• తాజా వార్తలు
 • ఇకపై మీ ట్వీట్ కి ఎవరు రిప్లై ఇవ్వాలో మీరే డిసైడ్ చేయండి

  ఇకపై మీ ట్వీట్ కి ఎవరు రిప్లై ఇవ్వాలో మీరే డిసైడ్ చేయండి

  ఇక మీ ట్వీటుకి రిప్లై ఎవరు ఇవ్వాలో మీరే డిసైడ్ చేయొచ్చు మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్ రోజుకో కొత్త ఫీచర్ తో దూసుకొస్తోంది. లేటెస్టుగా మీ ట్వీట్ కి ఎవరు రిప్లై ఇవ్వాలో, ఎవరు ఇవ్వక్కర్లేదో మీరే నిర్ణయించుకునే ఆప్షన్ తీసుకొచ్చింది. సెలబ్రిటీస్ ఏదయినా ఒకే ట్వీట్  చేస్తే దాని మీద రకరకాలుగా ట్రోల్ జరుగుతుంటోంది. నెగటివ్ కామెంట్స్ కూడా వస్తుంటాయి. యీ పరిస్థితుల్లో మీ ట్వీట్ కి  రిప్లై...

 • ట్విట‌ర్‌లో టాప్ రేంజ్‌లోకి మోడీ

  ట్విట‌ర్‌లో టాప్ రేంజ్‌లోకి మోడీ

  సోష‌ల్ మీడియాను రాజ‌కీయాల్లో బాగా వాడుతున్న వ్య‌క్తుల్లో మ‌న ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ టాప్‌లో ఉంటారు.  ట్విట‌ర్‌, ఇన్‌స్టాగ్రామ్ ఇలా అన్నింటిలోనూ ఆయ‌న‌దే హ‌వా.  తాజాగా ట్విట‌ర్‌లో ఆయ‌న మ‌రో రికార్డ్ సెట్ చేశారు. ఏకంగా 6 కోట్ల మంది ఫాలోయ‌ర్స్‌తో అత్య‌ధిక మంది ఫాలో అవుతున్న...

 • గూగుల్ ఫోటోస్ యాప్ రీడిజైన్ అయింది.. కొత్త ఫీచ‌ర్ల‌పై లుక్కేయండి

  గూగుల్ ఫోటోస్ యాప్ రీడిజైన్ అయింది.. కొత్త ఫీచ‌ర్ల‌పై లుక్కేయండి

   ఆండ్రాయిడ్‌, ఐవోఎస్ ఏ స్మార్ట్‌ఫోన్ వాడేవారికైనా గూగుల్ ఫోటోస్ త‌ప్ప‌క తెలిసి ఉంటుంది. ఎందుకంటే ఇది మీ ఫోన్‌లో తీసే ఫోటోల‌న్నీ భ‌ద్ర‌ప‌రిచే ఫోటో లైబ్ర‌రీ కాబ‌ట్టి.  అలాంటి గూగుల్ ఫోటోస్ యాప్ ఇప్పుడు రీడిజైన్ చేశారు. దీనిలో కొత్త ఫీచ‌ర్లేమిటో చూద్దాం.   సింపుల్ డిజైన్‌ గూగుల్ ఫోటోస్ కొత్త యాప్‌లో...

 • సంగీతం స్ట్రీమింగ్ కంటే డౌన్‌లోడ్ చేయ‌డం ప‌ర్యావ‌ర‌ణానికి మంచిదట‌.. విన్నారా?

  సంగీతం స్ట్రీమింగ్ కంటే డౌన్‌లోడ్ చేయ‌డం ప‌ర్యావ‌ర‌ణానికి మంచిదట‌.. విన్నారా?

  సంగీతం అంటే ఇష్టం లేని వాళ్లు దాదాపు ఉండ‌రు. అందుకే స్మార్ట్‌ఫోన్లో కంప‌ల్స‌రీగా సంగీతం యాప్‌లు ఉంచుకుంటారు. ఖాళీ దొరికిన‌ప్పుడల్లా ఈ సంగీతాన్ని ప్లే చేస్తూ ఉంటారు. అయితే ఇలా సంగీతాన్ని ఒక డివైజ్ నుంచి స్ట్రీమింగ్ చేయ‌డం వ‌ల్ల ప‌ర్యావ‌ర‌ణానికి మంచిది కాదంట. ఒక డివైజ్‌లో మ్యూజిక్ ప్లే అవుతుంటే ప‌ర్యావ‌ణానికి వ‌చ్చిన...

