• తాజా వార్తలు
 • అందుకే మ‌రి టెకీలంద‌రూ గూగుల్‌లో జాబ్ చేయాల‌ని క‌ల‌లుగ‌నేది

  అందుకే మ‌రి టెకీలంద‌రూ గూగుల్‌లో జాబ్ చేయాల‌ని క‌ల‌లుగ‌నేది

  గూగుల్ మ‌న‌కో సెర్చ్ ఇంజిన్‌గానే తెలుసు. అదే ఇంజినీరింగ్ చేసి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కోసం ప్ర‌య‌త్నిస్తున్న కుర్రాళ్ల‌న‌డ‌గండి.  వారెవ్వా కంపెనీ అంటే గూగులే సార్‌. అందులో జాబ్ కొడితే సూపర్ ఉంటుంది అని చాలామంది చెబుతారు. ఇంత‌కీ టెకీలంతా అంత‌గా ఆరాట‌ప‌డేలా గూగుల్ కంపెనీలో ఏముంటుంది? ఉంటుంది..  ఉద్యోగుల‌ను కంటికి...

 • అమెజాన్ హ‌లో.. ఫిట్‌నెస్ ట్రాక‌ర్స్‌లో కొత్త పోటీ‌

  అమెజాన్ హ‌లో.. ఫిట్‌నెస్ ట్రాక‌ర్స్‌లో కొత్త పోటీ‌

  ప్ర‌జ‌ల్లో ఆరోగ్య స్పృహ పెరుగుతున్న కొద్దీ ఫిట్‌నెస్ ట్రాక‌ర్ల బిజినెస్ ఇండియాలో ఊపందుకుంటోంది. అందుకే 3, 4వేల‌కు దొరికే సాధార‌ణ ఫిట్ నెస్ ట్రాకింగ్ వేర‌బుల్స్ నుంచి 50 వేల ఖ‌రీదు చేసే యాపిల్ ఉత్ప‌త్తుల వ‌ర‌కు మంచి మార్కెట్ ఉంది. ఇందులో ఫిట్‌బిట్ లాంటి మిడ్ రేంజ్ వాటికి మంచి ఆద‌ర‌ణ ఉంది.  ఇప్పుడు తాజాగా అమెజాన్ కూడా...

 • ఆ విషాద‌పు ట్వీట్‌..  ఆల్‌టైమ్ రికార్డ్ కొట్టింది

  ఆ విషాద‌పు ట్వీట్‌..  ఆల్‌టైమ్ రికార్డ్ కొట్టింది

  చాడ్విక్ బోస్‌మ‌న్‌..  హాలీవుడ్ సినిమాల‌తో ప‌రిచ‌య‌మున్న వారికి చిర‌ప‌రిచిత‌మైన పేరు. మార్వెల్ సిరీస్‌లో భాగంగా వ‌చ్చిన బ్లాక్ పాంథ‌ర్ సినిమాలో హీరోగా బాగా ఫేమ‌స్ అయ్యాడు.  హాలీవుడ్ ఇండ‌స్ట్రీ రికార్డులు తిర‌గ‌రాసిన ఈ సినిమాతో అత‌ను ప్రపంచ‌వ్యాప్తంగా పాపుల‌ర్ అయ్యాడు. నటుడు,...

 • బ‌డ్జెట్ ఫోన్ల పోటీలోకి శాంసంగ్‌.. 10వేల లోపు ధ‌ర‌తో గెలాక్సీ ఎం01ఎస్ విడుద‌ల‌

  బ‌డ్జెట్ ఫోన్ల పోటీలోకి శాంసంగ్‌.. 10వేల లోపు ధ‌ర‌తో గెలాక్సీ ఎం01ఎస్ విడుద‌ల‌

  ఓ ప‌క్క క‌రోనాతో త‌ల్ల‌కిందులైన ఆర్థిక ప‌రిస్థితులు.. మ‌రోవైపు పాడైన స్మార్ట్ ఫోన్లు, డాడీ మాకు ఆన్‌లైన్ క్లాస్‌కు ఫోన్ కావాలంటూ పిల్ల‌ల డిమాండ్లు.. దీంతో ఇప్పుడు స‌గ‌టు జీవులంతా మ‌ళ్లీ స్మార్ట్‌ఫోన్ కొనాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది.  ఈ మార్కెట్‌ను క్యాష్ చేసుకోవ‌డానికి సెల్‌ఫోన్ కంపెనీల‌న్నీ...

