మీరు ఎస్బీఐ ఖాతాదారా? మీ డెబిట్ కార్డ్‌తో ఏటీఎం నుంచి 10వేలు కంటే ఎక్కువ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ మొబైల్ ఫోన్ దగ్గర ఉంచుకోవాల్సిందే. లేదంటే మీరు...
దేశంలో అతిపెద్ద బ్యాంకు ఎస్బీ. కోట్లాది మంది ఖాతాదారులున్న ఈ బ్యాంకుకు మీరు ఏ అవసరం మీద వెళ్లినా పెద్ద పెద్ద క్యూలు ఉండటం ఖాయం. మీ పాస్‌బుక్ అప్డేట్...
మీరు ఉన్న ప్రదేశం ఏ సర్వే నెంబర్ లో ఉందో మీకు తెలుసా ? అయితే ఇస్రో భువన్ యాప్ ను మీ ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకోండి. మీరు ఉన్న ప్రదేశం ఏ సర్వే నెంబర్ లో ఉందో ఇట్టే...
షియోమి.. ఈ చైనా కంపెనీ ఇండియన్ మొబైల్ మార్కెట్‌ను శాసిస్తోంది. ఇండియాలో అత్యధికంగా అమ్ముడవుతున్న మొబైల్స్ షియోమి, రెడ్‌మీవే. శాంసంగ్ కూడా దీని తర్వాతే....
మన ఫొటోలు, వీడియోలను స్టోరేజ్ చేసుకోవడానికి గూగుల్ ఫొటో చాలా మంచి ఆప్షన్. ఇది ఆండ్రాయిడ్ ఫోన్లో ఉంటే మీ ఫొటోలను, వీడియోలను ఎప్పటికప్పుడు సింక్ చేసుకోవచ్చు... అంతేకాక పర్సనల్ కంప్యూటర్ లేదా క్లౌడ్ స్టోరేజ్‌కు పంపుకోవచ్చు. మీ ఒరిజినల్ ఫొటోస్ మాదిరిగానే ఇది మన ఫొటోలను దాచిపెడుతుంది. ఇది...
ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు ఫన్ క్రియేట్ చేయడానికి ఎమోజీలు తయారు చేయడం చాలా మామూలే. అయితే ఎమోజీ క్రియేట్ చేయాలంటే అదో పెద్ద ప్రాసెస్. కానీ దీనికి చాలా ఖర్చు అవుతుంది. మరి ఖర్చు ఏం లేకుండా మనకు మనమే సొంతగా ఎమోజీ క్రియేట్ చేసుకుంటే బాగుంటుంది కదా... మరి సొంతగా ఎమోజీ క్రియేట్ చేసుకోవడం...
వాట్సప్... ప్రపంచంలో కోట్లాది మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్. దీనిలో కేవలం మెసేజ్‌లు మాత్రమే చేసుకోవచ్చా.. కాదు చాలా చాలా ఫీచర్లు ఉన్నాయి. ఫొటోలు పంపుకోవడం, ఫైల్స్, వీడియోలు షేర్ చేసుకోవడం లాంటి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అయితే వీటన్నిటికి మించి ఉన్న ఉపయోగం కాల్స్ చేయడం.. అవతలి...
ఇన్‌స్టాగ్రామ్ ఇప్పుడు బాగా పాపులరయిన సోషల్ నెట్వర్కింగ్ యాప్స్‌లో ఒకటి. అయితే దీనిలో అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు
మీ ఫోన్ నంబర్ కూడా ఇస్తారు. దీనితో మీకు తెలియని వ్యక్తుల నుంచి కూడా మెసేజ్ లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇలా జరగకుండా ఉండాలంటే మీ అకౌంట్ నుంచి ఫోన్ నంబర్ రిమూవ్ చెయ్యాలి. దీనికి ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్స్‌లో కూడా ఆప్షన్ ఉంది. ఈ...
కొత్తగా వస్తున్న స్మార్ట్‌ఫోన్లలో వీలైనన్ని భిన్నమైన ఫీచర్లు ఉంటే మాత్రమే కస్టమర్లను ఆకట్టుకోగలమని కంపెనీలన్నిటీక అర్ధమైపోయింది. అందుకే కొత్త కొత్త ఫీచర్లతో అప్‌డేట్స్‌తో ఫోన్లను వదలుతున్నాయి. ఇలా ప్రతి అప్‌డేట్‌లోనూ కొత్త...
