• తాజా వార్తలు
 • త‌క్కువ ధ‌ర‌కే 4జీ ఫోన్లు.. రియ‌ల్‌మీతో జ‌ట్టు క‌ట్టిన జియో!

  త‌క్కువ ధ‌ర‌కే 4జీ ఫోన్లు.. రియ‌ల్‌మీతో జ‌ట్టు క‌ట్టిన జియో!

  దేశంలో ఇప్ప‌టికీ కొన్ని కోట్ల మంది 2జీ నెట్‌వ‌ర్క్ వాడుతున్నారని మొన్నా మ‌ధ్య అంబానీ అన్నారు. వీరిని కూడా 4జీలోకి తీసుకురావ‌ల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆయ‌న నొక్కి చెప్పారు. దానికి త‌గ్గ‌ట్లుగా క‌స్ట‌మ‌ర్ల‌ను ఆక‌ర్షించేందుకు త‌క్కువ ధ‌ర‌కే 4జీ హ్యాండ్‌సెట్లు రెడీ చేయ‌డానికి జియో.. మొబైల్ ఫోన్...

 • నోకియా నుంచి ల్యాప్‌టాప్‌.. ధ‌ర 90వేలు!

  నోకియా నుంచి ల్యాప్‌టాప్‌.. ధ‌ర 90వేలు!

  సెల్‌ఫోన్ అంటే ఒక‌ప్పుడు నోకియానే.  డ్యూయ‌ల్ సిమ్‌లున్న ఫోన్లు తీసుకురావ‌డంలో నోకియా వెనుక‌బాటు దాన్ని మొత్తంగా సెల్‌ఫోన్ రేస్ నుంచే ప‌క్క‌కు నెట్టేసింది. ఆ త‌ర్వాత నోకియా ప‌రిస్థితిని అర్థం చేసుకుని మార్కెట్లోకి వ‌చ్చినా మునుప‌టి అంత స్పీడ్ లేదు. అయితే ఇప్పుడు నోకియా కొత్త‌గా ల్యాప్టాప్‌ల సేల్స్‌లోకి...

 • బ‌డ్జెట్ ధ‌ర‌లో గేమింగ్ ఫోన్ .. టెక్నో పోవా

  బ‌డ్జెట్ ధ‌ర‌లో గేమింగ్ ఫోన్ .. టెక్నో పోవా

  చైనా బ్రాండ్ టెక్నోమొబైల్ కంపెనీ బ‌డ్జెట్‌లో ఓ స‌రికొత్త గేమింగ్ ఫోన్‌ను తీసుకొచ్చింది.  టెక్నో పోవా పేరుతో వ‌చ్చిన ఈ ఫోన్ ఇప్ప‌టికీ నైజీరియా,  ఫిలిప్పీన్స్ వంటి దేశాల్లో అందుబాటులో ఉంది. ఇప్పుడు ఇండియా మార్కెట్లోకి కూడా వ‌స్తోంది.   గేమింగ్ ల‌వ‌ర్స్‌ను దృష్టిలో పెట్టుకుని తక్కువ ధ‌ర‌లోనేఈ ఫోన్‌ను...

 • సెప్టెంబర్ 15న యాపిల్ ఈవెంట్‌... ఏమేం లాంచ్ చేయ‌బోతుందంటే?

  సెప్టెంబర్ 15న యాపిల్ ఈవెంట్‌... ఏమేం లాంచ్ చేయ‌బోతుందంటే?

  టెక్నాల‌జీ లెజెండ్ యాపిల్.. త‌న యాన్యువ‌ల్ ఈవెంట్‌కు రంగం సిద్ధం చేసింది. క‌రోనా నేప‌థ్యంలో ఈసారి ఆన్‌లైన్‌లోనే ఈవెంట్‌ను నిర్వ‌హిస్తామ‌ని ప్ర‌క‌టించింది. టైమ్ ఫ్లైస్ పేరుతో ఈ నెల సెప్టెంబర్ 15న నిర్వ‌హించ‌బోతున్నీ ఈ మెగా ఈవెంట్‌ను యాపిల్ అధికారిక వెబ్‌సైట్‌లో,  యూట్యూబ్ ఛానెల్‌లో చూడవచ్చు....

 • కరోనా ను ముందే కనిపెట్ట గలిగే, గోకీ స్మార్ట్ బ్యాండ్.. 

