• తాజా వార్తలు
  • ట్రంప్ తో ఇండియన్ టెక్కీస్ కి కష్టాలు?   డాలర్ డ్రీమ్స్ కు డొనాల్డ్ ట్రంప్ దెబ్బ

    ట్రంప్ తో ఇండియన్ టెక్కీస్ కి కష్టాలు? డాలర్ డ్రీమ్స్ కు డొనాల్డ్ ట్రంప్ దెబ్బ

     డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్య‌క్షుడిగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌గానే భార‌తీయ ఐటీ కంపెనీల్లో గుబులు మొద‌ల‌యింది.  అమెరిక‌న్ ప్రెసిడెంట్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించ‌గానే చేసిన తొలి ప్ర‌సంగంలోనే ‘బ‌య్ అమెరిక‌న్‌, హైర్ అమెరిక‌న్’ అంటూ ట్రంప్ చేసిన ప్ర‌క‌ట‌న‌తో అమెరికానే...

  • ఈ 10 టెక్నికల్ స్కిల్స్ మీకు ఉంటే మీరు టెక్ ఇండస్ట్రీ లో మోస్ట్ వాంటెడ్

    ఈ 10 టెక్నికల్ స్కిల్స్ మీకు ఉంటే మీరు టెక్ ఇండస్ట్రీ లో మోస్ట్ వాంటెడ్

    టెక్నాలజీ అనేది రోజురోజుకీ మారిపోతుంది. ఉదాహరణకు మీరు ఒక డేటా సైంటిస్ట్ గానో లేక డేటా ఇంజనీర్ గానో పనిచేస్తున్నారనుకోండి. మీరు ప్రస్తుతం ఉపయోగిస్తున్న టూల్ నెల రోజుల తర్వాత ఉండకపోవచ్చు లేదా అప్ డేట్ అవ్వవచ్చు. మరి వాటిని అందిపుచ్చుకోవాలంటే మారుతున్న టెక్నాలజీ తో పాటు ఉద్యోగి యొక్క నైపుణ్యాలు మారాలి. ఎప్పటికప్పడు టెక్నాలజీ తో పాటే అప్ డేట్ అవుతూ ఉండాలి. కేవలం ఉద్యోగులు మాత్రమే కాదు,...

  • జియో టవర్ ఇన్ స్టాలేషన్ ద్వారా స్వయం ఉపాధి కల్పించుకోవడం ఎలా?

    జియో టవర్ ఇన్ స్టాలేషన్ ద్వారా స్వయం ఉపాధి కల్పించుకోవడం ఎలా?

      దేశీయ టెలికాం రంగం లో సంచలనాలు సృష్టిస్తున్న రిలయన్స్ జియో రానున్న 6 నెలల్లో దేశ వ్యాప్తంగా 45,000 ల టవర్ లను ఏర్పాటుచేయనుంది. ఈ ప్రక్రియ లో భాగంగా ఈ రిలయన్స్ జియో యొక్క టవర్ లను తమ స్థలాలో ఏర్పాటు చేయడానికి అంగీకరించే వారికోసం దరఖాస్తు లను ఆహ్వానిస్తుంది. మీ దగ్గర ఖాళీ స్థలాలు లేదా నిరుపయోగంగా ఉన్న స్థలాలు ఏమైనా ఉన్నట్లయితే మీరు వెంటనే దీనికి అప్లై చేయవచ్చు. రిలయన్స్ మీకు అద్దె...

  • డీ మానిటైజేషన్ తో సాంకేతిక ఉద్యోగాల పరిస్థితి ఏమిటి?

    డీ మానిటైజేషన్ తో సాంకేతిక ఉద్యోగాల పరిస్థితి ఏమిటి?

      భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం దేశం లోని అనేక రంగాలపై పెను ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రస్తుతానికైతే అన్ని రంగాలూ దీని ప్రభావానికి లోనయ్యాయి. అయితే 2017 వ సంవత్సరం లో కూడా ఇదే పరిస్థితి కొనసాగనుందా? వివిధ రంగాలపై దీని ఎఫెక్ట్ ఎలా ఉండనుంది? వివిధ రంగాలలోని ఉద్యోగాలపై ఇది ఎలాంటి ప్రభావాలను చూపనుంది? సదరు కంపెనీల అధిపతులు లేదా ఉన్నతాధికారులు ఏమంటున్నారు? అనే...

