3జీ, 4జీలు అయిపోయాయ్ ఇప్పుడు రాబోయేదంతా 5జీ యుగమే. దీనికి తగ్గట్టుగానే అన్ని సెల్ఫోన్ కంపెనీలు 5 జీ ఫోన్ల మీద దృష్టి పెడుతున్నాయి. రాబోయే ఫోన్లను 5జీ సపోర్ట్ చేసేలా తయారు చేస్తున్నాయి. షియోమి, రియల్ మి, శాంసంగ్, యాపిల్, వివో, హానర్ లాంటి ఫోన్ కంపెనీలన్నీ 5 జీ ఫోన్లు తేబోతున్నాయి. 2020లో రాబోతున్న అలాంటి 5జీ ఫోన్లు ఏంటో...