  కరోనా ను ముందే కనిపెట్ట గలిగే, గోకీ స్మార్ట్ బ్యాండ్.. 

  స్మార్ట్‌వాచ్‌ల కాలం ఇది.  ఆరోగ్యం మీద శ్ర‌ద్ధ పెరుగుతుండ‌టంతో చాలామంది వీటిని కొని త‌మ ఆరోగ్య‌స్థితిగ‌తుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు చెక్ చేసుకుంటున్నారు. ఇందులో ఇప్పుడో కొత్త ఫీచ‌ర్‌తో వ‌చ్చింది గోకీ వైట‌ల్ 3.0. క‌రోనాకు ప్ర‌ధాన ల‌క్ష‌ణ‌మైన జ్వ‌రాన్ని ముందే క‌నిపెట్టేస్తుంద‌ట ఈ స్మార్ట్...

 • స్మార్ట్‌ఫోన్‌లో కొత్త సాంకేతిక‌త‌లు.. రంగులు మార్చే ‌ఫోన్ వచ్చేస్తోంది..

  స్మార్ట్‌ఫోన్‌లో కొత్త సాంకేతిక‌త‌లు.. రంగులు మార్చే ‌ఫోన్ వచ్చేస్తోంది..

  సెల్‌ఫోన్ స్మార్ట్‌ఫోన్‌గా మార‌డానికి దాదాపు ఇర‌వై ఏళ్లు ప‌ట్టింది. కానీ స్మార్ట్‌ఫోన్ అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌గా మారిపోవ‌డానికి ఇప్పుడు రెండేళ్లు కూడా ప‌ట్ట‌డం లేదు. మూడు నాలుగేళ్ల కింద‌ట రెండు కెమెరాల‌తో ఒక 3,000 ఎంఏహెచ్ బ్యాట‌రీతో వ‌చ్చిన ఫోన్లు చాలా గొప్ప‌గా ఉండేవి. ఇప్పుడు వెనుక నాలుగు, ముందు రెండు ఆరేసి...

 • 25 వేలకే గూగుల్‌ పిక్సెల్‌ ఫోన్.. త్వరలోనే.

  25 వేలకే గూగుల్‌ పిక్సెల్‌ ఫోన్.. త్వరలోనే.

  ఆండ్రాయిడ్ ఫోన్లో టాప్ ఎండ్ అంటే గూగుల్ పిక్సెల్ ఫోన్ల గురించే చెప్పుకోవాలి. అయితే వీటి ధర ఐఫోన్ స్థాయిలో వుండటంతో ఆండ్రాయిడ్ లవర్స్ వీటి జోలికి వెళ్ళడం లేదు. దీన్ని గుర్తించిన గూగుల్ తన తాజా పిక్సెల్ ఫోన్లను 25 వేల రూపాయల లోపే ధర నిర్ణయించినట్లు సమాచారం.  ఐఫోన్, వన్ ప్లస్ కి పోటీగా .. గూగుల్‌.. అత్యంత ఆధునిక ఫీచర్లతో పిక్సెల్‌ 4a మోడల్‌ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల...

 • శాంసంగ్ దూకుడు.. 5వేల‌కే స్మార్ట్‌ఫోన్ 

  శాంసంగ్ దూకుడు.. 5వేల‌కే స్మార్ట్‌ఫోన్ 

  చైనా వ‌స్తువుల‌ను బ్యాన్ చేయాల‌న్న భార‌తీయుల ఉద్వేగం కొరియ‌న్ ఎల‌క్ట్రానిక్స్ కంపెనీ  ‌శాంసంగ్‌కు అనుకోని వ‌ర‌మ‌వుతోంది.  ఏప్రిల్ నుంచి జూన్ వ‌ర‌కు 3 నెల‌ల కాలంలో ఇండియ‌న్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో కోటీ 80 ల‌క్ష‌ల ఫోన్లు అమ్ముడ‌య్యాయి. అందులో దాదాపు 30% శాంసంగ్ ఫోన్లే.  నెంబ‌ర్...

