• తాజా వార్తలు
  • ప్రివ్యూ - రియ‌ల్‌మీ స్మార్ట్ టీవీ... 13 వేల రూపాయ‌లకే

    ప్రివ్యూ - రియ‌ల్‌మీ స్మార్ట్ టీవీ... 13 వేల రూపాయ‌లకే

    చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ రియల్‌మీ తన తొలి స్మార్ట్ టీవీని ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టింది. సోమవారం రెండు వేరియంట్లలో ఈటీవీ ని ప్లాన్ లాంచ్ చేసింది. ఇండియన్ యూజర్ల కోసం తమ టీవీని కస్టమర్ చేస్తున్నామని రియల్‌మీ గతంలోనే ప్రకటించింది. దానికి తగ్గట్టుగానే దిగువ మధ్యతరగతి వారికి కూడా అందుబాటులో ఉండే ధరలతో ఈ స్మార్ట్‌టీవీలు లాంచ్ అయ్యాయి. అందుబాటు ధ‌ర‌ల్లో.. ...

  • ప్రివ్యూ -  రియ‌ల్‌మీ టీవీ ఇండియ‌న్స్‌కే ప్ర‌త్యేకం అంటున్న కంపెనీ..  ఏమిటంత స్పెష‌ల్‌?

    ప్రివ్యూ - రియ‌ల్‌మీ టీవీ ఇండియ‌న్స్‌కే ప్ర‌త్యేకం అంటున్న కంపెనీ.. ఏమిటంత స్పెష‌ల్‌?

    చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ రియ‌ల్‌మీ కూడా షియోమి బాట‌లోనే వెళుతుంది. ఇప్ప‌టికే వేర‌బుల్స్‌లో అడుగుపెట్టింది.  షియోమి ఎంఐ స్మార్ట్ టీవీలు తెచ్చిన‌ట్లే ఇప్పుడు రియ‌ల్‌మీ కూడా  ఇండియ‌న్ టీవీ మార్కెట్‌లోకి రాబోతోంది.  చాలాకాలంగా రియ‌ల్‌మీ టీవీ వ‌స్తుంద‌ని ప్రచారం జ‌రుగుతున్నా మార్కెట్లోకి అయితే...

  • ప్రివ్యూ -  ప్లీజ్‌.. కాస్త దూరం జ‌ర‌గండి అని హెచ్చరించే రోబో డాగ్

    ప్రివ్యూ - ప్లీజ్‌.. కాస్త దూరం జ‌ర‌గండి అని హెచ్చరించే రోబో డాగ్

    క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ‌గ‌తినే మార్చేసింది. లాక్‌డౌన్‌తో ప్ర‌పంచ‌దేశాల‌న్నీ ఇంట్లో కూర్చున్నాయి. అయితే టెక్నాల‌జీ కంపెనీలు మాత్రం ఈ సంక్షోభాన్నీ అవ‌కాశంగా మలుచుకుంటున్నాయి. క‌రోనా నివార‌ణ‌లో సోష‌ల్ డిస్టెన్సింగ్ అనేది అత్యంత కీల‌కం. మ‌నిషికీ మ‌నిషికీ మ‌ధ్య క‌నీసం మీట‌రు దూరం ఉండాలని...

  •  ప్రివ్యూ - అమెజాన్ ఫైర్ స్టిక్‌కు పోటీగా ఎంఐ బాక్స్‌4కే

    ప్రివ్యూ - అమెజాన్ ఫైర్ స్టిక్‌కు పోటీగా ఎంఐ బాక్స్‌4కే

    చైనా మొబైల్ కంపెనీ షియోమి.. ఇప్పుడు ఇండియాలో టీవీ స్టిక్స్ బిజినెస్‌పై క‌న్నేసింది. ఇప్ప‌టికే ఈ రంగంలో గూగుల్ క్రోమ్ కాస్ట్‌, అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ హ‌వా చెలాయిస్తున్నాయి. వాటికి పోటీగా ఎంఐ బాక్స్ 4కేను ఈ రోజు లాంచ్ చేసింది.  ఏమిటీ ఎంఐ బాక్స్‌ నాన్ స్మార్ట్ టీవీని కూడా స్మార్ట్ టీవీగా వాడుకోవ‌డానికి ఇవి ఉప‌యోగ‌ప‌డ‌తాయి. గ‌త...

  •  5జీ స్మార్ట్‌ఫోన్ల రేస్‌లో త‌క్కువ ధ‌ర‌కే ఐఫోన్ 12 దూసుకొచ్చేస్తుందా? 

