• తాజా వార్తలు
 • ఇకపై వాట్సప్ కూడా అమెజాన్ లా లోన్లు ఇవ్వ‌నుందా ?

  ఇకపై వాట్సప్ కూడా అమెజాన్ లా లోన్లు ఇవ్వ‌నుందా ?

  ఈకామ‌ర్స్ దిగ్గ‌జం అమెజాన్ త‌న వినియోగ‌దారుల‌కు  నిత్యావ‌స‌ర వ‌స్తువుల‌కు లోన్ ఇచ్చే అమెజాన్ పే లేట‌ర్‌తో ఇండియ‌న్ మార్కెట్‌లో కొత్త చ‌ర్చ‌కు తెర లేపింది. క్రెడిట్ కార్డులున్న‌వాళ్ల‌కు మాత్రమే ఉండే ఈ అవ‌కాశం ఇప్పుడు అమెజాన్ యూజ‌ర్లంద‌రికీ అందుబాటులోకి వ‌చ్చిన‌ట్ల‌యింది. అయితే...

 • పేటీఎంలో ఒక్క రూపాయికే బంగారం.. 100% గోల్డ్‌బ్యాక్..

  పేటీఎంలో ఒక్క రూపాయికే బంగారం.. 100% గోల్డ్‌బ్యాక్..

  లాక్‌డౌన్‌తో దుకాణాల‌న్నీ మూత‌ప‌డ్డాయి. నిత్యావస‌రాల వ‌స్తువుల‌మ్మే షాపుల‌కే కాస్త రిలాక్సేష‌న్ ఇచ్చారు. ఇక బ‌ట్ట‌లు, బంగారం అమ్మే కొట్లు నెల‌రోజులుగా మూత‌ప‌డ్డాయి. ఈలోగా బంగారం వ్యాపారులు భారీగా బిజినెస్ చేసుకునే అక్ష‌య తృతీయ వ‌చ్చింది. ఈ రోజే (ఆదివార‌మే) అక్ష‌య తృతీయ‌. ఈ రోజు ఎంతో కొంత బంగారం...

 • జూమ్ చేయొద్దు.. ప్ర‌త్యామ్నాయంగా వ‌చ్చిన ఫేస్‌బుక్ రూమ్స్

  జూమ్ చేయొద్దు.. ప్ర‌త్యామ్నాయంగా వ‌చ్చిన ఫేస్‌బుక్ రూమ్స్

  నిన్నా మొన్న‌టి వ‌ర‌కు పేరుమోసిన కంపెనీలు, ప్ర‌భుత్వ ఉన్న‌తాధికారులు, ప్ర‌ధాని, ముఖ్య‌మంత్రులు మాత్ర‌మే వీడియో కాన్ఫ‌రెన్సింగ్‌లు నిర్వ‌హిస్తుండ‌టం చూశాం. లాక్‌డౌన్‌తో ఇల్లు క‌దిలే ప‌రిస్థితి లేక‌పోవ‌డంతో క్లాస్ పాఠాల నుంచి ఆఫీస్ మీటింగ్స్ వ‌ర‌కు అన్నింటికీ వీడియో కాన్ఫ‌రెన్సింగ్...

 • అక్ష‌య‌ తృతీయ.. ఆన్‌లైన్‌లోనైనా అమ్ముకుందామంటున్న జ్యువెల‌రీ షోరూమ్‌లు

  అక్ష‌య‌ తృతీయ.. ఆన్‌లైన్‌లోనైనా అమ్ముకుందామంటున్న జ్యువెల‌రీ షోరూమ్‌లు

  భార‌తీయుల‌కు బంగారం అంటే ఎంత మోజో చెప్ప‌క్లర్లేదు.  వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్ లెక్క‌ల ప్ర‌కారం 2019లో ఇండియాలో 690  టన్నుల బంగారం అమ్ముడైందంటే మన వాళ్ల మోజు ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది. ఇక అక్షయ తృతీయ అంటే మ‌న దేశంలో ప్ర‌తి ఇల్లాలు ఒక గ్రాము అయినా బంగారం కొనుక్కోవాల‌ని క‌ల‌లుగంటారు. అందుకే ఆ రోజు బంగారం షాపుల ముందు జ‌నాలు...

