2021 ఏడాది దాదాపు పూర్తయిపోయింది. ఈ ఏడాది ఆసక్తికరమైన కెమెరా ఫోన్లు మార్కెట్లోకి వచ్చాయి. 108 ఎంపీ కెమెరాలు, ఆస్ట్రో ఫొటోగ్రాఫీ మోడ్ లాంటి ఫీచర్లు...
ట్విటర్‌ను మామూలుగా సమాచారం తెలుసుకోవడానికి ఉపయోగించేవాళ్లు తక్కువైపోతున్నారు. ఎందుకంటే ఎన్నో అంశాలకు ఈ మైక్రో బ్లాగింగ్ సైట్ వేదికగా మారిపోతోంది....
బెంగళూరులోని మహారాజా అగ్రసేన్ హాస్పిటల్, గ్రీన్ఉడ్ హై ఇంటర్నేషనల్ స్కూల్ సహకారంతో, నగర ఆస్పత్రుల వెలుపల బెడ్ పొందడానికి తీవ్రంగా ఎదురుచూస్తున్న ప్రజలకు ఉచిత ఆక్సిజన్ అందించే ఐదు అధునాతన...
వాట్సాప్, ప్రైవసీ పాలసీ ప్రపంచమంతా విమర్శలను ఎదుర్కొంటోంది. చాలా దేశాలు సొంత మెస్సేజింగ్ యాప్స్ తయారు చేసుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో వాట్సాప్, ఇతర మెసేజింగ్ యాప్‌లకు పోటీగా భారత ప్రభుత్వం సందేశ్ యాప్‌ను డెవలప్ చేసింది. దీన్ని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC) తాజాగా ప్రారంభించింది. జిమ్స్ ను అప్ గ్రేడ్ చేశారు ప్రభుత్వ ఉన్నతాధికారుల కోసం అభివృద్ధి చేసిన...
ఆండ్రాయిడ్ కొత్త వెర్షన్ విడుదలకు గూగుల్ రంగం సిద్ధం చేస్తోంది. ప్రతిసారీ ఆండ్రాయిడ్ వెర్షన్‌కు నంబర్‌తోపాటు ఒక స్వీట్ లేదా డిజర్ట్ పేరు పెట్టటం గూగుల్‌కు ఆనవాయితీ. అలాగే ఈసారి రిలీజ్ చేయనున్న ఆండ్రాయిడ్ 12 వెర్షన్ కి స్నో కోన్ అని పేరు పెట్టబోతోందని తెలుస్తోంది. ఆండ్రాయిడ్ 12 SC అని దీని సోర్స్...
ఓటీటీ మార్కెట్‌లో నిలదొక్కుకోవడానికి కంపెనీలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆహా, జీ5 లాంటివి రోజుకు రూపాయి ధరతో ఏడాదికి 365 రూపాయలకే సబ్‌స్క్రిప్షన్ అందిస్తున్నాయి. మరోవైపు అమెజాన్ ప్రైమ్ ఏడాది చందా రూ.999గా ఉంది. నెలకు రూ.129కి అందిస్తోంది. అయితే కొత్త ఓటీటీల పోటీని తట్టుకోవడానికి...
స్మార్ట్‌ఫోన్ వాడేవారందరికీ గూగుల్ ఫోటోస్ గురించి తెలుసు. మీరు ఫోన్‌లో తీసిన లేదా మీ ఫోన్‌లో సేవ్ చేసిన ఫోటోలు, వీడియోలను గూగుల్ తన ఫోటోస్ ఫీచర్‌లో స్టోర్ చేస్తుంది. అంతేకాదు ఆ ఫోటో మళ్లీ ఏడాది అదే రోజు మీకు చూపిస్తుంది. అంతేకాదు యూజర్లను ఆకట్టుకోవడానికి మీ ఫోటోలతో వీడియోల్లాగా తయారుచేసి...
దేశంలో ఇప్పటికీ కొన్ని కోట్ల మంది 2జీ నెట్‌వర్క్ వాడుతున్నారని మొన్నా మధ్య అంబానీ అన్నారు. వీరిని కూడా 4జీలోకి తీసుకురావల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. దానికి తగ్గట్లుగా కస్టమర్లను ఆకర్షించేందుకు తక్కువ ధరకే 4జీ హ్యాండ్‌సెట్లు రెడీ చేయడానికి జియో.. మొబైల్ ఫోన్...
