• తాజా వార్తలు
  • పాస్వర్డ్ సమస్యలను అధిగమించేందుకు గూగుల్ హైటెక్ పరిష్కారం..

    పాస్వర్డ్ సమస్యలను అధిగమించేందుకు గూగుల్ హైటెక్ పరిష్కారం..

    ఆన్ లైన్లో ఏ వ్యవహారం చేయాలన్నా పాస్‌వర్డ్ కీలకమైనదని మనకు తెలుసు. స్మార్ట్ ఫోన్ విప్లవం పుణ్యమా అని ఇ-కామర్స్ వ్యవహారాలు అంటే ఆన్-లైన్ అమ్మకాలు, కొనుగోళ్లు, చెల్లింపులు అన్నీ డెస్క్‌టాప్, లాప్‍టాప్‍ల నుంచి మొబైల్ ఫోన్లోకి మారిపోయాయి. ముఖ్యంగా మొబైల్ బ్యాంకింగ్, మనీ ట్రాన్స్‌ఫర్ అనేది ఒక క్రేజ్‌గా మారుతోంది.  దీనివల్ల వచ్చే ...

  • మ్యాప్‌లు చూపించాలంటే ఇక‌పై లైసెన్స్ ఉండాల్సిందే..

    మ్యాప్‌లు చూపించాలంటే ఇక‌పై లైసెన్స్ ఉండాల్సిందే..

    ఇంట‌ర్‌నెట్‌లో మ్యాప్‌లు చూడాలంటే వెంట‌నే మ‌నం ఆధార‌ప‌డేది గూగుల్ పైనే. ఈ దిగ్గ‌జ సెర్చ్ ఇంజిన్ కూడా ఇప్పుడు ఇబ్బందుల్లో ప‌డింది. ఇప్ప‌టిదాకా ఎలాంటి అనుమ‌తులు లేకుండానే  దేశాల చిత్ర ప‌టాల స‌మాచారం చూపిస్తున్న గూగుల్ ఇక‌పై లైసెన్స్ ఉంటేనే ఈ స‌మాచారం చూపించాల్సిన ప‌రిస్థితి....

  • గూగుల్ ట్రాన్స్‌లేట‌ర్‌కు ప‌దేళ్లు!

    గూగుల్ ట్రాన్స్‌లేట‌ర్‌కు ప‌దేళ్లు!

    కంప్యూట‌ర్‌లో మ‌న‌కు కావాల్సిన స‌మాచారాన్ని వెత‌క‌డంలో గూగుల్‌కు మించింది లేదు. స‌మాచారాన్ని క‌చ్చితత్వంతో ఇవ్వ‌డంతో పాటు మ‌నం సెర్చ్ చేసిన స‌మాచారం తాలూకా యాడ్‌ల‌ను కూడా ప్ర‌ద‌ర్శించ‌డం గూగుల్ ప్ర‌త్యేక‌త‌. నెటిజ‌న్ల అవ‌స‌రాల‌కు...

  • యాపిల్ మార్కెట్‌పై శాంసంగ్ క‌న్ను...

    యాపిల్ మార్కెట్‌పై శాంసంగ్ క‌న్ను...

    ప్ర‌పంచంలో ఎక్కువ సెల్‌ఫోన్లు వాడుతున్న దేశాల్లో భార‌త్ ఒక‌టి. ఇక్క‌డ మార్కెట్లో ఒక కొత్త మోడ‌ల్ వ‌స్తే... వినియోగ‌దారులు ఎగ‌బ‌డ‌తారు. ధ‌ర సంగ‌తి ప‌క్క‌న‌పెట్టి ఫీచ‌ర్లు బాగుంటే చాలాని అనుకుంటారు. ఇంత పెద్ద సెల్‌ఫోన్ మార్కెట్లో శాంసంగ్ ప్రస్తుతం త‌మ మోడ‌ల్‌ను...

  • రోజుకు 600 కోట్ల యాప్ లను స్కాన్ చేస్తున్న గూగుల్..

    రోజుకు 600 కోట్ల యాప్ లను స్కాన్ చేస్తున్న గూగుల్..

    భ‌ద్ర‌త విష‌యంలో ఇంట‌ర్నెట్ దిగ్గ‌జం గూగ‌ల్ రాజీప‌డ‌దు. ఎంత ఖ‌ర్చ‌యినా స‌రే విలువైన, నాణ్య‌మైన సేవ‌లు అందించాల‌నేది ఆ సంస్థ లక్ష్యం. ఈ నేప‌థ్యంలో త‌మ సంస్థ త‌యారు చేస్తున్న ఆండ్రాయిడ్ ఫోన్ల కోసం భ‌ద్ర‌త విష‌యంలో మ‌రింత ఎక్కువ జాగ్ర‌త్త‌లు...

