• తాజా వార్తలు
  • రివ్యూ - రెడ్‌మీ 5 అన్నీ ఎక్కువే.. ధ‌ర త‌ప్ప‌

    రివ్యూ - రెడ్‌మీ 5 అన్నీ ఎక్కువే.. ధ‌ర త‌ప్ప‌

    షియోమి.. రీసెంట్‌గా ఇండియాలో లాంచ్‌చేసిన రెడ్ మీ 5 ఫోన్ అద్దిరిపోయే ఫీచ‌ర్ల‌తో ఎంఐ  ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది.  దీనిలో ఎన్ని ప్ర‌త్యేక‌త‌లున్నా ధ‌ర మాత్రం త‌క్కువగా ఉండడం విశేషంగా చెప్పుకోవాలి. ఈ ఫోన్ ఇంత‌కుముందు వ‌చ్చిన రెడ్‌మీ 5 ప్ల‌స్ ఫీచ‌ర్ల‌న్నింటితోనూ త‌యారైంది. రెడ్‌మీ 5,...

  •  రివ్యూ - షియోమి ఎంఐ ఎల్ఈడీ స్మార్ట్‌టీవీ 4.. ఎలా ఉందంటే..

     రివ్యూ - షియోమి ఎంఐ ఎల్ఈడీ స్మార్ట్‌టీవీ 4.. ఎలా ఉందంటే..

    షియోమి.. ఈ చైనా మొబైల్ కంపెనీ ఇండియ‌న్ మార్కెట్‌లో శాంసంగ్‌ను వెనక్కినెట్టి నెంబ‌ర్‌వ‌న్ స్థానానికి చేరింది. కానీ ఒక బ్రాండ్‌గా ఇండియ‌న్ మార్కెట్‌లో ఇంకా నిలదొక్కుకోలేదు. ఆ దిశ‌గా వివిధ ప్రొడ‌క్ట్‌లు అమ్మ‌డానికి సిద్ధ‌మైంది. దీనిలో భాగంగా తొలుత షియోమి ఎంఐ ఎల్ఈడీ టీవీ 4ను మార్కెట్లోకి తీసుకొచ్చింది.  తక్కువ ధరకే మంచి...

  • రివ్యూ - డేటా సేవింగ్ యాప్స్ - గూగుల్ డేటాలీ vs సామ్సంగ్ మాక్స్ – ఏది బెస్ట్

    రివ్యూ - డేటా సేవింగ్ యాప్స్ - గూగుల్ డేటాలీ vs సామ్సంగ్ మాక్స్ – ఏది బెస్ట్

    ప్రస్తుత స్మార్ట్ యుగం లో స్మార్ట్ ఫోన్ ల వాడకం పెరిగిపోయింది అనే మాట మనం ఎప్పుడూ చెప్పుకునేదే! అయితే పెరిగిన స్మార్ట్ ఫోన్ ల వినియోగం తో పాటు మరొక ప్రధాన సమస్య కూడా పెరిగింది. అదే డేటా. ప్రతీ చిన్న విషయానికీ యాప్ లు వచ్చేయడం తో మన ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకునే యాప్ ల సంఖ్య కూడా పెరిగిపోయింది. దానితోపాటే స్టోరేజ్ సమస్య కూడా. ఇన్ని యాప్ లకు సరిపడా స్టోరేజ్ మన ఫోన్ లలో ఉండడం లేదు. చాలా యాప్ లు...

  • పేటీఎం ర‌హ‌స్య ప్ర‌యోగం.. విక‌టించిందా?

    పేటీఎం ర‌హ‌స్య ప్ర‌యోగం.. విక‌టించిందా?

    గ‌తేడాది న‌వంబ‌ర్ 8న కేంద్ర ప్ర‌భుత్వం తెచ్చిన డీమానిటైజేషన్ (పెద్దనోట్ల రద్దు)తో బాగుపడిన వాళ్లు ఎవరని లిస్ట్ తయారు చేస్తే అందులో ఫస్ట్ ఉండే పేరు పేటీఎంది. మనీ, క్రెడిట్, డెబిట్ కార్డులతో పాటు పేటీఎం ఒక ఆల్టర్నేట్ మనీ అన్నంతగా పాపులరయిపోయింది.  పేటీఎం వ‌చ్చే ఐదేళ్ల‌లో సాధించాల‌నుకున్న క‌స్ట‌మ‌ర్ల సంఖ్య‌ను డీమానిటైజేష‌న్...

