ఆట నియమాలేమిటి....
• ఇది ఒక ఆన్ లైన్ వర్డ్ గేమ్
• ఆటగాడు ఒక ఐదు అక్షరాల పదాన్ని ఊహించాల్సి ఉంటుంది. గరిష్ఠంగా 6 సార్లు గెస్ చేయవచ్చు
• గెస్ చేసిన ప్రతిసారీ, వారు...
లాక్డౌన్ టైమ్‌లో వర్క్‌ఫ్రం హోమ్ చేసేవాళ్లు పెరిగారు. వీరితోపాటు మిగిలినవారికి కూడా ఇంట్లో ఉండి ఎక్కువసేపు మొబైల్ చూస్తుండటంతో డేటా ఎక్కువ అవసరం...
టెక్నాలజీ రంగంలో ఈ వారం జరిగిన ముఖ్య పరిణామాల సమాహారం ఈ వారం టెక్ రౌండప్ మీ కోసం..
నో రూల్స్ ఫర్ సోషల్ మీడియా
పాకిస్తాన్ ప్రభుత్వ సోషల్ మీడియా రూల్స్‌ను దాదాపు 100కి పైగా పాకిస్థాన్ పౌర హక్కుల సంఘాలు తిరస్కరించాయి. తమ హక్కులను కాలరాచేలా ఉన్న ఈ రూల్స్‌ను తాము...
ఇప్పుడు ఎక్కువమంది వాడుతున్న టెలికాం ప్లాన్లలో 1 జీబీ కూడా ఒకటి. ఫోన్ల మీద ఎక్కువ ఖర్చు చేయడం ఇష్టం లేనివాళ్లు.. అవసరం తక్కువగా ఉన్నవాళ్లకు ఈ ప్లాన్లు బాగా సూట్ అవుతాయి. ఇలాంటి వారి కోసం టెలికాం బడా కంపెనీలు జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా ఎన్నో ప్లాన్లను సిద్ధం చేశాయి.. వాటిలో ముఖ్యమైనవి ఏంటో...
ఇప్పుడంతా డేటా వార్ నడుస్తోంది. . ఏ కంపెనీ చీప్ అండ్ బెస్ట్‌గా డేటా ఇస్తే వినియోగదారులు కూడా ఆ కంపెనీ వెనకే వెళుతున్నారు. జియో దెబ్బకు మిగిలిన టెలికాం కంపెనీలు కూడా దిగొచ్చాయి. అవి కూడా తక్కువ ధరలకే డేటాను ఇస్తున్నాయి. అందులోనూ 2జీబీ డేటా విషయంలో జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా లాంటి బడా కంపెనీల మధ్య పెద్ద...
అన్ని టెలికం కంపెనీల మాదిరిగానే ఎయిర్‌టెల్ కూడా టారిఫ్ ధరలు పెంచింది. అయితే జియో మాదిరిగా ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్‌కు పరిమితి లేకపోవడం ఎయిర్‌టెల్ యూజర్లకు కాస్త ప్లస్‌పాయింట్. ఈ పరిస్థితుల్లో ఎయిర్‌టెల్‌లో పాత టారిఫ్‌లు, కొత్త టారిఫ్‌లను కంపేర్ చేసి...
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో కాంపిటీషన్ బాగా పెరిగిపోయింది. అందులోనూ ఇండియాలో ఎక్కువ మంది 10వేల లోపు ధరలోనే స్మార్ట్‌ఫోన్లు ఎక్కువగా కొంటున్నారు. ఫోన్ తయారీ కంపెనీలు ఎంట్రీ లెవెల్ మార్కెట్‌గా చెప్పుకునే ఈ ప్రైస్ రేంజ్‌లో కోట్లాది మంది ఫోన్లు కొంటున్నారు. దీంతో ఈ విభాగంలో పోటీ బాగా పెరిగిపోయింది. అందుకే కంపెనీలు పోటీపడి...
భారత్‌లో పీసీ మార్కెటింగ్ విస్తృత స్థాయిలో ఉంది. రోజు రోజుకు పీసీల ధరలు పెరిగిపోతున్నాయి. పీసీతో పాటు ల్యాప్‌టాప్ ధరలు బాగా పెరిగాయి. వినియోగదారుల అవసరాలకు తగ్గట్టుగా ల్యాప్‌టాప్‌లు చాలా స్లిమ్‌గా వస్తున్నాయి. వీటిలో స్లిమ్ పవర్‌ఫుల్ ల్యాప్‌టాప్‌లు ఒకటి....
