int(5493)
బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ రీఛార్జి మీద ఇన్స్టంట్ డిస్కౌంట్ ఆఫర్ను మళ్లీ తెరమీదకి తెచ్చింది. గతంలో ఒకసారి ఈ ఆఫర్ను ప్రవేశపెట్టినా మళ్లీ మధ్యలో ఆపేసింది. అయితే ఇటీవల ఎయిర్టెల్, జియో, వొడాఫోన్ ఐడియా ఇలాంటి ఆఫర్నే తీసుకురావడంతో బీఎస్ఎన్ఎల్ కూడా తన పాత ఆఫర్ను మళ్లీ తీసుకొచ్చింది.
ఏమిటీ ఆఫర్?
* మై బీఎస్ఎన్ఎల్ యాప్ యూజర్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది.
* ఈ యాప్ ద్వారా బీఎస్ఎన్ఎల్ యూజర్లు మరో బీఎస్ఎన్ఎల్ యూజర్ ప్రీపెయిడ్ అకౌంట్ను రీఛార్జి చేస్తే 4% ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.
* ఎవరికి వారు సొంతంగా రీఛార్జి చేసుకుంటే మాత్రం ఈ ఇన్స్టంట్ డిస్కౌంట్ ఆఫర్ వర్తించదు.
సెప్టెంబర్ 30 వరకు
ఈ ఇన్స్టంట్ డిస్కౌంట్ ఆఫర్ సెప్టెంబరు 30 వరకు అందుబాటులో ఉంటుంది. అంటే మూడు నెలలపాటు అందుబాటులో ఉండనున్నట్టు కర్ణాటక బీఎస్ఎన్ఎల్ తెలిపింది. ఇండియాలోని మిగతా సర్కిల్స్కు ఈ ఆఫర్ వర్తిస్తుందా లేదా అనేది ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.
బీఎసà±à°Žà°¨à±à°Žà°²à± ఆఫ‌రà±à°²à± బీఎసà±à°Žà°¨à±à°Žà°²à± à°ªà±à°°à±€à°ªà±†à°¯à°¿à°¡à± రీఛారà±à°œà°¿à°ªà±ˆ ఇనà±â€Œà°¸à±à°Ÿà°‚à°Ÿà± à°¡à°¿à°¸à±à°•ౌంటà±â€Œ మై బీఎసà±à°Žà°¨à±à°Žà°²à± యాపà±â€Œ BSNL offers My BSNL app BSNL Prepaid Recharge instant discountÂ