    5జీ స్మార్ట్‌ఫోన్ల రేస్‌లో త‌క్కువ ధ‌ర‌కే ఐఫోన్ 12 దూసుకొచ్చేస్తుందా? 

    4జీ రోజులు పోయాయి. ఇప్పుడు సెల్‌ఫోన్ కంపెనీల‌న్నీ 5జీ టెక్నాలజీతో ప‌ని చేసే ఫోన్ల‌తో మార్కెట్‌లోకి వ‌స్తున్నాయి. ఆఖ‌రికి పోటీలో ఎప్పుడో వెనక‌బ‌డిపోయిన నోకియా కూడా 5జీ రేస్‌లోకి బ‌లంగా దూసుకొచ్చేస్తోంది. మ‌రి ఇలాంటప్పుడు ప్ర‌పంచంలో అత్య‌ధిక మంది ఇష్ట‌ప‌డే ఐఫోన్‌ను త‌యారుచేస్తున్న యాపిల్ కంపెనీ ఏం చేస్తోంది?...

  • అమెజాన్ పే లేట‌ర్‌.. వడ్డీ లేకుండా అప్పు ఇచ్చే అమెజాన్ స‌ర్వీస్ 

    అమెజాన్ పే లేట‌ర్‌.. వడ్డీ లేకుండా అప్పు ఇచ్చే అమెజాన్ స‌ర్వీస్ 

    లాక్‌డౌన్‌తో చాలామందికి డ‌బ్బుల కొర‌త వ‌చ్చిప‌డింది.  చాలా పెద్ద పెద్ద కంపెనీలే జీతాల్లో కోత విధిస్తున్నాయి. మ‌రికొన్ని కంపెనీలు నెల జీతం ఒక‌టో తేదీ రెండో తేదీన వేయ‌కుండా 10, 15 రోజులు ఆగాక చూద్దామ‌ని చెబుతున్నా్యి. ఈ ప‌రిస్థితుల్లో మార‌టోరియం వ‌ల్ల ఈఎంఐలు, క్రెడిట్ కార్డ్ బిల్ల‌లు క‌ట్ట‌డానికి ఇంకో నెల టైమ్...

  • ప్రివ్యూ -  కరోనా కట్టడికి ముఖాన్ని టచ్ చేస్తే అలర్ట్ చేసే టూల్

    ప్రివ్యూ - కరోనా కట్టడికి ముఖాన్ని టచ్ చేస్తే అలర్ట్ చేసే టూల్

    కరోనా వైరస్ రోగి నుంచి ఆరోగ్యవంతుడికి సోకడానికి ప్రధాన మార్గం ముఖ భాగమే. అందుకే కళ్లు, ముక్కు, నోటిని ముట్టుకోవద్దని డాక్టర్లు చెబుతున్నారు. ముఖ్యంగా కళ్ళు ముక్కు కలిసే టీ జంక్షన్ను వట్టి చేతులతో తాకొద్దని పదే పదే హెచ్చరిస్తున్నారు. చేతులను శానిటైజర్ లేదా హ్యాండ్ వాష్‌తో కడుక్కునే వరకు అనవసరంగా ముఖాన్ని టచ్ చేయొద్దని కూడా సూచిస్తున్నారు. అయితే మనం పీసీ  లేదా ల్యాప్ టాప్ ముందు కూర్చుని...

  • ఇండియాలో కరోనా వ్యాప్తి గురించిన సమస్త సమాచారం ఒక్కచోట కోవిడ్అవుట్‌.ఇన్‌లో

    ఇండియాలో కరోనా వ్యాప్తి గురించిన సమస్త సమాచారం ఒక్కచోట కోవిడ్అవుట్‌.ఇన్‌లో

    కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. శతాబ్దాలుగా ఎవరూ చూడని భయానక పరిస్థితులు ప్రపంచమంతటా  నెలకొన్నాయి. పక్కవాడు తుమ్మితే  భయం. ఎవరైనా దగ్గితే వణుకు.. ఇదీ ప్రస్తుత పరిస్ధితి. ప్ర‌త్యేకించి ఇండియా స‌మాచారం కోసం.. ఇలాంటి పరిస్థితుల్లో ఇండియాలో కరోనా గురించిన సమస్త సమాచారాన్ని ఒకేచోట తెలుసుకునేందుకు ఒక వెబ్ సైట్ అందుబాటులోకి వచ్చింది. Covidout.in పేరుతో ఈ వెబ్సైట్...

