మే 1 నుండి, COVID-19 టీకా కోసం రిజిస్ట్రేషన్ భారతదేశంలోని 18-44 సంవత్సరాల మధ్య ప్రతి వ్యక్తికి అందుబాటులోకి వచ్చింది. ఇప్పటివరకు, అనేక టీకా కేంద్రాలు అనేక సందర్భాల్లో టీకాల కొరతను పేర్కొంటూ ప్రజలను...
భారతదేశంలో COVID-19 కేసుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజలు వీలైనంత త్వరగా టీకాలు వేయించుకోవాలని కేంద్రం చెబుతోంది. 45 ఏళ్లు పైబడిన వారు ఇప్పుడు భారతదేశంలో COVID-19 టీకా డోసును...
దేశంలో ప్రతి ఒక్కరికీ కోవిడ్ వ్యాక్సిన్ అందించే లక్ష్యంగా కేంద్రం పనిచేస్తోంది. అయిత చాలా చోట్ల వ్యాక్సినేషన్ కొరత వల్ల అంతగా ముందుకు సాగడం లేదు. స్లాట్లు బుక్ చేసుకున్నప్పటికీ వ్యాక్సిన్ అందడంలో...
రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారు ఇప్పుడు COVID-19 వ్యాక్సిన్ సర్టిఫికేట్‌ను ఆన్ లైన్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. COVID-19 రాకుండా టీకాలు వేసుకున్న వారికి ఇది సాక్ష్యంగా పని...
సోషల్ మీడియా యాప్ ఇన్‌స్టాగ్రామ్ కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. లైవ్ రూమ్స్ పేరుతో తీసుకొచ్చిన ఈ యాప్‌తో ఒకేసారి నలుగురితో లైవ్ షేర్ చేసుకోవచ్చు. ఇంతకుముందు ఒకరు ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో ఉంటే మరొకర్కరినే మాత్రమే యాడ్ చేసుకోగల అవకాశం ఉండేది. కొత్త ఫీచర్‌గా వచ్చిన లైవ్ రూమ్స్‌తో...
కరోనా వచ్చాక అందరికీ ఆరోగ్యం పట్ల శ్రద్ద బాగా పెరిగింది. పల్స్ ఆక్సీమీటర్స్ కొనుక్కుని మరీ పల్స్ చెక్ చేసుకుంటున్నారు. స్మార్ట్ వాచ్ పెట్టుకుని హార్ట్ బీట్ ఎలా వుందో చూసుకుంటున్నారు. ఇప్పుడు ఈ ఫీచర్లన్నీ గూగుల్ పిక్సెల్ స్మార్ట్ఫోన్ వినియోగదారులకు వచ్చే నెల నుంచి అందుబాటులోకి రాబోతున్నాయి. త్వరలో మిగతా ఆండ్రాయిడ్ ఫోన్లకు వచ్చే అవకాశలున్నాయి.
గూగుల్ ఫిట్ యాప్ తో...
వాట్సాప్ వినియోగదారుల డేటాను తన మాతృసంస్థ ఫేస్‌బుక్‌తో పంచుకుంటామని, ఇందుకు అనుగుణంగా తయారుచేసిన తాజా ప్రైవసీ పాలసీని వినియోగదారులంతా అంగీకరించాల్సిందేనని జనవరి 4న వాట్సాప్ ఓ ప్రకటన ఇచ్చింది. ఫిబ్రవరి 8లోగా కొత్త ప్రైవసీ పాలసీని యూజర్లు యాక్సెప్ట్...
మీ ఈపీఎఫ్ అకౌంట్లో వడ్డీ పడిందో లేదో తెలుసుకోవడం ఎలా? ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీని ఈపీఎఫ్ ఖాతాదారుల అకౌంట్లలో జమ చేస్తోంది. ఈ ఫైనాన్సియల్ ఇయర్లో 8.5 శాతం వడ్డీ ప్రకటించింది. ఈ వడ్డీని 2021 జనవరి 1 నుంచే జమ చేస్తున్నట్టు కేంద్ర మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ ప్రకటించారు. ఈపీఎఫ్ ఖాతాదారులు తమ అకౌంట్లలో వడ్డీ జమ అయిందో లేదో...
ఇంకో రెండు రోజుల్లో కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. కరోనా పీడపోయి అందరూ బాగుండాలని కోరుకుంటూ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కి గ్రీటింగ్స్ చెబుదాం. ఇందుకోసం వాట్సాప్ స్టిక్కర్స్ సొంతంగా తయారుచేసుకోవడం ఎలాగో చూద్దాం
వాట్సాప్‌లో న్యూఇయర్ గ్రీటింగ్స్ తయారుచేయడం ఎలా?
