ఫోన్ అంటే ఒకప్పుడు కాల్ మాట్లాడుకోవడానికే. ఇప్పుడు ఫోన్ మల్టీటాస్కింగ్ చేయాల్సిందే. కాలింగ్, మెసేజింగ్, చాటింగ్, వీడియో కాలింగ్, నెట్బ్రౌజింగ్, షాపింగ్, బ్యాంకింగ్, గేమింగ్ .. ఇలా అన్ని పనులూ ఫోన్లోనే చక్కబెట్టుకుంటున్నప్పుడు ఫోన్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుండాలి. అందుకే ఇప్పుడు ఎక్కువ జీబీ...