సెల్‌ఫోన్ అంటే ఒకప్పుడు నోకియానే. డ్యూయల్ సిమ్‌లున్న ఫోన్లు తీసుకురావడంలో నోకియా వెనుకబాటు దాన్ని మొత్తంగా సెల్‌ఫోన్ రేస్ నుంచే పక్కకు నెట్టేసింది. ఆ తర్వాత నోకియా పరిస్థితిని అర్థం చేసుకుని మార్కెట్లోకి వచ్చినా మునుపటి అంత స్పీడ్ లేదు. అయితే ఇప్పుడు నోకియా కొత్తగా ల్యాప్టాప్‌ల సేల్స్‌లోకి...
చైనా బ్రాండ్ టెక్నోమొబైల్ కంపెనీ బడ్జెట్లో ఓ సరికొత్త గేమింగ్ ఫోన్‌ను తీసుకొచ్చింది. టెక్నో పోవా పేరుతో వచ్చిన ఈ ఫోన్ ఇప్పటికీ నైజీరియా, ఫిలిప్పీన్స్...
ఖాతాదారులకు గూగుల్ పే షాకిచ్చింది. జనవరి నుండి గూగుల్ పే వెబ్ యాప్స్ సేవలు ఆపేస్తోంది. అంతేకాదు గూగుల్ పే నుండి ఎంఎంపీఎస్ ద్వారా మనీ ట్రాన్స్ ఫర్ చేస్తే ఛార్జీలు కూడా...
ఐ ఫోన్ చాలామందికి కల. కానీ దాని ధర మాత్రం ఆకాశంలోనే ఉంటుంది. ఇండియాలో తయారుచేసినా, మన యూజర్ల కోసం ధర తగ్గించినా దాని ధర మాత్రం హైఎండ్ ఆండ్రాయిడ్ ఫోన్‌కు డబుల్ ఉంటుంది. అయితే ఐఫోన్ ధర తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాబోయే ఐఫోన్లలో బ్యాటరీ టెక్నాలజీని మార్చాలని యాపిల్...
రియల్‌మీ బడ్జెట్ ఫోన్ల సెగ్మెంట్లో మరో మంచి స్మార్ట్ ఫోన్‌ను భారత మార్కెట్‌లో లాంచ్ చేసింది. రియల్‌మీ 7ఐ పేరుతో వచ్చిన ఈ ఫోన్‌లో భారీ బ్యాటరీ, క్వాడ్ రియర్ కెమెరా సెటప్, ఆక్టా కోర్ ప్రాసెసర్ వంటి స్పెషాలిటీస్ ఉన్నాయి.
రియల్‌మీ 7ఐ ఫీచర్లు
* 6.5 ఇంచెస్ హెచ్డీ పంచ్ హోల్ డిస్ప్లే
* హై...
గూగుల్ డ్రైవ్‌లో సేవ్ అయిన ఫోటో లేదా డాక్యుమెంట్ మీరు ట్రాష్‌లో వేస్తే మళ్లీ దాన్ని మీరే రిమూవ్ చేయాలి. అప్పటి వరకు అది ట్రాష్‌లోనే ఉంటుంది. ఇది ఇక పాత ముచ్చటే. ఎందుకంటే మీరు ట్రాష్‌లో వేసిన ఫోటో లేదా డాక్యుమెంట్‌ను నెల రోజుల తర్వాత ఆటో డిలెట్ చేసే ఫీచర్‌ను గూగుల్ తీసుకురాబోతోంది.
అక్టోబర్ 13 నుంచి
ఈ...
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఎంతగా కుదిపేస్తుందో కళ్లారా చూస్తున్నాం. తల్లికి బిడ్డను, భర్తను భార్యను కాకుండా చేస్తున్న మాయరోగం ఇది. ఎక్కడ ఒకరి నుంచి ఒకరికి సోకుతుందోనన్న భయంతో దూరదూరంగా ఉండాల్సిన పరిస్థితి. అందుకే కరోనా రోగి హాస్పిటల్‌లో ఉన్నా...
ఒకప్పుడు సెల్‌ఫోఎన్ వాడొద్దని పిల్లల్ని గదమాయించిన మనమే ఇప్పుడు వాళ్లకు ఫోన్ కొనాల్సిన చేతికి ఇవ్వాల్సిన పరిస్థితి తెచ్చింది కరోనా. ఈ పరిస్థితుల్లో ఆన్‌లైన్ క్లాస్‌ల కోసం ప్రతి ఇంట్లోనూ ఒకటో రెండో స్మార్ట్‌ఫోన్లో, ట్యాబ్‌లో కాస్త భరించగలిగినవాళ్లయితే...
కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ అద్భుతమైన గెలాక్సీ ఫోల్డబుల్ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్2ను ఇండియన్ మార్కెట్లోకి తీసుకొస్తోంది. ఈ నెల మొదటిలో ఈ ఫోన్‌ను లాంచ్ చేయగా తాజాగా దీన్ని ప్రీ ఆర్డర్ తీసుకుంటామని ప్రకటించింది.
రెండు డిస్‌ప్లేలు
ఇది ఫోల్డబుల్ ఫోన్ కాబట్టి రెండు డిస్‌ప్లేలు ఉంటాయి. ఇందులో...
చౌకగా, మంచి ఫీచర్లతో స్మార్ట్ఫోన్లు అందిస్తూ ఇండియన్ మార్కెట్‌లో టాప్ ప్లేస్ కొట్టేసిన షియోమి.. ఇప్పుడు వేరబుల్స్ వ్యాపారం మీదా కన్నేసింది. సాధారణంగా...
కరోనా దెబ్బతో 5 నెలలుగా ఢిల్లీ మెట్రో సర్వీసులు నిలిచిపోయాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన అన్‌లాక్ 4 గైడ్‌లైన్స్లో మెట్రో సర్వీసులు సెప్టెంబర్ 7 నుంచి నడుపుకోవచ్చని చెప్పింది. దీంతో ఢిల్లీ మెట్రోను పట్టాలెక్కించడానికి కేజ్రీవాల్ ప్రభుత్వం ఏర్పాట్లు మొదలుపెట్టింది. దాదాపు 25...
వన్‌ప్లస్ అంటే ఆండ్రాయిడ్ ఫోన్ల హైఎండ్ మార్కెట్‌లో ఓ క్రేజ్ ఉంది. చైనా ఫోనే అయినప్పటికీ దాదాపు యాపిల్ ఐఫోన్ స్థాయి ఫీచర్లతో ఈ ఫోన్ ఉంటుందని యూజర్లు చెబుతుంటారు. అందుకు తగ్గట్లే ఈ వన్ ప్లస్ మోడల్స్ అన్నీ కూడా 30వేల పైన ధరలోనే ఉంటాయి. 60,70వేల రూపాయల మోడల్స్ చాలా ఉన్నాయి. అలాంటి...
కుర్రకారుకు స్మార్ట్‌ఫోన్‌లో ముఖ్యంగా కావాల్సింది కెమెరాలే. ఎన్ని కెమెరాలున్నాయి.. దానిలో ఎన్ని ఫీచర్లున్నాయి అని చూసే మిలీనియల్స్ కోసం ఒప్పో ఏకంగా ఆరు కెమరాలున్న ఫోన్‌తో రాబోతోంది. ఒప్పో ఎఫ్17 ప్రో పేరుతో వస్తున్న ఈ ఫోన్ విశేషాలేంటో చూద్దాం.
స్లిమ్ ఫోన్
ఒప్పో ఎఫ్ 17 ప్రో స్లిమ్‌గా రాబోతోంది. 7.48 మిల్లీమీటర్ల మందంతో...
చౌక ధరల్లో స్మార్ట్|ఫోన్లు అందించిన జియోనీ గుర్తుందా? మంచి స్పెక్స్, డీసెంట్ కెమెరా, సూపర్ బ్యాటరీ బ్యాకప్‌తో జియోనీ |ఫోన్లు యూజర్లను బాగా ఆకట్టుకున్నాయి. అంతేకాదు నోకియాలా ఫోన్లు కూడా చాలా గట్టిగా ఉండేవి. కాబట్టి ఎలాంటి యూజర్లకైనా బాగా ఉపయోగపడేవి. అలాంటి జియోనీ తన...
స్మార్ట్ ఫోన్ ఎంత ఖరీదైనదయినా బ్యాటరీది దానిలో కీలకపాత్ర. పెద్ద డిస్ ప్లే, నాలుగైదు కెమెరాలు, భారీ ర్యామ్ ఇలా ఎన్ని ఉన్నా అవి నడవడానికి బ్యాటరీ బ్యాకప్ ఉండాల్సిందే. అందుకే ఫోన్ కొనేటప్పుడు వినియోగదారులు బ్యాటరీ కెపాసిటీని చూస్తారు. అందుకే సెల్ ఫోన్ కంపెనీలు కూడా బ్యాటరీ బ్యాకప్ డెవలప్ చేస్తున్నాయ్. బ్యాటరీ సామర్థ్యం (ఎం ఏ హెచ్) పెంచుతూ పోతున్నాయి.
3000 ఎంఏహెచ్ రోజులు...