  • అమేజాన్‌ క్లౌడ్ సర్వీసెస్ vs మైక్రోసాఫ్ట్ అజురె

    అమేజాన్‌ క్లౌడ్ సర్వీసెస్ vs మైక్రోసాఫ్ట్ అజురె

    స‌వాళ్ల‌ను ఎదుర్కోవ‌డం అంటే మైక్రోసాఫ్ట్ సంస్థ‌కు చాలా ఇష్టం. ఆ కంప్యూట‌ర్ దిగ్గ‌జం మొద‌టి నుంచి ఎదిగింది ఇలాగే.  ఇప్ప‌డు మైక్రోసాఫ్ట్ దృష్టి క్లౌడ్ కంప్యూటింగ్ మీద పెట్టింది. ప్ర‌స్తుతం దీని ద్వారా వ‌స్తున్న ఆదాయం 10 బిలియ‌న్ డాల‌ర్లు ఉంద‌ని దీన్ని 2018 నాటికి 20 బిలియ‌న్ల‌కు...

  • గూగుల్ లాంఛర్ ఇక నోమోర్

    గూగుల్ లాంఛర్ ఇక నోమోర్

    బ్యాటరీ డైన్ అయిపోవడం... ఆపరేటింగ్ సిస్టమ్ స్లో అవ్వడం కారణాలు నెటిజన్లకు షాకింగ్ న్యూస్. డెస్కుటాప్, స్మార్టు ఫోన్ హోమ్ పేజీపై గూగుల్ క్రోమ్ లాంచర్ యాప్ కనుమరుగు కానుంది. ఫోన్లలో బ్యాటరీ డైన్ అయిపోవడం... ఆపరేటింగ్ సిస్టమ్ స్లో అవ్వడం వంటి ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో గూగుల్ క్రోమ్ లాంచర్ ను తొలగించేందుకు గూగుల్ సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన పనులు కొద్ది...

  • ఐఫోన్ పిచ్చి పీక్ స్టేజికి చేరుతోంది

    ఐఫోన్ పిచ్చి పీక్ స్టేజికి చేరుతోంది

    మార్కెట్ లో ఎన్ని మొబైల్ లు ఉన్నా ఆపిల్ ఐఫోన్ కు ఉన్న క్రేజే వేరు. అయితే ఐఫోన్‌ మీదున్న మోజు ఆకాశన్నంటుతోంది. పిచ్చిపీక్స్ అనే ఉదాహ‌ర‌ణ వంటిది తాజాగా చైనాలో జ‌రిగింది. ఆగ్నేయ చైనాకు చెందిన అడువ్యాన్‌, జియో మి 19 ఏళ్లకే తల్లిదండ్రులయ్యారు. పాప తల్లి జియోమి పార్ట్‌ టైమ్‌ ఉద్యోగాలు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుంటే…తండ్రి...

  • రక్త పోటును( బిపి) కొలిచే యాప్  ఎంత వరకూ ఖచ్చితం?

    రక్త పోటును( బిపి) కొలిచే యాప్ ఎంత వరకూ ఖచ్చితం?

    ప్రతి పది మందిలో ఎనిమిది మంది కి తప్పు ఫలితాలు మన లోని రక్త పోటు (బిపి) ని కొలవగలిగే మొబైల్ యాప్ ను గురించి మనం ఇంతకు ముందు చదివి ఉన్నాము. అయితే ఇది ఎంతవరకూ ఖచ్చిత మైన ఫలితాలను ఇవ్వగలదు అనే అంశం పై మొట్టమొదటి నుండీ సందేహాలు ఉన్నాయి. ఈ సందేహాలకు బలం చేకూరుస్తూ ఈ యాప్ ఏమంత ఖచ్చిత మైన ఫలితాలను ఇవ్వడం లేదని తాజా సర్వే ఒకటి తేల్చి చెప్పింది. అంతేగాక ప్రతి పది...

  • ఈ-మెయిల్ సృష్టి కర్త మన భారతీయుడు శివ అయ్యాదురై ఏనా?

    ఈ-మెయిల్ సృష్టి కర్త మన భారతీయుడు శివ అయ్యాదురై ఏనా?

