• తాజా వార్తలు

అందుబాటు ధరలో రెడ్ మీ 9 ప్రో.

 

చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షియోమి తాజా స్మార్ట్ ఫోన్ రెడ్‌మి 9 ప్రైమ్ ను ఇండియాలో విడుదల చేసింది. ఆగస్టు 17 నుంచి అమెజాన్ , ఎంఐ స్టోర్లలో కొనుగోలు చేయొచ్చు. నాలుగు రంగుల్లో లభిస్తుంది .

రెడ్‌మీ ​​​​​9 ప్రైమ్ ఫీచర్లు
* 6.53 ఇంచెస్ డిస్ ప్లే
* ఆండ్రాయిడ్ 10 ఓయస్
* మీడియాటెక్ హీలియో జీ80 ప్రాసెసర్

*4 జీబీ ర్యామ్

*64 /128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
కెమెరాలు
* వెనకవైపు క్వాడ్ కెమెరా సెటప్ ఉంది .13 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటు 8,5, 2 మెగాపిక్సెల్ కెమెరాలు ఇచ్చారు.

 * 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
*5020 ఎంఏహెచ్ బ్యాటరీ

ధర
*4 జీబీ ర్యామ్/ 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.9,999

*4 జీబీ ర్యామ్ /128 జీబీ స్టోరేజ్ రూ.11,999 .

జన రంజకమైన వార్తలు