 • వ‌న్‌ప్ల‌స్ నార్డ్‌.. పాతిక వేల‌కే ప్రీమియం స్మార్ట్ ఫోన్‌

  వ‌న్‌ప్ల‌స్ నార్డ్‌.. పాతిక వేల‌కే ప్రీమియం స్మార్ట్ ఫోన్‌

  వ‌న్‌ప్ల‌స్‌.. చైనా ఫోనే అయినా ప్రీమియం లుక్‌, ఫీచ‌ర్ల‌తో  కాస్త డ‌బ్బులున్న‌వాళ్లే కొనే ఫోన్. కానీ మార్కెట్లో ఒడిదొడుకులు, బ‌డ్జెట్ రేంజ్ యూజ‌ర్ల‌ను ఆక‌ట్టుకోవాల‌నే వ్యూహం అన్నీ క‌లిసి  వ‌న్‌ప్ల‌స్‌ను కూడా తొలిసారి కాస్త బ‌డ్జెట్ ధ‌ర‌లో ఫోన్ రిలీజ్ చేయించాయి. అలా మార్కెట్లోకి...

 • బాహుబ‌లి బ్యాట‌రీ, బిగ్ డిస్‌ప్లేతో 9,999 రూపాయ‌ల‌కే  టెక్నో స్పార్క్ ప‌వ‌ర్ స్మార్ట్ ఫోన్‌

  బాహుబ‌లి బ్యాట‌రీ, బిగ్ డిస్‌ప్లేతో 9,999 రూపాయ‌ల‌కే  టెక్నో స్పార్క్ ప‌వ‌ర్ స్మార్ట్ ఫోన్‌

  టెక్నో మొబైల్ ఇండియా బడ్జెట్ ధరలో మరో అద్భుత‌మైన స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుద‌ల చేసింది. టెక్నో స్పార్క్ పవర్ 2 పేరుతో దీన్ని లాంచ్ చేసింది. గత ఏడాది నవంబర్‌లో ఇండియాలో లాంచ్ చేసిన టెక్నో స్పార్క్ పవర్‌కు కొనసాగింపుగా  ఈ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది.  భారీ ఫోన్‌ టెక్నో స్పార్క్ ప‌వ‌ర్‌2 స్మార్ట్‌ఫోన్ ఏకంగా 7...

 • అడ్ర‌స్ తెలియ‌ట్లేదా.. అమితాబ్ బ‌చ్చ‌న్‌ను అడగండి!

  అడ్ర‌స్ తెలియ‌ట్లేదా.. అమితాబ్ బ‌చ్చ‌న్‌ను అడగండి!

  ఇది వ‌ర‌కు అడ్ర‌స్ చెప్పాలంటే గుడి ప‌క్క‌న‌, బ‌డిప‌క్క‌న అని కొండ‌గుర్తులు చెప్పేవాళ్లం. జీపీఎస్ ఫోన్ల‌లో వ‌చ్చాక జ‌స్ట్ లొకేష‌న్ పిన్ చేస్తే చాలు గూగుల్ మ్యాప్స్‌లో ఈజీగా చూసుకుంటూ వెళ్లిపోవ‌చ్చు. డ్రైవింగ్‌లో ఉండి మ్యాప్స్ చూడ‌టం ఇబ్బంది అనుకుంటే వాయిస్ అసిస్టెంట్ హెల్ప్ చేస్తుంది. ఇక‌పై గూగుల్...

 • 8జీబీ ర్యామ్‌తో ఒప్పో నుంచి  రెండు స్మార్ట్‌ఫోన్లు.. త్వ‌ర‌లో ఇండియాలో రిలీజ్‌

  8జీబీ ర్యామ్‌తో ఒప్పో నుంచి  రెండు స్మార్ట్‌ఫోన్లు.. త్వ‌ర‌లో ఇండియాలో రిలీజ్‌

  చైనీస్ మొబైల్ కంపెనీ  ఒప్పో రెండు స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. ఒప్పో రెనో4, ఒప్పో రెనో 4 ప్రో పేరుతో ఈ రెండు మొబైల్స్‌‌ను చైనాలో రిలీజ్  చేసింది.  ఈ నెల 18 నుంచి అమ్మ‌కాలు ప్రారంభ‌మ‌వుతాయి. ఇండియాలో కూడా ఈ రెండు మోడ‌ల్స్‌ను త్వ‌రలో రిలీజ్ కానున్నాయి. 8జీబీ ర్యామ్‌, సూప‌ర్ పవ‌ర్‌ఫుల్ ప్రాసెస‌ర్‌తో పాటు 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఈ ఫోన్ల‌లో ప్ర‌త్యేక‌త‌లు. ఒప్పో రెనో 4 డిస్‌ప్లే: 6.4...