• తాజా వార్తలు

జియో ఫోన్ ఆల్ ఇన్ వ‌న్ ప్రీపెయిడ్ ప్లాన్స్‌, జియో ఫోన్ ఏడాది ప్లాన్స్‌,

రిలయన్స్ జియో ఫోన్ యూజర్ల కోసం ఏడాది వ్యాలిడిటీతో మూడు సరికొత్త ఆల్ ఇన్ వన్ ప్రీపెయిడ్ ప్లాన్ల‌ను తీసుకొచ్చింది.  ఇప్ప‌టికే ఆల్ ఇన్ వన్ ప్లాన్లు  అందుబాటులో ఉన్నప్పటికీ అవ‌న్నీ నెల‌, మూడు నెల‌ల వ్యాలిడిటీతో వ‌చ్చాయి. ఈ తాజా ప్లాన్స్  ఏడాది వ్యాలిడిటీతో వ‌చ్చాయి.  నెలనెలా రీఛార్జి చేసుకునే అవ‌స‌రం లేకుండా ఒకేసారి ఏడాది మొత్తానికి రీఛార్జి చేసుకోవ‌చ్చు.   డేటా అవ‌స‌రాల్ని బ‌ట్టి ప్యాక్‌ను ఎంచుకోవ‌చ్చు.


రూ.1,001 ప్లాన్  
వ్యాలిడిటీ: 336 రోజులు    
డేటా:  రోజుకు150 ఎంబీ.. ఏడాదికి మొత్తం 49 జీబీ డేటా  
జియో నుంచి జియోకు అపరిమిత కాల్స్ ఫ్రీ  
జియో నుంచి ఇతర నెట్‌వర్క్‌లకు 12 వేల నిమిషాలు లభిస్తాయి.  
రోజుకు 100 ఎస్ఎంఎస్‌‌లు ఫ్రీ  
జియో యాప్స్ సబ్‌స్క్రిప్షన్ ఫ్రీ  

రూ.1,301 ప్లాన్  
వ్యాలిడిటీ: 336 రోజులు    
డేటా:  రోజుకు 500 ఎంబీ.. ఏడాదికి మొత్తం 164 జీబీ డేటా  
జియో నుంచి జియోకు అపరిమిత కాల్స్ ఫ్రీ  
జియో నుంచి ఇతర నెట్‌వర్క్‌లకు 12 వేల నిమిషాలు లభిస్తాయి.  
రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఫ్రీ  
జియో యాప్స్ సబ్‌స్క్రిప్షన్ ఫ్రీ  

 
రూ.1,501 ప్లాన్  
వ్యాలిడిటీ: 336 రోజులు    
డేటా:  రోజుకు 1.5 జీబీ.. ఏడాదికి మొత్తం 504 జీబీ డేటా  
జియో నుంచి జియోకు అపరిమిత కాల్స్ ఫ్రీ  
జియో నుంచి ఇతర నెట్‌వర్క్‌లకు 12 వేల నిమిషాలు లభిస్తాయి.  
రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు  ఫ్రీ  
జియో యాప్స్ సబ్‌స్క్రిప్షన్ ఫ్రీ

జన రంజకమైన వార్తలు