• తాజా వార్తలు
  • మీ హార్ట్ రేట్ చెప్పే స్మార్ట్ వాచీ, 45 రోజుల బ్యాటరీ బ్యాకప్

    మీ హార్ట్ రేట్ చెప్పే స్మార్ట్ వాచీ, 45 రోజుల బ్యాటరీ బ్యాకప్

    చైనా దిగ్గజం షియోమీ కంపెనీ బ్రాండ్ Huami  ఇండియా మార్కెట్లో సరికొత్త కొత్త స్మార్ట్ వాచీని విడుదల చేసింది. హుయామి అమెజ్ ఫిట్ బిప్ లైట్ (Amazfit Bip Lite)అనే పేరుతో ఇది లాంచ్ అయింది. ఈ వాచీ ప్రత్యేకత ఏంటంటే ఒకసారి రీఛార్జ్ చేస్తే 45 రోజుల వరకు బ్యాటరీ లైప్ ఉంటుంది. ఆప్టికల్ PPG హార్ట్ రేట్ సెన్సార్ ఫీచర్‌తో డిజైన్ కావడం వల్ల మీ హార్డ్ రేటును వెంటనే పసిగట్టేస్తుంది.సైక్లింగ్...

  • స్మార్ట్‌ఫోన్ వాడే వారి కోసం ప్రత్యేకంగా రోడ్ ఉందని తెలుసా ?

    స్మార్ట్‌ఫోన్ వాడే వారి కోసం ప్రత్యేకంగా రోడ్ ఉందని తెలుసా ?

    రోడ్డు మీద నడిచే సమయంలో స్మార్ట్ ఫోన్ వాడితే ప్రమాదాలు జరుగుతాయని తెలిసినా చాలామంది ఆ వ్యసనాన్ని వదులుకోరు. రోడ్డు మీద ఏం వెళుతున్నా వారు ఫోన్లో లీనమయి పట్టించుకోరు. ఇలాంటి వారి కోసం ఏదైనా రోడ్డు ఒకటి ఉంటే బాగుండు అనిపిస్తుంది కదా. ఇలాంటి వారి కోసం చైనాలో కొన్ని చోట్ల రోడ్లను ఏర్పాటు చేశారు. ఆ రోడ్డుకు ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగులేశారు. ఈ రోడ్డు ఫోన్ చూసుకుంటూ నడిచేవారికోసమే  అని స్పష్టంగా...

  • payment data 24 గంటల్లోగా ఇండియాలో ఉండాలి, RBI వార్నింగ్

    payment data 24 గంటల్లోగా ఇండియాలో ఉండాలి, RBI వార్నింగ్

    డేటా ప్రొటక్షన్ పాలసీపై అభ్యంతరాలు సమర్పించాలని కంపెనీలకు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ చెప్పిన వారం రోజులకే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పేమెంట్స్ డేటాకు సంబంధించి సంచలన నిర్ణయం తీసుకుంది. దేశం బయట డేటా ప్రాసెసింగ్ చేసిన అన్ని పేమెంట్స్ ను 24గంటల్లోపు ఇండియాలో స్టోర్ చేయాలని పేమెంట్ సంస్థలను ఆర్బీఐ ఆదేశించింది. పేమెంట్స్ డేటాను తప్పనిసరిగా స్థానికంగానే స్టోర్ చేయాలని 2018లోనే ఆర్బీఐ సదరు...

  • ఇప్పుడు అంతరిక్షంలోకి వెళ్లాలంటే కావాల్సింది అక్షరాలా రూ.400 కోట్లు మాత్రమే

    ఇప్పుడు అంతరిక్షంలోకి వెళ్లాలంటే కావాల్సింది అక్షరాలా రూ.400 కోట్లు మాత్రమే

    హెడ్ లైన్ చూడగానే ఆశ్చర్యపోయారా.. మరి నిజంగా జరిగితే ఇంకెంతలా ఆశ్చర్యపోతారు.  నాసా అంతరిక్షంలోకి మనుషులను తీసుకెళ్లేందుకు సర్వం సిద్ధం చేస్తోంది.  అంతరిక్ష పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు 2020నాటికి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని పూర్తి స్థాయిలో సిద్ధం చేయనున్నట్లు నాసా ప్రకటించింది. ఈ క్రమంలో 30 రోజుల పాటు ప్రైవేట్‌ వ్యోమగాములు అంతరిక్షంలో గడిపేందుకు ప్రత్యేక ప్రాజెక్టును...

  • రష్యాతో 5జీ ఒప్పందం కుదుర్చుకున్న చైనా, దూసుకెళ్తున్న హువాయి కంపెనీ

    రష్యాతో 5జీ ఒప్పందం కుదుర్చుకున్న చైనా, దూసుకెళ్తున్న హువాయి కంపెనీ

    చైనా దిగ్గజం హువాయి సంచలన నిర్ణయంతో అమెరికాకు షాకిచ్చింది. అమెరికాలో భద్రతా పరంగా ముప్పు ఉందని అంచనా వేస్తున్న ప్రముఖ చైనా మొబైల్ తయారీ సంస్థ హువాయి రష్యాతో కీలక ఒప్పందాన్ని చేసుకుంది. రష్యాలో 5జీ సేవలను అభివృద్ధి చేసేందుకు గాను రష్యా టెలికాం సంస్థ ఎంటీఎస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఒకవైపు అమెరికా చైనా ట్రేడ్‌వార్‌లో భాగంగా  అమెరికాలో ఇబ్బందులు కొనసాగుతుండగా మరోవైపు రష్యాలో...

