ఫిబ్రవరి లో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ నేపథ్యం లో మార్చి నెలలో అనేకరకాల సరికొత్త మొబైల్ ఫోన్ లు లాంచ్ అవ్వడం జరిగింది. అందరూ ఎంతో ఆసక్తితో ఎదురుచూసిన రెడ్ మీ 5 దగ్గరనుండీ నోకియా యొక్క మొట్టమొదటి ఆండ్రాయిడ్ గో స్మార్ట్ ఫోన్ అయిన నోకియా 1 వరకూ అనేక మొబైల్ లు ఈనెలలో లాంచ్ అవడం జరిగింది. వీటన్నింటి గురించి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని కంప్యూటర్ విజ్ఞానం పాఠకుల ముందు ఉంచడం కూడా జరిగింది. ఈ నేపథ్యం లోనే రానున్న ఏప్రిల్ నెలలో విడుదల కానున్న టాప్ 8 స్మార్ట్ ఫోన్ ల గురించి ఈ రోజు ఆర్టికల్ లో ఇవ్వడం జరుగుతుంది.
హానర్ 7 A
యూని బాడీ మెటల్ మరియు 18:9 వైడ్ స్క్రీన్ 5.7 ఇంచ్ HD+ డిస్ప్లే
క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 430 ప్రాసెసర్
2 GB RAM + 16 GB స్టోరేజ్ మరియు 3 GB RAM + 32 GB స్టోరేజ్ లతో కూడిన రెండు వేరియంట్ లు
13 MP ప్రైమరీ సెన్సార్, 2 MP సెకండరీ సెన్సార్ లతో కూడిన డ్యూయల్ కెమెరా
ఆండ్రాయిడ్ 8.0
3,000 mAh బ్యాటరీ
నోకియా
5.5 ఇంచ్ ఫుల్ HD డిస్ప్లే
క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 630 ప్రాసెసర్
3 GB RAM మరియు 32 GB స్టోరేజ్
16 MP మరియు 8 MP కెమెరా లు
ఆండ్రాయిడ్ 8.0 ఓరియో
3,000 mAh బ్యాటరీ
డ్యూయల్ సిమ్, usb OTG, 4G VoLTE
నోకియా 8 సిరోకో
5.5 ఇంచ్ క్వాడ్ HD డిస్ప్లే
క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 835
6 GB RAM మరియు 128 GB స్టోరేజ్
13 MP మరియు 5 MP కెమెరా లు
ఆండ్రాయిడ్ ఓరియో 8.0
3260 mAh బ్యాటరీ
HTC U12
18:9 వైడ్ స్క్రీన్ 5.99 ఇంచ్ క్వాడ్ HD+ డిస్ప్లే
క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 845
6 GB RAM మరియు 256 GB ఇంటర్నల్ స్టోరేజ్
12 MP మరియు 16 MP డ్యూయల్ కెమెరా
ఆండ్రాయిడ్ ఓరియో 8.0
ఎడ్జ్ సెన్స్ 2.0 తో కూడిన ఫేస్ అన్ లాక్
నోకియా 7 ప్లస్
6 ఇంచ్ ఫుల్ HD+ మరియు 18:9 వైడ్ స్క్రీన్ డిస్ప్లే , 403 PPI పిక్సెల్ డెన్సిటీ
క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 660 ప్రాసెసర్
4 GB RAM మరియు 64 GB స్టోరేజ్
13 MP మరియు 16 MP కెమెరా లు
ఆండ్రాయిడ్ 8.0 ఓరియో
3800 mAh బ్యాటరీ
ఒప్పో F7
6.23 ఇంచ్ 19:9 అల్ట్రా వైడ్ స్క్రీన్ ఫుల్ HD+ డిస్ప్లే
89.09% స్క్రీన్ టు బాడీ రేషియో
మీడియా టెక్ హీలియో P60 చిప్ సెట్
4 GB మరియు 6 GB RAM లలో రెండు వేరియంట్ లు
16 మప్ రేర్ కెమెరా 25 MP సెల్ఫీ కెమెరా
ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
3400 mAh బ్యాటరీ