  • సాంకేతిక ఉద్యోగాన్వేషణను సులువు చేస్తున్న 5 యాప్స్

    సాంకేతిక ఉద్యోగాన్వేషణను సులువు చేస్తున్న 5 యాప్స్

    సాంకేతిక ఉద్యోగాన్వేషణను సులువు చేస్తున్న 5 యాప్స్ కొన్ని సంవత్సరాల క్రితం ఉద్యోగం కావాలి అంటే దరఖాస్తు చేసి నెలల తరబడి ఎదురు చూసేవారు. ఆ తర్వాత ఇంటర్ నెట్ విస్తృతి పెరిగాక ఆన్ లైన్ లో అప్లై చేసుకోవడం ఈ ప్రక్రియను మరింత సులభతరం చేసింది. మరి ఇప్పుడంతా యాప్ ల హవా నడుస్తుంది కదా! మరి ఈ జాబు దరఖాస్తు కూడా ఏమైనా యాప్ లు ఉన్నాయా? చాలా ఉన్నాయి. మీ ఉద్యోగ అన్వేషణను...

  • ఫ్రీలాన్సర్లకు ఆన్ లైన్ లో ఉద్యోగాలని ఇప్పిస్తున్న - లింకిడ్ ఇన్ ప్రో ఫైండర్

    ఫ్రీలాన్సర్లకు ఆన్ లైన్ లో ఉద్యోగాలని ఇప్పిస్తున్న - లింకిడ్ ఇన్ ప్రో ఫైండర్

    ఫ్రీలాన్సర్లకు ఆన్ లైన్ లో ఉద్యోగాలని ఇప్పిస్తున్న "లింకిడ్ ఇన్ ప్రో ఫైండర్ " ప్రముఖ ఎంప్లాయ్ మెంట్  సైట్ అయిన లింక్డ్ ఇన్, ఫ్రీ లాన్సర్ వర్కర్ ల కోసం ఒక ప్రత్యేక టూల్ ను రూపొందించింది. ప్రో ఫైండర్ గా పిలువబడే ఈ టూల్ ఫ్రీ లాన్సర్ లకు ఎంతగానో ఉపయోగపడనుంది. అసలు ఫ్రీ లాన్సర్ లు అంటే ఎవరు? ఏ ఉద్యోగం అయినా సంస్థ తరపున పనిచేసే వారు ఆ...

  • 60% ఉద్యోగులు వారి ఉద్యోగం పట్ల అసంతృప్తిగ ఉన్నారు!!

    60% ఉద్యోగులు వారి ఉద్యోగం పట్ల అసంతృప్తిగ ఉన్నారు!!

    "ఛీ!  వెధవ ఉద్యోగం!, ఈ.ఎం.ఐలు కట్టేందుకు ఈ దరిద్రగొట్టు బాస్ దగ్గర జాబ్ చేయక తప్పడం లేదు కానీ లేక పోతే ఎప్పుడో మానేద్దును" అని మీరెప్పుడైనా అనుకున్నారా? అలా అనుకొనేది మీరొక్కరే కాదుట. పెద్ద కంపెనీల్లో పని చేసే ఉద్యోగులలో చాలామంది అలాగే అనుకుంటున్నారని ఒక శాంపిల్ సర్వే బయటపెట్టింది. సర్వేలో అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పిన 700మంది ఉద్యోగుల...

  • ఆండ్రాయిడ్ , ఐఓయస్ డెవలపర్స్‌కు అత్యధిక డిమాండ్

    ఆండ్రాయిడ్ , ఐఓయస్ డెవలపర్స్‌కు అత్యధిక డిమాండ్

    భారతదేశంలో వేగంగా విస్తరిస్తున్న మొబైల్ ఫోన్ మార్కెట్ వల్ల, ఆండ్రాయిడ్, ఐఓయస్ డెవలపర్స్‌కు డిమాండ్ అనేక రెట్లు పెరగనుందని తాజా నివేదిక తెలియజేస్తోంది. ఇండియన్ మొబైల్ టాలెంట్ 2016 నివేదిక ప్రకారం సాఫ్ట్ వేర్ ఇంజినీర్లకు ఉద్యోగాలిచ్చే కంపెనీల్లో ఇప్పటికీ ఐటీ కంపెనీలే అగ్రస్థానంలో ఉన్నాయి. అయితే ఐటీ కంపెనీల నుంచి బయటకు వచ్చిన వారిలో 53% మొబైల్ కంపెనీల్లో...