  • రివ్యూ - షియోమి ఎంఐ టీవీ 4..టీవీ మార్కెట్లో విధ్వంసక ఆవిష్కరణ కానుందా ?

    రివ్యూ - షియోమి ఎంఐ టీవీ 4..టీవీ మార్కెట్లో విధ్వంసక ఆవిష్కరణ కానుందా ?

    షియోమి మ‌న‌కు ఇప్ప‌టి వ‌ర‌కు ఫోన్ త‌యారీ సంస్థే అని మ‌న‌కు తెలుసు. కానీ ఇది మ‌రో కొత్త రంగంలోకి అడుగుపెట్టింది. ముఖ్యంగా త‌మ‌కు రోజు రోజుకు బ‌లం పెరుగుతున్న భార‌త మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని ఆ సంస్థ స్మార్ట్‌టీవీల‌ను రంగంలోకి దింప‌నుంది. వాటి పేరే షియోమి ఎంఐ టీవీ4. భార‌త్‌లో...

  • రివ్యూ - షియోమి రెడ్ మీ నోట్ 5 

    రివ్యూ - షియోమి రెడ్ మీ నోట్ 5 

    షియోమి అన‌గానే.. మ‌న‌కు విజ‌య‌వంత‌మైన ఫోన్ల జాబితానే క‌నిపిస్తుంది. ముఖ్యంగా రెడ్‌మి సిరీస్ మ‌న దేశంలో సృష్టించిన క‌ల‌క‌లం అంతా ఇంతా కాదు. ఒక‌ద‌శ‌లో భార‌త్‌లోనే ఎక్కువ అమ్ముడుపోయే సిరీస్‌గా ఇది పేరు సంపాదించింది. అయితే అదే షియోమి మ‌రో కొత్త ఫోన్‌ను రంగంలోకి దింపింది. అదే రెడ్‌మి నోట్ 5....

  • 2017  లో అంతరించిన 10 పెద్ద టెక్నాలజీ లు

    2017 లో అంతరించిన 10 పెద్ద టెక్నాలజీ లు

    ప్రపంచం లో అన్ని రంగాల్లో జరిగే విధంగానే డిజిటల్ ప్రపంచం లో కూడా గ్యాడ్జేట్ లు మరియు టెక్నాలజీ లు వస్తూ, పోతూ ఉంటాయి. 2017 వ సంవత్సరం లో కూడా వివిధ టెక్నాలజీ లు ఇలాగే మాయం అయిపోయాయి. వీటిలో చాలావరకూ ఒకప్పుడు మన జీవితాలను శాసించినవే. అలాంటి ఒక 10 టెక్నాలజీ ల గురించి ఈ ఆర్టికల్ లో చర్చిద్దాం. విండోస్ ఫోన్...

  • ఒప్పో ఎఫ్‌3 యాడ్‌ను.. విరాట్ కోహ్లీ వ‌చ్చినా బ‌తికించ‌లేక‌పోయాడు 

    ఒప్పో ఎఫ్‌3 యాడ్‌ను.. విరాట్ కోహ్లీ వ‌చ్చినా బ‌తికించ‌లేక‌పోయాడు 

    యాడ్ క్యాంపెయిన్‌తో సూప‌ర్ హిట్ అయిన ప్రొడ‌క్ట్స్‌ను చూశాం. కానీ కొన్ని యాడ్స్ ఎందుకు తీస్తారో, అస‌లు ఆ యాడ్‌లో ఏం చెప్ప‌ద‌లుచుకున్నారో కూడా చెప్ప‌లేం.  పెద్ద క్రికెట‌ర్లు, ఫేమ‌స్ స్టార్ల‌ను పెట్టుకున్నా యాడ్ థీమ్‌లో క్లారిటీ లేక‌పోతే పేలిపోవ‌డం ఖాయం.  సెల్ఫీ కెమెరాల స్పెష‌లిస్ట్ అయిన ఒప్పో త‌న...

  • రివ్యూ - 2017లో టాప్ 5  టెక్ యాడ్స్ ఏంటో తెలుసా? 

