• తాజా వార్తలు

నగదు రహిత వ్యవస్తకు దారి ఎంత దూరం? ఎంత కష్టం? ఎంత మేలు? మానసికంగా ప్రజలు ఎంతవరకు సిద్ధం? సాంకేతిక

ఇండియా డిజిటల్ రూపం తొడగడానికి ఉరకలెత్తుతోంది. ముఖ్యంగా ఆర్థిక రంగంలో సాంకేతికతే అండగా క్యాష్ లెస్ గా మారడానికి సమాయత్తమవుతోంది. ప్రధాని మోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఈ ఆకస్మిక ఆవశ్యకతను మోసుకొచ్చింది. సాంకేతిక సత్తా ఉన్న నగరవాసులు, కుర్రకారు ఇప్పటికే డిజిటల్ జీవన సౌందర్యాన్ని ఆస్వాదిస్తుండగా కొత్తగా మిగతావర్గాలూ ఈ ‘ఈ-మనీ’పై దృష్టి సారిస్తున్నాయి. బ్యాంకులకు, ఏటీఎంలకు...

ఇంకా చదవండి

డెబ్భై సంవత్సరాల స్వతంత్ర భారతం..... ఇరవై సంవత్సరాల కంప్యూటర్ విజ్ఞానం.....

  డెబ్భై సంవత్సరాల స్వతంత్ర భారతం ఇరవై సంవత్సరాల కంప్యూటర్ విజ్ఞానం మనిషి యొక్క జీవితం లో ఉండే దశలలో దేనికుండే ప్రత్యేకత దానికి ఉన్నది. అయితే టీనేజి మరియు టీనేజి తర్వాత వచ్చే దశలకు మాత్రం ఎంతో ప్రత్యేకత ఉందనేది అందరూ ఒప్పుకోవలసిన విషయం. ఒక మనిషి తన జీవిత కాలమంతటిలో టీనేజి అంటే 13 నుండి 19 సంవత్సరాల వయసులో చాలా ఉత్సాహంగా ఉంటూ తన జీవితం లో ముందు ముందు...

ఇంకా చదవండి

కేవలం 10 శాతం మాత్రమే పూర్తైన కంప్యూటర్ విజ్ఞానం వెబ్ సైట్ తెలుగు సాంకేతిక సాహిత్యా నికి ఒక విద

కంప్యూటర్ విజ్ఞానం అనే ఒక వెబ్ సైట్ ను ప్రారంభించే ముందు నేను మరియు మా సంపాదక బృందం అందరి మనసులలోనూ ఒకటే మాట. తెలుగు సాంకేతిక సాహిత్య చరిత్ర లో మా వెబ్ సైట్ ఒక విద్వంసక ఆవిష్కరణ గా మిగిలి పోవాలి అని. మరి మా మాట నెరవేరిందా? కంప్యూటర్ విజ్ఞానం తెలుగు సాంకేతిక సాహిత్యం లో ఒక విద్వంసక ఆవిష్కరణ గా నిలిచిందా? జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అవుననే అనిపిస్తుంది.అది ఎలా జరిగింది?అసలు విద్వంసక ఆవిష్కరణ...

ఇంకా చదవండి

రాజకీయ సాంకేతికత రాజ్యమేలబోతోందా?...

భారత రాజకీయాల్లొ గత కొన్నేళ్లుగా కొత్త ఎత్తుగడలు మొదలయ్యాయి. అవన్నీ సాంకేతికత చుట్టూ తిరుగుతున్నాయి. తాజాగా అయిదు రాష్ట్రాల ఎన్నికలు.. ఆ తరువాత పరిణామాలతో ఆ ఎత్తుగడలు మరింత ప్రబలమవుతున్నాయి.  ప్రపంచమంతా పరుగులు తీస్తున్న సాంకేతికత వెనుకే భారత రాజకీయాలు కూడా నడవడం మొదలుపెట్టి, ఇప్పుడు పరుగు ప్రారంభించడం కొత్త పరిణామం. 2014 సార్వత్రిక ఎన్నికల్లో టెక్నాలజీ ఎంత కీలకమైందో...