టెక్నాలజీ ప్రపంచంలో విశేషాలను వారం వారం మీ ముందుకు తెస్తున్న కంప్యూటర్ విజ్ఞానం ఈ వారం విశేషాలతో మీ మందుకు వచ్చేసింది. ఎయిర్‌టెల్ నుంచి వాట్సాప్ దాకా,...
సినిమాలు, సీరియల్స్ చూడాలంటే అమెజాన్ ప్రైమ్ లేదా నెట్ ఫ్లిక్స్ చూడాల్సిందే. ఇదే ఇప్పుడు ట్రెండ్. క్రికెట్ మ్యాచ్‌లు కూడా లైవ్ చూడాలనుకునేవారికి హాట్‌స్టార్ ఉండనే ఉంది....
కేబుల్ టీవీలకు కాలం చెల్లిపోతుంది ఇప్పుడంతా డిటిహెచ్‌లదే హవా. ఈ రేసులో టాటా స్కై, ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ అంటే సై అంటే సై అంటున్నాయి. ఆఫర్లతో వినియోగదారుని ఆకట్టుకునేందుకు వస్తున్నాయి. ఈ...
స్మార్ట్‌ఫోన్ల చరిత్రలోనే అత్యంత విజయవంతమైన ఫోన్‌గా నిలిచిన ఒక ఫోన్ త్వరలో ఆగిపోబోతోంది.. మీరు చదివింది నిజమే! త్వరలోనే ఒక స్మార్ట్‌ఫోన్ నిలిచిపోనుంది. ఆ స్మార్ట్‌ఫోనే రెడ్‌మినోట్! షియోమి కంపెనీ నుంచి వచ్చి గ్రాండ్ సక్సెస్ అయిన రెడ్‌మి నోట్‌ను ఆ కంపెనీ త్వరలోనే...
నిన్న మొన్నటి వరకు జియో నుంచి ఏ నెట్వర్క్ కి కాల్ చేసి నా ఉచితమే. దీంతో అన్ని కంపెనీ ల యూజర్లు జియో వాడారు. ఇప్పుడు ఇంటర్ కనెక్ట్ యూసేజ్ ఛార్జీల కింద ఇతర నెట్వర్క్ లకు చేసే కాల్స్ కి నిమిషానికి ఆరు పైసలు ఛార్జ్ చేస్తున్న ట్లు జియో ప్రకటన చేయగానే యూజర్లలో కలకలం మొదలయింది. ఇది తమ బిజినెస్ ను దెబ్బ తీస్తుందని గ్రహించి నజియో యాజమాన్యం ఇతర.నెట్వర్క్ లకు కూడా ఫ్రీ కాల్స్ చేసుకునేందుకు ఆల్ ఇన్...
బడ్జెట్ ఫోన్ల స్థాయిని మరింత పైకి తీసుకెళ్లిన ఫోన్ రెడ్‌మీ నోట్ 7 ప్రో. ఈ ఫోన్ రిలీజయ్యేనాటికి మార్కెట్లో 30 మెగాపిక్సెల్ కెమెరా ఉన్న ఫోన్ కూడా లేదు. అలాంటిది ఏకంగా 48 మెగాపిక్సెల్ కమెరా అనేసరికి ఫోన్ యూజర్లందరూ ఫిదా అయ్యారు. గ్రేడియంట్ గ్లాస్ బ్యాక్ దీనికి మరో ఆకర్షణ. అయితే ఏడాది తిరగకముందే అదే...
స్మార్ట్‌ఫోన్లు కొనేటప్పుడు ఎక్కువమంది చూసేది కెమెరా ఎన్ని పిక్సల్ అని.. ఎందుకంటే పిక్సల్ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది... ఫొటోలు అంత బాగా వస్తాయనే అభిప్రాయం ఉంటుంది. నిజానికి ఇందులో వాస్తవం లేదు.. పిక్సల్స్ బట్టి ఫొటో క్లారిటి, క్వాలిటీ ఏం ఆధారపడదు. ఇవే కాదు దీనిలో పిక్సల్ బిన్నింగ్ అని ఉంటుంది. మరి ఈ...
ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్మార్ట్‌ఫోన్లలో భిన్నమైన ఆపరేటింగ్ సిస్టమ్స్‌ను వాడుతున్నారు. ఆండ్రాయిడ్ ఓఎస్‌కు పోటీగా మార్కెట్లోకి చాలా రకాల ఆపరేటింగ్ సిస్టమ్‌లు వచ్చాయి. వీటిలో ముఖ్యమైనవి పఫ్, కియా.. మరి ఆండ్రాయిడ్ ఓఎస్‌కు ఫఫ్, కియాలకు ఎలాంటి సంబంధం.. వీటిలో ఉన్న తేడాలు ఏంటి.....