 • ఫేస్‌బుక్‌, జియో పార్ట‌న‌ర్‌షిప్ డీల్‌.. వాట్సాప్‌దే కీ రోల్‌, ఎలాగో తెలుసా? 

  ఫేస్‌బుక్‌, జియో పార్ట‌న‌ర్‌షిప్ డీల్‌.. వాట్సాప్‌దే కీ రోల్‌, ఎలాగో తెలుసా? 

  డిజిట‌ల్ ఇండియాను అత్యంత బాగా వాడుకున్న కంపెనీ ఇండియాలో ఏదైనా ఉంది అంటే అది రిల‌య‌న్స్ గ్రూపే. జియోతో టెలికం రంగంలో దుమ్మ లేపేసింది. ఇప్పుడు త‌న జియోలో ఫేస్‌బుక్‌కు వాటా అమ్మింది.  ఈ డీల్‌తో జియోకు 43వేల కోట్ల రూపాయ‌ల ప్ర‌యోజ‌నం క‌ల‌గ‌నుంది. అంతేకాదు సోష‌ల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ను కీల‌క పాత్ర‌ధారిగా...

 • ప్రివ్యూ - న్.ఫ్.సీ డెబిట్ కార్డ్ సేవ‌ల్లోకి గూగుల్ పే

  ప్రివ్యూ - న్.ఫ్.సీ డెబిట్ కార్డ్ సేవ‌ల్లోకి గూగుల్ పే

  గూగుల్ పే.. ఇండియ‌న్ డిజిటల్ పేమెంట్స్ మోడ్‌లో ఓ విప్ల‌వం. అప్ప‌టివ‌ర‌కు పేటీఎం, ఫోన్ పే, మొబీక్విక్ లాంటి డిజిట‌ల్ పేమెంట్స్ యాప్‌లు ఉన్నా వాటిలో డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్‌తో మ‌నీ లోడ్ చేసుకుని ఆ మ‌నీని ఏదైనా ట్రాన్సాక్ష‌న్ల‌కు వాడుకునేవాళ్లం. గూగుల్ పే వ‌చ్చాక ఆ జంఝాటాల‌న్నీ మ‌టుమాయ‌మైపోయాయి....

 • ఏమిటీ ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్ క్యూయింగ్‌?

  ఏమిటీ ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్ క్యూయింగ్‌?

  టెలికం రంగంలో సీన్ మారిపోయింది. నిన్న‌టి దాకా పోటీలుప‌డి ఆఫ‌ర్లు ఇచ్చిన కంపెనీల‌న్నీ ఇప్పుడు రివ‌ర్స్ టెండ‌రింగ్ మొద‌లెట్టాయి.  టారిఫ్ పెంచ‌డంలో ఇప్పుడు ఒక‌దానితో ఒక‌టి పోటీ ప‌డబోతున్నాయి.  ఛార్జీల పెంపు త‌ప్ప‌ద‌ని జియో ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది.  ఇత‌ర నెట్‌వ‌ర్క్‌లు చేసే...

 • పేటీఎంలో కొత్త  స్కాం.. త‌స్మాత్ జాగ్ర‌త్త‌!

  పేటీఎంలో కొత్త  స్కాం.. త‌స్మాత్ జాగ్ర‌త్త‌!

  మ‌నంద‌రం విస్తృతంగా వాడుతున్న పేటీఎంకి సంబంధించి మీకో వార్నింగ్‌. ఇది ఇచ్చింది ఎవ‌రో కాదు పేటీఎం వ్య‌వ‌స్థాప‌కుడైన విజ‌య‌శేఖ‌ర్ శ‌ర్మే. ఇంత‌కీ ఆ వార్నింగ్ ఏంటంటే..   పేటీఎం కేవైసీ ( నో యువ‌ర్ క‌స్ట‌మ‌ర్‌) చేయించుకోవాలంటే ఫ‌లానా యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాల‌ని మీకేదైనా కాల్ గానీ, మెసేజ్‌గానీ...

