అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఇప్పుడు చాలా మంది తీసుకుంటున్నారు. అమెజాన్ వెబ్సైట్ లో ఆఫర్స్ ముందుగానే పొందడంతో పాటు అమెజాన్ ప్రైమ్ లో వెబ్ సిరీస్, సినిమాలు చూడడానికి, మ్యూజిక్ వినడానికి కూడా ఈ సబ్ స్క్రిప్షన్ బాగా ఉపయోగపడుతుంది. దీనికి ఏడాదికి 999 రూపాయలు అవుతుంది. అయితే యూత్ ను ఎక్కువగా ఆకట్టుకోవడానికి వారికి 50% డిస్కౌంట్ ఇస్తోంది. 18 నుండి 24 సంవత్సరాల వయసున్న యూత్ 499 రూపాయలకే...