వాట్సాప్‌లో చేసే పనులన్నీ వాట్సాప్ వెబ్ లో కూడా చేయొచ్చు. కానీ వాట్సాప్‌లో మాదిరిగా వీడియో కాల్స్ చేసుకోవడం వెబ్ వెర్షన్లో వేలు కాదు. అయితే మీ పీసీకి వున్న వెబ్ కెమెరాను ఉపయోగించి వాట్సాప్ వెబ్ ద్వారా కూడా వీడియో కాల్స్ చేసుకునే ట్రిక్ ఒకటి ఉంది. ఒకరకంగా చెప్పాలంటే ఇది మీ పీసీను కళ్ళు గప్పి వీడియో కాల్స్ చేసుకోవడమే
ఎలాగంటే..
మీ పీసీ ద్వారా వాట్సాప్ వీడియో కాల్స్...
ఎంఐయూఐ ఇటీవలే భారత్‌లో రెడ్ మి నోట్ 8, రెడ్ మి నోట్ 8 ప్రొ విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఫోన్లలో హైలెట్ ఫీచర్ ఒక టి ఉంది అదే వీడియో వాల్...
ఆండ్రాయిడ్ మొబైల్ వాడేవాళ్లలో అత్యధిక మందికి స్క్రీన్ షాట్ తీయడం ఎలాగో తెలుసు. వాల్యూమ్ డౌన్, పవర్ బటన్‌ను ఒకేసారి ప్రెస్ చేస్తే మీ స్క్రీన్ షాట్...
ఏదో ఒక ప్లేస్‌కి వెళ్లారు. అక్కడ సైన్ బోర్డ్నో, షాప్ మీదున్న బోర్డునో ఫోటో తీసుకున్నారు. లేదంటే ఏదో టూరిస్ట్ ప్లేస్‌కి వెళ్లినప్పుడు గుడి ముందో, పార్క్ గేటు...
ఒక జీమెయిల్ అకౌంట్‌కు మల్టీపుల్ జీమెయిల్స్‌ను ఒకేసారి మూవ్ చేసే ఆప్షన్ జీమెయిల్లో ఉంది. అయితే జీమెయిల్ మెసేజ్లను భిన్నమైన అకౌంట్లకు ట్రాన్స్‌ఫర్ చేయడం ఎలా... దీనికి కూడా కొన్ని మార్గాలున్నాయి. ఇందుకోసం జీమెయిల్ టు జీమెయిల్ టూల్‌ను యూజ్ చేయాల్సి ఉంటుంది. దీని వల్ల ఒక ఈమెయిల్ నుంచి మరో అకౌంట్‌కు సులభంగా...
మనం ఎక్కువగా వినియోగించే సామాజిక మాధ్యమాల్లో వాట్సప్ ఒకటి. మెసేజింగ్ కోసం ఈ సోషల్ మీడియా సైట్‌ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 1.6 బిలియన్ల యూజర్లు వాట్సప్‌ని యూజ్ చేస్తున్నారంటేనే దీని ప్రాముఖ్యతను అర్ధం చేసుకోవచ్చు. మనం రోజువారీ చేసే చాట్స్‌లో చాలా...
ఇన్‌స్టాగ్రామ్.. ప్రపంచంలోనే ఎక్కువ మంది వాడే సోషల్ మీడియా సైట్ ఇది. మన ఫొటోలను పంచుకోవడానికి మంచి ఫ్లాట్‌ఫౄం ఇది. ఫేస్‌బుక్, ట్విటర్ లాంటివి ఉన్నా ఎక్స్‌క్లూజివ్‌గా ఫొటోలు, వీడియోల కోసం మాత్రం ఎక్కువగా యూజ్ చేసే సైట్ మాత్రం ఇన్‌స్టాగ్రామే. అయితే ఈ సోషల్ మీడియా సైట్లో పోస్టు చేసిన ఫొటోలను సేవ్ చేయడం...
