• తాజా వార్తలు
 • ఆరోగ్య సేతు యాప్‌లో సేఫ్ అని చూపిస్తేనే ఆ ఉద్యోగులు ఆఫీస్‌కి రావాలి

  ఆరోగ్య సేతు యాప్‌లో సేఫ్ అని చూపిస్తేనే ఆ ఉద్యోగులు ఆఫీస్‌కి రావాలి

  క‌రోనా ట్రాకింగ్ కోసం కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేకంగా డిజైన్ చేయించిన ఆరోగ్య‌సేతు యాప్ ఇప్పుడు అన్నింటికీ కీల‌కం కాబోతోంది. సాక్షాత్తూ ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర మోదీనే ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకోమ‌ని ప్ర‌జ‌లంద‌రికీ సూచించారు. రాష్ట్ర  ప్ర‌భుత్వాలు కూడా దీన్ని విప‌రీతంగా ప్ర‌మోట్ చేస్తున్నాయి. ఇప్పుడు తాజాగా కేంద్రం...

 • లాక్‌డౌన్‌లో మ‌నోళ్లు గూగుల్‌లో అత్య‌ధికంగా ఏం సెర్చ్ చేశారంటే..

  లాక్‌డౌన్‌లో మ‌నోళ్లు గూగుల్‌లో అత్య‌ధికంగా ఏం సెర్చ్ చేశారంటే..

  కరోనా వైర‌స్ పుణ్య‌మాని ప్ర‌భుత్వం లాక్‌డౌన్ విధించ‌డంతో ఎప్పుడూ ప‌ట్టుమ‌ని ప‌ది గంట‌లు కూడా ఇంట్లో ఉండ‌నివాళ్లు కూడా నెల రోజులుగా గ‌డ‌ప దాట‌లేక‌పోయారు. ఖాళీగా ఉండి చేసే ప‌నేముంది క‌నుక అందరూ స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, కంప్యూట‌ర్లు, స్మార్ట్‌టీవీలు ఇలా అన్నింటిలోనూ...

 • సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొనేవారికి 3 అలెర్టులు ప్రకటించిన పోలీసులు

  సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొనేవారికి 3 అలెర్టులు ప్రకటించిన పోలీసులు

  స్మార్ట్ ఫోన్లు ఎంత తక్కువ ధరకు  దొరుకుతున్నా ఇంకా సెకండ్  హ్యాండ్ ఫోన్లకు గిరాకి  ఉంది.  ముఖ్యంగా యాపిల్, వన్ ప్లస్, శ్యాంసంగ్ గాలక్సీ సిరీస్ వంటి  ఫ్లాగ్షిప్ ఫోన్లు అందరూ కొనలేరు. ఎందుకంటే వీటిధరలు మామూలు ఆండ్రాయిడ్ ఫోన్లతో పోల్చుకుంటే చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే ఆ స్థాయి ఫోన్లు కొనాలనుకునేవారు చాలా మంది సెకండ్ హ్యాండ్ లోనైనా వాటిని కొనుక్కుంటారు. అయితే ఇలా సెకండ్...

 • మన ఫోన్ స్క్రీన్ కరోనా వైరస్ ను వారం పాటు ఉంచగలదు.. పరిష్కారం ఇలా

  మన ఫోన్ స్క్రీన్ కరోనా వైరస్ ను వారం పాటు ఉంచగలదు.. పరిష్కారం ఇలా

  టాయిలెట్ సీట్  కంటే మీ మొబైల్ స్క్రీన్ మీద 10 రెట్లు ఎక్కువ సూక్ష్మ క్రిములు దాగుంటాయని మీకు తెలుసా? ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మీ సెల్ ఫోన్ ద్వారా కుడా వ్యాపిస్తుందని మీరు నమ్మగలరా? మీ ఫోన్ పైకి చేరిన కరోనా వైరస్ దాదాపు వారం రోజులు అక్కడ బతికి ఉంటుందని అంటే మీరు నమ్మగలరా? ఇవన్నీ నిజాలే.  కరోనా  వైరస్ ఫోన్ ద్వారా వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో...