    కీలక అక్షరం @ మాత్రమే రేమండ్ సన్ కనుగున్నారని ట్వీట్లు ఈ-మెయిల్ సృష్టికర్త రేమండ్ టామ్లిన్సన్ మృతిచెందిన సంగతి తెలిసిందే. ఆయన ఈ మెయిల్ సృష్టికర్త అంటూ ప్రపంచవ్యాప్తంగా మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే టామ్లిన్సన్ మృతి చెందారని ప్రకటన వెలువడ్డ కొద్దిగంటల్లోనే అమెరికాలో స్ధిరపడ్డ ప్రవాస భారతీయ నిపుణుడు శివ అయ్యాదురై తన ట్విట్టర్ ఖాతాలో సంచలన వ్యాఖ్యలు చేశారు....

  • ఈ-మెయిల్ బ్రహ్మ ఇక లేరు

    ఈ-మెయిల్ బ్రహ్మ ఇక లేరు

    ఈ-మెయిల్  సృష్టికర్త, రాయ్ టామ్లిసన్(74) కన్నుమూత ప్రపంచంలో ఎవరినైనా సరే ''నీ ఇంటి అడ్రస్ చెప్పు'' అని అడిగితే ఠక్కున చెప్పేవారు పది మందిలో ఒకరిద్దరే ఉంటారు. ఫోన్ నంబరు చెప్పమన్నా కూడా కొందరు తడబడతారు. కానీ, ఈ మెయిల్ ఐడీ చెప్పమంటే అందులో ఉన్న అక్షరాలు, అంకెలు, సంజ్ఙలు అన్నీ కూడా కొంచెం కూడా పొల్లు పోకుండా కరెక్టుగా చెబుతారు. అలాంటి ఈ-...

  • గూగుల్ పేజ్ యాడ్స్ లో సమూల మార్పులు.. ఇకపై పేజిపైన, దిగువన మాత్రమే ప్రకటనలు

    గూగుల్ పేజ్ యాడ్స్ లో సమూల మార్పులు.. ఇకపై పేజిపైన, దిగువన మాత్రమే ప్రకటనలు

    ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లంతా ఇష్టపడే సెర్చి ఇంజిన్ గూగుల్ లో ఒక్కోసారి ప్రకటనలు చికాకు పెడుతుంటాయి. ఈ సంగతి గుర్తించిన గూగుల్ కొత్త నిర్ణయం తీసుకుంది. డెస్క్ టాప్ పై గూగుల్ సెర్చి రిజల్ట్స్ వచ్చినప్పుడు కుడివైపున కనిపించే యాడ్స్ ఒక్కోసారి ఇబ్బంది పెడుతుంటాయి. దాన్ని నివారించడానికి గూగుల్ ఇకపై ఆ ప్లేస్ లో యాడ్స్ ఉంచరాదని నిర్ణయించింది. ఇకపై పేజిపైన, దిగువన మాత్రమే...

  • ఆపిల్ కు 6770 కోట్లు చెల్లించిన గూగుల్

    ఆపిల్ కు 6770 కోట్లు చెల్లించిన గూగుల్

    ఐ ఫోన్ మరియు ఐ పాడ్ లలో డిఫాల్ట్ సెర్చ్ ఇంజిన్ గా ఉంచినందుకు మూల్యం ఆపిల్ కు గూగుల్ డబ్బులు చెల్లించడం ఏమిటి? ఆ రెండూ ప్రత్యర్థి కంపెనీలు కదా! టెక్ వ్యాపారం లో దేని దారి దానిదే కదా! మరి అంత మొత్తం లో డబ్బు చెల్లించ వలసిన అవసరం గూగుల్ కు ఎందుకు వచ్చింది? ఆపిల్ ఉత్పత్తులైన i ఫోన్ మరియు i పోడ్ లలో డిఫాల్ట్ సెర్చ్ ఇంజిన్ గా అనుమతించినందుకు గానూ...

  • ఒకే సారి 100 డ్రోన్ ల గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించిన  ఇంటెల్

    ఒకే సారి 100 డ్రోన్ ల గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించిన ఇంటెల్

    ప్రముఖ టెక్ దిగ్గజం అయిన ఇంటెల్ కంపెనీ తాజాగా గిన్నిస్ రికార్డు సృష్టించింది. ఇంతకీ ఇంటెల్ ఏ విషయం లో రికార్డు సృష్టించిందో తెలుసా! డ్రోన్ లు అంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది.చిన్న చిన్న హెలికాప్టర్ ల లాంటి కెమెరా లు అన్నమాట.ఒకే సారి 100 డ్రోన్ లను గాలిలోనికి పంపించి ఇంటెల్ గిన్నిస్ రికార్డు సృష్టించింది.అసలు ఈ డ్రోన్ లంటే ఏమిటో వాటి హడావిడి ఏమిటో చూద్దాం....

