సోషల్ మీడియా

alt

ఇన్‌స్టాగ్ర‌మ్ స‌బ్‌స్క్రిప్ష‌న్ షురూ చేస్తుంద‌ట‌.. గ‌ప్పుడు ఏమైత‌ది!

 ఇన్‌స్టాగ్రామ్‌.. ఎక్కువ‌మంది ఉప‌యోగించే సోష‌ల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌.  ముఖ్యంగా సెల‌బ్రెటీలు త‌మ ఫొటోలు, వీడియోలు షేర్ చేయ‌డం కోసం ఈ యాప్‌ను ఎక్కువ‌గా ఉప‌యోగిస్తారు. అయితే  విరాట్ కోహ్లి లాంటి స్టార్లు ఇన్‌స్టాగ్ర‌మ్‌లో పెట్టే చిన్న చిన్న పోస్టులు నుంచి కూడా కోట్లు సంపాదిస్తారు. అయితే ఇప్పుడు...

alt

పిల్ల‌ల కోసం ఇన్‌స్టాగ్రామ్ ప్రైవేట్ అకౌంట్‌.. ఉప‌యోగాలేంటి?

సోష‌ల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ 16 ఏళ్ల‌లోపు వ‌య‌సున్న యూజ‌ర్ల‌కు ప్రైవేట్ అకౌంట్‌ను డిఫాల్ట్‌గా అందించే కొత్త ఫీచ‌ర్‌ను తీసుకొచ్చింది. కొత్త‌గా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసే 16 ఏళ్ల‌లోపు వారికి వారి అకౌంట్ ఆటోమేటిగ్గా ప్రైవేట్ అకౌంట్ అయిపోతుంది. ఇప్ప‌టికే ఇన్‌స్టాలో అకౌంట్ ఉన్న 16 ఏళ్ల‌లోపు...

alt

యూత్ కోసం అమెజాన్ ప్రైమ్ స‌బ్‌స్క్రిప్ష‌న్‌పై 50% డిస్కౌంట్‌.. ఎలా పొందాలో తెలుసా?

ఓటీటీ, ఈకామ‌ర్స్ యాప్‌, మ్యూజిక్ ఫ్లాట్‌ఫామ్ ఇలా అనేక ప్రయోజ‌నాలు అందిస్తున్న ఈకామ‌ర్స్ యాప్ అమెజాన్‌. అమెజాన్ ప్రైమ్ మెంబ‌ర్‌షిప్ తీసుకుంటే వీటిన‌న్నింటినీ ఫ్రీగా యాక్సెస్ చేసుకోవ‌చ్చు. ఈ స‌బ్‌స్క్రిప్ష‌న్ ఏడాదికి 999 రూపాయ‌లు. అయితే యూత్‌ను ఆక‌ట్టుకోవ‌డానికి అమెజాన్ త‌న ప్రైమ్ మెంబ‌ర్‌షిప్ మీద...

alt

బీఎస్ఎన్ఎల్ సినిమా ప్ల‌స్ ప్యాక్‌.. 129కే నాలుగు ఓటీటీ స‌బ్‌స్క్రిప్ష‌న్లు

ప్రభుత్వ  టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్  బ్రాడ్ బ్యాండ్ యూజర్లకు శుభ‌వార్త‌.  నెలకు కేవలం రూ.129 రీఛార్జ్  చేసుకుంటే చాలు  నాలుగు ఓటీటీ స‌బ్‌స్క్రిప్ష‌న్లు పొందే ఓ కొత్త ప్యాక్‌ను బీఎస్ఎన్ఎల్ ప్రారంభించింది. దీని పేరు సినిమా ప్లస్. ఈప్యాక్ వివ‌రాలు మీకోసం.     జియో, ఎయిర్‌టెల్ లాంటి ప్రైవేట్ కంపెనీలు త‌న బ్రాడ్...

alt

గ‌వ‌ర్న‌మెంట్ సీరియస్‌.. కొత్త ప్రైవ‌సీ పాల‌సీపై వాట్సాప్ వెన‌క్కి త‌గ్గిన‌ట్టే

వాట్సాప్ కొత్త ప్రైవ‌సీ పాల‌సీ ఇంటా బ‌య‌టా కూడా దుమారం లేపేస్తోంది. ఇప్ప‌టికే ఇండియాలో యూజ‌ర్లు దీనిమీద మండిప‌డుతున్నారు. కొంత‌మంది వాట్సాప్‌ను ప‌క్క‌న‌పెట్టేసి ఆల్రెడీ సిగ్న‌ల్ యాప్‌కు మారిపోయారు.  దీంతో ఫిబ్ర‌వ‌రి 8 లాస్ట్‌డేట్  త‌మ కొత్త ప్రైవ‌సీ పాల‌సీ అంగీక‌రించ‌డానికి...

alt

వాట్సాప్ ప్రైవ‌సీ పాల‌సీ.. ఈ రూల్స్ అంగీక‌రించ‌క‌పోతే మీకు వాట్సాప్ క‌ట్

పొద్దున లేవ‌గానే మ‌న స్మార్ట్‌ఫోన్‌లో మొద‌టగా చూసేది వాట్సాప్‌నే. ఈ   యాప్ ఓపెన్ చేయగానే Terms and Privacy Policy పేరుతో ఏదైనా సమాచారం కనిపించిందా?  మీరు దాన్నియాక్సెప్ట్ చేయకపోతే ఫిబ్ర‌వ‌రి 8 త‌ర్వాత మీ వాట్సప్ పనిచేయదు. వాట్సప్ టర్మ్స్ ఆఫ్ సర్వీస్ అండ్ ప్రైవసీ పాలసీని అప్‌డేట్ చేసింది. కాబట్టి యూజర్లు కొత్త ప్రైవసీ రూల్స్‌ని...

