సాఫ్ట్వేర్ కంపెనీల్లో పేరెన్నికగన్న కాగ్నిజెంట్ కంపెనీ ఫ్రెషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పింది. క్యాంపస్ రిక్రూట్మెంట్స్ ద్వారా వచ్చే ఏడాది 23,000 మంది ఫ్రెషర్లను కంపెనీలో చేర్చుకోనున్నట్లు...
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో టెక్నాలజీకి సంబంధించిన ముఖ్య విశేషాలతో కంప్యూటర్ విజ్ఞానం ప్రతివారం మీకు టెక్ రౌండప్ అందిస్తోంది. ఈ వారం టెక్ రౌండప్‌లో ముఖ్యాంశాలు ఇవిగో..
6 కండిషన్లకు ఒప్పుకుంటేనే ఇంటర్నెట్ సౌకర్యం
జమ్మూ కాశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించినప్పటి నుంచి ముందు...
టెక్నాలజీ ప్రపంచంలో విశేషాలను వారం వారం మీ ముందుకు తెస్తున్న కంప్యూటర్ విజ్ఞానం ఈ వారం విశేషాలతో మీ మందుకు వచ్చేసింది. ఎయిర్టెల్ నుంచి వాట్సాప్ దాకా, శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ నుంచి టెలికం శాఖ దాకా ఈ వారం చోటుచేసుకున్న ముఖ్యమైన ఘట్టాలు మీకోసం..
ఏజీఆర్ బకాయిలు తీర్చడానికి వొడాఫోన్ ఐడియా జనరస్ పేమెంట్...
ప్రస్తుత కంప్యూటర్ ప్రపంచంలో ఏ పనిచేయాలన్నా.. ఏ లావాదేవీ నిర్వహించాలన్నా.. గూగులాయనమః అనాల్సిందే! గూగుల్‌ను ఆశ్రయించాల్సిందే. ఈ క్రమంలో ఆన్లైన్లలో ఎవరి అకౌంట్ వారికి ఉంటుంది. అది బ్యాంకైనా... షాపింగై నా.. మరేదైనా.. ప్రతి ఒక్కరికీ ఒక్కొక్క అకౌంట్ సొంతం. ఆయా అకౌంట్లలో మన...
టెక్నాలజీ ప్రపంచంలో వారం వారం జరిగే విశేషాలను సంక్షిప్తంగా ఈ వారం టెక్ రౌండప్ పేరుతో మీకు అందిస్తోన్న కంప్యూటర్ విజ్ఞానం ఈ వారం విశేషాలను మీ ముందుకు తెచ్చింది. ఆ విశేషాలేంటో చూడండి.
సుప్రీం ట్రాన్స్ కాన్సెప్ట్స్‌ను కొనుగోలు చేసిన జిప్‌గో
షటిల్, రైడ్ షేరింగ్ సర్వీస్‌లు అందించే జిప్‌గో (ZipGo)...
మనం ఎక్కడున్నామో.. ఎక్కడికి వెళ్తున్నామో తెలుసుకోవడానికి శతాబ్దాలుగా మ్యాపులమీద ఆధారపడుతూనే ఉన్నాం. అయితే, ఈ ఆధునిక యుగంలో మరింత కచ్చితంగా దారిచూపగలవిగా రూపొందిన డిజిటల్ మ్యాపులు కూడా ఆధారపడదగినవి కాదని ఇప్పుడనిపిస్తోంది. ఇటీవల అమెరికాలోని న్యూయార్క్ నగరంలో...
సాఫ్ట్వేర్ ఉద్యోగం.. యూత్‌కు ఎప్పడూ టార్గెట్టే. ఐదు రోజులు పని, వీకెండ్ ఎంజాయ్మెంట్, కష్టపడితే మంచి గుర్తింపు, లక్షల్లో జీతాలు.. ఇలా ఆ జాబ్‌కు ఉన్న ప్లస్పాయింట్లు చాలానే ఉన్నాయి. అందుకు ఇంజినీరింగ్ చదువుతున్నప్పటి నుంచే కోర్సులు నేర్చుకుంటున్నారు. క్యాంపస్...
