int(5602)
రిలయన్స్ జియో పోస్ట్పెయిడ్ సెగ్మెంట్లోనూ డామినేషన్ కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. ‘జియో పోస్ట్పెయిడ్ ప్లస్’ పేరుతో చార్జీల యుద్ధానికి తెరలేపింది. రూ.399 నుంచి రూ.1,499 వరకు నెలవారీ ప్లాన్స్ను తీసుకొచ్చింది. అమెజాన్, నెట్ఫ్లిక్స్ లాంటి ఓటీటీల ఫ్రీ సబ్స్క్రిప్షన్, ఉచిత ఇంటర్నేషనల్ రోమింగ్, ఇన్ ఫ్లైట్ కనెక్టివిటీ, డేటా రోల్ఓవర్, వైఫై కాలింగ్ వంటి సూపర్ ఫీచర్లతో ఈ పోస్ట్పెయిడ్ ప్లాన్లను డిజైన్ చేసింది.
పోస్ట్పెయిడ్ ప్లస్ ఫీచర్లు ఏమిటంటే?
* నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్స్టార్ సబ్స్ర్కిప్షన్, 650కి పైగా లైవ్ చానెళ్లు, వీడియో కంటెంట్ ఫ్రీ.
* విదేశాలకు ప్రయాణించే వారికి ఇన్ ఫ్లైట్ కనెక్టివిటీ
* అమెరికా, యూఏఈలో ఫ్రీ ఇంటర్నేషనల్ రోమింగ్, ఇంటర్నేషనల్ రోమింగ్లో ఉన్నప్పడు రూపాయికే ఇండియాకు వైఫై కాలింగ్, ఐఎస్డీ కాలింగ్ సదుపాయం నిమిషానికి 50 పైసల నుంచి ప్రారంభం..
* ఇవేకాక కుటుంబమంతా వాడుకునేలా ఫ్యామిలీ ప్లాన్, ఒక్కో కనెక్షన్కు రూ.250
* డేటా రోల్ఓవర్ సౌకర్యం
ఇవీ ప్లాన్లు
జియో పోస్టపెయిడ్ ప్లస్ 399 ప్లాన్
* ఫ్రీ అన్లిమిటెడ్ కాల్స్
* 75 జీబీ డేటా
* 200 జీబీ డేటా రోల్ఓవర్
జియో పోస్టపెయిడ్ ప్లస్ 599 ప్లాన్
* ఫ్రీ అన్లిమిటెడ్ కాల్స్
* 100 జీబీ డేటా
* 200 జీబీ డేటా రోల్ఓవర్
* ఫ్యామిలీ ప్లాన్తో కూడిన ఎక్స్ట్రా సిమ్ కార్డు
జియో పోస్టపెయిడ్ ప్లస్ 799 ప్లాన్
* ఫ్రీ అన్లిమిటెడ్ కాల్స్
* 150 జీబీ డేటా
* 200 జీబీ డేటా రోల్ఓవర్
* ఫ్యామిలీ ప్లాన్తో కూడిన 2 ఎక్స్ట్రా సిమ్ కార్డులు
జియో పోస్టపెయిడ్ ప్లస్ 999 ప్లాన్
* ఫ్రీ అన్లిమిటెడ్ కాల్స్
* 200 జీబీ డేటా
* 500 జీబీ డేటా రోల్ఓవర్
* ఫ్యామిలీ ప్లాన్తో కూడిన 3 ఎక్స్ట్రా సిమ్ కార్డులు
జియో పోస్టపెయిడ్ ప్లస్ 1299 ప్లాన్
* ఫ్రీ అన్లిమిటెడ్ కాల్స్
* 300 జీబీ డేటా
* 500 జీబీ డేటా రోల్ఓవర్
* అమెరికా, యూఏఈలో అపరిమిత డేటా, వాయిస్
* ఫ్యామిలీ ప్లాన్తో కూడిన 3 ఎక్స్ట్రా సిమ్ కార్డులు
ఈ రోజు నుంచే షురూ
ఈ నెల 24 నుంచి జియో స్టోర్లలో కొత్త ప్లాన్లు అందుబాటులోకి రానున్నాయి. ఇతర నెట్వర్క్లకు చెందిన కస్టమర్లు ప్రస్తుత నెంబరుతోనే ఎలాంటి డౌన్టైమ్ లేకుండా జియోకు మారవచ్చు. ఫ్రీ హోమ్ డెలివరీ అండ్ యాక్టివేషన్ కూడా ఉంది.
Jio Postpaid Plus Jio Postpaid Plus plans Jio Postpaid Plus offers జియో పోసà±à°Ÿà±â€Œà°ªà±†à°¯à°¿à°¡à± à°ªà±à°²â€Œà°¸à± జియో పోసà±à°Ÿà±â€Œà°ªà±†à°¯à°¿à°¡à± à°ªà±à°²â€Œà°¸à± ఫీచ‌రà±à°²à± జియో పోసà±à°Ÿà±â€Œà°ªà±†à°¯à°¿à°¡à± à°ªà±à°²â€Œà°¸à± ఆఫ‌రà±à°²à± జియో పోసà±à°Ÿà±â€Œà°ªà±†à°¯à°¿à°¡à± à°ªà±à°²â€Œà°¸à± à°ªà±à°²à°¾à°¨à±à°¸à±â€Œ Â