alt

టిక్‌టాక్ వినియోగ‌దారుల్లో 40% మందిని ప‌ట్టేసిన ఇండియ‌న్ యాప్స్

టిక్‌టాక్‌ను చైనా కంపెనీ అని ప్ర‌భుత్వం జూన్ నెల‌లో నిషేధించింది. అప్ప‌టి నుంచి దేశీయ షార్ట్ వీడియో మేకింగ్ యాప్స్ ఊపందుకున్నాయి.  చింగారీ, రోపోసో, ఎంఎక్స్ ట‌కాట‌క్‌, మోజ్ లాంటి యాప్‌లు ఇప్పుడు మార్కెట్‌లో ముందుకొచ్చాయి. బ్యాన్ చేయ‌డానికి ముందు టిక్‌టాక్‌కు ఎంత మంది యూజ‌ర్లున్నారో అందులో 40%  వాటాను మ‌న...

alt

2021 నుంచి ఈ ఫోన్ల‌లో వాట్సాప్ ప‌నిచేయ‌దు.. అందులో మీది ఉందా?

వాట్సాప్ లేని స్మార్ట్‌ఫోన్లు ఇండియాలో దాదాపు లేవ‌నే చెప్పాలి. అంత‌గా ఈ మెసేజింగ్ యాప్ జ‌నాల్ని ఆక‌ట్టుకుంది. అయితే 2021 అంటే మ‌రో రెండు రోజుల త‌ర్వాత వాట్సాప్ కొన్ని ఫోన్ల‌లో ప‌నిచేయ‌దు. ఆ ఫోన్ల‌లో మీది ఉందా.. ఉంటే ఏం చేయాలో చూద్దాం రండి. వీటిలో ప‌నిచేయ‌దు * ఐ ఫోన్ 4 అంత‌కంటే ముందు వ‌చ్చిన ఐఫోన్ల‌లో 2021 నుంచి...

alt

వాట్సాప్‌లో మిస్డ్ గ్రూప్ కాల్ ఫీచ‌ర్‌.. ఏంటిది కొత్త‌గా?

వాట్సాప్ తాజాగా మ‌రో రెండు కొత్త ఫీచ‌ర్ల‌ను తీసుకొచ్చింది.  ప్ర‌స్తుతానికి బీటా యూజ‌ర్ల‌కు మాత్ర‌మే అందుబాటులో ఉన్న ఈ  ఫీచ‌ర్లు త్వ‌ర‌లోనే అంద‌రికీ అందుబాటులోకి రాబోతున్నాయి.  ఇంత‌కీ ఆ ఫీచ‌ర్లేంటో చూద్దాం రండి. మిస్డ్ గ్రూప్ కాల్స్ వాట్సాప్‌లో ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ మెంబ‌ర్స్‌, ఆఫీస్ కొలీగ్స్...

alt

డిసెంబ‌ర్ 5,6 తేదీల్లో నెట్‌ఫ్లిక్స్ ఫ్రీగా చూడొచ్చు.. అస‌లు క‌థేంటి?

నెట్‌ఫ్లిక్స్‌.. ఓటీటీల గురించి ఏ మాత్రం తెలిసిన వారికైనా దీని గురించి సెప‌రేట్‌గా చెప్ప‌క్క‌ర్లేదు. వ‌రల్డ్ నెంబ‌ర్ వ‌న్ ఓటీటీ అయిన నెట్‌ఫ్లిక్స్‌లో హాలీవుడ్‌, బాలీవుడ్ సినిమాలే కాదు అందులో వ‌చ్చే వెబ్‌సిరీస్‌లు కూడా అదే రేంజ్‌లో ఉంటాయి. అయితే దీని స‌బ్‌స్క్రిప్ష‌న్ ఎక్కువ కావ‌డంతో ఇండియాలో...

alt

ఎవ‌రీ న‌టాలీ సిల్వ‌నోవిచ్‌.. ఫేస్‌బుక్ ఆమెకు 44 ల‌క్ష‌ల రూపాయలు ఎందుకు గిఫ్ట్‌గా ఇచ్చింది?

న‌టాలీ సిల్వ‌నోవిచ్‌.. గూగుల్ ప్రాజెక్ట్ జీరో బగ్ హంటింగ్‌లో ప‌ని చేసే మ‌హిళా ఉద్యోగి.. ఆమెకు ఫేస్‌బుక్ ఏకంగా 44 ల‌క్ష‌ల రూపాయ‌లు గిఫ్ట‌గా ఇచ్చింది.  గూగుల్‌కు ఏ మాత్రం సంబంధంలేని ఫేస్‌బుక్ నుంచి ఆమెకు అంత పెద్ద గిఫ్ట్ ఎందుకొచ్చింది. తెలుసుకోవాల‌నుకుంటే ఈ ఆర్టిక‌ల్ చ‌దవండి ఫేస్‌బుక్...

alt

అన్‌లిమిటెడ్ ఫ్రీ స్టోరేజ్ ఆప్ష‌న్ ఎత్తేసిన గూగుల్ ఫోటోస్...