అమెరికన్ టెక్నాలజీ సంస్థ గూగుల్ ఈ మధ్య తన లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ 10ని అనౌన్స్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఆండ్రాయిడ్ 10ని విడుదల చేయడం ద్వారా కంపెనీ గత కొన్నేళ్లుగా అనుసరిస్తూ వస్తున్న సంప్రదాయానికి వీడ్కోలు పలికింది. లేటెస్ట్ గా విడుదలైన ఆండ్రాయిడ్ 10ని గత సంప్రదాయానికి భిన్నంగా తీసుకువచ్చింది. ఎప్పుడు కొత్త వెర్షన్ రిలీజ్ చేసిన ఏదో ఓ స్వీట్ పేరును పెట్టే గూగుల్ ఆండ్రాయిడ్ 10కి ఎటువంటి...
టీవీలు కొనాలనుకున్నప్పుడు మనం చాలా మాటలు వింటాం. ఆల్ట్రా, హెచ్ డీ, యూహెచ్డీ, 2160పీ, 4కే, 2కే లాంటి పదాలు చాలా వింటాం. మరి వీటన్నిటిలో మనం ఎంచుకునే టీవీల్లో ఏ క్వాలిటీస్ ఉండాలి. అన్ని...
కంప్యూటర్ వాడే ఎవరికైనా ఎంఎస్ ఆఫీస్ గురించి పరిచయం ఉంటుంది. ఏదైనా ఆఫీసులో రికార్డులు దాయడానికి ఎంఎస్ ఆఫీస్ కి మించింది ఏదీ లేదు. డిజిటల్ కాపీలను క్రియేట్ చేయడానికి వాటిని మెయింటెన్ చేయడానికి ఎంఎస్...
దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ నుంచి వచ్చిన ప్రతి ఫోన్ వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంటుందనే విషయం అందరికీ తెలిసిందే. ఎన్ని కంపెనీలు పోటీలోకి వచ్చిన దానికి ఉండే అభిమానులు దానికి ఉంటారు. ఆపిల్,...
స్మార్ట్‌ఫోన్ అనేది ఈరోజుల్లో అందరిదగ్గరా కనిపిస్తోంది. భారతదేశ జనాభా 130 కోట్లకు పైగా ఉంటే వీరిలో స్మార్ట్‌ఫోన్లు వాడేవారి సంఖ్య 30 కోట్లకు పైగానే ఉంది. ఇక స్మార్ట్‌ఫోన్లు కాకుండా...
దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ కంపెనీ నుంచి గెలాక్సీ నోట్ సిరీస్‌లో రెండు సంచలన ఫోన్లు విడుదలయ్యాయి. అమెరికాలో నిర్వహించిన ఓ ఈవెంట్లో శాంసంగ్ గెలాక్సీ నోట్ 10, నోట్ 10 ప్లస్...
ఆండ్రాయిడ్ ఫోన్.. ఇదంటే ిఇప్పుడు పెద్ద క్రేజ్.. కానీ ఇంటర్నెట్ వాడకం ఎక్కువ అయిన తర్వాత ఫోన్ ఛార్జింగ్ నిలవట్లేదు. అస్తమానం ఫోన్ ను ఛార్జర్ కు తగిలించాల్సి వస్తోంది. అందుకే ఎక్కువమంది ఎక్కువ...
మీరు ఒక ల్యాప్‌టాప్ కొనాలని అనుకున్నారు.. కానీ బడ్జెట్ మాత్రం చాలా పరిమితంగా ఉంది. అప్పుడు ఎలాంటి ల్యాప్‌టాప్ ఎంచుకుంటారు. మీకు్న బడ్జెట్‌లో మంచి ఫీచర్లతో సరసమైన ధరతో ల్యాపీ రావాలంటే ఏం చేస్తారు. అయితే ల్యాప్‌టప్‌కు ప్రత్యామ్నాయంగా.. మన అవసరాలు తీర్చేలా ఉన్న ఒక ఆప్షన్ గురించి మీకు తెలుసా? అదే క్రోమ్ బుక్.. ! మరి క్రోమ్‌బుక్‌కి ల్యాప్‌టాప్‌లకు ఉన్న తేడా ఏంటి?
ఏంటీ...
గత ఫిబ్రవరిలో విడుదలైన 'రెడ్‌మి నోట్ 7 ప్రో' భారత మొబైల్ మార్కెట్‌లో ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. బడ్జెట్ మొబైల్స్ సెగ్మెంట్‌లో ఆ ఫోన్ ను దాదాపుగా 'గేమ్ ఛేంజర్' అని చెప్పొచ్చు. 14 వేల రూపాయలకే స్నాప్ డ్రాగన్ 675 ప్రాసెసర్, 48 మెగాపిక్సెల్ సోనీ కెమేరా వంటి అద్భుతమైన స్పెసిఫికేషన్స్ ఇస్తున్న ఈ ఫోన్ ను మార్కెట్ నిపుణులు బెస్ట్ 'వేల్యూ ఫర్ మనీ'...
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల వినియోగం చాలా పెరిగిపోయింది. ఇక ఇంటర్నెట్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎక్కడికి వెళ్లినా...ఇంటర్నెట్ కోసం మొబైల్ డేటాపై ఆధారపడుతున్నారు. దేశవ్యాప్తంగా సంవత్సరాంతానికి ఒక మిలియన్ కంటె ఎక్కువ వై-ఫై మాట్ స్పాట్లను విస్తరించడం గురించి టెలికాం పరిశ్రమ ఒక ప్రకటన విడుదల చేసింది. భారతీ ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా, బిఎస్ఎన్ఎల్ వంటి పెద్ద టెల్కోలు తమ సబ్ స్క్రైబర్లకు...
మొబైల్ రంగం నుంచి ఈ- కామర్స్ సంస్థల దాకా సోషల్ మీడియా నుంచి కశ్మీర్ ఎన్నికల వరకు ఈ వారం టెక్నాలజీ రంగంలో జరిగిన కొన్ని కీలక మార్పుల సమాహారం...ఈ వారం టెక్ రౌండప్.
షియోమీ హెచ్చరికల్లో ఏమీ లేదు..
చైనా ఫోన్ మేకర్ షియోమీ నుంచి వెలువడిని రెండు బ్రౌజర్ యాప్స్ ఇప్పటికీ పేటెంట్ కానప్పటికీ క్లిష్టమైన సమస్యను ఎదుర్కొంటున్నాయని హ్యాకర్ న్యూస్ పేర్కొంది. అయితే ఈ వార్తలను కంపెనీ ఇప్పటికీ...
టెక్నాలజీ డెవలప్ అవుతోన్న కొద్దీ ఎన్నో రకాల టీవీలు మార్కెట్లో అందుబాటులోకి ఉంటున్నాయి. తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్లను అందిస్తూ...కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి కంపెనీలు. 4కె స్క్రీన్లు, స్మార్ట్ కనెక్టివిటి , హెచ్డిఆర్, వంటి మల్టిపుల్ పోర్ట్స్ ను అందిస్తూ పోటీ పడుతున్నాయి. అయితే టీవీల్లో సౌండ్ క్వాలిటీ అనేది చాలా ముఖ్యం. సౌండ్ క్వాలిటీ బాగుంటేనే.... పిక్చర్ క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది....
టెలికాం కంపెనీల మధ్య పోటీ తీవ్రం అవుతోంది. వినియోగదారులను ఆకట్టుకోవడంతోపాటు...తమ నెట్ వర్క్ లను ఎక్కువ కాలం ఉపయోగించేలా కంపెనీలు ప్లాన్స్ రెడీ చేస్తున్నాయి. ఈ విషయంలో రిలయన్స్ జియో, ఎయిర్ టెల్ మధ్య గట్టి పోటీ నెలకొంది. ఈ రెండు సంస్థలు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆఫర్లను ప్రవేశపెడుతూ...కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. లైవ్ టీవీ సర్వీసుల్లో ఎయిర్ టెల్ వర్సెస్ జియో టీవీ...ఈ రెండింటిలో ఏది...
భారత స్మార్ట్‌ఫోన్ విపణిలో చైనా కంపెనీలను దీటుగా ఎదుర్కొనేందుకు దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల దిగ్గజం శాంసంగ్ దూకుడుగా వెళ్తోంది. ఇప్పటికే శాంసంగ్ ఎం10,...
ఇప్పుడు ఇండియాలో మ్యూజిక్ వార్ స్టార్ట్ అయ్యింది. స్పాటిఫై తన మ్యూజిక్ ను లాంచ్ చేసిన కొద్ది నెలల్లోనే యూట్యూబ్ తన మ్యూజిక్ తో దూసుకువచ్చింది. యూట్యూబ్ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. అయితే...