1. గూగుల్ ప్లేస్టోర్ నుంచి మీ...
అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఇప్పుడు చాలా మంది తీసుకుంటున్నారు. అమెజాన్ వెబ్సైట్ లో ఆఫర్స్ ముందుగానే పొందడంతో పాటు అమెజాన్ ప్రైమ్ లో వెబ్ సిరీస్, సినిమాలు చూడడానికి, మ్యూజిక్ వినడానికి కూడా...
వాట్సాప్ మొబైల్ వెర్షన్‌లో వీడియో కాలింగ్ సపోర్ట్ చాలాకాలంగా ఉంది. దాన్ని చాలామంది వాడుతున్నారు కూడా. అయితే వాట్సాప్ వెబ్‌లోనూ వీడియో కాలింగ్ ఫీచర్‌ను...
వాట్సాప్ లేని స్మార్ట్ఫోన్లు ఇప్పుడు దాదాపు లేవనే చెప్పాలి. బంధుమిత్రులు, ఆఫీస్ వ్యవహారాలు, ఇంకా ఫ్రెండ్స్, ఫ్యామిలీ గ్రూప్‌ల్లో బోల్డన్ని మెసేజ్‌లు,...
ఆండ్రాయిడ్ యూజర్లను ఇన్నాళ్లూ ఆలరిస్తూ వచ్చిన గూగుల్ ప్లే మ్యూజిక్ సర్వీస్ ఆగిపోయింది. ఆండ్రాయిడ్ ఫోన్లు వాడుతున్నవాళ్లందరికీ గూగుల్ ప్లే మ్యూజిక్ ఓపెన్...
ఆండ్రాయిడ్ యూజర్లను ఇన్నాళ్లూ ఆలరిస్తూ వచ్చిన గూగుల్ ప్లే మ్యూజిక్ సర్వీస్ ఆగిపోయింది. ఆండ్రాయిడ్ ఫోన్లు వాడుతున్నవాళ్లందరికీ గూగుల్ ప్లే మ్యూజిక్ ఓపెన్ చేయగానే మీ ఆల్బమ్స్, ప్లే లిస్ట్‌లన్నింటినీ యూట్యూబ్ మ్యూజిక్కు ట్రాన్స్‌ఫర్ చేసుకోండి అని ఓ మెసేజ్ కనిపిస్తుంది. అంటే మీ ఆల్బమ్స్, ప్లే లిస్ట్‌లు ఇక గూగుల్...
టెలికం కంపెనీలు కొత్త కొత్త రీఛార్జి ప్లాన్స్‌తో యూజర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. రీసెంట్గా జియో 598 ప్లాన్‌ను లాంచ్ చేసింది. ఐపీఎల్ ప్రేమికులను ఉద్దేశించి ఈ ప్యాక్ తీసుకొచ్చామని జియో ప్రకటించింది.
రిలయన్స్ జియో 598 రీఛార్జి ప్లాన్
* ఈ ప్లాన్‌ను 598 రూపాయలతో...
ఒకప్పుడు ఏదైనా సిమ్‌కార్డు తీసుకుంటే సర్వీసు నచ్చినా నచ్చకపోయినా చాలామంది దాన్నే కొనసాగించేవారు. అందుకు కారణం కొత్త నెట్‌వర్క్‌కు మారితే అలవాటయిన నెంబర్ పోతుందని. ఎంతోమంది దీన్ని ఫేస్ చేస్తున్నారని ట్రాయ్ మొబైల్ నంబర్ పోర్టబులిటీ తెచ్చింది. అంటే మీ నంబర్ మారకుండానే...
స్పామ్ మెసేజ్‌లు.. సెల్‌ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికీ సమస్యే. అవసరంలేని ప్రకటనలన్నీ మన ఫోన్‌కు వచ్చేస్తుంటే చాలా చికాగ్గా ఉంటుంది. వాటి నుంచి బయటపడటానికి ఈ టిప్స్ ఫాలో అవ్వండి
1) ఆప్ట్ అవుట్ చేయండి
చాలా కంపెనీలు స్పామ్ మెసేజ్‌లు పంపినప్పుడు కింద ఆప్ట్ అవుట్ దీజ్...