 • 2020లో వెయిటింగ్ లిస్ట్ అవ‌స‌రం లేకుండా చేయ‌డానికి రైల్వే వారి ప్లాన్ రెడీ!

  2020లో వెయిటింగ్ లిస్ట్ అవ‌స‌రం లేకుండా చేయ‌డానికి రైల్వే వారి ప్లాన్ రెడీ!

  రైలు ఎక్కాలంటే ప్ర‌తి ఒక్క‌రూ ఎదుర్కొనే బాధ ఒక‌టి ఉంది. అదే వెయిటింగ్ లిస్ట్‌! పండ‌గ‌లప్పుడైతే ఈ లిస్టు చాంతాడంత ఉంటుంది. మ‌న సీటు క‌న్ఫామ్ అవుతుంద‌న్న భ‌రోసా ఉండ‌దు. ముందుగా బుక్ చేసుకున్న‌వాళ్ల‌కే సీటు దొరుకుతుంది. అయితే 2020 కొత్త ఏడాదిలో ఇలాంటి ఇబ్బందులు లేకుండా చేయాల‌నుకుంటోంది భార‌త రైల్వే సంస్థ‌. ప్ర‌తి...

 • ప‌బ్‌జీ ఆడుతూ చ‌నిపోయిన ఐదు తాజా సంఘ‌ట‌న‌లు ఏం చెబుతున్నాయి?

  ప‌బ్‌జీ ఆడుతూ చ‌నిపోయిన ఐదు తాజా సంఘ‌ట‌న‌లు ఏం చెబుతున్నాయి?

  పబ్‌జీ.. కుర్ర‌కారుని ఊపేస్తున్న ఆన్‌లైన్ గేమ్ ఇది. ఈ గేమ్ యువ‌త‌కు ఎంత‌గా ప‌ట్టేసిందంటే  ఇది లేకుండా ఉండ‌లేని స్థితికి వ‌చ్చేశారు కొంద‌రు.. చాలామంది ప‌బ్‌జీలో ప‌డి లోక‌మే మ‌ర‌చిపోతున్నారు.. ప‌నులు విడిచిపెట్టి వ‌ర్చువ‌ల్ వ‌ర‌ల్డ్‌లో బ‌తుకుతున్నారు. అయితే అన్నిటికంటే...

 • రైలు ఆలస్యంగా వస్తే డబ్బులు వాపస్ అంట నిజమేనా?

  రైలు ఆలస్యంగా వస్తే డబ్బులు వాపస్ అంట నిజమేనా?

  రైల్వేస్‌ను మరింత అభివృద్ధి చేయడానికి ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా తొలిసారి రైళ్లను ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని IRCTC నిర్ణయించింది. ఈ మేరకు 2 తేజస్ రైళ్లను త్వరలో నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేయగా.. అక్టోబర్ నుంచి ఈ ‘ప్రైవేటు’ రైలు పట్టాలెక్కనున్నాయి.  ఢిల్లీ నుంచి లక్నో, ముంబై నుంచి అహ్మదాబాద్‌ మధ్య...

 • రైల్వే యూజర్ల అలర్ట్ : ప్లాస్టిక్ వాడకంపై నిషేధం విధించిన ఇండియన్ రైల్వే 

  రైల్వే యూజర్ల అలర్ట్ : ప్లాస్టిక్ వాడకంపై నిషేధం విధించిన ఇండియన్ రైల్వే 

  పర్యావరణంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్న ప్లాస్లిక్ వినియోగాన్ని నియంత్రించేందుకు ఇండియన్ రైల్వేస్ తగిన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్లాస్టిక్‌ నిషేధించి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలన్న ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు రైల్వే శాఖలో ప్లాస్టిక్‌ వాడాకాన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. అక్టోబర్‌‌ 2 నుంచి ప్లాస్టిక్‌ సంచులను, ప్లాస్టిక్‌ పదార్థాల వాడకాన్ని...