 • డిసెంబర్ 1 నుంచి ఫాస్టాగ్ త‌ప్ప‌నిస‌రి.. అందుకే ఈ కంప్లీట్ గైడ్ మీకోసం

  డిసెంబర్ 1 నుంచి ఫాస్టాగ్ త‌ప్ప‌నిస‌రి.. అందుకే ఈ కంప్లీట్ గైడ్ మీకోసం

  ఫాస్టాగ్.. ఎక్క‌డా చూసినా ఈ పేరు మార్మోగుతోంది.  మ‌న ప్ర‌యాణాన్ని మ‌రింత సుల‌భత‌రం చేసేందుకు ప్ర‌భుత్వం తీసుకొచ్చిన కొత్త ప‌థ‌క‌మే ఫాస్టాగ్. ఫోర్  వీల‌ర్స్ అంత‌కంటే ఎక్కువ వాహ‌నాలు జర్నీ చేస్తున్న‌ప్పుడు క‌చ్చితంగా టోల్ ఫీజు క‌ట్టాల్సి ఉంటుంది.  ఇందుకోసం టోల్ గేట్స్ ద‌గ్గ‌ర బండ్లు ఆగితే చాలా...

 • ఈ వారం టెక్ రౌండ‌ప్‌

  ఈ వారం టెక్ రౌండ‌ప్‌

  టెక్నాల‌జీ ప్ర‌పంచంలో విశేషాల‌ను వారం వారం మీ  ముందుకు తెస్తున్న కంప్యూట‌ర్ విజ్ఞానం ఈ వారం విశేషాల‌తో మీ మందుకు వ‌చ్చేసింది. ఎయిర్‌టెల్ నుంచి వాట్సాప్ దాకా, శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ నుంచి టెలికం శాఖ దాకా ఈ వారం చోటుచేసుకున్న ముఖ్య‌మైన ఘ‌ట్టాలు మీకోసం.. ఏజీఆర్ బకాయిలు తీర్చ‌డానికి వొడాఫోన్ ఐడియా జ‌న‌ర‌స్ పేమెంట్...

 • పేటీఎంలో స‌రికొత్త ఫ్రాడ్ ఇది.. త‌స్మాత్ జాగ్ర‌త్త‌

  పేటీఎంలో స‌రికొత్త ఫ్రాడ్ ఇది.. త‌స్మాత్ జాగ్ర‌త్త‌

  స్మార్ట్‌ఫోన్ వాడుతున్న దాదాపు అంద‌రికీ  పేటీఎం గురించి తెలుసు.  డిజిట‌ల్ ట్రాన్సాక్ష‌న్ల‌ను టీ కొట్టుకు కూడా చేర్చిన ఘ‌న‌త పేటీఎందే. క్యాష్‌బ్యాక్‌లు, ఆఫ‌ర్ల‌తో యూజ‌ర్లంద‌రినీ ఆక‌ట్టుకుంటున్న పేటీఎంలో ఓ కొత్త త‌రహా ఫ్రాడ్ ఒక‌టి వెలుగు చూసింది.  ముంబ‌యిలో ఓ వ్య‌క్తి పేటీఎం వాలెట్‌లో...

 • వాలెట్ కంపెనీలు ఇంటర్నల్ అంబుడ్స్ మాన్ ని పెట్టుకోవడం వల్ల మనకెలా లాభం ?

  వాలెట్ కంపెనీలు ఇంటర్నల్ అంబుడ్స్ మాన్ ని పెట్టుకోవడం వల్ల మనకెలా లాభం ?

  పేటీఎం వ్యాలెట్లకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ఆదేశాలు జారీ చేసింది. వ్యాలెట్ యూజర్ల సమస్యల్ని పరిష్కరించేందుకు ఇంటర్నల్ అంబుడ్స్‌మన్ ఏర్పాటు చేయాలని పేటీఎం, ఫోన్‌పే, మొబీక్విక్, పేయూ, అమెజాన్ పే వంటి వ్యాలెట్ కంపెనీలకు ఆదేశాలు ఇచ్చింది. వ్యాలెట్ల వ్యాపారం రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంకు ఈ నిర్ణయం తీసుకుంది.  వినియోగదారులూ పెరుగుతుండటం వల్ల వారి నుంచి...