  • ప్రివ్యూ - మైక్రోసాఫ్ట్ వారి కరోనా ట్రాకింగ్ వెబ్ సైట్

    ప్రివ్యూ - మైక్రోసాఫ్ట్ వారి కరోనా ట్రాకింగ్ వెబ్ సైట్

    టెక్నాలజీ దిగ్గజ సంస్థలన్నీ కరోనా  మహమ్మారి నియంత్రణలో తలో చేయి వేస్తున్నాయి. ఇప్పటికే గూగుల్ కరోనా వైరస్ స్క్రీనింగ్ కోసం ఒక వెబ్‌సైట్‌ను సిద్ధం చేసింది. మైక్రోసాఫ్ట్ కూడా కరోనా వైరస్ ట్రాకింగ్ కోసం వెబ్ సైట్ ను లాంచ్ చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి, ఏ దేశంలో ఎంత మంది బాధితులు ఉన్నారు, మృతుల సంఖ్య వంటి వివరాలన్నీ ఈ వెబ్‌సైట్‌లో ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతుంటాయి....

  • ప్రివ్యూ - అమెజాన్ పే క్రెడిట్ కార్డ్‌

    ప్రివ్యూ - అమెజాన్ పే క్రెడిట్ కార్డ్‌

    ఈకామ‌ర్స్ దిగ్గ‌జ సంస్థ అమెజాన్‌.. ఐసీఐసీఐ బ్యాంక్‌తో క‌లిసి అమెజాన్ పే క్రెడిట్ కార్డ్‌ను ఆఫ‌ర్ చేస్తోంది. ఇది కూడా మిగ‌తా క్రెడిట్ కార్డ్‌ల మాదిరిగానే ఉంటుంది.  అమెజాన్ మెంబ‌ర్లు (ప్రైమ్‌, నాన్ ప్రైమ్ మెంబ‌ర్లు) అంద‌రూ దీనికి అప్ల‌యి చేసుకోవ‌చ్చు. అమెజాన్ పే క్రెడిట్ కార్డ్ రూల్స్ అండ్ రెగ్యులేష‌న్స్...

  • ప్రివ్యూ - కెమెరా లేకుండానే ఫోటోలు తీయ‌గ‌లిగే వ‌న్‌ప్ల‌స్ కాన్సెప్ట్ వ‌న్‌

    ప్రివ్యూ - కెమెరా లేకుండానే ఫోటోలు తీయ‌గ‌లిగే వ‌న్‌ప్ల‌స్ కాన్సెప్ట్ వ‌న్‌

    ప్రీమియం స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లో మంచి పేరు తెచ్చుకున్న వ‌న్‌ప్ల‌స్.. ఓ కొత్త కాన్సెప్ట్‌ను తీసుకొచ్చింది.  కంటికి క‌నిపించ‌ని కెమెరాతో స్మార్ట్‌ఫోన్ తీసుకురాడ‌మే ఈ కాన్సెప్ట్. దీనికి వ‌న్‌ప్ల‌స్ కాన్సెప్ట్ వ‌న్ అని పేరు పెట్టి లాస్‌వెగాస్‌లో జ‌రిగిన క‌న్స్యూమ‌ర్ ఎల‌క్ట్రానిక్ షో (సీఈఎస్‌)...

  • ప్రివ్యూ -  మ‌న మెసేజింగ్ విధానాన్ని స‌మూలంగా మార్చ‌నున్న ఆర్‌సీఎస్‌

    ప్రివ్యూ - మ‌న మెసేజింగ్ విధానాన్ని స‌మూలంగా మార్చ‌నున్న ఆర్‌సీఎస్‌

    యాపిల్ లాంటి ఐవోఎస్ డివైస్‌ల‌తో పోల్చుకుంటే  ఆండ్రాయిడ్‌లో చాలా ఉప‌యోగాలున్నాయి. ధ‌ర త‌క్కువ‌.  ప్లేస్టోర్‌లో ఫ్రీగా ల‌క్ష‌ల యాప్స్‌, గూగుల్ డ్రైవ్‌లో ఫ్రీ స్టోరేజ్ ఇలాంటివి చాలా ఉన్నాయి. కానీ మెసేజింగ్ విష‌యానికి వ‌స్తే మాత్రం యాపిల్స్ ఐ మెసేజ్‌లో ఉన్న ఫీచ‌ర్లు ఆండ్రాయిడ్‌లో...