స్మార్ట్ఫోన్ వాడేవారందరికీ గూగుల్ డ్రైవ్ గురించి తెలుసు. మీ ఫోన్లోని ఫోటోలు, డాక్యుమెంట్లను ఆటోమేటిగ్గా దీనిలో సేవ్ చేసుకునే సౌకర్యం ఉంది. అయితే ఒక్కోసారి దీనిలో...
ఇండియాలో విపరీతంగా పాపులర్ అయి ఇటీవల నిషేధానికి గురైన చైనా యాప్ టిక్‌టాక్‌కు ప్రత్యామ్నాయంగా చింగారి, రొపోసో యాప్స్ హడావుడి చేస్తున్నాయి. ఇప్పుడు ఫేస్‌బుక్ గ్రూప్ కూడా టిక్‌టాక్ క్రేజ్‌ను...
గూగుల్ మ్యాప్స్ వచ్చాక ప్రపంచంలో ఏ అడ్రస్‌కి వెళ్లడానికైనా చాలా సులువుగా మారింది. అయితే దీనికి మీ ఫోన్లో కచ్చితంగా ఇంటర్నెట్ ఉండాలి. అయితే ఒకవేళ...
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) డిజిటల్ సేవింగ్స్ అకౌంట్ కావాలా? జస్ట్ మీ ఆధార్ నంబర్ ఉంటే చాలు వెంటనే దీన్ని ప్రారంభించుకోవచ్చు. ఆధార్‌తో ఆధారిత డిజిటల్...
ఫేస్‌బుక్‌లో ఎన్నో ఫోటోలు, వీడియోలు పెడుతుంటాం. అయితే వాటిని ఇప్పుడు గూగుల్ ఫొటోస్‌లో కూడా సేవ్ చేసుకోవచ్చు. ఫేస్‌బుక్ ఇందుకోసం ఒక ప్రత్యేకమైన ట్రాన్స్‌ఫర్ టూల్‌ను తీసుకొచ్చింది. ఈ ఫోటో ట్రాన్స్‌ఫర్ టూల్‌ను గత ఏడాది ఐర్లాండ్‌లో ప్రవేశపెట్టింది. తర్వాత అమెరికా, కెనడాల్లో ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం...
లాక్‌డౌన్ పుణ్యమాని వీడియో కాన్ఫరెన్సింగ్ ఫ్లాట్‌ఫామ్స్‌కు ఎక్కడ లేని క్రేజ్ వచ్చి పడింది. జూమ్ హౌస్ పార్టీ, స్కైప్ ఇలా అన్నీ ఎక్కడెక్కడో ఉన్న వారందరినీ కలుపుతూ జనం మనసులో స్థానం సంపాదించుకోవడానికి వడివడిగా అడుగులు వేస్తున్నాయి. ప్రజల అవసరాన్ని దృష్టిలో పెట్టుకునికంపెనీలు కూడా వీటిలో కొత్త కొత్త ఫీచర్లు, అదనపు హంగులు తీసుకొస్తూ యూజర్లను...
రక్తదానం ఆపదలో ఉన్న మనిషిని రక్షిస్తుంది. అయితే ఎవరు ఎన్ని రక్తదాన శిబిరాలు పెట్టినా మనకో, మనవాళ్లకో ఎప్పుడన్నా రక్తం ఎక్కించాల్సిన పరిస్థితి వస్తే అది ఎక్కడ అందుబాటులో ఉందో తెలుసుకోవడం తలనొప్పే. ఇంటర్నెట్‌లో సెర్చ్ చేసి బ్లడ్‌బ్యాంక్...
ఇప్పుడు భూమిమీద బతికున్న వాళ్లెవరూ దాదాపు చూడని విపత్తు ఈ కరోనా వైరస్. దేశాలకు దేశాలే దీని ధాటికి అల్లాడిపోతున్నాయి. దీన్ని ఎలాకట్టడి చేయాలో తెలియక పెద్దన్న అమెరికా కూడా కిందా మీదా అవుతోంది. ఇక ఇండియాలో అయితే ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం లాక్‌డౌన్‌ను విధించింది. ప్రతి...
కరోనా వ్యాప్తిని అరికట్టడంలో నేను సైతం అంటూ ముందుకొచ్చింది టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్. దేశంలోనే ప్రముఖ హాస్పిటల్ చైన్ ఐన అపోలోతో కలిసి కరోనా ట్రాకింగ్ టూల్ ను తీసుకొచ్చింది. ఎయిర్‌టెల్ కి ప్రధాన పోటీదారు అయిన జియో ఇప్పటికే తన మై జియో యాప్లో ఇలాంటి కరోనా వైరస్ ట్రాకర్ ను ప్రవేశపెట్టింది. దీనితో ఎయిర్‌టెల్ కూడా ముందుకొచ్చి అపోలోతో కలిసి అపోలో 24*7 అనే ట్రాకింగ్ టూల్ ను...