  • ఇంట‌ర్నెట్ సాతితో ల‌క్ష మంది మ‌హిళ‌లు ల‌బ్ధి

    ఇంట‌ర్నెట్ సాతితో ల‌క్ష మంది మ‌హిళ‌లు ల‌బ్ధి

    మ‌హిళ‌ల సంక్షేమానికి ప్ర‌భుత్వాలు ఎన్నో కార్య‌క్ర‌మాలు చేప‌డుతుంటాయి. ర‌క ర‌కాల ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెడుతుంటాయి. అయితే ఆ ప‌థ‌కాలు ఆఫ్‌లైన్ ద్వారానే ఉంటాయి. ఈ ఊరికి చెందిన వారు ఆ ఊరిలో మాత్ర‌మే ప‌థ‌క ఫ‌లాలు పొందే అవ‌కాశం ఉంటుంది. ఐతే ఇప్పుడు ఆన్‌లైన్‌లోనూ...

  • డేటా అన‌లిస్టుల‌కే గిరాకీ ఎక్కువ‌ట‌...

    డేటా అన‌లిస్టుల‌కే గిరాకీ ఎక్కువ‌ట‌...

    ఇప్పుడు న‌డుస్తోంది కంప్యూట‌ర్ యుగం. ఏదీ కావాల‌న్నా కంప్యూట‌ర్ వైపే చూస్తున్నాం. అంత‌టి ప్రాముఖ్య‌త సంత‌రంచుకున్న కంప్యూట‌ర్ల‌ల‌ను ఆప‌రేట్ చేసే వాళ్ల‌కు, వాటిని స‌క్ర‌మంగా న‌డిపించే వారికి ఎంత‌టి గిరాకీ ఉండాలి. ఒక‌ప్పుడు పెద్ద మార్కెట్ ఉన్న కంప్యూట‌ర్ రంగం ఇప్పుడు...

  • ఉద్యోగాల కోసం ఫేస్‌బుక్‌లో వెతికేస్తున్నారు..

    ఉద్యోగాల కోసం ఫేస్‌బుక్‌లో వెతికేస్తున్నారు..

    స్నేహితుల‌ను ట‌చ్‌లో ఉంచ‌డంలో ఫేస్‌బుక్‌కు మించింది లేదు. ప్ర‌పంచంలో మ‌న స్నేహితులు ఎక్క‌డ ఉన్నా వారిని వెతికి మ‌రీ ప‌ట్టుకుని మ‌న‌కు అప్ప‌జెబుతుందీ సోష‌ల్ నెట్‌వ‌ర్కింగ్ సైట్‌.  ఐతే ఫేస్‌బుక్ స్నేహితుల‌తో సంబంధాల‌ను కొన‌సాగించ‌డానికే కాదు...

  • ఐటీ నియామ‌కాలు త‌గ్గిపోతున్నాయ్‌!

    ఐటీ నియామ‌కాలు త‌గ్గిపోతున్నాయ్‌!

    ఐటీ ఉద్యోగాల‌కు ఎంతో క్రేజ్‌! ఈ ఐటీ కంపెనీల్లో ఉద్యోగం సంపాదించ‌డానికి నిరుద్యోగులు అహ‌ర్నిశ‌లు క‌ష్ట‌ప‌డ‌తారు. ఒక‌సారి ఉద్యోగం వ‌స్తే వాళ్ల జీవిత‌మే మారిపోతుంది.  అలాంటి ఐటీ జాబ్‌ల‌కు ఇక‌పై అవకాశాలు త‌గ్గిపోతున్నాయ‌ట‌.  ఈ ఏడాది ఐటీ రంగంలో రిక్రూట్‌మెంట్...

  • ఈ కామర్స్ కంపెనీలు  కాంపస్ సెలెక్షన్స్ తగ్గిస్తున్నాయా?...

    ఈ కామర్స్ కంపెనీలు కాంపస్ సెలెక్షన్స్ తగ్గిస్తున్నాయా?...

    గత సంవత్సరం దేశం లోని టాప్ బిజినెస్ స్కూల్ ల లోని విద్యార్థులను ప్రముఖ ఈ కామర్స్ కంపెనీలైన ఫ్లిప్ కార్ట్ , స్నాప్ డీల్ లాంటి కంపెనీలు అత్యధిక వేతనాలు ఇచ్చి మరీ ఉద్యోగాల లోనికి తీసుకున్నాయి. కానీ ఈ సంవత్సరం ఆ పరిస్థితి పునరావృతం అయ్యే సూచనలేమీ కనబడడం లేదు. ప్రస్తుతం దేశం లోని టాప్ బిజినెస్ స్కూల్ లలో రిక్రూట్ మెంట్ ట్రెండ్ చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే...

  • అందరి కంటే ఎక్కువ శాలరీ.. అయినా అసంతృప్తి ...

    అందరి కంటే ఎక్కువ శాలరీ.. అయినా అసంతృప్తి ...