ఆండ్రాయిడ్ ఫోన్లలో మనకు తరుచూ వచ్చే నోటిఫికేషన్ల వల్ల మనకు పని సులభం అవుతుంది. ఏ మెసేజ్ వచ్చిందో మనం జస్ట్ ఒక గ్లాన్స్‌తో చూసేయచ్చు. అవసరమైన వాటినే మాత్రమే ఓపెన్ చేసుకోవచ్చు. అయితే కొన్ని నోటిఫికేషన్ల వల్ల ఉపయోగం ఉంటే కొన్నింటి వల్ల మాత్రం చాలా...
రుణం కావాలంటే ఒకప్పుడు నెలల తరబడి బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. మరి అదే ఇప్పడు రోజుల్లోనే లోను వచ్చేస్తుంది. టెక్నాలజీ విపరీతంగా డెవలప్ కావడంతో ఇప్పుడు రోజుల్లో కాదు సెకన్లలోనే లోను వచ్చే సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. అలాంటిదే ఎస్‌బీఐ కార్డు లోను. ఈ కార్డు సాయంతో...
మనం ఏదైనా యాప్‌లు వాడుతున్నకొద్దీ వాటి పని తీరు నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటుంది. అంతేకాదు డివైజ్ కూడా స్లో అయిపోతూ ఉంటుంది. దీనికి కారణం దీనిలో క్యాచె పెరిగిపోవడం! ఏంటి క్యాచె అంటే.. ఇదొ రకం...
మీరు ఆండ్రాయిడ్ ఫోన్ ఉపయోగిస్తున్నప్పుడు ఏదో ఒక యాడ్ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది. వీటిలో చాలా యాడ్స్‌కు మీకు పనికొచ్చేవిగా ఉండవు. కొన్ని యాడ్స్...
మనం టూ వీలర్ లేదా ఫోర్ వీలర్ వేసుకుని బయటకు వెళితే కచ్చితంగా అన్ని డాక్యుమెంట్లు క్యారీ చేయాలి. ఒక్క డాక్యుమెంట్ మరిచిపోయినా మనకు చాలా ఇబ్బందే....
మీరు గూగుల్ అకౌంట్ వాడుతున్నారు... ఆ అకౌంట్‌ని డిలీట్ చేయాలనే ఆలోచన వచ్చింది. వెంటనే సెట్టింగ్స్‌లోకి వెళ్లి అకౌంట్ డిలీట్ కొట్టేస్తారు.. కానీ ఇలా చేయడం...
మీరు ఏదైనా జర్నీలో ఉన్నప్పుడో లేదా ఏమీ తోచనప్పుడో వెంటనే మ్యూజిక్ మీదకు మనసు మళ్లుతుంది. కానీ మనకు నచ్చిన అన్ని సాంగ్స్ మన ఫోన్లో ఉండకపోవచ్చు. ఇలాంటప్పుడు మీ స్నేహితులను మ్యూజిక్ ఫైల్స్ ట్రాన్సఫర్ చేయాలని అడుగుతారు. మరి ఇలాంటప్పుడు వాళ్ల దగ్గర...
మనం కంప్యూటర్లో ఫొటోలు అప్లోడ్ చేసే విషయంలో ఎక్కువమంది ఎదుర్కొనే సమస్య ఒకటుంది. అదే ఫొటోలను అప్లోడ్ చేయడం.. సాధారణంగా ఫొటోలు చాలా ఎక్కువ రిజల్యూషన్ ఉంటాయి. ఇలాంటి ఇమేజ్‌లను అప్లోడ్ చేయడం చాలా కష్టం. అందువల్ల ఫొటో షాప్ లాంటి వాటిని వాడి రిజల్యూషన్ తగ్గించి...
వాట్సప్.. ప్రపంచవ్యాప్తంగా అత్యధికమంది వాడే మెసేజింగ్ సర్వీస్. దీనిలో కేవలం మెసేజ్‌లు మాత్రమే కాక ఫొటోలు, వీడియోలు, పైల్స్ పంపడం, కాల్స్ చేయడం లాంటి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అయితే వాట్సప్ ద్వారా బల్క్‌గా మెసేజ్‌లు పంపడం కుదరదు. ఫొటోలకు కూడా పరిమితి ఉంది. అయితే...
