వీడియోలు చేసి యూట్యూబ్‌లో పెట్టి డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? అయితే మానిటైజేషన్ రూల్స్‌లో యూట్యూబ్ కొన్ని మార్పులు తెచ్చింది. ఇప్పటికే యూట్యూబ్‌లో వీడియోలు పెట్టి డబ్బులు సంపాదిస్తున్నవారు, ఇకపై సంపాదించాలనుకునేవారు ఈ కొత్త రూల్స్ గురించి తెలుసుకోండి. ఐదేళ్ల క్రితం యూట్యూబ్ తన ఫ్లాట్‌ఫాంలో ఎవరైనా...
ఇంకా చదవండిభారతదేశంలో సాంకేతిక రంగంలోనే ఉద్యోగ వృద్ధి వేగంగా జరుగుతున్నదని లింక్డ్ ఇన్ సర్వే తేల్చింది. ఆ మేరకు ప్రతి 10 కొత్త ఉద్యోగాలలో 8 సాంకేతిక రంగంలోనివేనని పేర్కొంది. ఇప్పుడు లింక్డ్ ఇన్‌లో 5 కోట్ల ప్రొఫైళ్లున్నాయి. ఇందులోని సభ్యులు తరచూ తమ ప్రస్తుత నైపుణ్యాల గురించి ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వటంద్వారా ఉద్యోగాలు...
ఇంకా చదవండిఒకప్పుడు ఎంతో బాగా ఉన్న ఫోటోగ్రఫీ పరిశ్రమ స్మార్ట్ ఫోన్ ల రాకతో కొంచెం నెమ్మదించింది అనే చెప్పాలి. చాలామంది ఫోటోగ్రాఫర్ లు ఆ వృత్తిని వదిలివేసి వేరే పనులూ, ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అయితే ఫోటోగ్రఫీ పట్ల ప్యాషన్, అంకితభావం కలిగిఉండి మారుతున్న టెక్నాలజీ ని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటున్న ఫోటోగ్రాఫర్ లు ఈ రంగం లో ఇంకా రాణిస్తూనే ఉన్నారు. అసలు ఇదంతా ఎందుకు చెబుతున్నాం అంటే ప్రస్తుతం వెడ్డింగ్...
ఇంకా చదవండిఇప్పుడంతా ఈ- కామర్స్ రాజ్యం. బొమ్మ కారు దగ్గర నుంచి నిజం కారు వరకు, పప్పులు, ఉప్పుల నుంచి ఫ్రిజ్జుల, టీవీల వరకూ అన్నింటికీ ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసి కొనేసుకోవచ్చు. భోగి మంటల్లో వేయడానికి ఆవు పిడకలు కూడా అమ్మే స్థాయికి ఆన్‌లైన్ బిజినెస్ డెవలప్...
ఇంకా చదవండిఆ పిల్లాడి వయసు ఆరేళ్లు. మామూలుగా ఆ వయసుకు పిల్లలు బొమ్మలతో ఆడుకుంటారు. అమెరికాకు చెందిన రయాన్ ఆరేళ్ల పిల్లాడు కూడా అదే చేస్తున్నాడు. కాకపోతే తన ఆటవస్తువుల గురించి ఎక్స్‌పర్ట్‌లా రివ్యూలు ఇస్తాడు. ఇతని రివ్యూస్‌ను Ryan Toysreview పేరిట యూట్యూబ్‌లో ఓ ఛానల్ పెట్టేశారు వాళ్ల...
ఇంకా చదవండిఆన్లైన్లో డబ్బులు సంపాదించడానికి గూగుల్ ప్లే స్టోర్‌లో వేల కొద్దీ యాప్స్ ఉన్నాయి. కానీ అందులో అన్నీ జెన్యూన్ కావు. ఆన్‌లైన్ మీద ఎర్నింగ్ కోసం ఉన్న ఆండ్రాయిడ్ యాప్స్‌లో గతంలో ఓ ఐదు యాప్స్ గురించి చెప్పాం. ఇప్పుడు అలాంటివే మరో 5 బెస్ట్ యాప్స్ వివరాలు మీ కోసం.. 1.టోలునా (Toluna) సర్వేలు, ఒపీనియన్...