    రివ్యూ - 2017లో టాప్ 5  టెక్ యాడ్స్ ఏంటో తెలుసా? 

    కారం పొడి నుంచి కార్ల వ‌ర‌కు ఏ వ‌స్తువైనా అమ్మాలంటే ప్ర‌చార‌మే కీల‌కం. Neighbours envy.. Owners pride (పొరుగువారికి అసూయ‌.. య‌జ‌మానికి గ‌ర్వ‌కార‌ణం) అంటూ ఒనిడా టీవీ కోసం 30 ఏళ్ల క్రితం చేసిన యాడ్ ఇప్ప‌టికీ చాలామందికి గుర్తుంది. ఐ ల‌వ్ యూ ర‌స్నా అని న‌వ్వులు చిందింన చిన్న‌పాప ముఖాన్ని కూడా చాలామంది గుర్తు...

  •                        MS ఆఫీస్ డెస్క్ టాప్ vs  వెబ్ vs మొబైల్ యాప్స్

    MS ఆఫీస్ డెస్క్ టాప్ vs వెబ్ vs మొబైల్ యాప్స్

    వివిధ రకాల ఆఫీస్ ప్రోగ్రాం లను ఉపయోగించడానికి మైక్రో సాఫ్ట్ అనేక రకాల వెర్షన్ లను అందిస్తుంది. డెస్క్ టాప్ యాప్ లు, మొబైల్ యాప్ లు, ఆన్ లైన్ వెబ్ బ్రౌజర్ లు వీటికి ఉదాహరణలు. డెస్క్ టాప్ వెర్షన్ ల తో పోలిస్తే ఆన్ లైన్ వెబ్ మరియు మొబైల్ యాప్ వెర్షన్ లు అంత సమర్థవంతమైనవి కానప్పటికీ వేటికుండే ఉపయోగం వాటికి ఉంటుంది. మనలో కొంతమందికి ఈ మూడింటి తోనూ అవసరం ఉంటుంది. వీటిలో ఏవి ఉత్తమమైనవి? వేటిని వాడాలి ?...

  • గూగుల్ ఇమేజెస్‌కి ఏడు బ్ర‌హ్మాండ‌మైన ప్ర‌త్యామ్నాయాలు

    గూగుల్ ఇమేజెస్‌కి ఏడు బ్ర‌హ్మాండ‌మైన ప్ర‌త్యామ్నాయాలు

    ఒక్క చిత్రం వెయ్యి మాట‌ల‌కు స‌మానం అంటారు. అందుకే న్యూస్‌పేప‌ర్లు, టీవీ ఛాన‌ల్స్‌నుంచి సోష‌ల్ మీడియాలో చిట్‌చాట్స్ వ‌ర‌కూ అన్నింటికీ ఇమేజెస్ అంత కీల‌కంగా మారాయి. సాధార‌ణంగా మ‌న‌కు ఇమేజ్ కావాలంటే గూగుల్ ఇమేజ్‌లోకి  వెళ్లి కీవ‌ర్డ్ టైప్ చేసి సెర్చ్ చేసేస్తాం. కానీ గూగుల్‌తో స‌మానంగా మంచి...

  • 2017లో గూగుల్ తెచ్చిన  ఈ 9 యాప్స్‌.. మ‌న‌కెంత ఉప‌యోగ‌మో తెలుసా? 

    2017లో గూగుల్ తెచ్చిన  ఈ 9 యాప్స్‌.. మ‌న‌కెంత ఉప‌యోగ‌మో తెలుసా? 

    మ‌రో 10 రోజుల్లో 2017 ముగిసిపోతుంది.  ఈ ఏడాది గూగుల్ చాలా కొత్త యాప్స్‌ను ఇంట్ర‌డ్యూస్ చేసింది. అందులో తొమ్మిది యాప్స్  స్మార్ట్‌ఫోన్ యూజ‌ర్ల‌కు బాగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి.  కొన్ని ఆండ్రాయిడ్‌లో మ‌రికొన్ని  ఐవోఎస్‌లో ప‌ని చేస్తాయి. కొన్ని యాప్స్ రెండింటిలోనూ ప‌ని చేస్తాయి.   గూగుల్ తేజ్  గూగుల్...