 • 2020లో ఈ ఫోన్ల‌లో వాట్స‌ప్ ఉండ‌దు.. ముందే జాగ్ర‌త్త ప‌డండి

  2020లో ఈ ఫోన్ల‌లో వాట్స‌ప్ ఉండ‌దు.. ముందే జాగ్ర‌త్త ప‌డండి

  ప్ర‌పంచ‌వ్యాప్తంగా అత్య‌ధిక మంది వాడే మెసేజింగ్ యాప్‌ల‌లో వాట్స‌ప్ ఒక‌టి. ఈ మెసేజింగ్ యాప్‌లో కొత్త ఫీచ‌ర్లు వ‌స్తున్నాయి. దీంతో వాట్స‌ప్‌ను వాడే యూజ‌ర్లు రోజు రోజుకీ పెరిగిపోతున్నారు. అయితే 2020లో కొన్ని ఫోన్ల‌లో వాట్స‌ప్ ఉండే అవ‌కాశం లేదంట‌.. మ‌రి వాట్స‌ప్ వాడే వినియోగ‌దారులు ముందే...

 • ఇక ఈ మెయిల్‌ను అటాచ్ చేసి పంపాలా?  ఫార్వ‌ర్డ్ చేయ‌డం కుద‌ర‌దా? 

  ఇక ఈ మెయిల్‌ను అటాచ్ చేసి పంపాలా?  ఫార్వ‌ర్డ్ చేయ‌డం కుద‌ర‌దా? 

  జీమెయిల్‌.. ఈ పేరు తెలియ‌నివాళ్లు ఇండియాలో చాలా త‌క్కువ మందే ఉంటారేమో. మెయిల్ అంటే జీ మెయిలే అనేంతగా ఈ గూగుల్ మెయిల్ స‌ర్వీస్ ఫేమ‌స్ అయింది.  యూజ‌ర్ల సేఫ్టీ, సౌల‌భ్యం కోసం జీ మెయిల్‌లో గూగుల్ ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త మార్పులు తీసుకొస్తూనే ఉంది. లేటెస్ట్‌గా మెయిల్‌ను ఫార్వ‌ర్డ్ చేసే అవ‌స‌రం లేకుండా అటాచ్ చేసి పంపే కొత్త...

 • యూట్యూబ్ నుంచి 90 లక్షల వీడియోలు, 40 లక్షల ఛానల్స్ అవుట్, కారణం ఏంటో తెలుసా ?

  యూట్యూబ్ నుంచి 90 లక్షల వీడియోలు, 40 లక్షల ఛానల్స్ అవుట్, కారణం ఏంటో తెలుసా ?

  అత్యంత తక్కువ కాలంలో పాపులర్ కావడానికి  యూట్యూబ్ అనేది చాలామందికి బెస్ట్ ఫ్లాట్ పాం.. అలాగే ఎటువంటి పెట్టుబడి లేకుండా ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు కూడా ఇది ప్రధాన వనరుగా ఉంది. కేవలం మొబైల్ ఫోన్ ద్వారా వీడియోలు షూట్ చేసి యూట్యూబ్ లో అప్ డేట్ చేసి ఆదాయాన్ని పొందుతుంటారు చాలామంది. అయితే రూల్స్ తెలియకుండా యూట్యూబ్ లోకి దిగితే మీరు ఇబ్బందులు పాలు అయ్యే అవకాశం ఉంది. అలా రూల్స్ ఫాల్...

 • కొత్త పేర్లతో బయటకు వస్తున్న వాట్సప్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఎందుకలా !

  కొత్త పేర్లతో బయటకు వస్తున్న వాట్సప్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఎందుకలా !

  ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌, ఫొటో షేరింగ్‌ యాప్‌ ఇన్‌స్టాగ్రామ్‌ల పేర్లు మారనున్నాయి. వీటి మాతృక సంస్థ అయిన ఫేస్‌బుక్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వాట్సప్, ఇన్‌స్ట్రా గ్రామ్‌లను ఫేస్ బుక్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూడు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ను ఒకటిగా జోడించడం అనేది...

 • టిక్‌టాక్‌ మాయలు - 2, మరో ఇద్దరు ఉద్యోగులు సస్పెన్షన్‌

  టిక్‌టాక్‌ మాయలు - 2, మరో ఇద్దరు ఉద్యోగులు సస్పెన్షన్‌

  విధుల్లో ఉండగా టిక్‌టాక్‌ రూపొందించి పలువురు తమ ఉద్యోగాలకే ఎసరు తెచ్చుకుంటున్న సంఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.అలాగే టిక్‌టాక్ వీడియోల కోసం ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నవారి సంఖ్య పెరుగుతోంది.  ఇటీవల కరీంనగర్‌లో టిక్‌టాక్‌లో నటించిన ముగ్గురు వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులు సస్పెండై వారం రోజులు కూడా గడవకముందే అనంతపురం జిల్లాలో అలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది....