ఇంకా చదవండిఆన్లైన్లో డబ్బులు సంపాదించడానికి కూడా బోల్డన్ని మార్గాలున్నాయి. వెబ్‌సైట్లే కాదు గూగుల్ ప్లే స్టోర్‌లో దొరికే యాప్స్‌తో కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు. అలాంటి వాటిలో టాప్ 5 ఫ్రీ యాప్స్ వివరాలు మీ కోసం. 1. వఫ్ రివార్డ్స్ (Whaff Rewards) ఆన్‌లైన్ రివార్డ్స్ యాప్‌ల్లో ఇది టాప్. ఈ యాప్‌ను...
ఇంకా చదవండిఆన్‌లైన్ డబ్బులు సంపాదించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. గూగుల్ యాడ్స్ ద్వారానే ఎక్కువమంది డబ్బులు సంపాదిస్తుంటారు. అయితే ఇది ఒక మార్గం మాత్రమే.. మనకు తెలియని ఎన్నో మార్గాలు ఇంకా ఉన్నాయి. ఆ కోవకు చెందిందే ఫైల్ ఫేర్. ఏంటి ఈ ఫైల్ ఫేర్ ప్రత్యేకత అంటారా? ఈ సైట్లోకి వెళ్లి ఫైల్స్ అప్‌లోడ్ చేస్తే చాలు మీకు డబ్బులు...
ఇంకా చదవండిగూగుల్.. డేటాలో ఓ సముద్రం. అందుకే ఏ చిన్న విషయం గురించి తెలుసుకోవాలన్నా జనం జై గూగుల్ తల్లీ అంటున్నారు. అంతేకాదు గూగుల్లో చిన్న చిన్న సర్వేలకు ఆన్సర్లు చెప్పి మీరు డబ్బులు కూడా సంపాదించొచ్చు. ఎలాంటి ప్రశ్నలు ఉంటాయి? Google Opinion Rewards appను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇది ఆండ్రాయిడ్,...
ఇంకా చదవండిఅమెరికా వెళ్లాలి.. అక్కడ జాబ్ చేయాలి...ఇది ఒకప్పుడు మన సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్స్ కల. అయితే డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాక పరిణామాలు చాలా వేగంగా మారిపోయాయి. వీసా నిబంధనల్ని కఠిన తరం చేయడంతో ఇప్పుడు ఎవరు పడితే వాళ్లు అమెరికా వెళ్లే అవకాశం లేకుండాపోయింది....
ఇంకా చదవండిఫోన్ రిపేర్ అయితే సాధారణంగా ఏం చేస్తాం? . . వెంటనే సర్వీస్ సెంటర్‌కు పరుగెడతాం. లేకపోతే దగ్గర్లో ఉన్న ఏ రిపేర్ సెంటర్‌కో వెళతాం. అయితే రిపేర్ సెంటర్‌కు వెళ్లినా.. సర్వీసు సెంటర్‌కు వెళ్లినా ఫోన్ మన చేతికి వచ్చేసరికే చాలా సమయం పడుతుంది. ఒక్కోసారి ఇది వారాలు...
ఇంకా చదవండిటెలికాం రంగంలో పెను సంచలనాలు సృష్టించి అప్పటివరకు ఉన్న బూజు పట్టిన టారిఫ్ విధానాల్ని, కస్టమర్ల ముక్కుపిండి ఛార్జీలు వసూలు చేసిన మొబైల్ కంపెనీలను నేలకు దించిన జియో ఇప్పుడు డీటీహెచ్ సెక్టార్‌ను టార్గెట్ చేసుకుంది. ఫ్రీ సర్వీసులు ఇస్తుంది కాబట్టి జియో సిమ్ వాడుతున్నారు అని కామెంట్లు...
