• తాజా వార్తలు
  • EBÖRD table : మీ స్మార్ట్‌ఫోన్ టేబుల్ మీద పెడితే అదే ఛార్జ్ అవుతుంది

    EBÖRD table : మీ స్మార్ట్‌ఫోన్ టేబుల్ మీద పెడితే అదే ఛార్జ్ అవుతుంది

    మీరు టేబుల్ మీద ఫోన్ పెడితే అది ఛార్జ్ అయ్యేలా PROTON NEW ENERGY FUTURE కంపెనీ కొత్తగా  EBÖRD tableను పరిచయం చేసింది. ఇది మార్కెట్లోకి వస్తుందా రాదా అనే దానిపై ఇంకా క్లారిటీ లేదు కాని కంపెనీ దీన్ని Indiegogo campaign కింద పరిచయం చేసింది. స్పెయిన్‌కు చెందిన కంపెనీ ప్రొటాన్‌ న్యూ ఎనర్జీ ఈ కొత్త టేబుల్‌ను సిద్ధం చేసింది. టేబుల్ పై ఉంచిన  మొబైల్‌ఫోన్‌కు...

  • స్మార్ట్‌లైట్ ద్వారా రూటర్ లేకుండానే డేటాను పొందవచ్చు, Truelifi వచ్చేస్తోంది 

    స్మార్ట్‌లైట్ ద్వారా రూటర్ లేకుండానే డేటాను పొందవచ్చు, Truelifi వచ్చేస్తోంది 

    శాస్త్రవేత్తలు కొన్ని సంవత్సరాల క్రితం Li-Fi వైర్ లెస్ టెక్నాలజీని రూపొందించారు. ఏమయిందో ఏమో కానీ ఈ టెక్నాలజీ ఇంకా పెద్దగా వినియోగంలోకి రాలేదు. అయితే ఈ కొరతను తీరుస్తూ నెదర్లాండ్ దిగ్గజం Philips లేటెస్ట్ టెక్నాలజీతో రూటర్ అవసరం లేని వైఫైని ప్రవేశపెట్టింది. రూటర్ లేకుండా వైఫై ఎలా అనుకుంటున్నారా..అయితే ఈ న్యూస్ చదివేయండి. బల్బ్ తయారీ దిగ్గజం పిలిఫ్స్ హ్యూ స్మార్ట్ బల్బ్ లైనప్ లో భాగంగా కొత్త...

  • దేశంలో తొలి రివోల్ట్ RV 400 AI ఎలక్ట్రిక్ బైక్ : బైక్ హైలెట్స్,ఆన్ ది రోడ్ ధర మీకోసం

    దేశంలో తొలి రివోల్ట్ RV 400 AI ఎలక్ట్రిక్ బైక్ : బైక్ హైలెట్స్,ఆన్ ది రోడ్ ధర మీకోసం

    రెవోల్ట్ మోటార్స్ కంపెనీ దేశంలోనే తొలిసారిగా పూర్తి స్థాయిలో విద్యుత్ శక్తితో పనిచేసే ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఆధారిత మోటార్ సైకిల్‌ను లాంచ్ చేసింది. ఆర్‌వీ 400 పేరిట మైక్రోమ్యాక్స్ సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఈఓ రాహుల్ శర్మ దీనిని లాంచ్ చేశారు. బాష్, అమెజాన్, ఎంఆర్‌ఎఫ్ టైర్స్, ఎయిర్‌టెల్, గూగుల్, ఏటీఎల్, సోకో, క్యూఎస్ మోటార్ తదితర కంపెనీలు పార్ట్‌నర్స్‌గా...

  • గూగుల్ మ్యాప్స్‌లోకి కొత్తగా డ్రైవింగ్ అలర్ట్ ఫీచర్, వివరాలు మీకోసం

    గూగుల్ మ్యాప్స్‌లోకి కొత్తగా డ్రైవింగ్ అలర్ట్ ఫీచర్, వివరాలు మీకోసం

    టెక్ దిగ్గజం గూగుల్  టాక్సీ డ్రైవర్లు 500 మీటర్లు దాటి రాంగ్‌రూట్‌లో వెళ్తుంటే వారిని అలర్ట్‌ చేసేలా గూగుల్‌ మ్యాప్స్‌ లో కొత్త ఫీచర్‌ను సిద్ధం చేస్తోంది. ‘ఆఫ్‌ రూట్‌’గా వ్యవహరిస్తున్న ఈ ఫీచర్‌ను ప్రత్యేకంగా భారత్‌లోని యూజర్లకే అందించనున్నారు. చేరాల్సిన గమ్యాన్ని మ్యాప్‌లో నిర్ధారించుకున్న తర్వాత మెనూలోని స్టే సేఫర్‌...

