ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్ అనేది కామన్ అయిపోయింది. దాంతో అనేక రకాలైన పనులను చేస్తున్నారు. ముఖ్యంగా దాని రాకతో అనేక పనులు క్షణాల్లో జరిగిపోతున్నాయి. కొన్ని అత్యవసర పనులు అయితే కేవలం ఫోన్ ద్వారానే సాధ్యమవుతున్నాయి. ఇక ఫోన్లో ఉన్న alarms, clock time, camera or battery backup, fingerprint sensor వంటివి కూడా బాగా ఉపయోగపడుతున్నాయి. అయితే మీరు చేయలేని పనులను మీ స్మార్ట్ ఫోన్...