ఇంకా చదవండిమీకు ఫొటోషాప్‌లో స్కిల్ ఉందా? అయితే దాన్ని ఉపయోగించి ఆన్‌లైన్‌లో డబ్బులు సంపాదించుకోవచ్చు... మీరు ఇష్టపడి తీసుకున్న ఫొటోను మీకు కావాల్సినట్లు ప్రొఫెషనల్స్‌తో ఎడిట్ చేయించుకోవాలనుకుంటున్నారా? అయితే ఇలాంటి అవసరాలన్నింటికీ తీర్చడానికి ఓ యాప్ ఉంది. ఆండ్రాయిడ్, ఐవోఎస్‌ల్లో దొరికే ఈ యాప్ పేరు...
ఇంకా చదవండికూతుర్ని లాలించడం కోసం తనకొచ్చిన లాలిపాటలు పాడిన వినోత్ చందర్ అనే ఓ వ్యక్తి తన బిడ్డలాగే పిల్లలందరూ రైమ్స్ అంటే ఇష్టడపతారు కదా అని ఆలోచించాడు. అంతేకాదు దాన్ని యానిమేటెడ్ వీడియోస్ తయారుచేసి యూట్యూబ్‌లో పెట్టాడు. అది హిట్టవడంతో ఇప్పుడు సొంతంగా యూట్యూబ్ ఛానల్స్ రన్ చేస్తున్నాడు....
ఇంకా చదవండిజాబ్ కోసం వెతుకున్న వాళ్లు ఎవరైనా ఎక్కువగా ఉపయోగించేది లింక్డ్ ఇన్ సైట్‌నే. మన రెజ్యుమెను అప్‌డేట్ చేస్తే చాలు మన ఫ్రొఫైల్‌కు సంబంధించిన అన్ని ఉద్యోగాల వివరాలను ఇది అందిస్తుంది. ఎప్పటికప్పుడు మనకు నోటిఫికేషన్లు పంపుతుంది. లింక్డ్ ఇన్ లో ప్రొఫైల్ ఉంటే ఎంప్లాయర్లకు కూడా తమకు...
ఇంకా చదవండిజ్యోతిష్యం.. ఒకప్పుడు దీనికి మహా ఆదరణ ఉండేది. కాలంతో పాటు దీని ప్రాభవం కూడా తగ్గిపోతూ వచ్చింది. ఇప్పుడు చిలక జ్యోతిష్యాలు చెప్పించుకునే వాళ్లు అరుదుగానే కనిపిస్తున్నారు. అయితే ఈ జ్యోతిష్యులకు చాన్నాళ్లకు మంచి గిరాకీ తగిలింది. అదీ టెకీల వల్ల! కంప్యూటరే ప్రపంచంగా బతికే టెకీల వల్ల జ్యోతిష్యులకు బేరాలు తగలడం ఏంటి అనుకుంటున్నారా? ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల పరిస్థితి అదే మరి!...
ఇంకా చదవండిసాఫ్ట్‌వేర్ జాబ్.. అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా ఫుల్ డిమాండే. బీటెక్‌లు యేవతకు మంచి కంపెనీలో సాఫ్ట్‌వేర్ జాబ్ పెద్ద కల. దీన్ని నెరవేర్చుకోవడానికి వాళ్లు పడే ఇబ్బందులు అన్ని ఇన్నీ కావు. అయితే సాఫ్ట్‌వేర్ రంగంలో నిలకడ లేకపోయినా.. ఒకప్పటిలా భారీ జాబ్స్ ఆఫరింగ్ లేకపోయినా ఈ ఉద్యోగాలకు...
ఇంకా చదవండిభారత్లో ఇప్పుడు నడుస్తోంది డిజిటల్ హవా. నరేంద్ర మోదీ ప్రభుత్వం పిలుపు మేరకు ప్రజలంతా డిజిటల్ చెల్లింపులకే మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చిందే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) విధానం. దీన్ని ఏ ముహూర్తాన ప్రారంభించారో కానీ వినియోగదారులు కూడా బాగా అలవాటుపడ్డారు. ఎక్కువ...
