ఫేస్‌బుక్ , వాట్సప్, టెక్నాలజీ, బూమరాంగ్ వీడియో ఫీచర్, ఫోటోస్, వీడియోస్, మొబైల్ యాప్, డార్క్ మోడ్ ఫీచర్
సోషల్ మాధ్యమంలో ఫేస్‌బుక్ కంటే కూడా దూసుకుపోతున్న వాట్సప్, తమ వినియోగదారుల కోసం నిత్యం కొత్త కొత్తగా ముస్తాబు అవుతోంది. మారుతున్నటెక్నాలజీకి అనుగుణంగా, ఎంతో కలర్ ఫుల్ గా అధునాతన పరిజ్ఞానంతో వాట్సప్‌లో మార్పులు చేర్పులు ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉన్నాయి....