డిజిటల్ పేమెంట్ రంగంలో విపరీతమైన పోటీ నెలకొంది. దేశీయ కంపెనీలు కాదు విదేశీ కంపెనీలు సైతం ఈ రంగంలో పోటీకి సై అంటున్నాయి. ఇప్పటికే చైనా మొబైల్ కంపెనీలు ఒప్పో, షియోమి, వివో కూడా డిజిటల్ ఫైనాన్స్ పేమెంట్స్ బిజినెస్‌లోకి వచ్చేశాయి. ఈ పరిస్థితుల్లో డిజిటల్ పేమెంట్స్, ఆన్లైన్ లెండింగ్ బిజినెస్‌కు ఆయువుపట్టు అయిన యువతను టార్గెట్ చేస్తూ ఖాళీ జేబ్ అనే కొత్త యాప్ రంగంలోకి దిగింది....