ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్కు బ్రాడ్‌బ్యాండ్‌లో ఇప్పటికీ మంచి వాటానే ఉంది. డీఎస్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ పేరుతో మార్కెట్లో ఉంది. అయితే ప్రైవేట్...
ప్రైవేట్ టెలికాం కంపెనీల నుండి విపరీతమైన పోటీ వస్తుండటంతో ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ రోజుకో కొత్త ఆలోచన చేస్తోంది. తాజాగా 365 రూపాయలతో...
ట్రాయ్ రూల్స్ ప్రకారం జియో ఇటీవల ఇంటర్‌కనెక్టెడ్ ఛార్జీలు తొలగించింది. అంటే జనవరి 1 నుంచి జియో నుంచి ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్ కూడా ఉచితమే. ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా లాంటి కంపెనీలు అన్ని నెట్‌వర్క్‌లకు అన్లిమిటెడ్ ఫ్రీ కాల్స్ అందిస్తుండగా జియో మాత్రం ఇప్పటివరకు ఇతర...
ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ వర్క్ ఫ్రం హోం యూజర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. 251 రూపాయలతో రీఛార్జి చేసుకుంటే 70 జీబీ డేటా ఇస్తామని ప్రకటించింది. దీని వ్యాలిడిటీ 28 రోజులు. మార్కెట్లో ఇప్పుడున్న బెస్ట్ డేటా ప్లాన్ ఇదేనని బీఎస్ఎన్ఎల్ చెబుతోంది. ఇతర కంపెనీలు ఈ ధరలోఎంత డేటా ఇస్తున్నాయో...
వొడాఫోన్ ఐడియా కలిసిపోయి వీఐగా కొత్త పేరుతో మార్కెట్లో నిలబడ్డాయి. అయితే కంపెనీ పేరు మారినా ఈ టెలికం కంపెనీని యూజర్లు పెద్దగా నమ్మట్లేదు. ఒక్క సెప్టెంబర్‌లోనే వీఐ ఏకంగా 46 లక్షల మంది కస్టమర్లను కోల్పోయింది. ఇలా బయటకు వెళ్లిన కస్టమర్లు జియో లేదా...
ప్రస్తుతం ఇండియాలో టెలికం ఛార్జీలు ఇంకా తక్కువగానే ఉన్నాయని, వీటిని మరింత పెంచాలని భారతీ ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ అన్నారు. ఆయన ఈ మాట అనడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకు ముందు ఒకసారి కూడా ఇలాగే అన్నారు. అయితే మొబైల్ టారిఫ్‌లు పెంచే విషయంలో మార్కెట్ పరిస్థితులన్నీ పరిశీలించాకే కంపెనీలు...
ఇప్పటి దాకా మొబైల్ కాల్ రేట్లు తక్కువ ధరలో ఎంజాయ్ చేస్తున్న వినియోగదారులకు ఇక షాక్‌ల మీద షాక్‌లు తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. లాస్ట్ ఇయర్ ఇదే టైమ్‌కు సైలెంట్‌గా 30 -40% ధరలు పెంచేసిన కంపెనీలు ఇప్పుడు మరోసారి పెంచడానికి ఫ్లాట్‌ఫామ్ వేసేస్తున్నాయి. ముందుగా వొడాఫోన్ ఐడియా (వీ) కాల్...
ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఆల్ ఇన్ వన్ ఫీచర్లతో కొత్త పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ లాంచ్ చేసింది. డిసెంబరు 1 నుంచి ఇవి అందుబాటులోకి రానున్నాయి. రూ.798, రూ.999 పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ వివరాలివీ. ఈ ప్లాన్స్ వచ్చాక రూ.99, రూ.225, రూ.325, రూ.799, రూ.1,125 ప్లాన్స్‌ను తొలగించనుంది. ...
రిలయన్స్ జియో ఫోన్ యూజర్ల కోసం ఏడాది వ్యాలిడిటీతో మూడు సరికొత్త ఆల్ ఇన్ వన్ ప్రీపెయిడ్ ప్లాన్లను తీసుకొచ్చింది. ఇప్పటికే ఆల్ ఇన్ వన్ ప్లాన్లు అందుబాటులో ఉన్నప్పటికీ...
4జీ వచ్చాక ఇండియాలో మొబైల్ డేటా స్పీడ్ బాగుందని అనుకుంటున్నాం కదా. నిజానికి ఇండియా మొబైల్ డేటా స్పీడ్ ఏమంత గొప్పగా లేదు. వూక్లా అనే సంస్థ అంచనాల ప్రకారం మొబైల్...