స్మార్ట్‌ఫోన్లు వాడేవారికి వారి గూగుల్ అకౌంట్‌తో లింక్ అయి ఉన్న డివైస్‌లో తీసిన ఫొటోల‌న్నీ గూగుల్ డ్రైవ్‌లోనూ, గూగుల్ ఫొటోస్‌లోనూ స్టోర్ అవుతాయి. గూగుల్ డ్రైవ్ 15జీబీ వ‌ర‌కు ఫ్రీ స్టోరేజ్ ఇస్తుంది. అయితే గూగుల్ ఫోటోస్‌లో మాత్రం అన్‌లిమిటెడ్ స్టోరేజ్ ఉచితం. అయితే ఇదంతా ఇక పాత మాట‌. గూగుల్ ఫోటోస్‌లో కూడా అన్‌లిమిటెడ్ ఫ్రీ స్టోరేజ్...

alt

ట్రూ కాల‌ర్‌లో కొత్త ఫీచ‌ర్‌.. ఎవ‌రైనా మీకు ఎందుకు కాల్ చేస్తున్నారో తెలుసుకోవ‌చ్చ‌ట

కాల‌ర్ ఐడీ స‌ర్వీస్ ట్రూ కాల‌ర్ కొత్త ఫీచ‌ర్‌ను తీసుకొచ్చింది. మీకు ఫోన్ చేసే వ్య‌క్తి ఎందుకు కాల్ చేస్తున్నారో కూడా తెలుసుకునే కాల్ రీజ‌న్ ఫీచ‌ర్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది.  ఏమిటి ఉప‌యోగం?  ఈ కాల్ రీజ‌న్ ఫీచ‌ర్ ద్వారా అవ‌త‌లి వ్య‌క్తి మ‌న‌తో ఎందుకు...

alt

ఇండియాలో వాస్తవంగా టిక్‌టాక్ లెక్క‌లు ఇవి !

టిక్‌టాక్‌.. ఒక యాప్ ఇంత పాపుల‌ర్ అయింద‌ని మ‌నం ఇంత‌కు ముందు విన‌లేదు కూడా. లాక్‌డౌన్ కాలంలో ఇండియ‌న్ల‌లో అత్య‌ధిక మందికి ఇదే పెద్ద కాల‌క్షేపం.  కానీ భ‌ద్ర‌తా కార‌ణాల‌రీత్యా మ‌న ప్ర‌భుత్వం ఈ టిక్‌టాక్ యాప్‌ను బ్యాన్ చేసింది. అప్ప‌టి నుంచి టిక్‌టాక్ పేరు వార్త‌లో...

alt

టిక్ ‌టాక్‌ను కొనేయబోతున్న రిలయన్స్ .. నిజమెంత ?

 చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల మధ్య జాతీయ భద్రత, డేటా ప్రైవసీకి సమస్యగా మారుతున్నాయని  చైనాకు చెందిన 58 యాప్ లను జూన్ 29న భారత ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే. వాటిలో చాలా సక్సెస్ అయిన టిక్ టిక్ కూడా ఉంది. మిగిలిన యాప్స్ ఎలా ఉన్నా టిక్ టాక్ మాత్రం అప్పటినుంచి వార్తల్లోనే ఉంటోంది. ఫలానా కంపెనీ టిక్‌టాక్‌ను కొనేస్తుందట.త్వరలో టిక్ టాక్ మళ్ళీ వచ్చేస్తుందంటూ రోజుకో వార్త...

alt

ఇకపై మీ ట్వీట్ కి ఎవరు రిప్లై ఇవ్వాలో మీరే డిసైడ్ చేయండి

ఇక మీ ట్వీటుకి రిప్లై ఎవరు ఇవ్వాలో మీరే డిసైడ్ చేయొచ్చు మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్ రోజుకో కొత్త ఫీచర్ తో దూసుకొస్తోంది. లేటెస్టుగా మీ ట్వీట్ కి ఎవరు రిప్లై ఇవ్వాలో, ఎవరు ఇవ్వక్కర్లేదో మీరే నిర్ణయించుకునే ఆప్షన్ తీసుకొచ్చింది. సెలబ్రిటీస్ ఏదయినా ఒకే ట్వీట్  చేస్తే దాని మీద రకరకాలుగా ట్రోల్ జరుగుతుంటోంది. నెగటివ్ కామెంట్స్ కూడా వస్తుంటాయి. యీ పరిస్థితుల్లో మీ ట్వీట్ కి  రిప్లై...

alt

ట్విట‌ర్‌లో టాప్ రేంజ్‌లోకి మోడీ

సోష‌ల్ మీడియాను రాజ‌కీయాల్లో బాగా వాడుతున్న వ్య‌క్తుల్లో మ‌న ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ టాప్‌లో ఉంటారు.  ట్విట‌ర్‌, ఇన్‌స్టాగ్రామ్ ఇలా అన్నింటిలోనూ ఆయ‌న‌దే హ‌వా.  తాజాగా ట్విట‌ర్‌లో ఆయ‌న మ‌రో రికార్డ్ సెట్ చేశారు. ఏకంగా 6 కోట్ల మంది ఫాలోయ‌ర్స్‌తో అత్య‌ధిక మంది ఫాలో అవుతున్న...

alt

గూగుల్ ఫోటోస్ యాప్ రీడిజైన్ అయింది.. కొత్త ఫీచ‌ర్ల‌పై లుక్కేయండి

 ఆండ్రాయిడ్‌, ఐవోఎస్ ఏ స్మార్ట్‌ఫోన్ వాడేవారికైనా గూగుల్ ఫోటోస్ త‌ప్ప‌క తెలిసి ఉంటుంది. ఎందుకంటే ఇది మీ ఫోన్‌లో తీసే ఫోటోల‌న్నీ భ‌ద్ర‌ప‌రిచే ఫోటో లైబ్ర‌రీ కాబ‌ట్టి.  అలాంటి గూగుల్ ఫోటోస్ యాప్ ఇప్పుడు రీడిజైన్ చేశారు. దీనిలో కొత్త ఫీచ‌ర్లేమిటో చూద్దాం.   సింపుల్ డిజైన్‌ గూగుల్ ఫోటోస్ కొత్త యాప్‌లో...

