పొద్దున లేవగానే మన స్మార్ట్‌ఫోన్లో మొదటగా చూసేది వాట్సాప్‌నే. ఈ యాప్ ఓపెన్ చేయగానే Terms and Privacy Policy పేరుతో ఏదైనా సమాచారం కనిపించిందా? మీరు...
టిక్‌టాక్‌ను చైనా కంపెనీ అని ప్రభుత్వం జూన్ నెలలో నిషేధించింది. అప్పటి నుంచి దేశీయ షార్ట్ వీడియో మేకింగ్ యాప్స్ ఊపందుకున్నాయి. చింగారీ, రోపోసో, ఎంఎక్స్ టకాటక్, మోజ్ లాంటి యాప్‌లు ఇప్పుడు మార్కెట్‌లో ముందుకొచ్చాయి. బ్యాన్ చేయడానికి ముందు టిక్‌టాక్‌కు ఎంత మంది యూజర్లున్నారో అందులో 40% వాటాను మన...
వాట్సాప్ లేని స్మార్ట్‌ఫోన్లు ఇండియాలో దాదాపు లేవనే చెప్పాలి. అంతగా ఈ మెసేజింగ్ యాప్ జనాల్ని ఆకట్టుకుంది. అయితే 2021 అంటే మరో రెండు రోజుల తర్వాత వాట్సాప్ కొన్ని ఫోన్లలో పనిచేయదు. ఆ ఫోన్లలో మీది ఉందా.. ఉంటే ఏం చేయాలో చూద్దాం రండి.
వీటిలో పనిచేయదు
* ఐ ఫోన్ 4 అంతకంటే ముందు వచ్చిన ఐఫోన్లలో 2021 నుంచి...
వాట్సాప్ తాజాగా మరో రెండు కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. ప్రస్తుతానికి బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్లు త్వరలోనే అందరికీ అందుబాటులోకి రాబోతున్నాయి. ఇంతకీ ఆ ఫీచర్లేంటో చూద్దాం రండి.
మిస్డ్ గ్రూప్ కాల్స్
వాట్సాప్‌లో ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్, ఆఫీస్ కొలీగ్స్...
నెట్‌ఫ్లిక్స్.. ఓటీటీల గురించి ఏ మాత్రం తెలిసిన వారికైనా దీని గురించి సెపరేట్‌గా చెప్పక్కర్లేదు. వరల్డ్ నెంబర్ వన్ ఓటీటీ అయిన నెట్‌ఫ్లిక్స్‌లో హాలీవుడ్, బాలీవుడ్ సినిమాలే కాదు అందులో వచ్చే వెబ్‌సిరీస్‌లు కూడా అదే రేంజ్లో ఉంటాయి. అయితే దీని సబ్స్క్రిప్షన్ ఎక్కువ కావడంతో ఇండియాలో...
నటాలీ సిల్వనోవిచ్.. గూగుల్ ప్రాజెక్ట్ జీరో బగ్ హంటింగ్‌లో పని చేసే మహిళా ఉద్యోగి.. ఆమెకు ఫేస్‌బుక్ ఏకంగా 44 లక్షల రూపాయలు గిఫ్టగా ఇచ్చింది. గూగుల్‌కు ఏ మాత్రం సంబంధంలేని ఫేస్‌బుక్ నుంచి ఆమెకు అంత పెద్ద గిఫ్ట్ ఎందుకొచ్చింది. తెలుసుకోవాలనుకుంటే ఈ ఆర్టికల్ చదవండి
ఫేస్‌బుక్...
స్మార్ట్‌ఫోన్లు వాడేవారికి వారి గూగుల్ అకౌంట్‌తో లింక్ అయి ఉన్న డివైస్‌లో తీసిన ఫొటోలన్నీ గూగుల్ డ్రైవ్‌లోనూ, గూగుల్ ఫొటోస్‌లోనూ స్టోర్ అవుతాయి. గూగుల్ డ్రైవ్ 15జీబీ వరకు ఫ్రీ స్టోరేజ్ ఇస్తుంది. అయితే గూగుల్ ఫోటోస్‌లో మాత్రం అన్లిమిటెడ్ స్టోరేజ్ ఉచితం. అయితే ఇదంతా ఇక పాత మాట. గూగుల్ ఫోటోస్‌లో కూడా అన్లిమిటెడ్ ఫ్రీ స్టోరేజ్...
కాలర్ ఐడీ సర్వీస్ ట్రూ కాలర్ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. మీకు ఫోన్ చేసే వ్యక్తి ఎందుకు కాల్ చేస్తున్నారో కూడా తెలుసుకునే కాల్ రీజన్ ఫీచర్‌ను...
చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల మధ్య జాతీయ భద్రత, డేటా ప్రైవసీకి సమస్యగా మారుతున్నాయని చైనాకు చెందిన 58 యాప్ లను జూన్ 29న భారత ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే. వాటిలో చాలా సక్సెస్ అయిన...
ఇక మీ ట్వీటుకి రిప్లై ఎవరు ఇవ్వాలో మీరే డిసైడ్ చేయొచ్చు మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్ రోజుకో కొత్త ఫీచర్ తో దూసుకొస్తోంది. లేటెస్టుగా మీ ట్వీట్ కి ఎవరు రిప్లై ఇవ్వాలో, ఎవరు ఇవ్వక్కర్లేదో మీరే...
ఇన్స్టాగ్రామ్.. సోషల్ మీడియాలో ఫేమస్ ఫ్లాట్‌ఫామ్. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ఇందులో అకౌంట్లున్నాయి. అయితే ఇందులో నెగిటివ్ కామెంట్లు చేసేవారికీ కొదవలేదు. మన సినిమా యాక్టర్లు, క్రికెటర్లు ఇలా ఏదో ఒక సమయంలో దీనికి బలయినవారే. ఇక అమ్మాయిల అకౌంట్లకు అసభ్యంగా కామెంట్స్...
ఇప్పుడంతా లాక్‌డౌన్ టైమ్. ఇంట్లో ఖాళీగా కూర్చుని వాట్సాప్‌లో, టెలిగ్రామ్‌లో వచ్చినవి వచ్చినట్లే ఫార్వార్డ్ చేయడం, షేర్ చేయడం చేస్తున్నారు చాలామంది. అయితే ఇది డిజిటల్ కాలం అంటూ వార్తాపత్రికలను కూడా వాటి పీడీఎఫ్‌లను కాపీ చేసి టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్స్‌లో షేర్ చేస్తున్నారు. అయితే ఇలా...
ప్రపంచవ్యాప్తంగా లాక్‌డౌన్ అన్ని రంగాలను చావుదెబ్బ కొడుతోంది. ముఖ్యంగా ప్రకటనల (యాడ్స్) ఆదాయం మీదే ఆధారపడి బతుకుతున్న మీడియా రంగమైతే కోలుకోలేని పరిస్థితి వచ్చింది. సాధారణంగా ఇప్పుడు అంతా ఎడ్యుకేషనల్ సీజన్. ప్రొక్యూర్మెంట్ ఇప్పుడే ఉంటుంది. కొత్త కోర్సులు, కొత్త...
లాక్‌డౌన్‌తో అందరూ ఇప్పుడు ఆన్‌లైన్‌లో వీడియో లైవ్ ఇవ్వడంపై దృష్టి పెట్టారు. సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్ కూడా వీటికి బాగా హెల్ప్ అవుతున్నాయి. సోషల్ మీడియా దిగ్గజాల్లో ఒకటైన ఇన్‌స్టాగ్రామ్‌లోనూ లైవ్ ఇచ్చే వాళ్ల సంఖ్య 60 శాతం పెరిగింది. మీరొక్కరే లైవ్‌లో పాల్గొనడానికి బెరుకు ఉంటే ఫ్రెండ్స్‌తో కలిసి కూడా...
ఇన్‌స్టంట్ మెసేజ్ సర్వీస్ టెలిగ్రామ్ ఇప్పుడు అందరూ వాడుతున్నారు. ఈ సర్వీస్ మొబైల్ యాప్‌గానూ, వెబ్‌సర్వీస్‌గానూ కూడా అందుబాటులో ఉంది. గడిచిన ఏడాది కాలంలో ఏకంగా 10 కోట్ల మంది దీన్ని డౌన్‌లోడ్ చేసుకున్నారని టెలిగ్రామ్ సగర్వంగా ప్రకటించింది. లాక్‌డౌన్ టైమ్‌లో తమ యాప్ డౌన్‌లోడ్స్...
టిక్ టాక్ ఇప్పుడు ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే అయితే ఈ ఫేమ్‌ను యూజర్లు మామూలుగా వాడుకోవడం లేదు టిక్‌టాక్‌లో భారీగా అభిమానులున్న కొంతమంది నిద్రపోయే సమయాన్ని కూడా నిద్రపోయే...
ఫేస్‌బుక్ ఎక్కువమంది ఉపయోగించే సామాజిక మాధ్యమం. రోజు రోజుకు ఈ సోషల్ మీడియా సైట్లో ఎన్నో మార్పులు వస్తున్నాయి. ఇందులో వాయిస్ బేస్డ్ సెర్చ్‌లు, వాయిస్...
ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సప్‌ను ప్రపంచం వ్యాప్తంగా కోట్లాది మంది వాడతారు. దాదాపు ప్రతి స్మార్ట్‌ఫోన్‌లోనూ ఈ యాప్ ఉండడం ఖాయం. సులభంగా యూజ్ చేసే...
