• తాజా వార్తలు

ధనాధన్ ఐపీఎల్.. ఫటాఫట్ జియో ఆఫర్లు 

దేశ విదేశాల క్రికెటర్ల కళ్ళు చెదిరే విన్యాసాలతో అలరించే ఐపీఎల్ వచ్చే నెలలో దుబాయిలో ప్రారంభం కాబోతోంది. మొబైల్ ఫోన్లో ధనాధన్ ఐపీఎల్‌ను చూసేయాలనుకునే వారి కోసం జియో స్పెషల్ రీఛార్జి ప్లాన్స్‌ ప్రకటించింది. ఐపీఎల్‌ సీజన్‌ ఇండియాలో స్టార్ స్పోర్ట్స్ లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. అందుకోసమే డిస్నీ+ హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌తో కూడిన నాలుగు ప్లాన్లను తాజాగా విడుదల చేసింది. వాటిపై ఓ లుక్కేద్దాం రండి.  

జియో 401 ప్లాన్‌   
ఈ ప్లాన్ కింద యూజర్లకు ఏడాది పాటు డిస్నీ+ హాట్‌స్టార్‌ సేవలు ఉచితం. 
వ్యాలిడిటీ: 30 రోజులు 
డేటా: 90 జీబీ 
అన్‌లిమిటెడ్‌ కాలింగ్  

జియో 499 ప్లాన్‌ 
డిస్నీ+ హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్ ఏడాది ఫ్రీ. 
డేటా: 84 జీబీ 
వ్యాలిడిటీ: 2 నెలలు 
ఎలాంటి కాలింగ్ స‌దుపాయాలు లేవు. 

జియో 777 ప్లాన్ 
డిస్నీ+ హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్ ఏడాది ఫ్రీ 
వ్యాలిడిటీ: 3 నెలలు 
డేటా: 131జీబీ డేటా 
అన్‌లిమిటెడ్ ఫ్రీ కాల్స్  

జియో 2599 ప్లాన్‌ 
డిస్నీ+హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్ ఏడాది ఉచితం 
వ్యాలిడిటీ:  సంవ‌త్స‌రం
డేటా: 740 జీబీ  
అన్‌లిమిటెడ్ ఫ్రీ కాల్స్‌

జన రంజకమైన వార్తలు