స్మార్ట్‌ఫోన్ ఎంత డెవలప్ అయినా వీడియో హోస్టింగ్ చేయాలంటే ల్యాపీనో, పీసీనో ఉంటేనే బాగుంటుంది. అందుకు మంచి వెబ్‌కామ్ సపోర్ట్ కూడా అవసరం. 1500, 2000 నుంచి కూడా లోకల్ మార్కెట్లో వెబ్‌కామ్‌లు దొరుకుతాయి. కానీ మంచి క్వాలిటీ కావాలంటే 5 నుంచి 10వేల రూపాయలు పెట్టాలి. ఈ పరిస్తితుల్లో 3వేల లోపు ధరలో దొరికే 4 మంచి వెబ్‌కామ్‌ల వివరాలివిగో చూడండి.
లాగిటెక్ సీ270 హెచ్‌డీ వెబ్‌కామ్
*2.4 గిగా హెర్ట్జ్ ఇంటెల్ కోర్ 2 డ్యుయో ప్రాసెసర్
* 2జీబీ ర్యామ్, 200 ఎంబీ హార్డ్ డ్రైవ్ స్పేస్
* బిల్ట్ ఇన్ నాయిస్ కాన్సిలేషన్ మైక్రోఫోన్
* లైట్ కరెక్షన్ ఫెసిలిటీ. 3 మెగాపిక్సెల్ ఫోటో క్యాపబులిటీ ఉంది.
* ల్యాపీ, మ్యాక్‌లకు వాడుకోవచ్చు.
* విండోస్ 7,8, 10 ఆ తర్వాత వచ్చిన అన్ని ఓఎస్‌లనూ ఇది సపోర్ట్ చేస్తుంది
* ధర 2,594 రూపాయలు. అమెజాన్‌లో దొరుకుతుంది.
జెబ్ అల్టిమేట్ ప్రో ఫుల్ హెచ్‌డీ వెబ్‌కామ్
నైట్ విజన్ సపోర్ట్
బిల్ట్ ఇన్‌మైక్
ధర 2,699 రూపాయలు. ఫ్లిప్‌కార్ట్లో దొరుకుతుంది
హెచ్‌పీ డబ్ల్యూ 100 వెబ్‌కామ్
640 ఎంపీ ఇమేజ్ రిజల్యూషన్
720 పీ రిజల్యూషన్ వీడియో సపోర్ట్
నైట్ విజన్ సపోర్ట్
బిల్ట్ ఇన్‌మైక్
ధర 1,700 రూపాయలు. ఫ్లిప్‌కార్ట్లో దొరుకుతుంది
ఎంఐ 720పీ వెబ్‌క్యామ్
ధర 1,000 రూపాయలు. అమెజాన్‌లో దొరుకుతుంది.