  •  రివ్యూ - జంబో డిస్‌ప్లేతో జియోమి ఎంఐ మిక్స్ 2

     రివ్యూ - జంబో డిస్‌ప్లేతో జియోమి ఎంఐ మిక్స్ 2

     2016లో జియోమి కంపెనీ త‌న కొత్త  మోడ‌ల్  ఎంఐ మిక్స్‌తో పెద్ద దుమార‌మే రేపింది. స్మార్ట్‌ఫోన్ల‌లో కాన్స‌ప్ట్ ఫోన్ అనే పేరు కూడా వ‌చ్చింది ఆ ఫోన్‌కు. అయితే ఆ త‌ర్వాత  ఆరంభంలో ఉన్న‌జోరును ఈ మోడ‌ల్ చూపించ‌లేక‌పోయింది. ఆ త‌ర్వాత మిగిలిన ఫోన్ల తాకిడిని త‌ట్టుకోలేక వెన‌క‌బ‌డిపోయింది ఈ...

  • రూ15 వేల‌కే విండోస్ 10 ఐబాల్ కాంప్‌బుక్ ల్యాప్‌టాప్‌

    రూ15 వేల‌కే విండోస్ 10 ఐబాల్ కాంప్‌బుక్ ల్యాప్‌టాప్‌

    మంచి లాప్‌టాప్ కొనాలంటే రూ.25 వేలు పెట్టాల్సిందే. మంచి ఫీచ‌ర్లు ఉండి..బ్రాండెడ్ ల్యాప్‌టాప్ అయితే ఇక చెప్ప‌క్క‌ర్లేదు. రూ.40 వేలకు త‌క్కువ ఉండ‌దు.  ఈ నేప‌థ్యంలో మంచి ఫీచ‌ర్ల‌తో పాటు అందుబాటు ధ‌ర‌తో విండోస్  ఒక కొత్త ల్యాప్‌టాప్‌ను తీసుకొచ్చింది.  రూ.15  వేల ధ‌ర‌కే విండోస్ 10 ఐ బాల్...

  • నాలుగు కెమెరాలతో హానర్ 9 ఐ

    నాలుగు కెమెరాలతో హానర్ 9 ఐ

    వీవో, ఒప్పో, శాంసంగ్ లాంటి దిగ్గ‌జ కంపెనీల‌కు పోటీగా భార‌త్‌లో దూసుకుపోతున్న సెల్‌ఫోన్ బ్రాండ్ హాన‌ర్‌. హువాయ్ కంపెనీకి చెందిన ఈ బ్రాండ్  ఇప్పుడు మార్కెట్లో మిగిలిన సెల్‌ఫోన్ కంపెనీల‌కు గ‌ట్టిపోటీనే ఇస్తోంది. గ‌తంలో హాన‌ర్ 8 ప్రొతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన ఈ మోడ‌ల్‌.. తాజాగా హాన‌ర్ 9ఐ...

  • రివ్యూ- ప్ర‌త్య‌ర్థుల‌కు గ‌ట్టి పోటీ ఇచ్చేలా నోకియా 8

    రివ్యూ- ప్ర‌త్య‌ర్థుల‌కు గ‌ట్టి పోటీ ఇచ్చేలా నోకియా 8

    నోకియా.. ఈ పేరుకు ఒక చ‌రిత్ర ఉంది. దానికో ప్ర‌త్యేక‌త ఉంది. ఎన్నో ఫోన్లు మార్కెట్‌ను ముంచెత్తినా.. ఎన్ని కొత్త కొత్త ఫీచ‌ర్లు వ‌చ్చినా.. సెల్‌ఫోన్ విప్ల‌వానికి నాంది ప‌లికింది మాత్రం నిస్సందేహంగా నోకియా అనే చెప్పొచ్చు. స్మార్ట్‌ఫోన్ జ‌మానా మొద‌లు కాక మునుపు,  భార‌త సెల్‌ఫోన్ మార్కెట్ ఇంత పెద్ద‌ది కాక పూర్వం.....

  • జియోమి ఫోన్ స్పేర్ పార్ట్స్‌.. అఫీషియ‌ల్‌కి అన్ అఫీషియ‌ల్‌కి ఇంత వ్య‌త్యాస‌మా?