వొడాఫోన్, ఐడియా కలిశాయి తెలుసుగా.. ఇప్పుడు ఆ కంపెనీ కొత్తగా పేరు మార్చుకుంది. వీఐ (వొడాఫోన్ ఐడియా) అని పేరు, లోగో కూడా చేంజ్ చేసేసింది. ఇలా కొత్త లోగోతో వచ్చిన వీఐ తన...
దేశ విదేశాల క్రికెటర్ల కళ్ళు చెదిరే విన్యాసాలతో అలరించే ఐపీఎల్ వచ్చే నెలలో దుబాయిలో ప్రారంభం కాబోతోంది. మొబైల్ ఫోన్లో ధనాధన్ ఐపీఎల్‌ను చూసేయాలనుకునే వారి కోసం జియో స్పెషల్ రీఛార్జి ప్లాన్స్ ప్రకటించింది. ఐపీఎల్ సీజన్ ఇండియాలో స్టార్ స్పోర్ట్స్ లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. అందుకోసమే డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో కూడిన నాలుగు ప్లాన్లను తాజాగా...
ఎయిర్టెల్ తన ఎక్స్ట్రీం ఫైబర్ హోం బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులకు ఇండిపెండెన్స్ డే కానుకగా కళ్ళు చెదిరే ఆఫర్ ప్రకటించింది. కొత్త కనెక్షన్ తీసుకున్న వారికి అదనంగా 1000 జీబీ డేటాను ఇవ్వనున్నట్టు తెలిపింది. ఈ ఇండిపెండెన్స్ డే ఆఫర్ అన్ని ఎక్స్ట్రీం ఫైబర్ ప్లాన్లపైనా వర్తిస్తుంది. అయితే పరిమిత కాలం వరకే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. దేశంలోని అన్ని ముఖ్యమైన నగరాల్లోనూ ఈ...
జియో స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా భారీ ఆఫర్ ప్రకటించింది. జియోఫై 4జీ వైర్లెస్ హాట్‌స్పాట్ కొనుగోలు చేసిన వారికి ఐదు నెలల వరకు ఉచిత డేటా, జియో నుంచి జియోకు ఉచిత కాల్స్ అందిస్తామని ప్రకటించింది. జియోఫై ధర రూ. 1,999.
రిలయన్స్ డిజిటల్ స్టోర్ నుంచి జియోఫైని కొనుగోలు చేయాలి. దీనిలో జియో సిమ్ యాక్టివేట్ అయిన తర్వాత అందుబాటులో ఉన్న మూడు ప్లాన్లలో ఒకదానిని కొనుగోలు...
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ 30 రోజుల కాలపరిమితితో రూ. 147తో సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రకటించింది. ఇవీ ప్లాన్ డీటెయిల్స్. ...
ఎయిర్టెల్ సెలెక్టెడ్ కస్టమర్లకు 1జీబీ డేటాను ఎయిర్టెల్ ఉచితంగా అందిస్తోంది. స్పెషల్ ప్లాన్‌తో రీచార్జ్ చేసుకున్న వినియోగదారులకు ఈ అదనపు డేటా లభిస్తుంది. అయితే సెలెక్ట్ చేసిన వినియోగదారులకు మెసేజ్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేస్తామని ఎయిర్టెల్ ప్రకటించింది.
జియో బాటలోనే..
గతంలో జియో తన...
బీఎస్ఎన్ఎల్ తన యూజర్లకు మరో బంపర్ ఆఫర్ తెచ్చింది. 365 రూపాయలతో రీఛార్జి చేసుకుంటే ఏడాది మొత్తం వ్యాలిడిటీ వచ్చే ఈ సరికొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ తాజాగా ప్రకటించింది. పెద్దగా అవుట్ గోయింగ్ కాల్స్ అవసరం లేని వారికి ఈ ప్లాన్ బాగా ఉపయోగపడుతుంది.
ప్లాన్ డిటెయిల్స్
* రూ.365...
జియో తన ప్రీపెయిడ్ కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. 4x బెనిఫిట్స్ పేరిట కొత్త ఆఫర్ తీసుకొచ్చింది. 249 లేదా అంత కంటే ఎక్కువ మొత్తంతో రీఛార్జ్ చేసుకున్న వారికి నాలుగు డిస్కౌంటు కూపన్లు ఇస్తామని తెలిపింది. వీటిని రిలయన్స్ డిజిటల్, ట్రెండ్స్, ట్రెండ్స్‌ఫుట్‌వేర్, ఎజియోలలో వాడుకోవచ్చ.
ఈ రీఛార్జి ప్లాన్స్ అన్నింటికీ
రూ.249, 349, ...
