• తాజా వార్తలు
  • ఎన్నికలకు 48 గంటల ముందు సోషల్ మీడియాలో రాజకీయ ప్రచారం చేస్తే జైలుకే

    ఎన్నికలకు 48 గంటల ముందు సోషల్ మీడియాలో రాజకీయ ప్రచారం చేస్తే జైలుకే

    ఏప్రిల్ నెలలో ఇండియాలో సార్వత్రిక సమరం మొదలవుతున్న నేపథ్యంలో సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలు కీలక నిర్ణయం  తీసుకున్నాయి. ఎన్నికల పోలింగ్‌కు 48 గంటల ముందు నుంచి తమ వేదికలపై  ఎలాంటి రాజకీయ ప్రచారం, ప్రకటనలు  చేయడానికి వీల్లేదని తేల్చి చెప్పాయి. ఈ మేరకు   రూపొందించుకున్న​ స్వచ్ఛంద  నియమాలను ఎలక్షన్‌ కమిషనకు ఇవి నివేదించాయి.  ఫేస్‌బుక్‌,...

  • తప్పుడు వార్తలపై యూజర్లకు శిక్షణ ఇవ్వనున్న వాట్సప్  

    తప్పుడు వార్తలపై యూజర్లకు శిక్షణ ఇవ్వనున్న వాట్సప్  

    వాట్స‌ప్ ఓపెన్ చేయ‌గానే మ‌న‌కు కుప్ప‌లు తెప్ప‌లుగా ఏదో ఒక న్యూస్ వ‌స్తూనే ఉంటుంది. ఫొటోలు, వీడియోలు, వార్త‌లు ఇలా వ‌ర‌ద‌లా మ‌న పోన్లో ప‌డుతూనే ఉంటుంది. వాటిల్లో ఏది నిజమే తేల్చుకోవడం చాలా కష్టంగా మారింది. అసలే ఇండియాలో ఎన్నికలు సమీపిస్తుండటంతో ఈ ఫేక్ న్యూస్ వాట్సప్ కు పెద్ద తలనొప్పిగా మారింది. ఎలాగైనా వీటిని కట్టడి...

  • అకౌంట్ డిలీట్ అయ్యిందని యూట్యూబ్ పైనే దాడి  చేశాడు

    అకౌంట్ డిలీట్ అయ్యిందని యూట్యూబ్ పైనే దాడి  చేశాడు

    గూగుల్ కు ఒక వింత అనుభవం ఎదురైంది. గత ఆదివారం అమెరికాలోని మౌంటెయన్ వ్యూలో కాలిఫోర్నియా పోలీసులు ఒక యూట్యూబ్ నిర్వాహకుడిని అరెస్టు చేశారు. వాటర్ విల్లేలోని గూగుల్ కార్యాలయంలోకి వెళ్లి అక్కడి స్టాఫ్ ను బెదిరించినట్లు కేసు నమోదు చేశారు. కారణం ఏమిటంటే తన యూట్యూబ్ అకౌంట్ ను గూగుల్ సిబ్బందే కావాలని డిలీట్ చేసారని ఆరోపిస్తూ ఆగంతకుడు దాడి చేశాడు. అయితే నిజానికి అతని భార్యనే కావాలని డిలీట్ చేసినట్లు...

  • యూట్యూబ్‌లో యాడ్స్ రాకుండా వీడియోలను చూడటం ఎలా ?

    యూట్యూబ్‌లో యాడ్స్ రాకుండా వీడియోలను చూడటం ఎలా ?

    గ్లోబల్ సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్‌ తన యూట్యూబ్ సైట్‌లో యాడ్స్ రాకుండా వీడియోల‌ను చూసే వెసులుబాటు ఇప్పుడు క‌ల్పిస్తున్న‌ది. అయితే యూజర్లు అలా వీడియోల‌ను చూడాలంటే.. యూట్యూబ్ ప్రీమియం స‌బ్‌స్క్రిప్ష‌న్‌ను పొందాలి. ఈ క్ర‌మంలోనే భార‌త్‌లో ఇవాళ్టి నుంచే యూట్యూబ్ ప్రీమియం సేవ‌లు ప్రారంభ‌మ‌య్యాయి. నెల‌కు...

