• తాజా వార్తలు
 • ఇకపై ఐఫోన్ 6, 6ఎస్ ప్లస్ పాడైపోతే ఆపిల్ ఉచితంగా రిపేర్ చేయనుందా ?

  ఇకపై ఐఫోన్ 6, 6ఎస్ ప్లస్ పాడైపోతే ఆపిల్ ఉచితంగా రిపేర్ చేయనుందా ?

  దిగ్గజ సాఫ్ట్‌వేర్ సంస్థ ఆపిల్ 2016లో ఐఫోన్ 6ఎస్, 6ఎస్ ప్లస్ ఫోన్లను విడుదల చేసిన విషయం విదితమే. కాగా ఈ ఫోన్లకు గాను ప్రస్తుతం ఫ్రీ రిపేర్‌ను ఆపిల్ ఆఫర్ చేస్తోంది. దీనికి కారణం ఏంటంటే ఆయా ఫోన్లలో వస్తున్న నో పవర్ అనే సమస్యనే.. ఈ కారణంగానే ఈ ఐఫోన్లను ఉచితంగా రిపేర్ చేసివ్వనున్నట్లు ఆపిల్ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా ఐఫోన్ 6ఎస్, 6ఎస్ ప్లస్ ఫోన్లలో నో పవర్ సమస్య కారణంగా ఆయా ఫోన్లు...

 • ప్రస్తుతం అందుబాటులో ఉన్న బెస్ట్ పవర్ బ్యాంక్స్ ఇవి 

  ప్రస్తుతం అందుబాటులో ఉన్న బెస్ట్ పవర్ బ్యాంక్స్ ఇవి 

  ఈ రోజుల్లో చాలామందిని ప్రధానంగా వేధిస్తున్న సమస్య ఫోన్ చార్జింగ్, ఎంత ఎక్కువ బ్యాటరీ ఉన్న ఫోన్ అయినా ఎక్కువ సమయం ఛార్జింగ్ ఉండదు. ఇంటర్నెట్ వాడటం మొదలెడితే ఛార్జింగ్ చాలా త్వరగా అయిపోయి ఒక్కోసారి చికాకు పుట్టిస్తుంటుంది. ఇలాంటి వారు ఎక్కువగా పవర్ బ్యాంకులను ఆశ్రయిస్తుంటారు. ఈ శీర్షికలో భాగంగా ప్రస్తుత మార్కెట్‌లో అందుబాటులో ఉన్న కొన్ని మేలైన పవర్‌ బ్యాంకులు లిస్ట్ ఇస్తున్నాం. వాటిని...

 • ఈ ప్లాన్‌తో రూ.11,400 విలువ గల జియో గాడ్జెట్లు ఉచితం, ఇంకా ఫ్రీగా లభించేవి మీకోసం 

  ఈ ప్లాన్‌తో రూ.11,400 విలువ గల జియో గాడ్జెట్లు ఉచితం, ఇంకా ఫ్రీగా లభించేవి మీకోసం 

  వినియోగదారులంతా ఎంతో ఆసక్తిగా చూస్తున్న జియో గిగాఫైబర్ సేవలు ఎట్టకేలకు  అధికారికంగా ప్రారంభమయ్యాయి.సెప్టెంబర్ 5వ తేదీ నుంచి ఈ సేవలను ప్రారంభిస్తామని గత నెలలోనే రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ వెల్లడించారు. ఆయన చెప్పినట్లుగానే ఆ సేవలను ఇవాళ ప్రారంభించారు. ఇక వాటికి గాను పూర్తి ప్లాన్ల వివరాలను కూడా జియో వెల్లడించింది. వాటి వివరాలు ఇలా ఉన్నాయి. జియో ఫైబర్‌ సేవలను...

 • ఈ నెలలో రాబోతున్న టాప్ ఫోన్లు ఇవే

  ఈ నెలలో రాబోతున్న టాప్ ఫోన్లు ఇవే

  కాలానుగుణంగా, సమయాన్ని బట్టి ఆండ్రాయిడ్ ఫోన్లు ఎప్పటికప్పుడు మారుతున్నాయి.  చిన్న పాటి మార్పులతో అప్ డేట్ అవుతూ అన్ని కంపెనీలు కొత్త మోడల్ ఫోన్లను మార్కెట్లో రిలీజ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సెప్టెంబర్ నెలలో కొన్ని టాప్ బ్రాండెడ్ ఫోన్లు రాబోతున్నాయి. మరి ఇలా విపణిలోకి వస్తున్న ఫోన్లలో టాప్ రేటెడ్ ఫోన్లు ఏమిటో వాటి ప్రత్యేకతలు ఏమిటో తెలుసుకుందామా? వివో జెడ్, వివో జెడ్ ఎక్స్ ప్రొ...