 • టిక్‌టాక్ మాయలు-1 రాత్రంతా అడవిలో తిరిగిన వైనం

  టిక్‌టాక్ మాయలు-1 రాత్రంతా అడవిలో తిరిగిన వైనం

  టిక్‌టాక్ ఇప్పుడు ఇండియాను ఊపేస్తోంది. దాని మోజులో పడి ఏం చేస్తున్నారో కూడా అర్థం అవడం లేదు. కళ్లు మూసుకుపోయాయి. ఇంకా చెప్పాలంటే ఈ యాప్ మనుషల ప్రాణాల మీదకు తెస్తోంది. ఈ నేపథ్యంలోనే అరుదైన వీడియోలు తీసి ‘టిక్‌టాక్‌’లో అప్‌లోడ్‌ చేయాలన్న కుతూహలం ఓ యువకుణ్ని చిక్కుల్లో పడేసింది. ఈ సంఘటనే తిరుపతిలో జరిగింది. పూర్తి వివరాల్లోకెళితే.. కలకడ మండలం, మంగళపల్లెకు...

 • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో టై అప్ దిశగా టిక్‌టాక్ ,ఎందుకో తెలుసుకోండి 

  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో టై అప్ దిశగా టిక్‌టాక్ ,ఎందుకో తెలుసుకోండి 

  బైట్ డ్యాన్స్ ఆధ్వర్యంలో నడుస్తోన్న చైనీస్ వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్ ఇండియాలో దూసుకుపోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇండియాలో దీన్ని నిషేధించాలంటూ అనేక ఫిర్యాదులు వచ్చినప్పటికీ ఈ యాప్ రోజురోజుకు తన పాపులారిటీని పెంచుకుంటూ పోతోంది. ఈ నేపథ్యంలోనే మరో కీలక అడుగు వేసినట్లుగా తెలుస్తోంది. ఈ చైనీస్ యాప్ కేంద్ర ప్రభుత్వంతోనూ అలాగే రాష్ట్ర ప్రభుత్వాలతోనూ అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడానికి రెడీ...

 • గూగుల్ ఫొటోస్ గురించి మ‌నం త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన కీల‌క అంశాలు

  గూగుల్ ఫొటోస్ గురించి మ‌నం త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన కీల‌క అంశాలు

  గూగుల్ ఫొటోస్ గురించి మ‌న‌కు తెలియ‌ని వాళ్లు దాదాపుగా ఉండ‌రు. మ‌నం ఆండ్రాయిడ్ ఫోన్లో తీసిన అన్ని ఫొటోలను సేవ్ చేయ‌డానికి గూగుల్ ఫొటోస్ బాగా యూజ్ అవుతాయి. గూగుల్ ప్ల‌స్ సోష‌ల్ నెట్‌వ‌ర్కింగ్‌లో ఇది భాగం. అయితే గూగుల్ ఫొటోస్‌ను ఒక ప్ర‌త్యేక‌మైన టూల్‌గా రూపొందించింది . గూగుల్ ఫొస్‌ను సింగిల్ ఫొటో వ్యీవ‌ర్‌గా...

 • ఈమెయిల్ ద్వారా కాంటాక్ట్స్‌ని దొంగిలిస్తున్న ఫేస్‌బుక్, ఎలాగో తెలుసుకోండి

  ఈమెయిల్ ద్వారా కాంటాక్ట్స్‌ని దొంగిలిస్తున్న ఫేస్‌బుక్, ఎలాగో తెలుసుకోండి

  సోషల్ మీడియాలో దూసుకుపోతున్న దిగ్గజం ఫేస్‌బుక్ ఎప్పటికప్పుడు ఏదొ ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంది. డేటా స్కాం మరకలు మాసిపోకముందే ఇప్పుడు మళ్లీ కొత్త మరకలు దానికి అంటుకున్నాయి.1.5 మిల్లియన్ యూజర్ల ఫోన్లలోని కాంటాక్ట్స్ సమాచారాన్ని ఫేస్‌బుక్ దొంగిలించిందనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాను కుదిపేస్తున్నాయి. ఈ మెయిల్స్ ద్వారా ఈ స్కాం జరుగుతుందని రిపోర్టులు చెబుతున్నాయి.  పూర్తి...

 • వాట్స‌ప్ ఫ్యాక్ట్ చెకింగ్ స‌ర్వీస్ ఎలా ప‌ని చేస్తుంది?

  వాట్స‌ప్ ఫ్యాక్ట్ చెకింగ్ స‌ర్వీస్ ఎలా ప‌ని చేస్తుంది?