alt

ఇన్‌స్టాగ్రామ్‌లో నెగిటివ్ కామెంట్లా.. ఇక ఈజీగా డిలీట్‌,బ్లాక్ చేసేయొచ్చు

ఇన్‌స్టాగ్రామ్‌.. సోష‌ల్ మీడియాలో ఫేమ‌స్ ఫ్లాట్‌ఫామ్‌. సామాన్యుల నుంచి ప్ర‌ముఖుల వ‌ర‌కు ఇందులో అకౌంట్లున్నాయి. అయితే ఇందులో నెగిటివ్ కామెంట్లు చేసేవారికీ కొద‌వ‌లేదు. మ‌న సినిమా యాక్ట‌ర్లు, క్రికెట‌ర్లు ఇలా ఏదో ఒక స‌మ‌యంలో దీనికి బ‌ల‌యిన‌వారే. ఇక అమ్మాయిల అకౌంట్ల‌కు అస‌భ్యంగా కామెంట్స్...

alt

న్యూస్‌పేపర్ పీడీఎఫ్ కాపీలు షేర్ చేస్తున్నారా.. బుక్క‌యిపోతారు జాగ్ర‌త్త 

ఇప్పుడంతా లాక్‌డౌన్ టైమ్‌.  ఇంట్లో ఖాళీగా కూర్చుని వాట్సాప్‌లో, టెలిగ్రామ్‌లో వ‌చ్చిన‌వి వ‌చ్చిన‌ట్లే ఫార్వార్డ్ చేయ‌డం, షేర్ చేయ‌డం చేస్తున్నారు చాలామంది.  అయితే ఇది డిజిటల్ కాలం అంటూ వార్తాపత్రిక‌ల‌ను కూడా  వాటి పీడీఎఫ్‌ల‌ను కాపీ చేసి టెలిగ్రామ్‌, వాట్సాప్ గ్రూప్స్‌లో షేర్ చేస్తున్నారు. అయితే ఇలా...

alt

లాక్‌డౌన్‌తో ఫేస్‌బుక్‌, గూగుల్‌కు కూడా చుక్క‌లు కనిపిస్తున్నాయి.. తెలుసా?

ప్రపంచవ్యాప్తంగా లాక్‌డౌన్ అన్ని రంగాల‌ను చావుదెబ్బ కొడుతోంది.  ముఖ్యంగా ప్ర‌క‌ట‌న‌ల (యాడ్స్‌) ఆదాయం మీదే ఆధార‌ప‌డి బతుకుతున్న మీడియా రంగమైతే కోలుకోలేని ప‌రిస్థితి వ‌చ్చింది.  సాధార‌ణంగా ఇప్పుడు అంతా ఎడ్యుకేష‌న‌ల్ సీజ‌న్‌. ప్రొక్యూర్‌మెంట్ ఇప్పుడే ఉంటుంది.  కొత్త కోర్సులు, కొత్త...

alt

ఇన్‌స్టాగ్రామ్‌లో మీ ఫ్రెండ్స్‌తో క‌లిసి లైవ్ ఇవ్వ‌డం ఎలా?

లాక్‌డౌన్‌తో అంద‌రూ ఇప్పుడు ఆన్‌లైన్‌లో వీడియో లైవ్ ఇవ్వ‌డంపై దృష్టి పెట్టారు. సోష‌ల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్ కూడా వీటికి బాగా హెల్ప్ అవుతున్నాయి. సోష‌ల్ మీడియా దిగ్గజాల్లో ఒక‌టైన ఇన్‌స్టాగ్రామ్‌లోనూ లైవ్ ఇచ్చే వాళ్ల సంఖ్య 60 శాతం పెరిగింది.  మీరొక్క‌రే లైవ్‌లో పాల్గొనడానికి బెరుకు ఉంటే ఫ్రెండ్స్‌తో క‌లిసి కూడా...

alt

ఏడాదిలో 10 కోట్ల డౌన్‌లోడ్స్‌.. దుమ్మురేపుతున్న టెలిగ్రాం

ఇన్‌స్టంట్ మెసేజ్  స‌ర్వీస్ టెలిగ్రామ్ ఇప్పుడు అంద‌రూ వాడుతున్నారు. ఈ స‌ర్వీస్ మొబైల్ యాప్‌గానూ, వెబ్‌సర్వీస్‌గానూ కూడా అందుబాటులో ఉంది. గ‌డిచిన ఏడాది కాలంలో ఏకంగా 10 కోట్ల మంది దీన్ని డౌన్‌లోడ్ చేసుకున్నార‌ని టెలిగ్రామ్ స‌గ‌ర్వంగా ప్ర‌క‌టించింది. లాక్‌డౌన్ టైమ్‌లో త‌మ యాప్ డౌన్‌లోడ్స్...

alt

క‌రోనా లాక్‌డౌన్‌.. సోష‌ల్ మీడియా చేస్తున్న మంచి చాలా ఉందండోయ్‌..