 • అమెజాన్‌లో ప‌వ‌ర్ బ్యాంక్ సేల్‌..  భారీ ఆఫ‌ర్లు

  అమెజాన్‌లో ప‌వ‌ర్ బ్యాంక్ సేల్‌..  భారీ ఆఫ‌ర్లు

  అమెజాన్ త‌న వెబ్‌సైట్‌లో ఈ నెల 5 నుంచి 8 వ‌ర‌కు ప‌వ‌ర్ బ్యాంక్ సేల్ నిర్వ‌హిస్తోంది. దీనిలో వివిధ ర‌కాల ప‌వ‌ర్ బ్యాంక్‌ల‌పై భారీ డిస్కౌంట్లు ఇస్తోంది. అయితే ఇవ‌న్నీ అమెజాన్‌. ఇన్ వెబ్‌సైట్‌లో మాత్ర‌మే ఈ డిస్కౌంట్‌కు లభిస్తాయి.   1) ఎంఐ 10,000 ఎంఏహెచ్ ప‌వ‌ర్ బ్యాంక్ ...

 • వ‌ర్క్ ఫ్రం హోం చేసేవారికి బీఎస్ఎన్ఎల్ బంప‌ర్ ఆఫ‌ర్‌

  వ‌ర్క్ ఫ్రం హోం చేసేవారికి బీఎస్ఎన్ఎల్ బంప‌ర్ ఆఫ‌ర్‌

  క‌రోనా భూతం రోజురోజుకూ విజృంభిస్తోంది. అందుకే ఎప్పుడూ ఆఫీస్‌లోనే ప‌ని చేయించుకునే సంప్ర‌దాయ సంస్థ‌లు సైతం ఉద్యోగుల‌ను వ‌ర్క్ ఫ్రం హోం చేయమంటున్నాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో యూజ‌ర్ల‌కు బీఎస్ఎన్ఎల్ బంప‌ర్ ఆఫ‌ర్ తెచ్చింది. మూడు నెల‌ల వ్యాలిడిటీతో  వ‌ర్క్ ఫ్రం హోం ప్రీపెయిడ్ రీఛార్జి ప్లాన్‌ను తీసుకొచ్చింది. 599...

 • ఐబీఎంలో 500 కొలువులు.. లాక్‌డౌన్‌లోనూ శుభ‌వార్త‌

  ఐబీఎంలో 500 కొలువులు.. లాక్‌డౌన్‌లోనూ శుభ‌వార్త‌

  కరోనా వైరస్ నేపథ్యంలో కంపెనీలన్నీ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లోనూ టెక్ దిగ్గజం ఐబీఎం  భారత్‌లోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది.  500 ఉద్యోగ నియామకాలు చేపడుతున్నట్లు త‌న లింక్డిన్ పేజీలో ప్రకటించింది.  ఏయే పోస్టులంటే  * మేనేజర్లు   * మిడిల్‌వేర్‌ అడ్మినిస్టేటర్లు(పరిపాలన విభాగం)  * డేటా...

 • మీ మాటే ట్వీట్.. ట్విట‌ర్‌లో వాయిస్ ట్వీటింగ్‌కి తొలి గైడ్ 

  మీ మాటే ట్వీట్.. ట్విట‌ర్‌లో వాయిస్ ట్వీటింగ్‌కి తొలి గైడ్ 

  మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్ కొత్త కొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇన్ స్టాగ్రామ్ లాంటి ఫీచర్ ను ఫ్లీట్ పేరుతో ఇటీవలే తీసుకొచ్చింది. ఇపుడు మీ నోటి మాటనే ట్వీటుగా చేసే వాయిస్ ట్వీటింగ్ ఫీచర్ ప్రవేశపెట్టింది.  ఏమిటి స్పెష‌ల్‌? సాధార‌ణంగా ఒక ట్వీటులో మాక్సిమం 280 క్యారెక్టర్స్ మాత్రమే ట్వీట్ చేయగలం. అయితే ఈ వాయిస్ ట్వీటింగ్ లో 140 సెకన్ల నిడివి గల...

 • కూల్ ఫీచ‌ర్లతో 10వేల ప్రారంభ ధ‌ర‌తో ఒప్పో ఏ12 రిలీజ్ 

  కూల్ ఫీచ‌ర్లతో 10వేల ప్రారంభ ధ‌ర‌తో ఒప్పో ఏ12 రిలీజ్ 

  ఒప్పో కంపెనీ త‌న లేటెస్ట్ మోడ‌ల్ స్మార్ట్‌ఫోన్‌క్ ఒప్పో ఏ 12ను మార్కెట్లోకి రిలీజ్ చేసింది. బ‌డ్జెట్ ధ‌ర‌లోనే యూజ‌ర్ల‌ను ఆకట్టుకునే ఫీచ‌ర్ల‌తో ఈ ఫోన్‌ను లాంచ్ చేసినట్లు ఒప్పో ప్ర‌క‌టించింది.  ఒప్పో ఏ12 ఫీచ‌ర్లు  * డిస్‌ప్లే: 6.22 ఇంచెస్ర్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, వాట‌ర్ డ్రాప్...