  • ఇకపై అభ్యంతరకరమైన వాట్సాప్ మెసేజ్ లపై డాట్ కి ఇలా కంప్లేయింట్ ఇవ్వొచ్చు

    ఇకపై అభ్యంతరకరమైన వాట్సాప్ మెసేజ్ లపై డాట్ కి ఇలా కంప్లేయింట్ ఇవ్వొచ్చు

    వాట్సాప్ ద్వారా వేధింపులకు గురవౌతున్న బాధితులుకు ఇది ఊరటను కల్పించే వార్త. వాట్సాప్ లో ఎవరైన అభ్యంతరకరమైన మేసేజ్ పంపించినట్లయితే..వారిపై ఫిర్యాదు చేసే అవకాశాన్ని కల్పించింది డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికాం (డాట్). అసభ్య పదజాలంతో, అశ్లీల ఫోటోలతో ఎవరైనా మెసేజ్ లు షేర్ చేసినట్లయితే...వారికి చెక్ పెట్టేలా ఆదేశాలు జారి చేసింది డాట్. మీరు చేయాల్సిందల్లా ఒకటే. మీ వాట్సాప్ కు వచ్చిన అసభ్య మెసేజ్ లను...

  •  యూట్యూబ్‌లోకి కొత్తగా ఫాక్ట్ చెకింగ్ సిస్టం ఫీచర్, ఎందుకో తెలుసుకోండి

    యూట్యూబ్‌లోకి కొత్తగా ఫాక్ట్ చెకింగ్ సిస్టం ఫీచర్, ఎందుకో తెలుసుకోండి

    దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఈ మధ్య ఫేక్ న్యూస్ లు చాలా ఎక్కువైపోయాయి. రాజకీయ నాయకుల మార్ఫింగ్ చిత్రాలు అలాగే డూప్లికేట్ వీడియోలు మార్ఫింగ్ ఫొటోలు, మిమిక్రీ వాయిస్‌లు వాడేసి ఇష్టా రాజ్యంగా ఫేక్ వీడియోలను తయారుచేస్తున్నారు. వీటిని యూట్యూబ్ లో పెట్టి జనాలను తప్పుదోవ పట్టిస్తున్నారు. అలాంటి వాటిపై యూట్యూబ్ ఇప్పుడు కఠిన నిర్ణయం తీసుకోనుంది.  ఈ ఫేక్...

  • ఈ యాప్స్ మీ ప్రైవేట్ ఫోటోలని కొట్టేస్తున్నాయి, తస్మాత్ జాగ్రత్త 

    ఈ యాప్స్ మీ ప్రైవేట్ ఫోటోలని కొట్టేస్తున్నాయి, తస్మాత్ జాగ్రత్త 

    టెక్ గెయింట్ గూగుల్‌ యాప్ స్టోర్ నుంచి ఫోటో ఎడిటింగ్   లేదా బ్యూటీ యాప్స్‌ వినియోగిస్తున్న యూజర్లకు ఇది నిజంగా షాకింగ్ న్యూసే. గూగుల్ ప్లేస్టోర్‌లోని 29 ఫోటో ఎడిటింగ్ యాప్స్‌ యూజర్ల డేటాను చోరీ  చేస్తున్నాయనే వార్తలు కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ‍్యంలోనే భద్రతా కారణాల రీత్యా గూగుల్ కొన్ని యాప్‌లను డిలీట్‌ చేసింది. గూగుల్ ప్లేస్టోర్‌లోని 29 ఫోటో...

  • ఏప్రిల్ 2న గూగుల్ ప్లస్ కనుమరుగు, ఈ లోగా మీ డేటా SAVE/BACKUP చేసుకోండి

    ఏప్రిల్ 2న గూగుల్ ప్లస్ కనుమరుగు, ఈ లోగా మీ డేటా SAVE/BACKUP చేసుకోండి

    ప్రముఖ సెర్చింజన్‌, సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం గూగుల్‌ ఎప్పటికప్పుడు సరికొత్త సాంకేతికతను అందిస్తుందనే విషయం తెలిసిందే. అదే సందర్భంలో అంతగా ప్రజాదరణ పొందని వాటిని మూసేస్తూ వస్తుందనే విషయం కూడా విదితమే. ఇందులో భాగంగా గతేడాది డిసెంబర్‌లో తన గూగుల్‌ ప్లస్‌ సేవలను నిలిపివేయనున్నట్లు గూగుల్ ప్రకటించింది. ఆ మేరకు వచ్చే ఏప్రిల్‌ 2వ తేదీ నుంచి గూగుల్‌ ప్లస్‌...

  • ఫేస్‌బుక్ మెసేంజర్ అన్‌సెండ్ ఫీచర్ వచ్చేసింది, ఎలా వాడాలో తెలుసుకోండి

    ఫేస్‌బుక్ మెసేంజర్ అన్‌సెండ్ ఫీచర్ వచ్చేసింది, ఎలా వాడాలో తెలుసుకోండి

    సోషల్ మీడియా రంగంలో దూసుకుపోతున్న ప్ర‌ముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ ఫేస్‌బుక్ మెసెంజ‌ర్‌ అన్‌సెండ్ ఫీచ‌ర్‌ను అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చింది. గత  గ‌త కొద్ది నెల‌ల కింద‌ట ఫేస్‌బుక్ ఈ ఫీచ‌ర్ గురించి ప్ర‌క‌టించిన విషయం అందరికీ విదితమే. అందుబాటులోకి వచ్చిన కొత్త ఫీచర్ ప్రకారం ఫేస్‌బుక్ మెసెంజ‌ర్‌లో...

  • ట్రైల‌ర్ అప్‌లోడ్ చేయ‌బోయి సినిమానే అప్‌లోడ్ చేసిన సోనీ కంపెనీ

    ట్రైల‌ర్ అప్‌లోడ్ చేయ‌బోయి సినిమానే అప్‌లోడ్ చేసిన సోనీ కంపెనీ

    ఎంతో శ్ర‌మించి, ఎన్నో రోజులు క‌ష్ట‌ప‌డి తీసిన సినిమాకు సంబంధించిన విజువ‌ల్స్ ఎవ‌రో చేసిన చిన్న పొర‌పాటు వ‌ల్ల యూట్యూబ్‌లో వ‌చ్చేస్తున్నాయి. కీల‌క‌మైన సన్నివేశాలు ఏదో ఒక ద‌శ‌లో నెట్‌లో హ‌ల్‌చ‌ల్ చేయ‌డం గురించి వింటూనే ఉంటాం. కానీ తొలిసారిగా ఒక పెద్ద‌ సంస్థే ఇలాంటి పొర‌పాటు చేసింది. తెలిసి...

  • ఫోన్ లో ఫోటో లలో జియో లొకేషన్ ఎనేబుల్ చేయడంలో మంచీ, చెడూ తెలుసుకోండి

    ఫోన్ లో ఫోటో లలో జియో లొకేషన్ ఎనేబుల్ చేయడంలో మంచీ, చెడూ తెలుసుకోండి

    మన స్మార్ట్ ఫోన్ తో తీసే ఫోటో లలో జియో లొకేషన్ ఎనేబుల్ చేసే సెట్టింగ్ గురించి మీకు తెలిసే ఉంటుంది. జియో లొకేషన్ అంటే ఫోటో ల యొక్క gps డేటా ను సేవ్ చేయడమే. ఈ మధ్య వస్తున్న స్మార్ట్ ఫోన్ లలో చాలా కామన్ అంశం అయింది. దీనివలన కొన్ని లాభాలు ఉన్నప్పటికీ ప్రతికూలతలు కూడా ఉన్నాయి. ఫోటో లకు జియో లొకేషన్ యాడ్ చేయడం లో ఉన్న లాభ నష్టాల గురించి ఈ ఆర్టికల్ లో చూద్దాం.     ప్రతికూలతలు...

  • కింభో యాప్ పోయిందా ? 21 ఫేక్ యాప్స్ వచ్చాయి జాగ్రత్త పడండి ఇలా

    కింభో యాప్ పోయిందా ? 21 ఫేక్ యాప్స్ వచ్చాయి జాగ్రత్త పడండి ఇలా

    ప్రముఖ  చాటింగ్ యాప్ అయిన వాట్స్ అప్ తో పోటీ పడడానికి స్వదేశీ పేరుతో యోగా గురు రామ్  దేవ్ బాబా లాంచ్ చేసిన యాప్ కింభో.  అయితే అలా లాంచ్  చేసారో లేదో గానీ ఈ యాప్ ఇప్పుడు ఎక్కడ కనపడడం లేదు. లాంచ్ చేసిన 24 గంటల లోనే ఇది కొన్ని సెక్యూరిటీ, ప్రైవసీ, టెక్నికల్  సమస్యల వలన ఎవరికీ అందుబాటులో లేకుండా పోయింది. దీని లాంచ్ చేసిన సందర్భం లో ఇది వాట్స్ అప్ కు పోటీ అనీ, కింభో అంటే...

  • సెల్ఫీ ప్రియుల కోసం 7 సింపుల్ టిప్స్ ఇవే!

    సెల్ఫీ ప్రియుల కోసం 7 సింపుల్ టిప్స్ ఇవే!

    సెల్ఫీ.. మ‌న రోజు వారీ జీవితంతో  పెన‌వేసుకున్న పేరిది. స్మార్ట్‌ఫోన్ల విప్ల‌వం వ‌చ్చాక హిందుస్తాన్ కాస్త సెల్ఫీస్తాన్ అయిపోయింది. ముఖ్యంగా యూత్ ఈ సెల్ఫీ లంటే  ప‌డి చస్తోంది. నిజంగా సెల్ఫీలు తీసుకుంటూ ప్ర‌మాద‌వ‌శాత్తూ కాళ్లు చేతులే కాదు ప్రాణాలు పోగొట్టుకున్న‌వాళ్లు  కూడా ఉన్నారు. మ‌రి మ‌న‌కు అంద‌మైన సెల్ఫీలు...

  • వెరైటీగా ట్వీట్స్ చేసి అవార్డులు కొట్టేసిన యూఎస్ పోలీస్‌

    వెరైటీగా ట్వీట్స్ చేసి అవార్డులు కొట్టేసిన యూఎస్ పోలీస్‌

    మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్ట‌ర్‌ను మ‌న ద‌గ్గ‌ర సెల‌బ్రిటీలే ఎక్కువ వాడుతున్నారు. కానీ యూఎస్‌, యూకే లాంటి దేశాల్లో ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కూడా ట్విట్ట‌ర్ అకౌంట్ మెయింటెయిన్ చేస్తారు. వీళ్ల‌కు పోలీసు ట్విట్ట‌ర్ అవార్డులు కూడా ఇస్తారు. ఇదో యూకే బేస్డ్ కాంపిటీష‌న్‌.  దీనిలో గార్డ్‌న‌ర్ అనే పోలీస్ ఆఫీస‌ర్  అవార్డ్...

  • గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో త‌ప్పుల్ని బ‌య‌ట‌పెట్టి రివార్డులు పొందిన నైనిటాల్ టీచర్

    గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో త‌ప్పుల్ని బ‌య‌ట‌పెట్టి రివార్డులు పొందిన నైనిటాల్ టీచర్

    ఉత్త‌రాఖండ్‌కు చెందిన వికాస్ సింగ్ బిస్త్ అనే 27 ఏళ్ల టీచ‌ర్ సైబ‌ర్ సెక్యూరిటీ ఎక్స్‌ప‌ర్ట్‌గా కూడా ప‌ని చేస్తున్నాడు.  ఆయ‌న గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో ఇంట్రికేట్ వెబ్‌సైట్ సిస్టంలో ఓ బ‌గ్‌ను గుర్తించాడు. దీన్ని గూగుల్ టీం  ఓకే చేసింది. ఆ మిస్టేక్‌ను రెక్టిఫై చేసింది. అంతేకాదు గూగుల్ వ‌ల్న‌ర‌బులిటీ...