క‌రోనా వైర‌స్ వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి లాక్‌డౌన్ వ‌ర‌కు సోష‌ల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయని బాగా గొడ‌వ అవుతోంది.  సోష‌ల్ మీడియాలో వ‌చ్చేవాటిలో ఏవి నిజం? ఏవి అబ‌ద్ధం? అనే విశ్లేష‌ణ‌ల‌తో పేప‌ర్ల‌లో ఆర్టిక‌ల్స్‌, టీవీ ఛాన‌ళ్ల‌లో ప్రోగ్రామ్స్ న‌డుస్తున్నాయి. అయితే...

alt

క‌రోనా లాక్‌డౌన్‌.. సోష‌ల్ మీడియా ఏం చేస్తోంది? 

క‌రోనా వైర‌స్ వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి లాక్‌డౌన్ వ‌ర‌కు సోష‌ల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయని బాగా గొడ‌వ అవుతోంది.  సోష‌ల్ మీడియాలో వ‌చ్చేవాటిలో ఏవి నిజం? ఏవి అబ‌ద్ధం? అనే విశ్లేష‌ణ‌ల‌తో పేప‌ర్ల‌లో ఆర్టిక‌ల్స్‌, టీవీ ఛాన‌ళ్ల‌లో ప్రోగ్రామ్స్ న‌డుస్తున్నాయి. అయితే...

alt

టిక్‌టాక్‌ యూజర్లు నిద్రపోతూ కూడా సంపాదిస్తున్నారు తెలుసా

టిక్ టాక్ ఇప్పుడు ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే అయితే ఈ ఫేమ్‌ను  యూజర్లు మామూలుగా వాడుకోవడం లేదు టిక్‌టాక్‌లో భారీగా అభిమానులున్న కొంతమంది నిద్రపోయే సమయాన్ని కూడా నిద్రపోయే సమయాన్ని కూడా డబ్బుగా మార్చుకుంటున్నారు. ఇందుకోసం వారు తమ సమయాన్ని కూడా లైవ్ స్ట్రీమింగ్ ఇస్తున్నారు. విదేశాల్లో ఈ ట్రెండ్ ఇప్పుడు బాగా హల్ చల్ చేస్తోంది. స్లీప్ స్ట్రీమింగ్‌కు సై ఒకరు...

alt

ప్రైవేటు వాట్స‌ప్ గ్రూప్ చాట్స్ గూగుల్‌లో ద‌ర్శ‌నం.. ఇది ఎటు దారి తీస్తుందో!

వాట్స‌ప్ గ్రూప్‌.. ఉద‌యం లేచిన దగ్గ‌ర నుంచి రాత్రి నిద్రించే వ‌ర‌కు మ‌నం ఈ గ్రూపుల‌ను ఫాలో అవుతూనే ఉంటాం. ఈ గ్రూపుల విష‌యంలో మ‌న‌కు తెలియ‌ని విష‌యాలు చాలా ఉంటాయి. ఏదో వాడేస్తుంటాం కానీ ఈ గ్రూపులు వాడ‌కంలో మ‌నం చాలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. ఈ నేప‌థ్యంలో వాట్స‌ప్ గ్రూప్ చాటింగ్ మ‌న‌కు...

alt

మ‌న వాయిస్ రికార్డ్ చేస్తే 5 డాల‌ర్లు చెల్లించ‌నున్న ఫేస్‌బుక్‌! ఇది నిజ‌మా?

ఫేస్‌బుక్ ఎక్కువ‌మంది ఉప‌యోగించే సామాజిక మాధ్య‌మం. రోజు రోజుకు ఈ సోష‌ల్ మీడియా సైట్లో ఎన్నో మార్పులు వ‌స్తున్నాయి. ఇందులో వాయిస్ బేస్డ్ సెర్చ్‌లు, వాయిస్ క‌మాండ్‌లు యుగం న‌డుస్తుందిప్పుడు. గూగుల్‌, అమేజాన్, మైక్రోసాఫ్ట్ మాదిరిగానే ఫేస్‌బుక్ కూడా ఇప్పుడు స్పీచ్‌ రిక‌గ‌నైజేష‌న్ టెక్నాల‌జీని అందిపుచ్చుకుంది....

alt

కిడ్నాపైన టీనేజ‌ర్‌ను స్నాప్‌చాట్ ద్వారా ట్రాక్ చేసి కాపాడిన వైనం

సోష‌ల్ మీడియా స‌ర‌దాకే కాదు.. మ‌నుషుల మ‌ధ్య సంబంధాలు కూడా పెంచుతోంది. ఎప్పుడో సంబంధాలు తెగిపోయిన బంధుమిత్రుల‌ను ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్ లాంటి సోష‌ల్ మీడియా వేదిక‌లు క‌లుపుతున్నాయి.  ఆప‌ద‌లో ఉన్న‌వారిని ఆదుకోమ‌ని ఫేస్‌బుక్‌లో పెడితే స్పందించే పెద్ద‌మ‌న‌సు క‌లిగిన వాళ్లూ ఉన్నారు....

alt

వాట్స‌ప్‌లో కాంటాక్ట్స్ క‌న‌బ‌డ‌క‌పోవ‌డానికి కార‌ణాలు ఇవే

ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్స‌ప్‌ను ప్ర‌పంచం వ్యాప్తంగా కోట్లాది మంది వాడ‌తారు. దాదాపు ప్ర‌తి స్మార్ట్‌ఫోన్లోనూ ఈ యాప్ ఉండ‌డం ఖాయం. సుల‌భంగా యూజ్ చేసే అవ‌కాశం ఉండ‌డం, ఫైల్స్, ఫొటోలు, వీడియోలు పంపే అవ‌కాశం ఉండ‌డంతో జ‌నం అంతా వాట్స‌ప్ మీద ప‌డ్డారు. అయితే దీనిలో ఎంత లాభాలు ఉన్నాయో.. అన్ని ప్ర‌తికూల ఫీచ‌ర్లు...

alt

సంగీతం స్ట్రీమింగ్ కంటే డౌన్‌లోడ్ చేయ‌డం ప‌ర్యావ‌ర‌ణానికి మంచిదట‌.. విన్నారా?