    గంటకు సగటున రూ.346.42 జీతం. 57.4 శాతం మాత్రమే సంతృప్తి  దేశంలో ఐటీ రంగంలోని ఉద్యోగుల వేతనాల విధానంపై మాన్ స్టర్ శాలరీ ఇండెక్స్ (ఎంఎస్ఐ) ఓ నివేదిక రూపొందించింది. అత్యధిక జీతాలను అందుకున్న వారిలో మొదటి స్ధానంలో ఐటీ ఉద్యోగులే ఉంటున్నా వారిలో సగం మంది ఇంకా అసంతృప్తి గా ఉన్నట్టు ఆ సర్వేలో తేలింది. ఐటీ రంగం ఉద్యోగులు గంటకు సగటున రూ.346.42...

  • ఫేస్ బుక్ లో ఉద్యోగం కావాలా?...

    ఫేస్ బుక్ లో ఉద్యోగం కావాలా?...

    ఇంటర్‍నెట్ రంగంలో సామాన్యులకు కూడా తెలిసిన పేరు ఫేస్‍బుక్. ఒక సోషల్‍నెట్ వర్కింగ్ ప్లాట్‍ఫాం కానే కాక విజయవంతమైన సాఫ్ట్‌వేర్ సంస్థగా కూడా ఫేస్‍బుక్ గుర్తింపు పొందింది.   2004లో ప్రారంభమైన ఫేస్‍బుక్ సంస్థలో 2009నాటికి కేవలం 1000మంది ఉద్యోగులే ఉన్నారు. కానీ ప్రస్తుతం ఫేస్‍బుక్ సంస్థకు 65దేశాల్లో కార్యాలయాలుండగా 13000మందికి...

  • మీకు సోషల్ మీడియా మీద పట్టుందా?...

    మీకు సోషల్ మీడియా మీద పట్టుందా?...

    మీకు ఫేస్‍బుక్ అకౌంట్ ఉందా? మీరు రోజంతా ట్విట్టర్లో గడుపుతారా? మీరు చాలా వాట్సప్ గ్రూపుల్లో సభ్యులుగా ఉన్నారా? సోషల్ మీడియా ట్రెండ్ ల పై మీకు మంచి అవగాహన ఉందా? సరైన సాంకేతిక అర్హతలుంటే మీ కోసం ఒక సరికొత్త ఉద్యోగం ఎదురుచూస్తోంది. ఆ ఉద్యోగం పేరే "సోషల్ మీడియా మేనేజర్". మీకు ఉద్యోగమిచ్చిన సంస్థకు కానీ వారి క్లెయింట్లకు సోషల్ మీడియా ప్రతినిధిగా...

  • సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఉద్యోగాలను  సంపాదించడం ఎలా?

    సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఉద్యోగాలను సంపాదించడం ఎలా?

    నేటి మన విద్యార్థులు అభ్యసిస్తున్న విద్య వారి జీవితం లో ఎంత వరకూ ఉపయోగపడుతుంది? ఇదొక శేష ప్రశ్న. ఎందుకంటే నేడు మన దేశంలో విద్యార్థులు చదువుతున్న చదువులకూ, వారు చేస్తున్న ఉద్యోగ ప్రయత్నాలకూ లేదా ఉద్యోగాలకూ ఏ మాత్రం సంబంధం లేదనేది అందరికీ తెలిసిన విషయమే.మన తెలుగు రాష్ట్రాలలో అయితే ఈ ధోరణి మరి కాస్త ఎక్కువగా ఉంది. ఇంజినీరింగ్ పట్టబద్రులు ఎంతమంది ఇంజినీర్ లు గా స్థిర...

  • 2016 లో రానున్న రెండున్నర లక్షల ఈ-కామర్స్ ఉద్యోగాలు ...

    2016 లో రానున్న రెండున్నర లక్షల ఈ-కామర్స్ ఉద్యోగాలు ...

    ప్రస్తుతం ఉన్న 3,50,000+2,50,000 కలిపి సాంకేతిక ఉపాధికి అతిపెద్ద రంగంగా అవతరణ   ఆన్ లైన్ రిటైల్ రంగంలో ఈ ఏడాది కొత్తగా రెండున్నర లక్షల ఉద్యోగాలు వస్తాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ రంగంలో ఉద్యోగ కల్పన వృద్ధి 65 శాతం వరకు ఉండొచ్చనీ భావిస్తున్నారు. గత ఏడాది ఈ-కామర్స్ వ్యాపారం భారీగా వృద్ధి చెందడంతో ఆ రంగంలో ఉద్యోగావకాశాలు ఇప్పటికే భారీగా...