సంగీతం అంటే ఇష్టం లేని వాళ్లు దాదాపు ఉండరు. అందుకే స్మార్ట్‌ఫోన్లో కంపల్సరీగా సంగీతం యాప్‌లు ఉంచుకుంటారు. ఖాళీ దొరికినప్పుడల్లా ఈ సంగీతాన్ని ప్లే చేస్తూ ఉంటారు. అయితే ఇలా సంగీతాన్ని ఒక డివైజ్ నుంచి స్ట్రీమింగ్ చేయడం వల్ల పర్యావరణానికి మంచిది కాదంట. ఒక డివైజ్‌లో మ్యూజిక్ ప్లే అవుతుంటే పర్యావణానికి వచ్చిన...
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది వాడే మెసేజింగ్ యాప్‌లలో వాట్సప్ ఒకటి. ఈ మెసేజింగ్ యాప్‌లో కొత్త ఫీచర్లు వస్తున్నాయి. దీంతో వాట్సప్‌ను వాడే యూజర్లు రోజు రోజుకీ పెరిగిపోతున్నారు. అయితే 2020లో కొన్ని ఫోన్లలో వాట్సప్ ఉండే అవకాశం లేదంట.. మరి వాట్సప్ వాడే వినియోగదారులు ముందే...
జీమెయిల్.. ఈ పేరు తెలియనివాళ్లు ఇండియాలో చాలా తక్కువ మందే ఉంటారేమో. మెయిల్ అంటే జీ మెయిలే అనేంతగా ఈ గూగుల్ మెయిల్ సర్వీస్ ఫేమస్ అయింది. యూజర్ల సేఫ్టీ, సౌలభ్యం కోసం జీ మెయిల్‌లో గూగుల్ ఎప్పటికప్పుడు కొత్త మార్పులు తీసుకొస్తూనే ఉంది. లేటెస్ట్‌గా మెయిల్‌ను ఫార్వర్డ్ చేసే అవసరం లేకుండా అటాచ్ చేసి పంపే కొత్త...
ఫొటోలు.. కోటి భావాలను పలికిస్తాయంటారు.. ఒక్క ఫొటో చాలు విషయం మొత్తం చెప్పేయడానికి.. అందుకే ఫొటోలు తీయడం చాలామందికి సరదాగా ఉంటుంది. కొంతమందికి హాబీగా ఉంటుంది.. ఇంకొంతమందికి ఇదో వ్యాపకంగా ఉంటుంది.. ఇంకొందరికి ప్రొఫెషన్‌గా ఉంటుంది.. కానీ ఫొటోలు తీయడం కష్టం కాదు.. కానీ ఎలా తీయాలి.. ఎప్పుడు తీయాలి.. ఎవరిని...
టిక్‌టాక్ తక్కువ కాలంలో ఎక్కువమందిని ఆకట్టుకున్న యాప్.. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని వందల కోట్ల మంది ఈ యాప్‌ని యూజ్ చేస్తున్నారు. ముఖ్యంగా భారత్‌లో ఈ చైనా యాప్ పల్లెటూళ్లకు కూడా వెళ్లిపోయింది. కానీ టిక్‌టాక్ వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయని ఇటీవల జరిగిన కొన్ని...
సోషల్ మీడియా అనగానే మనకు గుర్తొచ్చేది ఫేస్‌బుక్, ట్విటర్, వాట్సప్.. వాటిలో న్యూస్ ఎంత వేగంగా వ్యాప్తి చెందుతాయంటే కళ్లు మూసి తెరిచేలోపే ఒక న్యూస్ వైరల్ అయిపోతుంది. అయితే ఈ న్యూస్‌లో ఏది కరెక్టో ఏది కాదో కూడా తెలియని పరిస్థితి. ఈ స్థితిలో ట్విటర్ ఒక టూల్‌ను వినియోగంలోకి తీసుకు...
ప్రముఖ ఫొటో, వీడియో షేరింగ్ సోషల్ నెట్ వర్కింగ్ సర్వీస్ ఇన్స్టాగ్రామ్ ఒకటి. వరల్డ్ వైడ్ గా బాగా పాపులర్ అయిన ఈ యాప్ లో వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల అకౌంట్స్ ఉన్నాయి. అయితే ఇందులో పెద్ద...
అత్యంత తక్కువ కాలంలో పాపులర్ కావడానికి యూట్యూబ్ అనేది చాలామందికి బెస్ట్ ఫ్లాట్ పాం.. అలాగే ఎటువంటి పెట్టుబడి లేకుండా ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు కూడా ఇది ప్రధాన వనరుగా ఉంది. కేవలం మొబైల్ ఫోన్...
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్, ఫొటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్‌ల పేర్లు మారనున్నాయి. వీటి మాతృక సంస్థ అయిన ఫేస్‌బుక్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా...
