3వేల నుంచి 5వేల లోపు ధరలో స్మార్ట్‌వాచ్ కావాలా? ఇవి చూసేయండి..
సెల్‌ఫోన్ వచ్చి వాచీకి బైబై చెప్పేసింది. కానీ ఇప్పుడు మళ్లీ వాచ్ సందడి చేస్తోంది. అయితే ఇంతకు ముందులా కేవలం టైమ్, డేట్ చూపించడమే కాదు మీ హెల్త్ ట్రాకర్‌లా, మీ మొబైల్ సపోర్టింగ్...