  • వీడియో గేమ్స్ భారీన పడితే చిన్నారుల పరిస్థితి ఏంటో తెలుసా ?

    వీడియో గేమ్స్ భారీన పడితే చిన్నారుల పరిస్థితి ఏంటో తెలుసా ?

    ఇప్పుడు ప్రపంచం మొత్తం ఎక్కడ చూసినా వీడియో గేమ్స్ రాజ్యమేలుతున్నాయి. పిల్లలు వీడియో గేమ్‌లకే అతుక్కుపోతున్నారా? అవుట్‌డోర్ గేమ్స్ కంటే ఇండోర్ గేమ్స్‌కే పరిమితం అవుతున్నారా? అయితే వారిలో ఫీలింగ్స్ తగ్గిపోతాయని పరిశోధనలో వెల్లడైంది. వీడియోగేమ్స్‌కు పిల్లలు అడిక్ట్ చేస్తున్నారు. వయొలెన్స్‌ వీడియో గేమ్స్‌ ఆడటం వల్ల విపరిణామాలు సంభవిస్తాయని తాజా పరిశోధనలు తెలిపాయి....

  • యాపిల్‌.. ఐపోడ్ నానో, ఐపాడ్ ష‌ఫుల్‌ల‌ను ఎందుకు కిల్ చేస్తుందో తెలుసా? 

    యాపిల్‌.. ఐపోడ్ నానో, ఐపాడ్ ష‌ఫుల్‌ల‌ను ఎందుకు కిల్ చేస్తుందో తెలుసా? 

    ఐపాడ్‌.. మ్యూజిక్ ల‌వ‌ర్స్ ఒక‌ప్పుడు ఇదంటే ప‌డిచ‌చ్చిపోయేవారు. అర‌చేతిలో ఇమిడిపోయేంత  చిన్న‌సైజుల్ ఉండే ఈ డిజిట‌ల్ మ్యూజిక్  ప్లేయ‌ర్లు ఒక‌ప్పుడు చాలా హ‌ల్‌చ‌ల్ చేశాయి.  పెద్ద పెద్ద  ఇనిస్టిట్యూష‌న్స్‌లో చ‌దువుకునే స్టూడెంట్స్ వీటిలో సాంగ్స్ స్టోర్ చేసుకుని మ్యూజిక్ వింటూ కాలేజ్...

  • తొలి యాపిల్ కంప్యూట‌ర్ రూ. 2.3 కోట్లు పలికింది 

    తొలి యాపిల్ కంప్యూట‌ర్ రూ. 2.3 కోట్లు పలికింది 

    యాపిల్‌.. టెక్నాల‌జీతో ప‌రిచ‌య‌మున్న ప్ర‌తి వ్య‌క్తి ఆ కంపెనీ ప్రొడ‌క్ట్ ఒక్క‌సారైనా వాడాల‌ని కోరుకుంటాడు.  యాపిల్ కంప్యూట‌ర్‌, మ్యాక్‌, ఐపోడ్‌, ఐ ప్యాడ్‌, ఐ ఫోన్‌, యాపిల్ వాచ్ ఇలా ఎలక్ట్రానిక్ ఉప‌క‌ర‌ణాల త‌యారీలో ప్ర‌పంచంలోనే ఐకాన్‌గా నిలిచిన యాపిల్ 40 ఏళ్ల క్రితం ఓ సాదాసీదా...

  • స్మార్ట్‌ఫోన్లు వాడే చిన్నారుల్లో మాట‌లు రావ‌డం లేట్ అయ్యే ప్ర‌మాదం!

    స్మార్ట్‌ఫోన్లు వాడే చిన్నారుల్లో మాట‌లు రావ‌డం లేట్ అయ్యే ప్ర‌మాదం!

    మీ పిల్ల‌లు ముఖ్యంగా రెండేళ్ల‌లోపు చిన్నారులు ఏడుస్తుంటే స‌ముదాయించ‌డానికి య‌థాలాపంగా సెల్‌ఫోన్ చేతికిస్తున్నారా? మా బాబుకు ఏడాది వ‌య‌సు అప్పుడే ఫోన్‌తో ఆడేస్తున్నాడు అని మురిసిపోతున్నారా? మా పాప‌కు ట్యాబ్‌లో రైమ్స్ పెట్టి ఇచ్చేస్తే ఇక ఏడుప‌న్న‌దే మ‌ర్చిపోతుంది అని గొప్ప‌గా చెప్పుకుంటున్నారా? అయితే మీరిది చ‌ద‌వాల్సిందే. రెండేళ్ళ‌లోపు పిల్ల‌ల‌కు స్మార్ట్‌ఫోన్ లేదా ట్యాబ్‌తో ఎక్కువ కాలం...