ఒక పక్క కరోనా తెచ్చిన ఆర్థిక సంక్షోభంతో ప్రజల దగ్గర డబ్బుల్లేవు. మరోవైపు ఆన్‌లైన్ క్లాస్‌లని, ఇంకోటని స్మార్ట్ ఫోన్లు ప్రతి ఇంట్లోనూ ఒకటో రెండో కొనాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో బడ్జెట్ ఫోన్లకు ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది. దీన్ని క్యాష్ చేసుకునేందుకు స్మార్ట్‌ఫోన్...
ఆండ్రాయిడ్ ఫోన్‌లో టాప్ ఎండ్ అంటే గూగుల్ పిక్సెల్ ఫోన్ల గురించే చెప్పుకోవాలి. అయితే వీటి ధర ఐఫోన్ స్థాయిలో వుండటంతో ఆండ్రాయిడ్ లవర్స్ వీటి జోలికి వెళ్ళడం లేదు. దీన్ని గుర్తించిన గూగుల్ తన తాజా...
ఓ పక్క కరోనాతో తల్లకిందులైన ఆర్థిక పరిస్థితులు.. మరోవైపు పాడైన స్మార్ట్ ఫోన్లు, డాడీ మాకు ఆన్‌లైన్ క్లాస్‌కు ఫోన్ కావాలంటూ పిల్లల డిమాండ్లు.. దీంతో ఇప్పుడు సగటు జీవులంతా మళ్లీ స్మార్ట్‌ఫోన్ కొనాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ మార్కెట్‌ను క్యాష్ చేసుకోవడానికి సెల్‌ఫోన్ కంపెనీలన్నీ...
షియోమి ప్రీమియం ఫోన్స్ బ్రాండ్ పోకో కొత్తగా ఎం2 ప్రో ఫోన్‌ను గతవారం ఇండియాలో లాంచ్ చేసింది. ఈ రోజు నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ఇంతకీ పోకో ఎం2 ప్రోలో ఫీచర్లేమిటి? రేటెంత? వివరాలు తెలుసుకోవడానికి ఈ ప్రివ్యూ చదవండి.
పోకో ఎం2 ప్రో ఫీచర్లు
* 6.67 ఇంచెస్ ఎల్సీడీ...
బ్యాన్ చైనా ప్రొడక్ట్స్ నినాదం ఇండియన్ మార్కెట్‌ను ఊపేస్తోంది. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో చైనా ఫోన్లదే హవా. తక్కువ ధరలో మంచి ఫీచర్లతో షియోమి, రెడ్మీ, రియల్‌మీ లాంటి ఫోన్లు ఇండియన్ మార్కెట్‌ను శాసిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇండియన్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ లావా.. లావా జెడ్61 ప్రో...
చైనా యాప్ టిక్‌టాక్ ఇండియన్ యూజర్లను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే తాజాగా భారత ప్రభుత్వం 59 చైనా యాప్స్‌ను ఇండియాలో నిషేధించింది. దీనిలో టిక్‌టాక్ కూడా ఉంది. ఈ పరిస్థితుల్లో టిక్‌టాక్‌కు ప్రత్యామ్నాయంగా చింగారి, రొపోసో యాప్స్ హడావుడి చేస్తున్నాయి. ఇప్పుడు ఫేస్బుక్ గ్రూప్ కూడా టిక్‌టాక్ క్రేజ్‌ను క్యాష్...
ఫేస్బుక్, టిక్‌టాక్, వాట్సాప్ అన్నీ సోషల్ మీడియా యాప్‌లే. కానీ ఇందులో ఇండియన్ మేడ్ ఒక్కటీ లేదు. అన్నింటికీ ఆధారపడినట్టే ఆఖరికి యాప్స్‌కి కూడా విదేశాల మీదే ఆధారపడాలా? ఇక ఎంత మాత్రం అక్కర్లేదు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ఎలిమెంట్స్ పేరుతో పూర్తి స్వదేశీ సోషల్ మీడియా యాప్‌ను...
ఇన్స్టాగ్రామ్ లేటెస్ట్గా తెచ్చిన థ్రెడ్ యాప్‌లో మరో కొత్త ఫీచర్‌ను యాడ్ చేయబోతోంది. దీని పేరు వీడియో నోట్. దీనిలో విశేషమేమిటంటే వీడియోలోని మాటల్నే ఇది లైవ్క్యాప్షన్స్గా మార్చేస్తుంది. సో సబ్ టైటిల్స్ వేసే ఇబ్బంది తప్పుతుంది. ఈ ఫీచర్‌ను ఇన్స్టాగ్రామ్ తన థ్రెడ్ యాప్‌లో...