 • షియోమి నుంచి  రెడ్‌మి నోట్‌ 8 సీరిస్ స్మార్ట్‌ఫోన్లు, రెడ్‌మి స్మార్ట్‌‌టీవీ, వివరాలు మీకోసం

  షియోమి నుంచి  రెడ్‌మి నోట్‌ 8 సీరిస్ స్మార్ట్‌ఫోన్లు, రెడ్‌మి స్మార్ట్‌‌టీవీ, వివరాలు మీకోసం

  షియోమి సబ్‌ బ్రాండ్‌ రెడ్‌మి నోట్‌ స్మార్ట్‌ఫోన్లు ఎట్టకేలకు బీజింగ్‌లో లాంచ్‌ అయ్యాయి. అలాగే  అద్భుత ఫీచర్లతో స్మార్ట్‌‌టీవీని కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. రెడ్‌మి నోట్‌ 8 సిరీస్‌లో రెడ్‌మి నోట్‌ 8, రెడ్‌ మి నోట్‌ 8  ప్రొ పేరుతో బడ్జెట్‌ ధరల్లో అద్భుత ఫీచర్లతో  ఈ స్మార్ట్‌ఫోన్లను కంపెనీ...

 • లేటెస్ట్ Ancestors: Humankind Odyssey గేమ్‌ ప్రివ్యూ మీకోసం 

  లేటెస్ట్ Ancestors: Humankind Odyssey గేమ్‌ ప్రివ్యూ మీకోసం 

  ఈ రోజుల్లో వీడియో గేమ్స్ ఇష్టపడని వారు ఎవరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. ఈ మధ్య వచ్చిన పబ్ జి ఎంత సంచలనం రేపిందో అందరికీ తెలిసిందే. ఒకానొక దశలో అది బ్యాన్ అయ్యే స్థితికి వచ్చింది. అయినప్పటికీ దానికి క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. అయితే ఈ గేమ్ అంతా గన్స్‌తో షూటింగ్ లేదా కత్తులతో పోరాటాలు, విల్లు, బాణాలతో యుద్ధాలతోనే సాగుతుంది. ఇప్పుడు మరో గేమ్ మార్కెట్లోకి దూసుకువచ్చింది. దీనిలో కత్తులు, బాణాలు...

 • ఇప్పటికీ హైపర్‌లూప్ గురించి ఎవ్వరికీ తెలియని నిజాలు మీకోసం 

  ఇప్పటికీ హైపర్‌లూప్ గురించి ఎవ్వరికీ తెలియని నిజాలు మీకోసం 

  హైపర్‌లూప్..ఇప్పుడు ఈ పదమే ఓ వైబ్రేషన్..ప్రపంచాన్ని నివ్వెరపరుస్తోంది. దాని వేగం తలుచుకుంటనే వణుకు పుడుతోంది. మరి దానిలో ప్రయాణం గురించి తలుచుకుంటే ప్రాణాలు గాలిలోకే..అలాంటి టెక్నాలజీ కోసం ఇప్పుడు యావత్ ప్రపంచం ఇప్పుడు ఎదురుచూస్తోంది. అసలేంటి ఈ హైపర్‌లూప్ టెక్నాలజీ. దీనికి ఆధ్యులు ఎవరు..దీని వేగమెంత ఓ సారి చూద్దాం.  తొలుత గంటకు 1000 కిలోమీటర్ల వేగాన్ని అందుకుని ఆ తరువాత 4000...

 • 30 వేలలోపు ధరలో బెస్ట్ 43 ఇంచ్ స్మార్ట్‌టీవీలు ఎన్ని ?

  30 వేలలోపు ధరలో బెస్ట్ 43 ఇంచ్ స్మార్ట్‌టీవీలు ఎన్ని ?

  ఇప్పుడు అంతా ఆండ్రాయిడ్ యుగం నడుస్తోంది. ఆండ్రాయిడ్ ఫోన్లకు ధీటుగా మార్కెట్లోకి ఆండ్రాయిడ్  స్మార్ట్ టీవీలు వస్తున్నాయి.  Smart TV బిజినెస్ ని విస్తరించేందుకు దిగ్గ. కంపెనీలు న్నీ ఓకదానితో ఒకటి పోటీపడుతున్నాయి. ఇప్పటికే షియోమి, శాంసంగ్, టీసీఎల్, వియు కంపెనీలు మార్కెట్లో దూసుకుపోతున్నాయి. వీటికి పోటీగా OnePlus, Redmi బ్రాండ్ల నుంచి కూడా కొత్త Smart TVలు రానున్నట్టు ఇప్పటికే వార్తలు...

