• తాజా వార్తలు
  • సైబర్ సెక్యూరిటీ ని పటిష్టం చేసే దిశగా ఎపి ప్రభుత్వం

    సైబర్ సెక్యూరిటీ ని పటిష్టం చేసే దిశగా ఎపి ప్రభుత్వం

    సైబర్ సెక్యూరిటీ ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  అత్యంత ప్రతిష్టాత్మకo  గా తీసుకున్నట్లు కనిపిస్తుంది.మొన్న చైనా  లో జరిగిన సమావేశం  లో అంతర్జాతీయ కంపెనీలతో సైబర్ సెక్యూరిటీ గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్చించిన విషయం మనకు తెలిసినదే. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ ఐటి శాఖామంత్రి పల్లె రఘునాథ రెడ్డి కూడా సైబర్ సెక్యూరిటీ యొక్క అవశ్యకతనూ, ప్రబుత్వం...