వెబ్ బ్రౌజర్... ఈ పేరు చెప్పగానే మనకు గుర్తుకొచ్చేది క్రోమ్, ఫైర్‌పాక్స్. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది వాడే బ్రౌజర్లలో ఈ రెండు ముందంజలో ఉంటాయి. అయితే ఇవే కాక చాలా బ్రౌజర్లు మనకు అందుబాటులో ఉన్నాయి. కానీ వాటిని వాడడం తక్కువ. అయితే క్రోమ్, ఫైర్‌పాక్స్ తర్వాత ఎక్కువ ప్రాచుర్యం పొందిన బ్రౌజర్లలో ఓపెరా ముందు వరుసలో ఉంటుంది. అయితే ఒపెరా బ్రౌజర్‌ని డెస్క్‌టాప్‌కి కాక...