 • ఇకపై సరైన ఆధార్ నంబర్ ఇవ్వకపోతే రూ.10,000 జరిమానా

  ఇకపై సరైన ఆధార్ నంబర్ ఇవ్వకపోతే రూ.10,000 జరిమానా

  మనం ఆధార్ నంబర్ ప్రతి డాక్యుమెంట్లోనూ వాడుతున్నాం. ప్రతి అవసరం కోసం ఆధార్ ని బాగా యూజ్ చేస్తున్నాం. అయితే మనం ఏదైనా అదికారిక డాక్యుమెంట్లలో పొరపాటున ఆధార్ నంబర్ తప్పుగా వేస్తే మీ పని అయిపోనట్లే .. ఎందుకూ అంటారా? ఇలా తప్పుడు సమాచారం అందించినందుకు సదురు వ్యక్తులకు ప్రభుత్వం ఏకంగా రూ.10000 జరిమానా వేయబోతోంది.. మరి దాన కథేంటో చూద్దాం.. రూల్ మారింది ఆధార్ నంబర్ ను ప్రతి డాక్యుమెంట్లోనూ...

 • మన డ్రైవింగ్ లైసెన్స్ డేటా అమ్మి రూ.65 కోట్లు సంపాదించిన ప్రభుత్వం.. మనమేం చెయ్యలేమా?

  మన డ్రైవింగ్ లైసెన్స్ డేటా అమ్మి రూ.65 కోట్లు సంపాదించిన ప్రభుత్వం.. మనమేం చెయ్యలేమా?

  మనం ఎక్కడికి వెళ్లినా గుర్తింపు కార్డు తప్పని సరి అయిపోయింది. అందులోనూ ఫొటో గుర్తింపు కార్డుకు  చాలా విలువ ఉంది. అందుకే డ్రైవింగ్ లైసెన్స్ చాలా అవసరాల కోసం మనం గుర్తింపు కార్డుగా ఇస్తుంటాం. అయితే మనం ఇచ్చిన ఈ సమాచారం అంతా  ఏమైపోతుందో ఎప్పుడైనా ఆలోచించారా? దీని వెనుక పెద్ద స్కాం నడుస్తుందని ఎప్పుడైనా ఊహించారా? కానీ నడిచింది.. ఏకంగా రూ65 కోట్ల స్కామ్. అది కూడా ప్రభుత్వానికి తెలిసే ఇది...

 • ఇకపై బ్యాంక్ అకౌంట్‌ క్లోజ్ చేసినా ఛార్జీలు పడతాయి 

  ఇకపై బ్యాంక్ అకౌంట్‌ క్లోజ్ చేసినా ఛార్జీలు పడతాయి 

  సాధారణంగా బ్యాంక్ అకౌంట్ తెరవాలంటే మినిమమ్ బ్యాలన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. కనీస బ్యాలన్స్ లేకపోతే బ్యాంకు ఛార్జీలు పడతాయి. అయితే ఇప్పుడు రూల్స్ మారాయి. మీరు బ్యాంకు అకౌంటు క్లోజ్ చేసినా బ్యాంకులు ఛార్జీలు విధించనున్నాయి. కొత్తగా వచ్చిన రూల్స్ ప్రకారం కొంత కాల వ్యవధిలో బ్యాంకు అకౌంట్ క్లోజ్ చేస్తే ఛార్జీలు పడతాయి. బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత 14 రోజుల లోపు ఖాతాను క్లోజ్ చేస్తే ఎలాంటి...

 • బి అలర్ట్ : ట్రాఫిక్ రూల్స్, పెనాల్టీ లిస్ట్ వచ్చేసింది, పూర్తి వివరాలు మీకోసం

  బి అలర్ట్ : ట్రాఫిక్ రూల్స్, పెనాల్టీ లిస్ట్ వచ్చేసింది, పూర్తి వివరాలు మీకోసం

  మోటార్ వెహికిల్స్ యాక్ట్‌కు కేంద్ర ప్రభుత్వం సవరణలు చేసింది. ఈ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. బిల్లుకు అనుకూలంగా 108, వ్యతిరేకంగా 13 ఓట్లు రాగా ఈ బిల్లుపై పలు రాష్ట్రాల ఆందోళనల చేశాయి. అయినప్పటికీ నితిన్ గడ్కరీ వాటిని తోసిపుచ్చారు. కొత్తగా వచ్చిన సవరణల ప్రకారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం, తీవ్రంగా గాయపడినవారికి రూ.2.5 లక్షలను నిందితుడు...