ఇంకా చదవండిఇంటర్నెట్ ఓపెన్ చేయగానే గూగుల్ తర్వాత ఎక్కువమంది ఉపయోగించేది యూట్యూబ్ అంటే అతిశయోక్తి కాదు. ఏం వీడియో కావాలన్నా మనం యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తాం. రోజూ కొన్ని కోట్ల వీడియోలను ఇంటర్నెట్ యూజర్లు చూస్తున్నారు. నెట్ బాగా అందుబాటులోకి వచ్చిన తర్వాత యూట్యూబ్ వాడకం కూడా బాగా పెరిగిపోయింది. అయితే యూట్యూబ్‌లు చూడడం మాత్రమే కాదు యూట్యూబ్‌లో వీడియోలు పెట్టడం ద్వారా పెద్ద ఎత్తున...
ఇంకా చదవండిఒక బిజినెస్ మొదలుపెట్టాలంటే కేవలం ఐడియాలు ఉంటే సరిపోవు. వాటిని సక్రమంగా అమల్లోకి తీసుకొచ్చి కార్యరూపం దాల్చేలా చేయడం కీలకం. కొత్తగా ఒక బిజినెస్ మొదలుపెట్టే వారికి తమకు కావాల్సిన రిసోర్సులు ఏమిటో తెలియదు. ఇవి ఉంటే మీ వ్యాపారం ప్రారంభించడమే కాదు ఆ వ్యాపారాన్నినిరాంటకంగా కొనసాగించే వీలుంటుంది. మరి స్టార్టప్ కోసం కావాల్సిన రిసోర్సులు ఏంటో తెలుసుకుందామా! ఫౌండర్స్ కిట్ మీరు...
ఇంకా చదవండికంపెనీ.. ఇది స్థాపించాలంటే ఎంతో శ్రమ. ఎందరో కలిస్తే నెరవేరని కల... కానీ ఒక్కరోజులోనే కంపెనీ పెట్టేయచ్చంటే మీరు నమ్మగలరా? కంపెనీ పెట్టాలంటే సాధారణంగా పెట్టుబడితో పాటు భాగస్వాముల మధ్య ఒప్పందాలు స్పష్టంగా ఉండాలి. కంపెనీ లక్ష్యాలపై మంచి అవగాహన ఉండాలి. అంతేకాదు అధికారుల నుంచి అనుమతులు కావాలి. ఇవన్నీ జరగడానికి వారాలు పట్టొచ్చు, నెలలు పట్టొచ్చు... సంవత్సరాలు కూడా...
ఇంకా చదవండిసగటు భారతీయుడు రోజుకు 169 నిమిషాలపాటు స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగిస్తున్నాడని తాజా సర్వేలు చెబుతున్నాయి. సోషల్ నెట్‌వర్క్‌లో సర్ఫింగ్ కావొచ్చు, ఎంచక్కా గేమ్స్ ఆడుకోవటం, ఆన్‌లైన్ షాపింగ్ , బ్యాంక్ లావాదేవీలు, ఈమెయిల్స్, చాట్, బ్రౌజింగ్ చేయటం.. లాంటివి చేయటంవల్లే ఇంత సమయం ఖర్చవుతోంది. ఇలా స్మార్ట్‌ఫోన్‌లో ఏమి చేయాలన్నా యాప్ ఉండాల్సిందే. అందుకే యాప్ డిజైనింగ్ ప్రస్తుతం మంచి గిరాకీ ఉన్న...
ఇంకా చదవండిఎయిర్టెల్.. భారత్‌లో అతి పెద్ద మొబైల్ నెట్‌వర్కింగ్ సంస్థ. ఇప్పుడంటే జియో వచ్చి ఎయిర్‌టెల్ దూకుడుకు అడ్డుకట్ట వేసింది కానీ.. జియో రాకముందు ఎయిర్‌టెల్‌ను కొట్టేవాళ్లే లేరు. దేశవ్యాప్తంగా భారతీ ఎయిర్‌టెల్ బలంగా పాతుకుపోయింది. పల్లె పల్లెకు వెళ్లిపోయింది. ఎయిర్‌టెల్ తమ వినియోగదారులకు మూడు నెలలు ఉచిత డేటా అందిస్తూ జియో నుంచి పోటీని తట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇదే కాదు...