కోర్టులో కేసులు పడ్డాయంటే ఏళ్ల తరబడి అవి మగ్గిపోవాల్సిందే.. కోర్టుల చుట్టూ తిరిగి తిరిగి మన కాళ్లు అరిగిపోవాల్సిందే. అసలు చాలామందికి తమ కేసులు...
స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీలో కీలకమైన అంశం బ్లూటూత్. షేర్ ఇట్ లాంటి యాప్స్ వచ్చాక స్మార్ట్ ఫోన్‌లో డేటా ట్రాన్స్‌ఫర్‌కు బ్లూటూత్‌ను ఉపయోగం తగ్గింది. కానీ వైర్‌లెస్‌గా ఫోన్ కాల్స్ మాట్లాడడంలో, ఫోన్‌లోని మ్యూజిక్‌ను వైర్‌లైస్‌గా వినడంలో బ్లూటూత్ పాత్ర చాలా చాలా...
ఇప్పుడందరూ ఫిట్‌నెట్ మీద బాగా దృష్టి పెడుతున్నారు. ఎవరి నోట విన్నా ఫిట్‌నెస్ మాటే. ఎందుకంటే జీవన శైలిలో మార్పుల కారణంగా చాలా ఆరోగ్య సమస్యలు వస్తుండడంతో చాలామంది ఫిట్‌నెస్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. తిండి దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే మన ఫిట్‌నెస్‌ను...
టెలికాం కంపెనీలు తమ వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని, టారిఫ్ మరియు కాంబో ప్లాన్స్ ను అందిస్తున్నాయి. అయితే అవి ఒక్కోసారి అయిపోయిన సంధర్భంలో అదనపు డేటా కావాలనుకునే వారి వారికి యాడ్ ఆన్ ప్యాక్స్ ప్రవేశపెట్టాయి. రోజువారీ డేటా అయిపోయిన తరువాత ఈ అదనపు డేటాను యూజర్లు వినియోగించుకోవచ్చు. ఇప్పుడు మార్కెట్లో రూ. 100లోపు వాడకానికి సిద్ధంగా ఉన్న డేటా యాడ్ ఆన్ ప్యాక్ లను ఓ సారి...
దేశీయ టెలికాం రంగంలో టారిఫ్ వార్ రోజు రోజుకు వేడెక్కుతుందే కాని దాని మంటలు చల్లారడం లేదు. దిగ్గజాలన్నీ తమ కస్టమర్లను కాపాడుకునేందుకు పోటీలు పడుతూ అత్యంత తక్కువ ధరకే డేటా , కాల్స్ ను ఆఫర్ చేస్తున్నాయి. అయితే వినియోగదారులు ఏది మంచి ప్లాన్ అని తెలియక ఒక్కోసారి సతమతవుతున్నారు. అన్ని టెల్కోలు బెస్ట్ ప్లాన్లను అందించడంతో వినియోగదారుడు బెస్ట్ ఏదో తెలియక అయోమయానికి గురవతున్నాడు. ఈ శీర్షికలో భాగంగా 28...
ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం బీఎస్‌ఎన్‌ఎల్ దేశీయంగా తొలి ఇంటర్నెట్ టెలిఫోనీ సర్వీసును ఆవిష్కరించిన సంగతి అందరికీ విదితమే. ఇప్పుడు ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్ లో లభిస్తుంది. ఈ యాప్ నుంచి మీరు నేరుగా అప్లికేషన్ పూర్తి చేసి ఇంటర్నెట్ బేస్‌డ్ కాల్స్ పొందవచ్చు. మొబైల్ యాప్ ద్వారా దేశవ్యాప్తంగా ఏ టెలిఫోన్ నంబరుకైనా కాల్ చేసే సదుపాయం దీనితో...
చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వాళ్లు వరకు ఈరోజు ఒకే ఒక్క యాప్‌ను వాడుతున్నారు? ఏంటి ఈ యాప్ అనగానే ముక్త కంఠంతో చెప్పే పేరు టిక్ టాక్! చాలామందికి ఈ ఇదో వ్యాపకం.. చాలామందికి ఇదో వ్యసనం.. ఎక్కుమందికి ఇదో పిచ్చి! పేరు ఏది పెట్టుకున్నా టిక్ టాక్ యాప్ విస్తరించినంత వేగంగా ఇటీవల కాలంలో ఏ యాప్ కూడా...