 • ఇండియన్ ఆర్మీ నుంచి వీడియో గేమ్, డౌన్లోడ్ ప్రాసెస్ ఇదే

  ఇండియన్ ఆర్మీ నుంచి వీడియో గేమ్, డౌన్లోడ్ ప్రాసెస్ ఇదే

  పబ్‌జీ, పోర్ట్ నైట్ గేములు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పాపులారిటీని సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఈ గేముల్లో పడి యూత్ ప్రపంచాన్ని మరచిపోయారు. అలాగే కొందరు ప్రాణాలను పోగొట్టుకున్నారు. అయితే ఇప్పుడు వీటికి భిన్నంగా  భారత వాయుసేన యాప్ ఓ వీడియో గేమ్ తీసుకొచ్చింది.ఇది  అటు వినోదంతోపాటు వాయుసేనలో చేరేలా ప్రేరణ కూడా పెంపొందిస్తుంది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పోరాటాలు, సాహసాలను వివరించేలా...

 • సోనీ నుంచి రియాన్ పాకెట్ ఏసీ, చొక్కాకు ధరిస్తే రోజంతా చల్లదనమే

  సోనీ నుంచి రియాన్ పాకెట్ ఏసీ, చొక్కాకు ధరిస్తే రోజంతా చల్లదనమే

  ఎండాకాలం వచ్చిందంటే చాలు బయటకెళ్లడానికే భయపడతాం. కాస్త ఉన్నవాళ్లయితే ఇంట్లో ఎంచక్కా ఏసీ పెట్టుకుంటారు. మరి బయటకెళ్లినప్పుడు పరిస్థితి ఏంటి? సరిగ్గా ఇదే ఆలోచనతో ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ సోనీ ఓ కొత్త పోర్టబుల్‌ ఎయిర్ కండిషనర్‌ (ఏసీ)ని తీసుకొచ్చింది. దీనికి ఆ కంపెనీ ‘రియాన్‌ పాకెట్‌’గా పేరు పెట్టింది. ఇది మీ ఫోన్ కన్నా చిన్నగానే ఉంటుంది. చొక్కా...

 • రూ.5,200కే షియోమి వైఐ స్మార్ట్ డాష్ కెమెరా, ఆకట్టుకునే ఫీచర్లు మీకోసం

  రూ.5,200కే షియోమి వైఐ స్మార్ట్ డాష్ కెమెరా, ఆకట్టుకునే ఫీచర్లు మీకోసం

  చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ ఉపకరణాల తయారీ కంపెనీ షియోమికి చెందిన వైఐ టెక్నాలజీస్  కొత్త ప్రొడక్టును దేశీ మార్కెట్‌లో లాంచ్ చేసింది. వైఐ స్మార్ట్ డాష్ కెమెరా పేరుతో దీనిని మార్కెట్లోకి తీసుకొచ్చింది. వైఐ స్మార్ట్ డాష్ కెమెరాలో అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయి. మానిటరింగ్ సిస్టమ్‌లాగా పనిచేయడం దీని ప్రత్యేకత. వెహికల్ ముందు భాగంలో సెట్ చేసి, డ్రైవ్ చేస్తూ వెలితే ప్రతీదీ ఇందులో...

 • EBÖRD table : మీ స్మార్ట్‌ఫోన్ టేబుల్ మీద పెడితే అదే ఛార్జ్ అవుతుంది

  EBÖRD table : మీ స్మార్ట్‌ఫోన్ టేబుల్ మీద పెడితే అదే ఛార్జ్ అవుతుంది

  మీరు టేబుల్ మీద ఫోన్ పెడితే అది ఛార్జ్ అయ్యేలా PROTON NEW ENERGY FUTURE కంపెనీ కొత్తగా  EBÖRD tableను పరిచయం చేసింది. ఇది మార్కెట్లోకి వస్తుందా రాదా అనే దానిపై ఇంకా క్లారిటీ లేదు కాని కంపెనీ దీన్ని Indiegogo campaign కింద పరిచయం చేసింది. స్పెయిన్‌కు చెందిన కంపెనీ ప్రొటాన్‌ న్యూ ఎనర్జీ ఈ కొత్త టేబుల్‌ను సిద్ధం చేసింది. టేబుల్ పై ఉంచిన  మొబైల్‌ఫోన్‌కు...