మనం స్నేహితులకు ఫేస్బుక్లో మెసేజ్‌లు పంపడం చాలా కామన్ విషయం. ఇందులో కొన్ని వ్యక్తిగత మెసేజ్‌లు కూడా ఉంటాయి. ఇందుకోసం చాలామంది మెసెంజర్లో మెసేజ్ చేస్తూ ఉంటారు. తమ సన్నిహితులకు తమకు సంబంధించిన విలువైన సమాచారం మాత్రమే కాక ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉంటారు. మరి ఇలా చేయడం ఎంత...
భారత్‌లో ఇప్పుడు చైనా ఫోన్లదే రాజ్యం.. షియోమి, రెడ్‌మి, ఒప్పో, వివో, రియల్ మీ లాంటి ఫోన్లను జనం బాగా యూజ్ చేస్తున్నారు. అయితే ఈ ఫోన్ల సాయంతో ఇంటర్నెట్ లేకుండా ఫైల్స్‌ను ట్రాన్స్‌ఫర్ చేయచ్చన్న సంగతి తెలుసా? అది కూడా 20 ఎంబీపీఎస్ స్సీడ్‌తో మీరు ఈ ఫైల్స్‌ని పంపొచ్చన్న సంగతి విన్నారా.. అదెలాగో చూద్దామా.....
ఆండ్రాయిడ్ ఫోన్లోకి మనకు బాగా యూజ్ అయ్యే యాప్‌లలో గూగుల్ ఫొటోస్ ఒకటి. గూగుల్ ఫొటోస్ ప్రత్యేకత ఏంటంటే ఇది మనకు సంబంధించిన పాత ఫొటోలను బ్యాక్ అప్‌లో స్టోర్ చేసి ఉంచుతుంది. దీని వల్ల మనం సమయం వారీగా, తేదీ వారీగా ఫొటోను చూసుకునే సౌలభ్యం ఉంటుంది. అయితే మనం ఏ ఫొటోను చూసుకోవాలన్నా...
పీడీఎఫ్ ఫైల్ లో సైన్ కావాలని అనుకుంటున్నారా.. తిరిగి దాన్ని ఆన్ లైన్లో పెట్టాలని భావిస్తున్నారా? ఇది చాలా సులభమైన ప్రక్రియ. సాధారణంగా సైన్ కోసం ఒక పేపర్ ను యూజ్ చేసి దాన్ని తిరిగి పీడీఎఫ్ ఫైల్ లో...
ఆర్థిక లావాదేవీల కోసం ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేది ఇప్పుడు ప్రముఖ సాధనంగా మారింది. బిల్ పేమెంట్స్, ఫిక్స్డ్ లేదా కరెంట్ అకౌంట్ కోసం లేదా ఇతర అవసరాల కోసం అందరూ విరివిగా నెట్ బ్యాకింగ్...
వాయిస్‌ని ఉపయోగించడం ద్వారా టెక్ట్ డాక్యుమెంట్లను టైప్ చేయడం చాలా కాలం క్రితమే ఆరంభం అయింది. జస్ట్ మైక్రో ఫోన్ ద్వారా కూడా మీ పీసీ తో మాట్లాడే అవకాశం ఉండేది. అయితే దీని వల్ల ఉపయోగాల కన్నా...
ఆండ్రాయిడ్ ఫోన్లో మనం ఏ పని చేయాలన్నా ముందుగా స్క్రీన్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అంటే లాక్ వేసి ఉంటే ఏ ప్యాట్రనో కొట్టి ఎంటర్ కావాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఇలా స్క్రీన్ లాక్ పెట్టుకోవడం చాలా కామన్...
దేశీయ మొబైల్ మార్కెట్లో దూసుకుపోతున్న చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షియోమి తమ కంపెనీ ఫోన్ వాడే యూజర్లకు రూ.1 లక్ష వరకు పర్సనల్ లోన్‌ను అందిస్తున్నట్లు గతంలో ప్రకటించిన సంగతి అందరికీ...
సైబర్ మోసగాళ్లు రోజురోజుకీ హైటెక్ దొంగతనాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఏటీఎం కార్డు ద్వారా డబ్బులు తీయాలంటే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. ఏటీఎం కార్డులను క్లోనింగ్ చేసి కస్టమర్ల అకౌంట్స్ నుంచి డబ్బులు కాజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కార్డులేకుండా (కార్డ్ లెస్) డబ్బులు విత్ డ్రా చేసుకునే సౌకర్యం కల్పిస్తోంది. ఎస్బీఐ యోనో కార్డు ద్వారా యోనో యాప్...