టిక్‌టాక్ గురించి ఎవరికీ పరిచయం అక్కర్లేదు. ఫేస్‌బుక్ కంటే ఫేమస్ ఐన సోషల్ మీడియా యాప్ ఇది. అయితే టిక్‌టాక్‌లో వీడియోలను మొబైల్లో మాత్రమే చూడగలుగుతున్నాం. పీసీలో చూసే అవకాశం ఉంటే...
ఇప్పుడు మనవాళ్లంతా సాఫ్ట్వేర్ జాబ్‌ల పేరిట అమెరికా విమానం ఎక్కేస్తున్నారు. మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుని అక్కడికే తీసుకెళ్లిపోతున్నారు. కొంతమంది...
వాట్సప్... చాలా కీలకమైన మెసేజింగ్ యాప్ ఇది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది యూజర్లు దీన్ని ఉపయోగిస్తున్నారు. ప్రధానం చాటింగే దీని ఉద్దేశం. అయితే ఇందులో ఎంతో సున్నితమైన చాటింగ్‌లు కూడా ఉంటాయి. వాటిని ఎవరూ చూడకూడదని చాలామంది అనుకుంటారు. కానీ ఎవరి కంటిలోనైనా పడితే అవి దుర్వినియోగం అయ్యే అవకాశాలూ...
మీ పీసీలో విండోస్ 10 ఓఎస్ వాడుతున్నారా? అయితే దాన్ని వేరే పీసీకి ట్రాన్స్‌ఫర్ కూడా చేసుకోవచ్చు తెలుసా? ఒరిజినల్ లైసెన్స్ ఉన్న విండోస్ 10 ఓఎస్‌ను ఒక పీసీ నుంచి మరోదానికి ట్రాన్స్‌ఫర్ చేసుకునే అవకాశం ఉంది. వినియోగదారుడి స్థాయిలో విండోస్ ఓఎస్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి రిటైల్ యూజర్ లైసెన్స్. రెండోది...
మీ పీసీలో విండోస్ 10 ఓఎస్ వాడుతున్నారా? అయితే దాన్ని వేరే పీసీకి ట్రాన్స్‌ఫర్ కూడా చేసుకోవచ్చు తెలుసా? ఒరిజినల్ లైసెన్స్ ఉన్న విండోస్ 10 ఓఎస్‌ను ఒక పీసీ నుంచి మరోదానికి ట్రాన్స్‌ఫర్ చేసుకునే అవకాశం ఉంది. వినియోగదారుడి స్థాయిలో విండోస్ ఓఎస్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి రిటైల్ యూజర్ లైసెన్స్. రెండోది ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మాన్యుఫాక్చరర్ (ఓఈఎం) లైసెన్స్. మీరు రిటైల్ యూజర్...
ఎక్కువమంది ఉపయోగిస్తున్న ఓఎస్‌లలో మాక్ ఓఎస్ ఒకటి. దీనిలో ఉన్న బిల్ట్ ఇన్ ఫీచర్లలో రికార్డ్ ఇంటర్నల్ ఆడియో కూడా ఒకటి. దీనిలో ఉండే క్విక్ టైమ్ ప్లేయర్‌ని ఆధారంగా చేసుకుని మనం ఆప్షన్‌ని ఉపయోగించొచ్చు. అయితే మాక్ ఓఎస్‌లో స్క్రీన్ రికార్డింగ్ టైమ్‌లోనే ఇంటర్నల్ ఆడియో...
డిజిటల్ పేమెంట్స్ మన లైఫైని చాలా సులభతరం చేశాయి. అయితే డిజిటల్ పేమెంట్స్ వల్ల ఎంత లాభం ఉందో.. అంతే నష్టం కూడా ఉంది. ఈ ఆన్‌లైన్ ట్రాన్నాక్షన్ల వల్ల నష్టపోయిన వాళ్లు కూడా చాలామందే ఉన్నారు. తాజాగా థానెకు చెందిన ఒకతను గూగుల్ పే వాడుతూ రూ. లక్ష నష్టపోయాడు. డిజిటల్ వాలెట్స్ ద్వారా...