సంగీతం అంటే ఇష్టం లేని వాళ్లు దాదాపు ఉండ‌రు. అందుకే స్మార్ట్‌ఫోన్లో కంప‌ల్స‌రీగా సంగీతం యాప్‌లు ఉంచుకుంటారు. ఖాళీ దొరికిన‌ప్పుడల్లా ఈ సంగీతాన్ని ప్లే చేస్తూ ఉంటారు. అయితే ఇలా సంగీతాన్ని ఒక డివైజ్ నుంచి స్ట్రీమింగ్ చేయ‌డం వ‌ల్ల ప‌ర్యావ‌ర‌ణానికి మంచిది కాదంట. ఒక డివైజ్‌లో మ్యూజిక్ ప్లే అవుతుంటే ప‌ర్యావ‌ణానికి వ‌చ్చిన...

alt

2020లో ఈ ఫోన్ల‌లో వాట్స‌ప్ ఉండ‌దు.. ముందే జాగ్ర‌త్త ప‌డండి

ప్ర‌పంచ‌వ్యాప్తంగా అత్య‌ధిక మంది వాడే మెసేజింగ్ యాప్‌ల‌లో వాట్స‌ప్ ఒక‌టి. ఈ మెసేజింగ్ యాప్‌లో కొత్త ఫీచ‌ర్లు వ‌స్తున్నాయి. దీంతో వాట్స‌ప్‌ను వాడే యూజ‌ర్లు రోజు రోజుకీ పెరిగిపోతున్నారు. అయితే 2020లో కొన్ని ఫోన్ల‌లో వాట్స‌ప్ ఉండే అవ‌కాశం లేదంట‌.. మ‌రి వాట్స‌ప్ వాడే వినియోగ‌దారులు ముందే...

alt

ఇక ఈ మెయిల్‌ను అటాచ్ చేసి పంపాలా?  ఫార్వ‌ర్డ్ చేయ‌డం కుద‌ర‌దా? 

జీమెయిల్‌.. ఈ పేరు తెలియ‌నివాళ్లు ఇండియాలో చాలా త‌క్కువ మందే ఉంటారేమో. మెయిల్ అంటే జీ మెయిలే అనేంతగా ఈ గూగుల్ మెయిల్ స‌ర్వీస్ ఫేమ‌స్ అయింది.  యూజ‌ర్ల సేఫ్టీ, సౌల‌భ్యం కోసం జీ మెయిల్‌లో గూగుల్ ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త మార్పులు తీసుకొస్తూనే ఉంది. లేటెస్ట్‌గా మెయిల్‌ను ఫార్వ‌ర్డ్ చేసే అవ‌స‌రం లేకుండా అటాచ్ చేసి పంపే కొత్త...

alt

ఎవ‌రినైనా ఫొటో తీసే ముందు క‌నీసం ప‌ట్టించుకోవాల్సిన విష‌యాలు ఇవే

ఫొటోలు.. కోటి భావాల‌ను ప‌లికిస్తాయంటారు.. ఒక్క ఫొటో చాలు విష‌యం మొత్తం చెప్పేయ‌డానికి.. అందుకే ఫొటోలు తీయ‌డం చాలామందికి స‌ర‌దాగా ఉంటుంది. కొంత‌మందికి హాబీగా ఉంటుంది.. ఇంకొంత‌మందికి ఇదో వ్యాప‌కంగా ఉంటుంది.. ఇంకొంద‌రికి ప్రొఫెష‌న్‌గా ఉంటుంది.. కానీ ఫొటోలు తీయ‌డం క‌ష్టం కాదు.. కానీ ఎలా తీయాలి.. ఎప్పుడు తీయాలి.. ఎవ‌రిని...

alt

టిక్‌టాక్‌లో ప్రైవ‌సీ కోసం ఉన్న ప్ర‌త్యేక ఫీచ‌ర్లు మీకు తెలుసా!

టిక్‌టాక్ త‌క్కువ కాలంలో ఎక్కువ‌మందిని ఆక‌ట్టుకున్న యాప్‌.. ప్ర‌పంచ వ్యాప్తంగా కొన్ని వంద‌ల కోట్ల మంది  ఈ యాప్‌ని యూజ్ చేస్తున్నారు. ముఖ్యంగా భార‌త్‌లో ఈ చైనా యాప్ ప‌ల్లెటూళ్ల‌కు కూడా వెళ్లిపోయింది. కానీ టిక్‌టాక్ వ‌ల్ల లాభాల కంటే న‌ష్టాలే ఎక్కువ‌గా ఉన్నాయ‌ని ఇటీవ‌ల జ‌రిగిన కొన్ని...

