• తాజా వార్తలు
 • ఎయిర్‌టెల్ సిమ్ హ్యాక్‌.. అర‌గంట‌లో 45 ల‌క్ష‌లు మ‌టాష్‌

  ఎయిర్‌టెల్ సిమ్ హ్యాక్‌.. అర‌గంట‌లో 45 ల‌క్ష‌లు మ‌టాష్‌

   ఆన్‌లైన్ ఫ్రాడ్‌లో రోజుకో కొత్త ఎత్తుగ‌డ‌ల‌తో సైబ‌ర్ క్రిమినల్స్ జ‌నాన్ని దోచేస్తున్నారు. లేటెస్ట్‌గా బెంగ‌ళూరుకు చెందిన ఓ పారిశ్రామిక‌వేత్త ఎయిర్‌టెల్ సిమ్‌ను డీయాక్టివేట్  చేసి, అత‌ని మెయిల్ హ్యాక్ చేసి దాని నుంచి కొత్త సిమ్ తీసుకుని ఏకంగా అత‌ని బ్యాంక్ అకౌంట్ నుంచి 45 ల‌క్ష‌లు కొట్టేశారు. అది కూడా...

 • మ‌నోళ్లు 50 వేల రూపాయ‌ల ఫాస్టాగ్ తొలి స్కాం ఇలా కానిచ్చేశారు..

  మ‌నోళ్లు 50 వేల రూపాయ‌ల ఫాస్టాగ్ తొలి స్కాం ఇలా కానిచ్చేశారు..

  టోల్‌గేట్ ద‌గ్గ‌ర టోల్ ఫీ క‌ట్ట‌డానికి ఆగే ప‌ని లేకుండా తీసుకొచ్చిన ఆన్‌లైన్ పేమెంట్ సిస్ట‌మ్ ఫాస్టాగ్‌. ఫాస్టాగ్ తీసుకున్న వాహ‌నానికి ఓ స్టిక్క‌ర్ ఇస్తారు. ఆ స్టిక్క‌ర్ అంటించుకున్న వాహ‌నం వ‌చ్చిన‌ప్పుడు ఆర్ఎఫ్ఐడీ టెక్నాల‌జీ ద్వారా దూరం నుంచే టోల్ గేట్‌లో ఉన్న సెన్స‌ర్ గుర్తించి ఆటోమేటిగ్గా గేటు పైకెత్తి...

 • ప్యారిస్ మెట్రోలో హెచ్‌డీఎఫ్‌సీ కార్డుల‌పై 1.50 ల‌క్ష‌లు ఫ్రాడ్‌కు గురైన నోయిడా మ‌హిళ 

  ప్యారిస్ మెట్రోలో హెచ్‌డీఎఫ్‌సీ కార్డుల‌పై 1.50 ల‌క్ష‌లు ఫ్రాడ్‌కు గురైన నోయిడా మ‌హిళ 

  డెబిట్ కార్డ్‌, క్రెడిట్ కార్డ్‌లు వ‌చ్చాక డ‌బ్బులు చేత్తో ప‌ట్టుకెళ్లాల్సిన ప‌ని లేకుండా పోయింది. కార్డ్ స్వైప్ చేసి కావాల్సింది కొనుక్కోవ‌డం ఎంత సులువు..  వాటిని ఉప‌యోగించుకుని సైబ‌ర్ నేర‌గాళ్లు డబ్బులు కొట్టేయ‌డ‌మూ అంతే సులువుగా మారిపోయింది. అందుకే ఏ టీవీ, పేప‌ర్ చూసినా.. ఏ న్యూస్‌, టెక్నాల‌జీ వెబ్‌సైట్...

 • ఈ పాస్‌పోర్ట్ వెబ్‌సైట్ల‌తో జాగ్ర‌త్త‌గా ఉండండి!

  ఈ పాస్‌పోర్ట్ వెబ్‌సైట్ల‌తో జాగ్ర‌త్త‌గా ఉండండి!

  పాస్‌పోర్ట్‌.. భార‌త పౌరుల‌కు త‌ప్ప‌ని స‌రిగా కావాల్సిన డాక్యుమెంట్‌.. ముఖ్యంగా విదేశాల‌కు వెళ్లే వాళ్ల‌కు ఈ గుర్తింపు కార్డు చాలా అవ‌స‌రం. అయితే చాలామందికి పాస్‌పోర్ట్ ఎలా పొందాలో తెలియ‌దు. కొంత‌మంది ద‌ళారుల ద్వారా వెళ్లి మోసాల‌కు గురి అవుతుంటారు. ఆన్‌లైన్‌లో కూడా పాస్‌పోర్ట్‌కు సంబంధించి...

 • పేటీఎంలో స‌రికొత్త ఫ్రాడ్ ఇది.. త‌స్మాత్ జాగ్ర‌త్త‌

  పేటీఎంలో స‌రికొత్త ఫ్రాడ్ ఇది.. త‌స్మాత్ జాగ్ర‌త్త‌

  స్మార్ట్‌ఫోన్ వాడుతున్న దాదాపు అంద‌రికీ  పేటీఎం గురించి తెలుసు.  డిజిట‌ల్ ట్రాన్సాక్ష‌న్ల‌ను టీ కొట్టుకు కూడా చేర్చిన ఘ‌న‌త పేటీఎందే. క్యాష్‌బ్యాక్‌లు, ఆఫ‌ర్ల‌తో యూజ‌ర్లంద‌రినీ ఆక‌ట్టుకుంటున్న పేటీఎంలో ఓ కొత్త త‌రహా ఫ్రాడ్ ఒక‌టి వెలుగు చూసింది.  ముంబ‌యిలో ఓ వ్య‌క్తి పేటీఎం వాలెట్‌లో...

 • ఫుడ్ ఆర్డర్ కాన్సిల్ చేస్తే 4 లక్షల నష్టమా? 

  ఫుడ్ ఆర్డర్ కాన్సిల్ చేస్తే 4 లక్షల నష్టమా? 

  ఆన్‌లైన్  మోసాల్లో ఇదో కొత్త కోణం. ఫుడ్ డెలివరీ యాప్‌లో ఫుడ్ ఆర్డర్ చేసిన ఒక వ్యక్తి దాన్ని కాన్సిల్ చేయబోయాడు.  అదే అదనుగా ఏకంగా అతని అకౌంట్ లో నుంచి 4 లక్షలు కొట్టేశాడు ఒక ఆన్లైన్ కేటుగాడు. ఫుడ్ డెలివరీ యాప్ కి సంబంధించినంత వరకు ఇండియాలో ఇదే అతి పెద్ద మోసం.  ఎలా జ‌రిగిందంటే.. ఇటీవల ఉత్తర‌ప్రదేశ్ లోని లక్నోల ఒక వ్యక్తి ఒక ఫుడ్ డెలివరీ యాప్‌లో ఫుడ్...