ఇంకా చదవండి

తెలుగు సాంకేతిక సాహిత్యానికి ఆద్యుడు ఎవరు? తెలుగు లో మొట్టమొదటి కంప్యూటర్ సాహిత్యాన్ని ప్రార

Who pioneered Telugu technical  literature? Who is the 1 st person in telugu history, started computer literature ? 1997 వ సంవత్సరం ఆగష్టు లో కంప్యూటర్ విజ్ఞానం మాస పత్రిక మొదలయింది. ఇది తెలుగు లో మొట్టమొదటి సాంకేతిక మాస పత్రిక అయినప్పటికీ మేము 2010 వ సంవత్సరం వరకూ దీని గురించి చెప్పుకోలేదు. 2010 వ సంవత్సరం లో ఈ  పత్రికను నా ఆధీనం లోనికి తీసుకున్న తర్వాత ఈ...

ఇంకా చదవండి

తెలుగు సాంకేతిక సాహిత్యానికి ఆద్యుడు పాలకొడేటి సత్యనారాయణ గారి అనుభవాలు

తను ఉద్యోగినే ఆద్యుడు రామోజీరావు గారు అంటున్న ఆయనకు మా వినమ్రతా పూర్వక పాదాబివందనం కంప్యూటర్ విజ్ఞానమే ఇప్పుడు ప్రపంచాన్ని శాసిస్తుంది. ఎవరూ కాదనలేని సత్యమిది. నిత్య జనజీవనం లోని ఏ రంగం లోనైనా కంప్యూటర్ ల పాత్ర అనన్యం. ఎక్కడ ఏ చోట చూసినా మనకు ఏదో ఒక రూపంలో కంప్యూటర్ లు, వాటి రూపాంతరాలూ మనకు దర్శనం ఇస్తూనే ఉన్నాయి. ఇకపైనా వీటి ప్రభావం పెరుగుతూనే ఉంటుంది. కన్ను మూసి...

ఇంకా చదవండి

ఈ-భారత్

ఇండియా.. అత్యధిక జనాభా ఉన్న దేశాల్లో రెండోది. విస్తీర్ణంలో ఏడోది ..చిన్నప్పటి నుంచి చదువుకుంటున్న జనరల్ నాలెడ్జి పుస్తకాల్లో ఇలాంటి ర్యాంకింగులు అందరం చూసే ఉంటాం. కానీ ఇప్పుడు ఇండియా కొత్త రూపు సంతరించుకుంటోంది. డిజిటల్ రూపంలో ప్రబల శక్తిగా ఎదుగుతోంది. ఇప్పటికే ప్రపంచంలో ఈ విషయంలో భారత్ తనకంటూ ప్రత్యేకత సొంతం చేసుకుంది. అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడుతూ...

ఇంకా చదవండి

ఇంటర్నెట్ స్వేచ్ఛ పై పోరాటానికి ఇది కామా (,)మాత్రమె

నెట్ న్యూట్రాలిటీకి అసలు విలన్లు ఇండియన్ సంస్థలే కొత్త రూపాల్లో నెట్ న్యూట్రాలికీ పొంచి ఉన్న ముప్పుపైనా పోరాడాల్సిన ఆవశ్యకత          'నెట్‌ న్యూట్రాలిటీ' విషయంలో ట్రాయ్‌ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించేవారి కంటే మద్దతిచ్చేవారి సంఖ్యే ఎక్కువగా ఉంటోంది.కొద్దికాలంగా టెలికాం రంగంలో పెరుగుతున్న పెట్టుబడులు, ఆధునిక...

ఇంకా చదవండి

కంప్యూటర్ విజ్ఞానం. నెట్ వెబ్ సైట్ – ఒక పరిచయం

కంప్యూటర్ విజ్ఞానం. నెట్  ....ఈ పదాన్ని ఉచ్చరించడానికి ఒకింత ఉద్వేగంగా ఉన్నది.అంత ఉద్వేగం చెందవలసిన అవసరం ఏమిటి?అని  మీరు అనుకోవచ్చు.కానీ ఈ సైట్ ను మీ ముందుకు తీసుకురావడానికి గత కొద్ది  నెలలుగా మేము పడ్డ కష్టాన్ని తలచుకుంటే ఆ భావన నిజమే కదా!అనిపిస్తుంది.కానీ ఈ సైట్ నిర్మాణం కొనసాగినన్ని రోజులూ పాఠకులు మాపై చూపిన అభిమానం, నమ్మకం ముందు, అలాగే ఆ సైట్ ను లాంచ్ చేసిన...

ఇంకా చదవండి