విధుల్లో ఉండగా టిక్‌టాక్ రూపొందించి పలువురు తమ ఉద్యోగాలకే ఎసరు తెచ్చుకుంటున్న సంఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.అలాగే టిక్‌టాక్ వీడియోల కోసం ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నవారి సంఖ్య...
టిక్‌టాక్ ఇప్పుడు ఇండియాను ఊపేస్తోంది. దాని మోజులో పడి ఏం చేస్తున్నారో కూడా అర్థం అవడం లేదు. కళ్లు మూసుకుపోయాయి. ఇంకా చెప్పాలంటే ఈ యాప్ మనుషల ప్రాణాల మీదకు తెస్తోంది. ఈ నేపథ్యంలోనే అరుదైన వీడియోలు తీసి ‘టిక్‌టాక్’లో అప్‌లోడ్ చేయాలన్న కుతూహలం ఓ యువకుణ్ని చిక్కుల్లో పడేసింది. ఈ సంఘటనే తిరుపతిలో జరిగింది. పూర్తి వివరాల్లోకెళితే..
కలకడ మండలం, మంగళపల్లెకు...
బైట్ డ్యాన్స్ ఆధ్వర్యంలో నడుస్తోన్న చైనీస్ వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్ ఇండియాలో దూసుకుపోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇండియాలో దీన్ని నిషేధించాలంటూ అనేక ఫిర్యాదులు వచ్చినప్పటికీ ఈ యాప్ రోజురోజుకు తన పాపులారిటీని పెంచుకుంటూ పోతోంది. ఈ నేపథ్యంలోనే మరో కీలక అడుగు వేసినట్లుగా తెలుస్తోంది. ఈ చైనీస్ యాప్ కేంద్ర ప్రభుత్వంతోనూ అలాగే రాష్ట్ర ప్రభుత్వాలతోనూ అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడానికి రెడీ...
గూగుల్ ఫొటోస్ గురించి మనకు తెలియని వాళ్లు దాదాపుగా ఉండరు. మనం ఆండ్రాయిడ్ ఫోన్లో తీసిన అన్ని ఫొటోలను సేవ్ చేయడానికి గూగుల్ ఫొటోస్ బాగా యూజ్ అవుతాయి. గూగుల్ ప్లస్ సోషల్ నెట్‌వర్కింగ్‌లో ఇది భాగం. అయితే గూగుల్ ఫొటోస్‌ను ఒక ప్రత్యేకమైన టూల్‌గా రూపొందించింది . గూగుల్ ఫొస్‌ను సింగిల్ ఫొటో వ్యీవర్‌గా...
సోషల్ మీడియా రోజు రోజుకు విస్తరిస్తూ పోతోంది. కొత్త కొత్త కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టా గ్రామ్ వంటి సంస్థలు గ్లోబల్ వైడ్ గా టాప్ ప్లేసులో దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా ట్విట్టర్ ఊహించనంత వేగంతో దూసుకుపోతోంది. ఫేస్ బుక్ షట్ డౌన్ అయినప్పుడు యూజర్లు ట్విట్టర్ వేదికగా తమ గళాన్ని వినిపిస్తున్నారు. మీరు ట్విట్టర్ వాడుతున్నట్లయితే ఈ కింది ఫీచర్లను ఓ సారి చెక్ చేసి...
ప్రముఖ సెర్చింజన్ గూగుల్ తన లేటెస్ట్ అప్‌డేట్స్‌లో భాగంగా గూగుల్ మ్యాప్స్ లో మూడు కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది, ఇందులో ప్రధానంగా రైల్వే లైవ్ స్టేటస్ అనే ఫీచర్ సరికొత్తగా ఉంది. ఈ ఫీచర్ తో పాటు బస్సు, ఆటో లైవ్ స్టేటస్ ను కూడా కొత్త ఫీచర్లలో జత చేశారు. తద్వారా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్ కు సంబంధించిన సేవల్లోలకి గూగుల్ మ్యాప్స్ పూర్తి స్థాయిలో ప్రవేశించినట్లయ్యింది. ముఖ్యంగా ఈ...
యూట్యూబ్ సరికొత్తగా అడుగులు ముందుకు వేస్తోంది. విద్యార్థులను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త ప్లాన్లను ప్రవేశపెడుతోంది. ఇందులో భాగంగానే ఇండియాలోని విద్యార్థులకు స్ట్రీమింగ్ బేస్ సబ్ స్క్రైబర్లకు డిస్కౌంట్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆడియో మరియు వీడియో స్ట్రీమింగ్ విభాగాలకు ప్రత్యేకంగా రెండు స్ట్రీమింగ్ సేవలు ఇండియాలో iOS మరియు Android డివైస్ లలో అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఇండియాలో...