సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ తన లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 10ను ఎట్టకేలకు విడుదల చేసింది. గతంలో ఆండ్రాయిడ్ ఓఎస్‌ల మాదిరిగా దీనికి గూగుల్ ఎటువంటి పేరు పెట్టలేదు. కేవలం వెర్షన్ నంబర్ తోనే దీన్ని విడుదల చేసింది. ఈ వెర్షన్ పిక్సల్, పిక్సల్ ఎక్స్‌ఎల్, పిక్సల్ 2, పిక్స్ 2 ఎక్స్‌ఎల్, పిక్సల్ 3, పిక్సల్ 3 ఎక్స్‌ఎల్, పిక్సల్ 3ఎ, పిక్సల్ 3ఎ...