    జియోమి ఫోన్ స్పేర్ పార్ట్స్‌.. అఫీషియ‌ల్‌కి అన్ అఫీషియ‌ల్‌కి ఇంత వ్య‌త్యాస‌మా?

    మ‌నం ఎంతో ఖ‌ర్చు పెట్టి స్మార్ట్‌ఫోన్ల‌ను కొనుగోలు చేస్తాం. మ‌న‌కు కావాల్సిన ఫీచ‌ర్లు ఉన్న ఫోన్ దొకిన‌ప్పుడు ఒక్కోసారి డ‌బ్బులు కూడా లెక్క చేయ‌కుండా ఫోన్ కొనేస్తాం. అయితే ఇంత డ‌బ్బులు పోసి ఫోన్ల‌ను కొన్నా... మ‌న చేతులోకి వ‌చ్చిన కొన్ని రోజుల‌కే ఏదైనా ప్ర‌మాదవ‌శాత్తూ కింద ప‌డ‌డ‌మో లేక ఏదైనా...

  • అన్ని టెల్కోల్లో రోజుకు 1జీబీ డేటా + అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్‌పై ఓ లుక్ ..

    అన్ని టెల్కోల్లో రోజుకు 1జీబీ డేటా + అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్‌పై ఓ లుక్ ..

    వాయిస్ కాల్స్‌కు ఓ రీఛార్జి.. డేటాకు మరో టారిఫ్‌, ఎస్ఎంస్‌లకు ఇంకోటి అంటూ వినియోగ‌దారుల నుంచి భారీగా సొమ్ము చేసుకున్న టెలికం కంపెనీల‌న్నీ జియో రాకతో దిగొచ్చాయి. జియో వాయిస్ కాల్స్‌, డేటా, మెసేజ్‌లు అన్నీ క‌లిపి బండిల్డ్ ప్యాకేజ్ గా ఇవ్వ‌డంతో యూజ‌ర్స్ బాగా ఎట్రాక్ట్ అయ్యారు. దీంతో మిగిలిన కంపెనీల‌కు ఇదే దారిలోకి రాక త‌ప్ప‌లేదు....

  • రివ్యూ-జియోకి 1 ఇయర్,తెచ్చిన 10 కీలక మార్పులు

    రివ్యూ-జియోకి 1 ఇయర్,తెచ్చిన 10 కీలక మార్పులు

    జియో.. జియో.. జియో ఇప్పుడు భార‌త టెలికాం రంగాన్ని ఊపేస్తున్న పేరిది. ఒక‌ప్పుడు మన దేశంలో టెలికాం స‌ర్వీసులు అంటే ఎయిర్‌టెల్‌, ఐడియా, వొడాఫోన్‌, బీఎస్ఎన్ఎల్ మాత్ర‌మే.. చిన్న‌చిన్న ఆప‌రేట‌ర్లు ఉన్నా వాటి ప్రభావం చాలా త‌క్కువ‌. కానీ జియో వ‌చ్చిన త‌ర్వాత సీన్ మారిపోయింది. జియో జోరు ముందు బ‌డా బడా కంపెనీలు కూడా...

  • బై నౌ.. పే లేట‌ర్ ఇప్పుడు ఎవ‌రెవ‌రో ఆఫ‌ర్ చేస్తున్నారో తెలుసా? 

    బై నౌ.. పే లేట‌ర్ ఇప్పుడు ఎవ‌రెవ‌రో ఆఫ‌ర్ చేస్తున్నారో తెలుసా? 

     బై నౌ.. పే లేట‌ర్ (Buy now, pay later). ఆన్‌లైన్ బిజినెస్‌లో ఇది ఇప్పుడు  కొత్త  ట్రెండ్‌. ప్రొడ‌క్ట్ కొనుక్కోవ‌డం.. డబ్బులు త‌ర్వాత చెల్లించ‌డం అనే ఈ కాన్సెప్ట్ రోజురోజుకూ పెరుగుతోంది. బ‌స్‌, రైల్‌, సినిమా టికెట్ల ద‌గ్గ‌ర మొద‌లైన ఈ ట్రెండ్ ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ వంటి ఈ- కామ‌ర్స్ సైట్ల‌లో...