ఇంకా చదవండియూట్యూబ్ అందరికి ఇష్టమైన సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాం. కోట్లాది వీడియోలు నిక్షిప్తం చేసుకున్న ఈ దిగ్గజ సైట్‌ను ప్రతి రోజూ ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తుంటారు. ఏ చిన్న పని చేయాలన్నా యూట్యూబ్ తీసేవాళ్లు కోకొల్లలు. అయితే యూట్యూబ్‌ను కేవలం వీడియోలు చూడటానికే పరిమితం చేయకుండా దాని ద్వారా ఆదాయాన్ని సంపాదించేవాళ్లు ఎంతో మంది ఉన్నారు. భారత్‌లో ఈ సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది....
ఇంకా చదవండిఒకప్పుడు టైలర్ దగ్గరకు వెళ్లి కొత్త బట్టలు కుట్టించుకోవాలంటే అదో పెద్ద తంతు. దుస్తులు కొనడం దగ్గర నుంచి వాటిని టైలర్ మనకు ఇచ్చే వరకు పెద్ద ప్రహసనమే నడిచేది. ఎక్కువగా కుట్టిన బట్టలు వేసుకునే పల్లెటుళ్లలో...
ఇంకా చదవండిభారత దేశం లోని ఈ సేవా కేంద్రాల సంఖ్యను 2,50,000 కు పెంచనున్నట్లు గౌరవనీయులైన కేంద్ర ఐటి శాఖా మంత్రి రవి శంకర్ ప్రసాద్ గారు నిన్న ముంబై లోని మేక్ ఇన్ ఇండియా వీక్ ప్రారంభోత్సవం లో అట్టహాసంగా ప్రకటించారు. చాలా సంతోషం . కానీ ఇప్పటికే ఉన్న మీ సేవా కేంద్ర నిర్వాహకులకూ, మరియూ వినియోగదారులకూ ఉన్న సమస్యలను ఎవరు పరిష్కరించాలి? అలా పరిష్కరించకుండా ఎన్ని లక్షల కేంద్రాల ను ఏర్పాటు...
ఇంకా చదవండిసేవాదృక్పథం తో రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఎన్టీఆర్ ట్రస్ట్ మరియు ప్రపంచ ప్రఖ్యాత ట్రాన్స్ పోర్టేషన్ నెట్ వర్క్ అయిన ఉబెర్ ల మధ్య ఒక అవగాహనా ఒప్పందం ఈ రోజు జరిగింది . ఎన్టీఆర్ ట్రస్ట్ ట్రస్టీ శ్రీ నారా లోకేష్ మరియు ఉబెర్ అంతర్జాతీయ బోర్డు డైరెక్టర్ డేవిడ్ ప్లఫ్ ల సమక్షం లో ఈ ఒప్పందం జరిగింది. ఈ అవగాహనా ఒప్పందం యొక్క ముఖ్య...
ఇంకా చదవండిమాములు కంప్యూటర్ పరిజ్ణానంతో మంచి ఉపాధి అవకాశాలలో మీసేవ ఒకటి.ఏదైనా డిగ్రీ తో పాటు మంచి టైపింగ్ నైపుణ్యం, కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న అభ్యర్థులు దీనికి అర్హులు. అసలు ఈ మీసేవ అంటే ఏమిటీ? దీనిలో ఆదాయం ఎలా వస్తుంది? ఒక్క సారి చూద్దాం. ప్రభుత్వ పాలనను వేగవంతం చేసే ఉద్దేశంతో పది సంవత్సరాల క్రిందటా ప్రారంభించిన పథకమే ఈసేవ. దానినే ఇప్పుడు పేరు మార్చి మీసేవగా...
ఇంకా చదవండి