  వాట్స‌ప్‌.. ప్ర‌పంచంలోనే కోట్లాది మంది యూజ్ చేసే మెసేజింగ్ యాప్‌. ఈ యాప్ ఉప‌యోగించ‌ని స్మార్ట్‌ఫోన్ అంటూ ఉండ‌దు. ఎందుకంటే వాట్స‌ప్ వ‌ల్ల కేవ‌లం మెసేజింగ్ మాత్ర‌మే కాక చాలా ఉప‌యోగాలున్నాయి. ఫొటోలు, ఫైల్స్ పంపుకోవ‌డం లాంటి ఎన్నో మ‌న‌కు అవ‌స‌ర‌మైన ప‌నుల‌ను చేసి పెడుతుంది ఈ సోష‌ల్...

 • ఈ యాప్స్ వాడారా? అయితే వాట్సాప్ మిమ్మల్ని బ్యాన్ చేయడం ఖాయం

  ఈ యాప్స్ వాడారా? అయితే వాట్సాప్ మిమ్మల్ని బ్యాన్ చేయడం ఖాయం

  ఫేస్‌బుక్ సొంత మెసేజింగ్ యాప్ వాట్సాప్. ప్రపంచవ్యాప్తంగా ఒక బిలియన్ యూజర్లతో దూసుకుపోతోంది. అత్యధిక జనాదరణ పొందిన ఈ యాప్ ను చాలామంది తమ దుర్వినియోగానికి వాడుకుంటున్నారు. ఇప్పటివరకు వాట్సాప్ యాజమాన్యం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది. అయినా ఫలితం లేకుండా పోతోంది. ఆగడాలు కొనసాగుతైనే ఉన్నాయి. అయితే జిబి వాట్సాప్ లేదా వాట్సాప్ ప్లస్ వాడే థర్డ్ పార్టీ యూజర్లకు వార్నింగ్ మెసేజ్ లను కూడా పంపించింది...

 • ఎన్నికలకు 48 గంటల ముందు సోషల్ మీడియాలో రాజకీయ ప్రచారం చేస్తే జైలుకే

  ఎన్నికలకు 48 గంటల ముందు సోషల్ మీడియాలో రాజకీయ ప్రచారం చేస్తే జైలుకే

  ఏప్రిల్ నెలలో ఇండియాలో సార్వత్రిక సమరం మొదలవుతున్న నేపథ్యంలో సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలు కీలక నిర్ణయం  తీసుకున్నాయి. ఎన్నికల పోలింగ్‌కు 48 గంటల ముందు నుంచి తమ వేదికలపై  ఎలాంటి రాజకీయ ప్రచారం, ప్రకటనలు  చేయడానికి వీల్లేదని తేల్చి చెప్పాయి. ఈ మేరకు   రూపొందించుకున్న​ స్వచ్ఛంద  నియమాలను ఎలక్షన్‌ కమిషనకు ఇవి నివేదించాయి.  ఫేస్‌బుక్‌,...

 • తప్పుడు వార్తలపై యూజర్లకు శిక్షణ ఇవ్వనున్న వాట్సప్  

  తప్పుడు వార్తలపై యూజర్లకు శిక్షణ ఇవ్వనున్న వాట్సప్  

  వాట్స‌ప్ ఓపెన్ చేయ‌గానే మ‌న‌కు కుప్ప‌లు తెప్ప‌లుగా ఏదో ఒక న్యూస్ వ‌స్తూనే ఉంటుంది. ఫొటోలు, వీడియోలు, వార్త‌లు ఇలా వ‌ర‌ద‌లా మ‌న పోన్లో ప‌డుతూనే ఉంటుంది. వాటిల్లో ఏది నిజమే తేల్చుకోవడం చాలా కష్టంగా మారింది. అసలే ఇండియాలో ఎన్నికలు సమీపిస్తుండటంతో ఈ ఫేక్ న్యూస్ వాట్సప్ కు పెద్ద తలనొప్పిగా మారింది. ఎలాగైనా వీటిని కట్టడి...

 • అకౌంట్ డిలీట్ అయ్యిందని యూట్యూబ్ పైనే దాడి  చేశాడు

  అకౌంట్ డిలీట్ అయ్యిందని యూట్యూబ్ పైనే దాడి  చేశాడు

  గూగుల్ కు ఒక వింత అనుభవం ఎదురైంది. గత ఆదివారం అమెరికాలోని మౌంటెయన్ వ్యూలో కాలిఫోర్నియా పోలీసులు ఒక యూట్యూబ్ నిర్వాహకుడిని అరెస్టు చేశారు. వాటర్ విల్లేలోని గూగుల్ కార్యాలయంలోకి వెళ్లి అక్కడి స్టాఫ్ ను బెదిరించినట్లు కేసు నమోదు చేశారు. కారణం ఏమిటంటే తన యూట్యూబ్ అకౌంట్ ను గూగుల్ సిబ్బందే కావాలని డిలీట్ చేసారని ఆరోపిస్తూ ఆగంతకుడు దాడి చేశాడు. అయితే నిజానికి అతని భార్యనే కావాలని డిలీట్ చేసినట్లు...