దేశీయ టెలికాం రంగంలో పలు సంచలనాలు నమోదు చేసిన రిలయన్స్ జియో త్వరలో బ్రాడ్ బ్యాండ్ సర్వీసుల్లోకి ఎంటరవుతున్న విషయం అందరికీ తెలిసిందే. జియో 42వ యాన్యువల్ మీటింగ్ లో జియో అధినేత ముకేష్ అంంబానీ సెప్టెంబర్ 5 నుంచి జియో గిగాఫైబర్ బ్రాడ్ బ్యాండ్ సర్వీసులను అధికారికంగా ప్రారంభిస్తామని తెలిపారు. జియో ఫైబర్ సర్వీసులో ప్రీమియం కస్టమర్లకు అందించే ప్లాన్లలో ప్రారంభ ధర నెలకు రూ.700ల నుంచి రూ.10వేల వరకు...
ఈమెయిల్‌ను ఈమెయిల్ టెంప్లెట్స్ ద్వారా కాపీ చేయడం ఎలాగో మీకు తెలుసా? ఇందుకోసం ఎన్నో రకాల ఆకర్షణీయమైన టెంప్లెట్లు అందుబాటులో ఉన్నాయి. క్రోమ్ ఎక్స్‌టెన్షన్‌లో అయితే 200 రకాల టెంప్లెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ టెంప్లట్లన్నిటిని మనం ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. అంటే మీరు ఎవరికైనా ఆకర్షణీయంగా...
ఇప్పుడు నడుస్తోంది మెసేజింగ్ యుగం. వాట్సప్ వచ్చిన తర్వాత మొత్తం సమాచార ప్రసరణ అంతా డిజిటలైజేషన్ అయిపోయింది. ఈ నేపథ్యంలో వాట్సప్ తర్వాత టెలిగ్రామ్ మన అవసరాలను బాగానే తీరుస్తుంది. భారత్ లో తయారైన ీ యాప్ ను ఇప్పుడు బాగానే యూజ్ చేస్తున్నారు. అయితే దీనిలో ఉండే చాలా ఆప్షన్లు మనకు తెలియవు. అందులో టెలిగ్రామ్ నుంచి ఎస్ఎంఎస్ ని ఫార్వర్డ్ చేయడం ఎలాగో తెలుసా?
ఆండ్రాయిడ్ రోబో యాప్
టెలిగ్రామ్...
పబ్‌జీ గేమ్ ఇప్పుడు యువతను బాగా ఆకర్షిస్తోంది. ఆకర్షణ కన్నా ఈ గేమ్‌కు బానిసయిపోయారని మాత్రం చెప్పవచ్చు. యువతే కాదు.. స్కూల్ విద్యార్థులు కూడా ఈ గేమ్‌కు బాగా అడిక్ట్ అయిపోయారు. మరి దీన్ని కంట్రోల్ చేసుకోలేమా అంటే కొన్ని టిప్స్ పాటించడం ద్వారా దీని నుంచి తేలికగా బయటపడవచ్చు. అవేంటో చూద్దాం.
Digital Wellbeing
Android Pie ఓఎస్ ఉన్నవాళ్లు డిజిటల్ వెల్‌బీయింగ్ టూల్‌ను...
దేశీయ టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన రిలయన్స్ జియో దెబ్బకు దిగ్గజ టెల్కోలు ఒక్కసారిగా కుదేలైన విషయం అందరికీ తెలిసే ఉంటుంది. ఉచిత డేటా సునామి ఆఫర్లతో వాటిని కోలుకోలేని దెబ్బ తీసింది. టెలికాం రంగం గురించి క్లుప్తంగా చెప్పాలంటే జియో రాకముందు జియో వచ్చిన తరువాత అని చెప్పుకోవాలి. ఇప్పటికీ ఉచిత ఆఫర్లతో జియో దూసుకుపోతోంది. చౌక ధరకే సేవలు అందించడంతోపాటు ఫ్రీగానే ఇంకా కాంప్లిమెంటరీ...