  • రివ్యూ - బ్రాండ్ నేమ్ లేకుండా వ‌చ్చిన‌ ఎసెన్షియ‌ల్ ఫోన్ ఎలా ఉంది?  

    రివ్యూ - బ్రాండ్ నేమ్ లేకుండా వ‌చ్చిన‌ ఎసెన్షియ‌ల్ ఫోన్ ఎలా ఉంది?  

    ఎలాంటి బ్రాండ్ నేమ్ లేకుండా రిలీజయిన ఎసెన్షియ‌ల్ ఫోన్ అంచ‌నాలు అందుకుందా? ఆండ్రాయిడ్ సృష్టిక‌ర్త త‌యారు చేసిన  ఈ ఫోన్ మిగిలిన ఫ్లాగ్‌షిప్ ఫోన్ల‌న్నింటినీ ఓవ‌ర్‌టేక్ చేస్తుందా?  Essential PH-1  అని అఫీషియ‌ల్‌గా పేరు పెట్టిన ఎసెన్షియ‌ల్ ఫోన్‌లో ప్ల‌స్‌లేంటి?  మైన‌స్‌లేంటి చూడండి.  ...

  • రివ్యూ - ఆండ్రాయిడ్ ఓరియో స్వీటెస్ట్ ఓఎస్ ఎవ‌ర్‌!

    రివ్యూ - ఆండ్రాయిడ్ ఓరియో స్వీటెస్ట్ ఓఎస్ ఎవ‌ర్‌!

    ఆండ్రాయిడ్ ఓరియో... ఇప్పుడు ఈ మాట చాలా హాట్‌. ఎందుకంటే తాజాగా వ‌చ్చిన ఈ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ ప్ర‌కంప‌న‌లే రేపుతోంది. ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌లో గూగుల్ తెచ్చిన ఎనిమిదో మేజ‌ర్ అప్‌డేట్ ఇది.  ప్ర‌స్తుతం ఇది నెక్స‌స్, పిక్స‌ల్ ఫోన్ల‌లో అప్‌డేట్ అవుతోంది. అయితే ఆండ్రాయిడ్ ఓరియో అంటే ఏమిటి? అస‌లు ఆండ్రాయిడ్ 8.0...

  • నోకియా తొలి ఫ్లాగ్‌షిప్  ఆండ్రాయిడ్ ఫోన్‌.. నోకియా 8 రివ్యూ 

    నోకియా తొలి ఫ్లాగ్‌షిప్  ఆండ్రాయిడ్ ఫోన్‌.. నోకియా 8 రివ్యూ 

      సెల్‌ఫోన్ల‌లో ఒక‌ప్పుడు రారాజులా వెలుగొందిన నోకియా ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో నిల‌బ‌డేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంది. నోకియా 3, నోకియా 5, నోకియా 6 అని మూడు బ‌డ్జెట్ స్మార్ట్‌ఫోన్ల‌ను ఇప్ప‌టికే మార్కెట్లోకి తెచ్చింది.  లేటెస్ట్‌గా నోకియా 8 పేరుతో తొలిసారిగా ఆండ్రాయిడ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను రిలీజ్...

  • శాంసంగ్ గెలాక్సీ నోట్ 8 వ‌ర్సెస్ శాంసంగ్ గెలాక్సీ ఎస్ 8 ప్ల‌స్‌

    శాంసంగ్ గెలాక్సీ నోట్ 8 వ‌ర్సెస్ శాంసంగ్ గెలాక్సీ ఎస్ 8 ప్ల‌స్‌

    శాంసంగ్ గెలాక్సీ నోట్ 8.. ఇప్పుడు మొబైల్ ప్రియుల్లో ఆస‌క్తిని రేపుతున్న‌ఫోన్‌. ఇది ఎలా ఉండ‌బోతుంది. మిగిలిన ఫోన్ల‌కు దీనికి ఏంటి డిఫ‌రెన్స్‌? ఇటీవ‌ల వ‌చ్చిన శాంసంగ్ సిరీస్‌ల‌కు దీనికి ఉన్న ప్ర‌ధాన‌మైన తేడాలు ఏంటి? ప‌్ర‌స్తుతం మార్కెట్లో ఉన్న ఇత‌ర ఫోన్ల‌కు ఇది ఎంత వ‌ర‌కు పోటీ...