  • సుమారు 1000 ఉద్యోగాలకు కోత విధించనున్న యాహూ

    సుమారు 1000 ఉద్యోగాలకు కోత విధించనున్న యాహూ

    మనకు అందుతున్న సమాచారం ప్రకారం యాహూ కంపెనీ తన ఉద్యోగులలో 10 శాతం కోత విధించనున్నట్లు తెలిసింది.ఈ నెలలోనే ఎంత తొందరగా వీలయితే అంత తొందరగా ఈ ప్రక్రియను పూర్తీ చేయాలని యాహూ భావిస్తుంది. ఒకేసారి వెయ్యి మంది ఉద్యోగులను తొలగించడం అంటే అది ఈ టెక్ దిగ్గజం యొక్క మీడియా వ్యాపారం,యురోపియన్ ఆపరేషన్ లు తదితర అంశాలపై ప్రభావం చుపనున్నట్లు టెక్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు....

  • ఆపిల్ + గూగుల్ vs ఫోర్డ్ + టొయోట

    ఆపిల్ + గూగుల్ vs ఫోర్డ్ + టొయోట

    ఆపిల్,గూగుల్ లు టెక్ కంపెనీలు.ఫోర్డ్ ,టొయోటా లేమో ఆటో మొబైల్ కంపనీ లు.అసలు ఆ రెండింటికీ పోటీ ఏమిటి?కొంపదీసి ఫోర్డ్, టొయోట లు మొబైల్ రంగం లోనికి ఏమైనా ప్రవేశించాయా? ఇన్ని అనుమానాలు ఎందుకు? ఈ వ్యాసం చదవండి. వాహనాలలో సాంకేతిక పరిజ్ఞానాన్ని విపరీతంగా వాడుతున్న విషయం మనందరికీ తెలిసిన విషయమే!జిపిఎస్ సిస్టం,iot పరికరాల ఏర్పాటు తదితర విషయాలలో వాహనాల యొక్క డాష్ బోర్డు...

  • ఆలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడి”ని ఇంటర్ వ్యూ చేసిన ఒబామా

    ఆలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడి”ని ఇంటర్ వ్యూ చేసిన ఒబామా

    మనీలా లో డిసెంబర్ 9 న జరిగిన ఆసియా-పసిఫిక్ సమ్మిట్ లో ఒక అసాధారణ సంఘటన చోటు చేసుకుంది.అగ్ర  రాజ్య మైన అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్షుడు బరాక్ ఒబామా ఈ సన్నివేశానికి కేంద్ర బిందువయ్యారు.ఈ సమ్మిట్ లో జరిగిన ప్యానెల్ డిస్కషన్ లో చైనా కు చెందిన ఇంటర్ నెట్ బిలియనీర్ అయిన జాక్ మా మరియు ఫిలిప్పిన్స్ కు చెందిన ఒక  యువ పారిశ్రామిక వేత్త లను ప్రభుత్వ-వ్యాపార...

  •  గుండె సంబందిత వ్యాదులకు 50 మిలియన్ డాలర్ల  గూగుల్ వితరణ

    గుండె సంబందిత వ్యాదులకు 50 మిలియన్ డాలర్ల గూగుల్ వితరణ

    సాధారణంగా టెక్ కంపెనీ లు చేసే పని ఏమిటి?కొత్త కొత్త యాప్ లూ,సాఫ్ట్ వేర్ లూ, ఉత్పత్తులూ విడుదల చేయడం ,తమ బ్రాండ్ వేల్యూ పెంచుకోవడం,తమ వ్యాపారాన్ని దినదినాభివృద్ధి చెందించుకోవడం.ఇవే కదా?అయితే ఈ మధ్య కార్పొరేట్ టెక్ కంపెనీ ల యజమాన్యాలన్నీ సేవా బాటలో పయనిస్తున్నాయి. తమ సంపాదనలో అధిక మొత్తాన్ని సేవ కార్యక్రమాలకు వినియోగించడం లాంటి విషయాలు ఈ మధ్య మనం వార్తల్లో చూస్తూనే...