alt

ఫేక్ న్యూస్‌ రిపోర్ట్ చేయ‌డానికి ట్విట‌ర్ తెస్తున్న టూల్ ఇదే

సోష‌ల్ మీడియా అన‌గానే మ‌న‌కు గుర్తొచ్చేది ఫేస్‌బుక్‌, ట్విట‌ర్‌, వాట్స‌ప్‌.. వాటిలో న్యూస్ ఎంత వేగంగా వ్యాప్తి చెందుతాయంటే క‌ళ్లు మూసి తెరిచేలోపే ఒక న్యూస్ వైర‌ల్ అయిపోతుంది. అయితే ఈ న్యూస్‌లో ఏది క‌రెక్టో ఏది కాదో కూడా తెలియ‌ని ప‌రిస్థితి.  ఈ స్థితిలో ట్విట‌ర్ ఒక టూల్‌ను వినియోగంలోకి తీసుకు...

alt

మీ మ‌ర‌ణం త‌ర్వాత మీ సోష‌ల్ మీడియా అకౌంట్లు ఏమ‌వుతాయి? రెండవ భాగం

స్మార్ట్‌ఫోన్ ఉన్న అంద‌రికీ సోష‌ల్ మీడియాలో ఏదో అకౌంట్ ఉంటోంది. వీడియోలు, ఫోటోలు చూడ్డానికి చ‌దువుతో ప‌నిలేదు కాబట్టి  ఇండియాలో నిర‌క్ష‌రాస్యులు కూడా వాట్సాప్‌, ఫేస్‌బుక్ అల‌వోక‌గా వాడేస్తున్నారు.  కాస్త ఆస‌క్తి ఉన్న‌వాళ్లు, టెక్నాల‌జీని వంట ప‌ట్టించుకున్న‌వాళ్ల‌యితే వీటితోపాటు...

alt

ఇప్పుడిక 57 వేల ప‌బ్లిక్ టాయిలెట్ల‌ను చిటికెలో గూగుల్ మ్యాప్స్‌లో సెర్చ్ చేయ‌చ్చు?

ప‌బ్లిక్ టాయిలెట్స్.. ఈ ప‌దం విన‌డ‌మే కానీ మ‌న‌కు అవ‌స‌ర‌మైన‌ప్పుడు ఎక్క‌డా క‌న‌బడ‌వు.. దీంతో బ‌య‌ట ఎక్క‌డ అవ‌కాశం దొరికితే అక్క‌డే ప‌ని కానిచ్చేస్తుంటారు. కానీ ప్ర‌జ‌ల‌కు అందుబాటులో 50 వేల‌కు పైగా ప‌బ్లిక్ టాయిలెట్లు ఉన్న సంగ‌తి చాలామందికి తెలియ‌దు. మ‌రి...

alt

ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో బగ్ కనిపెట్టి రూ. 29 లక్షలు గెలుచుకున్న చెన్నై కుర్రాడు 

ప్రముఖ ఫొటో, వీడియో షేరింగ్ సోషల్ నెట్ వర్కింగ్ సర్వీస్ ఇన్‌స్టాగ్రామ్ ఒకటి. వరల్డ్ వైడ్ గా బాగా పాపులర్ అయిన ఈ యాప్ లో వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల అకౌంట్స్ ఉన్నాయి. అయితే ఇందులో పెద్ద లోపాన్ని ఇండియా కుర్రాడు కనుగొన్నాడు. ఇన్ స్టాగ్రామ్ లో బగ్ కనుగొని రూ. 29 లక్షలు గెలిచాడు. ఆ బగ్ కారణంగా ఎలాంటి పర్మిషన్స్ అవసరం లేకుండానే అకౌంట్లను హ్యాక్ చేయొచ్చు. యూజర్ల సమాచారాన్ని తస్కరించొచ్చు. ఈ...

alt

యూట్యూబ్ నుంచి 90 లక్షల వీడియోలు, 40 లక్షల ఛానల్స్ అవుట్, కారణం ఏంటో తెలుసా ?

అత్యంత తక్కువ కాలంలో పాపులర్ కావడానికి  యూట్యూబ్ అనేది చాలామందికి బెస్ట్ ఫ్లాట్ పాం.. అలాగే ఎటువంటి పెట్టుబడి లేకుండా ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు కూడా ఇది ప్రధాన వనరుగా ఉంది. కేవలం మొబైల్ ఫోన్ ద్వారా వీడియోలు షూట్ చేసి యూట్యూబ్ లో అప్ డేట్ చేసి ఆదాయాన్ని పొందుతుంటారు చాలామంది. అయితే రూల్స్ తెలియకుండా యూట్యూబ్ లోకి దిగితే మీరు ఇబ్బందులు పాలు అయ్యే అవకాశం ఉంది. అలా రూల్స్ ఫాల్...

alt

కొత్త పేర్లతో బయటకు వస్తున్న వాట్సప్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఎందుకలా !

ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌, ఫొటో షేరింగ్‌ యాప్‌ ఇన్‌స్టాగ్రామ్‌ల పేర్లు మారనున్నాయి. వీటి మాతృక సంస్థ అయిన ఫేస్‌బుక్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వాట్సప్, ఇన్‌స్ట్రా గ్రామ్‌లను ఫేస్ బుక్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూడు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ను ఒకటిగా జోడించడం అనేది...

alt

టిక్‌టాక్‌ మాయలు - 2, మరో ఇద్దరు ఉద్యోగులు సస్పెన్షన్‌

విధుల్లో ఉండగా టిక్‌టాక్‌ రూపొందించి పలువురు తమ ఉద్యోగాలకే ఎసరు తెచ్చుకుంటున్న సంఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.అలాగే టిక్‌టాక్ వీడియోల కోసం ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నవారి సంఖ్య పెరుగుతోంది.  ఇటీవల కరీంనగర్‌లో టిక్‌టాక్‌లో నటించిన ముగ్గురు వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులు సస్పెండై వారం రోజులు కూడా గడవకముందే అనంతపురం జిల్లాలో అలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది....