లాక్డౌన్లో ఇంట్లో ఉండిపోయి మొబైల్ డేటా మీదే అన్ని పనులూ చక్కబెట్టుకుంటున్నవారికి ఇప్పుడు డేటా కొరత వచ్చిపడుతోంది. సాధారణంగా రోజుకు 2జీబీ డేటా ఇచ్చే ప్లాన్స్ వాడేవాళ్లు మామూలు రోజుల్లో దానిలో సగం కూడా ఖర్చు చేయలేకపోయేవారు. అయితే ఇప్పుడు పిల్లలకు ఆన్లైన్ క్లాస్‌లు, యూట్యూబ్‌లో...
రిలయన్స్ జియో తన బ్రాడ్‌బ్యాండ్ జియో ఫైబర్ మీద డబుల్ డేటా ఆఫర్‌ను ప్రకటించింది. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో యూజర్లందరికీ పనికొచ్చేలా ఈ ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఈ డబుల్ డేటా ఆఫర్ వివరాలేంటో చూద్దాం రండి.
జియో ఫైబర్ బ్రాంజ్ ప్లాన్
ఈ ప్లాన్‌లో ఇప్పుడు జియో...
ప్రభుత్వ రంగ టెలికం సంస్థ దూకుడు పెంచింది. కరోనా టైమ్‌లో బ్రాడ్‌బ్యాండ్ యూజర్లకు ఇంటర్నెట్ ప్రయోజనాలు బాగా ఇచ్చిన ఈ సంస్థ ఇప్పుడు ఏకంగా 600 రోజుల...
వొడాఫోన్ ఐడియాలో తన వినియోగదారులకు రోజూ 3జీబీ డేటా ఇచ్చే ప్లాన్స్ చాలా అందుబాటులోకి తెచ్చింది. అయితే ఇప్పటికే 1.5 జీబీ డైలీ డేటా అందిస్తున్న ప్లాన్స్‌లో డేటాను...
టెలికం జెయింట్ ఎయిర్టెల్ ఫ్యామిలీ పోస్ట్ పెయిడ్ ప్లాన్స్‌తో కుటుంబ సభ్యులందరికీ సరిపడేలా ఆల్ ఇన్ వన్ ప్లాన్స్ తీసుకొచ్చింది. 749, 999, 1599 రూపాయల్లో ఇవి లభ్యమవుతున్నాయి. అవేంటో చూద్దాం.
ఎయిర్టెల్ ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ 749
ఇది నలుగురు కుటుంబసభ్యులు వాడుకోవచ్చు. ఒక ప్రైమరీ...
దేశంలో టెలికం కంపెనీలన్నీ కేంద్ర టెలికం శాఖకు యాన్యువల్ గ్రాస్ రెవెన్యూ (ఏజీఆర్) చెల్లించాలి. బకాయి లక్షన్నర కోట్ల రూపాయలకు చేరడంతో వాటిని వెంటనే కట్టాలని సుప్రీంకోర్టు ఆర్డర్స్ వేసింది. దీంతో నష్టాలు తట్టుకోలేమంటూ కంపెనీలు వెంటనే టారిఫ్ పెంచేశాయి. ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్...
కరోనా వైరస్ భయంతో జనం లాక్డౌన్ ముగిసినా సినిమా హాళ్లకు వెళ్లడానికి భయపడే పరిస్థితి వచ్చింది. దీంతో చాలామంది పెద్ద హీరోలు సినిమాల విడుదలను వాయిదా వేసుకుంటున్నారు. ఇక చిన్నసినిమాల నిర్మాతలు ఓటీటీలో అంటే అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, జీ5, హాట్‌స్టార్ లాంటి వీడియోస్ట్రీమింగ్...
లాక్ డౌన్ టైములో మీ ఫోన్ రిపేర్ వచ్చిందా? అయ్యో లాక్డౌన్ అయ్యేసరికి వారంటీ ముగిసిపోతుందని కంగారు పడుతున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. లాక్ డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి మే 31 లోపు వారంటీ గడువు ముగిసిన కస్టమర్లకు కనీసం నెల రోజులు వారంటీ పెంచుతూ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి.
ఎక్స్ట్రా ఛార్జి లేకుండా
సాధారణంగా మొబైల్ ఫోన్ కంపెనీలు వారంటీని ఎక్స్టెండ్ చేయడానికి కొంత ఛార్జి...
కరోనా లాక్డౌన్ ఎంత కాలం ఉంటుందో తెలియడం లేదు. లాక్డౌన్ ఉన్నంత కాలం అత్యవసరమైతే తప్ప ఎవరూ ఇల్లు కదిలే పరిస్థితి లేదు. అందుకే చాలా కంపెనీలు వర్క్ ఫ్రం హోం చేయమని ఎంప్లాయిస్ను ఆదేశించాయి. అయితే ఇక్కడో చిక్కొచ్చిపడింది. రెగ్యులర్‌గా వర్క్ ఫ్రం హోం చేసే కొంత మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు, హైలీ ప్రొఫెషనల్స్ తప్ప...