మనం ఎవరితోనైనా ముఖ్యమైన విషయం మాట్లాడాలి అనుకున్నపుడు కానీ లేదా మాట్లాడుతూ ఉన్నపుడు కానీ ఫోన్ మధ్యలో కట్ అయిపోతుంది కారణం చూస్తే టాక్ టైం అయిపోతుంది, అలాగే ఏదైనా బ్రౌజింగ్ చేస్తున్నపుడు కూడా ఈ డేటా...
హ్యాకింగ్ అనేది ఈ రోజుల్లో సర్వసాధారణం అయింది.ప్రతీరోజూ ఈ హ్యాకింగ్ కు సంబందించిన వార్త ఏదో ఒకటి మనం చూస్తూనే ఉన్నాము. ఈ మధ్య నే ప్రముఖ అథ్లెటిక్ వేర్ కంపెనీ అయిన అడిడాస్ లో కూడా ఒక పెద్ద...
ముఖేష్ అంబానీ నేతృత్వం లోని రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క 41 వ వార్షిక సాధారణ సమావేశం (AGM ) నిన్న జరిగింది. ఈ సమావేశం లో ముఖేష్ అంబానీ వివిధ అంశాలను ప్రస్తావించారు. డిజిటల్ ఇండియా విజన్ కు తాము ఎంత...
గత కొన్ని నెలలుగా చైనీస్ ఇంటర్ నెట్ స్టార్ట్ అప్ అయిన షియోమీ ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో నెంబర్ వన్ గా అవతరించింది. యూరోపియన్ జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ ప్రకారం షియోమీ ఇండియన్ యూజర్ ల...
వినియోగదారులకు తలెత్తే సందేహాలు, ఎదురయ్యే సమస్యలు, సూచనలు ఇతరత్రా సహాయం కోసం ఎయిర్ టెల్ నెట్ వర్క్ కస్టమర్ కేర్ సర్వీస్ లను అందిస్తుంది. ఎయిర్ టెల్ అందించే వివిధ రకాల సేవలైన బ్రాడ్ బ్యాండ్, పోస్ట్...
ఆధార్ డేటా లీక్ పై వివిధ రకాల వివాదాలు ముసురుకుంటున్న నేపథ్యం లో భారత సుప్రీమ్ కోర్ట్ కూడా మొబైల్ నెంబర్ కు ఆధార్ సీడింగ్ తప్పనిసరి కాదని స్పష్టం చేసిన విషయం మన కంప్యూటర్ విజ్ఞానం పాఠకులకు విదితమే....
భారత టెలికాం రంగాన్ని గురించి చెప్పుకోవాలి అంటే జియో కి ముందు , జియో తర్వాత అని చెప్పుకోవాలేమో! అంతగా ఇండియన్ టెలికాం సెక్టార్ యొక్క ముఖ చిత్రాన్ని జియో మార్చి వేసింది. జియో యొక్క సంచలన రంగప్రవేశం తర్వాత భారత టెలికాం రంగంలో వచ్చిన మార్పుల గురించి చెప్పుకోవాలి అంటే ఒకపుస్తకం రాయాలేమో! ఒక్క ముక్కలో చెప్పాలంటే భారత టెలికాం రంగంలో ఒక విద్వంసక ఆవిష్కరణ గా రిలయన్స్ జియో ను చెప్పుకోవచ్చు. కేవలం మొబైల్...
షియోమి ఫోన్లు అమ్మకాల్లో ఇప్పుడు ఇండియాలో నెంబర్‌వన్. రెడ్మీ నుంచి నాలుగైదు నెలలకో కొత్త మోడల్ లాంచ్ అవుతూ యూజర్లను బాగా ఆకట్టుకుంటోంది. వీటిలో కాల్ సెట్టింగ్స్‌కు చాలా ఇంటరెస్టింగ్ టిప్స్ ఉన్నాయి. ఇవి గనుక మీరు తెలుసుకుని యాక్సెస్ చేసుకుంటే ఫ్రెండ్స్,కొలీగ్స్ ముందు టెక్నాలజీ...
ఫిబ్రవరి లో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ నేపథ్యం లో మార్చి నెలలో అనేకరకాల సరికొత్త మొబైల్ ఫోన్ లు లాంచ్ అవ్వడం జరిగింది. అందరూ ఎంతో ఆసక్తితో ఎదురుచూసిన రెడ్ మీ 5 దగ్గరనుండీ నోకియా యొక్క మొట్టమొదటి ఆండ్రాయిడ్ గో స్మార్ట్ ఫోన్ అయిన నోకియా 1 వరకూ అనేక మొబైల్ లు ఈనెలలో లాంచ్ అవడం జరిగింది. వీటన్నింటి గురించి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని కంప్యూటర్ విజ్ఞానం పాఠకుల ముందు ఉంచడం కూడా జరిగింది....
ఫేస్బుక్ యూజర్ల పర్సనల్ డేటాను కేంబ్రిడ్జి అనలిటికా అనే డేటా మైనింగ్ కంపెనీ యూజర్లకు తెలియకుండానే సేకరించి అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో వాడుకుందన్న వార్తలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనమయ్యాయి. రాజకీయ పార్టీలు తమ ప్రచారానికి,...
మన దేశం లో 18 సంవత్సరలవయసు నిండిన ప్రతీ ఒక్కరికీ రాజ్యాంగo ఓటు హక్కును కల్పించింది అనే విషయం మనలో చాలా మందికి తెలిసినదే. కొత్తగా ఓటు హక్కు పొందుటకు ఆన్ లైన్ లో ఎలా అప్లయ్ చేసుకోవాలి అనే అంశం గురించి గత ఆర్టికల్ లో ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మీరు ఆన్ లైన్ లో ఓటు హక్కు కోసం దరఖాస్తు చేశారా? ఫారం 6 ను ఆన్ లైన్ లో సబ్మిట్ చేశారా? అయితే మీ అప్లికేషను ప్రస్తుతం ఏ స్థితిలో ఉందో తెలుసుకోవాలి...
USSD కోడ్ ల గురించి మీరు వినే ఉంటారు. సాధారణంగా బాలన్స్ తెలుసుకోవడానికో లేక కొన్ని ఆఫర్ ల గురించి తెలుసుకోడానికో ఈ కోడ్ లను ఉపయోగిస్తాము. అయితే వీటి వలనమనకు చాలా ఉపయోగాలు ఉంటాయి. USSD అంటే అన్ స్త్రక్చార్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డేటా. మనం ఈ నెంబర్ లకు డయల్ చేసినపుడు మన రిక్వెస్ట్ డైరెక్ట్ గా కంపెనీ యొక్క కంప్యూటర్ కు వెళ్లి అక్కడనుండి మనకు రిప్లై వస్తుంది. కస్టమర్ కేర్ తో మాట్లాడడానికి...
ప్రతీ నెల లోనూ అనేకరకాల స్మార్ట్ ఫోన్ లు మార్కెట్ లో లాంచ్ అవుతూ ఉంటాయి. వాటిలో కొన్ని మాత్రమే వినియోగదారుల మనసు గెలుచుకుని మార్కెట్ లో నిలబడగలుగుతాయి. అలాంటి స్మార్ట్ ఫోన్ ల గురించి ప్రతీ నెలా...
మనం కంప్యూటర్ ను గానీ లేదా లాప్ టాప్ ను గానీ వాడేటపుడు దాని మెయింటెనెన్స్ చాలా ముఖ్యం. కంప్యూటర్ యొక్క స్పీడ్ లో గానీ పెర్ఫార్మెన్స్ లో గానీ ఏ మాత్రం చిన్న కంప్లయింట్ వచ్చినా మనం చాలా అసంతృప్తి కి...
మన దేశం లో ప్రతీ చిన్న విషయానికీ ఆధార్ నెంబర్ అనేది తప్పనిసరి అయింది. తప్పనిసరి అనేకంటే మన జీవితం లో ఒక భాగం అయింది అంటే బాగుంటుందేమో! బ్యాంకు ఎకౌంటు ల నుండీ పాన్ కార్డు ల వరకూ, ఇన్సూరెన్స్...
మన స్మార్ట్ ఫోన్ లలో ఉన్న స్టోరేజ్ ను విపరీతంగా తినేస్తున్న టాప్ యాప్ ల గురించి నిన్నటి ఆర్టికల్ లో చదువుకున్నాము. మా కంప్యూటర్ విజ్ఞానం పాఠకులను ఈ ఆర్టికల్ విశేషంగా ఆకట్టుకుందని భావిస్తూ ఈ...
2018 సంవత్సర ఆరంభం తో పాటే జనవరి నెలలో అనేక రకాల స్మార్ట్ ఫోన్ లు కూడా లాంచ్ అవడం జరిగింది. ఆయా ఫోన్ ల గురించి మన వెబ్ సైట్ లో సమాచారం కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఫిబ్రవరి నెలలో మరిన్ని అధునాతన...
మన దేశం లో ఇంజినీరింగ్ కాలేజీ లకు కొదువలేదు. ఇక ప్రతీ సంవత్సరం ఇంజినీరింగ్ పట్టా తీసుకుని బయటకు వస్తున్నవిద్యార్థులు సంఖ్య అయితే లక్షల్లోనే ఉంటుంది. మరి ఇన్ని లక్షల మంది విద్యార్థులు వృత్తి విద్యా పట్టా తీసుకుని బయటకు వస్తుంటే వీరిలో ఎంత మంది ఉద్యోగం సంపాదిస్తున్నారు? అనే ప్రశ్న వేస్తే మాత్రం దిగ్భ్రాంతి కరమైన విషయాలు తెలుస్తాయి. ప్రతీ 100 మంది లో కనీసం పట్టుమని పదిమంది విద్యార్థులు కూడా...
మన దేశం లో ఏ క్షణాన ఈ ఆధార్ ను మొదలుపెట్టారో గానీ సామాన్య ప్రజలకు దీనిపై మొదటినుండీ సందేహాలూ, చికాకులు, ఇబ్బందులు , కన్ఫ్యూజన్ లే. అసలే ఈ ఆధార్ ను నమ్మవచ్చా లేదా అని ప్రజలు సందేహపడుతున్న తరుణం లో ప్రభుత్వం అందించే ప్రతీ సేవకూ ఆధార్ లింకింగ్ ను తప్పనిసరి చేయడం తో ప్రజల్లో నెలకొని ఉన్న భయాలు రెట్టింపయ్యాయి. ఈ నేపథ్యం లో ఆధార్ పట్ల ప్రజలలో ఉన్న అనేక సందేహాలకు UIDAI సమాధానాలు ఇచ్చే ప్రయత్నం...
దసరా వెళ్లిపోయింది.. దీపావళీ వెళ్లిపోయింది. కానీ స్మార్ట్ఫోన్ల మీద డిస్కౌంట్లు, ఆఫర్లు మాత్రం కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. సాధారణంగా పండగ అయిపోగానే ఆఫర్లు ఎత్తేసే కంపెనీలు, ఈ-కామర్స్ సైట్లు దీపావళి ముగిసి వారం గడుస్తున్నా ఇంకా ఎందుకు వాటిని అలాగే కొనసాగిస్తున్నాయి. తెలుసుకోవాలనుకుంటున్నారా?
ఇండియాలో...
రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఈ రోజు ప్రకటించిన ‘జియో ఫోన్’ టెలికాం రంగంలో మరో విప్లవాన్ని సృష్టించింది. భారతదేశ డిజిటల్ ముఖచిత్రాన్నే మార్చేసిన ఉచిత 4జీ వీఓఎల్టీఈ సేవలు తొలి విప్లవమైతే... ఇప్పుడు 100కు పైగా స్మార్టు ఫీచర్లతో 4జీ ఫీచర్ ఫోన్ ను ఉచితంగా అందించనుండడం రెండో విప్లవమని చెప్పాలి.
ముకేశ్ అంబానీ ప్రకటనపై టెలికాం రంగ నిపుణులు, సాంకేతిక రచయితలు, విశ్లేషకులు, బ్లాగర్లు.....
* పది రోజుల కిందటే చెప్పిన కంప్యూటర్ విజ్ఞానం
మొబైల్ వరల్డ్ కాంగ్రెస్-2017 చైనాలోని షాంఘైలో ఈ రోజు మొదలైంది. నాలుగు రోజుల పాటు జరిగే ఈ ప్రతిష్ఠాత్మక ఈవెంట్ జులై 1 వరకు కొనసాగుతుంది. కాగా తొలిరోజే వినూత్న టెక్ ఆవిష్కరణలకు ఇది వేదిక కావడం విశేషం. ప్రసిద్ధ మొబైల్ టెక్ సంస్థ క్వాల్ కామ్ తన నూతన ఫింగర్ ప్రింట్ సెన్సార్లను ఇందులో ప్రదర్శించింది. స్ర్కీన్ పై ఫింగర్ ప్రింట్...
మీలో చాలా మంది రిజర్వు ట్రైన్ లలో ప్రయాణించే ఉంటారు కదా! ఒక్కోసారి మనం రిజర్వు టికెట్ వెయిటింగ్ లిస్టు లో ఉంటే మనకు బెర్త్ దొరక్కపోవచ్చు.అలా మీ లాంటి ఎంతోమంది ప్రయాణికులు వెయిటింగ్ లిస్టు కన్ఫం అవ్వక ఇబ్బంది పడుతూ ఉంటారు. అదే సమయం లో మీరు వెళ్ళవలసిన మార్గం లో మరొక ట్రైన్ ఖాళీగా వెళ్తూ ఉంటుంది. ఇలాంటి సంఘటనలు మన భారత రైల్వే లో తరచూ జరుగుతూనే ఉంటాయి.
ఇలాంటి పరిస్థితుల ను అధిగమించి ప్రయాణికులకు...
ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ ల రాకతో ఒకప్పుడు మెసేజింగ్ రంగాన్ని ఏలిన టెక్స్ట్ మెసేజింగ్ దాదాపు కనుమరుగయ్యే స్థితి కి వచ్చింది. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ యూజర్ లు మెజారిటీ శాతం మంది మెసేజింగ్ కు కోసం...
మీ వై ఫై నెట్ వర్క్ కి కనెక్ట్ అయి ఉన్న డివైస్ లను తెలుసుకోవడానికి ఏదైనా యాప్ ఉందేమో అని వెదుకుతున్నారా? అయితే మీ ప్రశ్నకు సమాధానం ఈ ఆర్టికల్ లో దొరుకుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఇంటర్ నెట్...
ప్రపంచ వ్యాప్తంగా టెక్కీ లకు ప్రస్తుతం గడ్డు కాలం నడుస్తున్నది. అనేక టెక్ కంపెనీలు కొన్ని వేల సంఖ్య లో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. దీనికి ట్రంప్ అనుసరిస్తున్న విధానాలే కారణం అని కొందరంటుంటే టెక్కీ...
ఏపీ పోలీసుల నెట్ వర్క్ ను సైబర్ క్రిమినల్స్ హ్యాక్ చేశారు. చిత్తూరు, గుంటూరు, విజయనగరం, శ్రీకాకుళంతో పాటు పలు ప్రాంతాల్లోని పోలీస్ నెట్ వర్క్ ను హ్యాక్ చేశారు. దీంతో ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో...
యాపిల్ ఫోన్ నుంచి చైనా ఫోన్ వరకూ ఏదీ ఒక్క రోజు కంటే ఎక్కువ చార్జింగు రావడం లేదు. దీంతో తరచూ ప్రయాణాలు చేసేవారు.. విద్యుత్ సమస్య ఉన్న ప్రాంతాలవారు పవర్ బ్యాంకులపై ఆధారపడుతున్నారు. స్మార్టు మొబైల్...
* సామాజిక మాధ్యామాలను సామాజిక బాధ్యతతో వినియోగించండి
* కంప్యూటర్ విజ్ఞానం పిలుపు
సోషల్ మీడియా విస్తృతమైన నేపథ్యంలో ఆలోచించో, లేకుంటే అనాలోచితంగానో చేసే కొన్ని పనులు ఒక్కోసారి తీవ్ర పరిణామాలకు దారి తీస్తున్నాయి. ప్రతిఒక్కరూ సున్నితంగా మారటం.. ప్రతి విషయాన్ని పట్టించుకోవటం.. సీరియస్ గా తీసుకోవటంతో.. అల్లరిచిల్లరిగా.. బాధ్యతారాహిత్యంతో చేసే పనులు వేలాది మందిని ప్రభావితం చేస్తోంది....
* కంప్లీట్ హ్యాక్ ప్రూఫ్ స్మార్ట్ ఫోన్ గురించి ఫుల్ డీటెయిల్స్
* ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన ఫోన్ ఇదే..
సైబర్ సెక్యూరిటీ... ఈ టెక్ ప్రపంచంలో అత్యంత కీలకాంశం. ఇంట్లోవాడే డెస్కు టాప్ నుంచి నిత్యం మనతో ఉండే స్మార్ట్ ఫోన్ వరకు ప్రతి గాడ్జెట్ కు సైబర్ భద్రత సవాలే. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక లోపం. ఎక్కడో ఒక చోట మన డాటా ఇతరుల చేతికి చిక్కే ప్రమాదం. మన పేరు, ఊరు తెలిస్తే పెద్ద...
ప్రపంచవ్యాప్తంగా, భారత్ లో అత్యధికంగా వినియోగించే ఇన్ స్టంట్ మెసేజింగ్ సర్వీస్ వాట్స్ యాప్ లో ఉండే అనేక ఫీచర్లను యూజర్లు పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవడం లేదు. యాప్ అప్ డేట్ చేసుకోక కొందరు.. అవగాహన లేక కొందరు అందులోని ఫీచర్లను పరిమితంగానే వాడుతున్నారు. సో... ఇప్పు వాట్స్ యాప్ లోని కొన్ని అద్భుతమైన ఫీచర్లు మీ కోసం అందిస్తోంది కంప్యూటర్ విజ్ఞానం అందిస్తోంది మీకోసం...
* టూ ఫేక్టర్ అథెంటిఫికేషన్...
ఇంటర్నెట్ విస్తరించాక ప్రపంచంలోని ఏ సమాచారం కావాలన్నా దాదాపుగా దొరికేస్తుంది. ముఖ్యంగా గూగుల్ సెర్చి ఇంజిన్ గురించి తెలియంది ఎవరికి? మన మెదడుకు ఎక్సటర్నల్ మెమొరీయా అన్నంతగా గూగుల్ సెర్చింజన్ ను వాడుకుంటున్నాం. గూగుల్ స్థాయిలో కాకపోయినా యాహూ, బింగ్ వంటి ఎన్నో సెర్చింజన్లు వాడుకలో ఉన్నాయి.
అయితే... ఏదైనా వెబ్ సైట్లో మన సమాచారం కోసం చూస్తున్నప్పుడు ఒక్కోసారి వెంటనే దొరక్కపోవచ్చు. అంతేకాకుండా...
ఆంధ్రప్రదేశ్ లో ఐటి రంగ అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. ఈ రంగంలో ప్రగతి విశాఖ కేంద్రంగానే మొదలవుతోంది. ఇందుకు మానవ వనరులను కల్పించేందుకు వీలుగా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు చేపట్టనున్నారు.
ఐటీ సెజ్ తో ప్రోత్సాహం
ప్రతి యేటా ఇంజనీరింగ్ పట్టభద్రులు తమ చదువులు పూర్తి చేసుకుంటున్నప్పటికీ వారికి సరైన వృత్తి నైపుణ్యత లేకపోవడంతో రాణించలేకపోతున్నారు. కళాశాల స్థాయిలో కేవలం కొంతమందికి...
నేటి మొబైల్ ప్రపంచం లో స్మార్ట్ ఫోన్ లదే హవా! స్మార్ట్ ఫోన్ లు మొబైల్ ప్రపంచాన్ని శాసిస్తున్నాయి. అని అనుకుంటాము కదా! కానీ ఇది ఏ మాత్రం వాస్తవం కాదు. స్మార్ట్ ఫోన్ ల పట్ల వినియోగదారులలో విపరీతమైన క్రేజ్ ఉన్నమాట నూటికి నూరుపాళ్ళు వాస్తవం. కానీ వినియోగం విషయానికి వచ్చేసరికి స్మార్ట్ ఫోన్ లకంటే ఫీచర్ ఫోన్ లనే ఎక్కువ ఉపయోగిస్తున్నారు. ఈ మధ్య జరిగిన ఒక సర్వే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నది....