alt

టిక్‌టాక్ మాయలు-1 రాత్రంతా అడవిలో తిరిగిన వైనం

టిక్‌టాక్ ఇప్పుడు ఇండియాను ఊపేస్తోంది. దాని మోజులో పడి ఏం చేస్తున్నారో కూడా అర్థం అవడం లేదు. కళ్లు మూసుకుపోయాయి. ఇంకా చెప్పాలంటే ఈ యాప్ మనుషల ప్రాణాల మీదకు తెస్తోంది. ఈ నేపథ్యంలోనే అరుదైన వీడియోలు తీసి ‘టిక్‌టాక్‌’లో అప్‌లోడ్‌ చేయాలన్న కుతూహలం ఓ యువకుణ్ని చిక్కుల్లో పడేసింది. ఈ సంఘటనే తిరుపతిలో జరిగింది. పూర్తి వివరాల్లోకెళితే.. కలకడ మండలం, మంగళపల్లెకు...

alt

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో టై అప్ దిశగా టిక్‌టాక్ ,ఎందుకో తెలుసుకోండి 

బైట్ డ్యాన్స్ ఆధ్వర్యంలో నడుస్తోన్న చైనీస్ వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్ ఇండియాలో దూసుకుపోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇండియాలో దీన్ని నిషేధించాలంటూ అనేక ఫిర్యాదులు వచ్చినప్పటికీ ఈ యాప్ రోజురోజుకు తన పాపులారిటీని పెంచుకుంటూ పోతోంది. ఈ నేపథ్యంలోనే మరో కీలక అడుగు వేసినట్లుగా తెలుస్తోంది. ఈ చైనీస్ యాప్ కేంద్ర ప్రభుత్వంతోనూ అలాగే రాష్ట్ర ప్రభుత్వాలతోనూ అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడానికి రెడీ...

alt

గూగుల్ ఫొటోస్ గురించి మ‌నం త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన కీల‌క అంశాలు

గూగుల్ ఫొటోస్ గురించి మ‌న‌కు తెలియ‌ని వాళ్లు దాదాపుగా ఉండ‌రు. మ‌నం ఆండ్రాయిడ్ ఫోన్లో తీసిన అన్ని ఫొటోలను సేవ్ చేయ‌డానికి గూగుల్ ఫొటోస్ బాగా యూజ్ అవుతాయి. గూగుల్ ప్ల‌స్ సోష‌ల్ నెట్‌వ‌ర్కింగ్‌లో ఇది భాగం. అయితే గూగుల్ ఫొటోస్‌ను ఒక ప్ర‌త్యేక‌మైన టూల్‌గా రూపొందించింది . గూగుల్ ఫొస్‌ను సింగిల్ ఫొటో వ్యీవ‌ర్‌గా...

alt

ట్విట్టర్‌ వాడుతున్నారా, ఈ ఫీచర్లను ఓ సారి చెక్ చేసుకోండి 

సోషల్ మీడియా రోజు రోజుకు విస్తరిస్తూ పోతోంది. కొత్త కొత్త కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టా గ్రామ్ వంటి సంస్థలు గ్లోబల్ వైడ్ గా టాప్ ప్లేసులో దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా ట్విట్టర్ ఊహించనంత వేగంతో దూసుకుపోతోంది. ఫేస్ బుక్ షట్ డౌన్ అయినప్పుడు యూజర్లు ట్విట్టర్ వేదికగా తమ గళాన్ని వినిపిస్తున్నారు. మీరు ట్విట్టర్ వాడుతున్నట్లయితే ఈ కింది ఫీచర్లను ఓ సారి చెక్ చేసి...

alt

ఇకపై గూగుల్ మ్యాప్ ద్వారా రైలు ఎక్కడుందో తెలుసుకోవచ్చు 

ప్రముఖ సెర్చింజన్ గూగుల్ తన లేటెస్ట్ అప్‌డేట్స్‌లో భాగంగా గూగుల్ మ్యాప్స్ లో మూడు కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది, ఇందులో ప్రధానంగా రైల్వే లైవ్ స్టేటస్ అనే ఫీచర్ సరికొత్తగా ఉంది. ఈ ఫీచర్ తో పాటు బస్సు, ఆటో లైవ్ స్టేటస్ ను కూడా కొత్త ఫీచర్లలో జత చేశారు. తద్వారా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్ కు సంబంధించిన సేవల్లోలకి గూగుల్ మ్యాప్స్ పూర్తి స్థాయిలో ప్రవేశించినట్లయ్యింది. ముఖ్యంగా ఈ...

alt

విద్యార్థులకు అదిరిపోయే డిస్కౌంట్లు ఇస్తున్న యూట్యూబ్

యూట్యూబ్ సరికొత్తగా అడుగులు ముందుకు వేస్తోంది. విద్యార్థులను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త ప్లాన్లను ప్రవేశపెడుతోంది. ఇందులో భాగంగానే ఇండియాలోని విద్యార్థులకు స్ట్రీమింగ్ బేస్ సబ్ స్క్రైబర్లకు డిస్కౌంట్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆడియో మరియు వీడియో స్ట్రీమింగ్ విభాగాలకు ప్రత్యేకంగా రెండు స్ట్రీమింగ్ సేవలు ఇండియాలో iOS మరియు Android డివైస్ లలో అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఇండియాలో...