వొడాఫోన్, ఐడియా కలిశాయి తెలుసుగా.. ఇప్పుడు ఆ కంపెనీ కొత్తగా పేరు మార్చుకుంది. వీఐ (వొడాఫోన్ ఐడియా) అని పేరు, లోగో కూడా చేంజ్ చేసేసింది. ఇలా కొత్త లోగోతో వచ్చిన వీఐ తన తొలి ఆఫర్‌ను ప్రకటించింది. ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం
జీ5 ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను ఏడాది పాటు ఉచితంగా ఇస్తామని చెప్పింది. మొత్తం ఐదు ప్రీపెయిడ్ ప్లాన్స్ మీద ఈ ఆఫర్ ఇస్తోంది. ఈ ఆఫర్ వచ్చే ఏడాది మార్చి 31తో ముగియనుంది. జీ తెలుగు సీరియల్స్, సినిమాలతోపాటు 81 ఛానల్స్ జీ5 ఓటీటీలో చూడొచ్చు.
వీఐ రూ.355 ప్లాన్
వ్యాలిడిటీ: 28 రోజులు
అన్‌లిమిటెడ్ కాల్స్
మొత్తం 50 జీబీ డేటా ఫ్రీ
జీ5 ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఏడాదిపాటు ఫ్రీ
వీఐ రూ.405 ప్లాన్
వ్యాలిడిటీ: 28 రోజులు
అన్‌లిమిటెడ్ కాల్స్
మొత్తం 90 జీబీ డేటా ఫ్రీ
జీ5 ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఏడాదిపాటు ఫ్రీ
వీఐ రూ.595 ప్లాన్
వ్యాలిడిటీ: 56 రోజులు
అన్‌లిమిటెడ్ కాల్స్
రోజుకు 2 జీబీ డేటా ఫ్రీ
జీ5 ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఏడాదిపాటు ఫ్రీ
వీఐ రూ.795 ప్లాన్
వ్యాలిడిటీ: 84 రోజులు
అన్‌లిమిటెడ్ కాల్స్
రోజుకు 2 జీబీ డేటా ఫ్రీ
జీ5 ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఏడాదిపాటు ఫ్రీ
వీఐ రూ.2,595 ప్లాన్
వ్యాలిడిటీ: 365 రోజులు
అన్‌లిమిటెడ్ కాల్స్
రోజుకు 2 జీబీ డేటా ఫ్రీ
జీ5 ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఏడాదిపాటు ఫ్రీ