  • 12,990కే 32 ఇంచ్ ఎల్‌ఈడీ స్మార్ట్‌టీవీని సొంతం చేసుకోండి 

    12,990కే 32 ఇంచ్ ఎల్‌ఈడీ స్మార్ట్‌టీవీని సొంతం చేసుకోండి 

    టీవీల రంగంలో దూసుకుపోతున్న దేశీయ టీవీ దిగ్గజం దైవా కంపెనీ ఓ నూతన ఎల్‌ఈడీ స్మార్ట్‌టీవీని భారత మార్కెట్‌లో విడుదల చేసింది.డీ32ఎస్‌బీఏఆర్ మోడల్ నంబర్ పేరిట ఈ టీవీ మార్కెట్‌లో విడుదలైంది. ఇందులో క్రికెట్ పిక్చర్ ఫీచర్‌ను ఏర్పాటు చేశారు. దీని వల్ల వీక్షకులకు క్రికెట్ మ్యాచ్‌ల వ్యూయింగ్ ఎక్స్‌పీరియెన్స్ అద్భుతంగా ఉంటుంది. అలాగే ఈ టీవీలో 32 ఇంచుల హెచ్‌డీ...

  • అదిరే టెక్నాలజీతో ఒక్క రోజులోనే 3డి ప్రింటింగ్ బాత్ రూం నిర్మించారు 

    అదిరే టెక్నాలజీతో ఒక్క రోజులోనే 3డి ప్రింటింగ్ బాత్ రూం నిర్మించారు 

    ఈ ఫొటోలో కనిపిస్తున్నది 3డీ ముద్రిత స్నానపు గది. సింగపూర్‌లోని నాన్‌యాంగ్‌ టెక్నలాజికల్‌ విశ్వవిద్యాలయ ఇంజనీర్లు, ఆర్కిటెక్చర్ల బృందం దీన్ని ఒకే రోజులో సిద్ధం చేసింది. ఒకే రోజులో మొత్తం బాత్రూం వ్యవస్థను శాస్త్రవేత్తలు త్రీడీ సాంకేతికతతో రూపొందించారు.   సాధారణ స్నానపు గదుల కంటే ఇది పర్యావరణహితంగా ఉంటుందని చెబుతున్నారు. స్థిరాస్తి సంస్థలు ఈ టెక్నాలజీతో చౌకగా, వేగంగా,...

  • షియోమి నుంచి స్మార్ట్ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్, బడ్జెట్ ధరకే 

    షియోమి నుంచి స్మార్ట్ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్, బడ్జెట్ ధరకే 

    మొబైల్ ప్రపంచంలో సంచలనం రేపిన చైనా మొబైల్ మేకర్ షియోమి గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్లోనూ దుమ్మురేపుతోంది. మొన్నటికి మొన్న టీవీలు రిలీజ్ చేసి.. ఇండియన్ టెలివిజన్ మార్కెట్ ను షేక్ చేసిన విషయం మరువక ముందే ఇప్పుడు వాషింగ్ మెషీన్స్ ను రిలీజ్ చేస్తోంది. రెడ్‌మీ ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్‌ను తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే చైనాలో మార్కెట్ లో దుమ్మురేపుతున్న ఈ సేల్స్ అతి...

  • ప్లాస్టిక్ వ్యర్థాలతో పెట్రోల్, డీజిల్ తయారీ, శాస్ర్తవేత్తల సరికొత్త ప్రయోగం

    ప్లాస్టిక్ వ్యర్థాలతో పెట్రోల్, డీజిల్ తయారీ, శాస్ర్తవేత్తల సరికొత్త ప్రయోగం

    ప్లాస్టిక్ ... మన నిత్య జీవితంలో భాగమైపోయింది. డ్రైనేజీలు, చెరువులు, చెత్తకుప్పల్లో ఎక్కడ చూసినా ప్లాస్టిక్ కవర్లే.. పండ్లు, కూరగాయల వ్యాపారులు, టిఫిన్ సెంటర్లు, కర్రీ పాయింట్లు, కిరాణా దుకాణాలు, హోటళ్లు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు, రైతుబజార్లు, చికెన్-మటన్ సెంటర్లు.. ఇలా ఎక్కడపడితే అక్కడ పాలిథిన్ సంచులు, టీ కప్పులు, ప్లేట్లు యథేచ్ఛగా వాడుతున్నారు. దీని వల్ల పర్యావరం నాశనం అవుతోంది. అయితే...

  • రూ.13,990కే 39 అంగుళాల ఎల్ఈడి టీవీ, ఫీచర్లు మీకోసం 

    రూ.13,990కే 39 అంగుళాల ఎల్ఈడి టీవీ, ఫీచర్లు మీకోసం 

    ఇండియా  స్మార్ట్‌టివీ  సెగ్మెంట్‌లో  ప్రపంచ దిగ్గజ కంపెనీలు పోటీ పడుతున్నాయి. చైనా దిగ్గజం షియోమి అలాగే దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజాలు శాంసంగ్‌, ఎల్‌జీ కంపెనీలు స్మార్ట్ టీవీలను అత్యంత సరసమైన ధరల్లో వినియోగదారులకు అందిస్తూ వస్తున్నాయి. వీటికి సవాల్ విసురుతూ మరో ప్రముఖ  ఎల‌క్ట్రానిక్స్ త‌యారీదారు షింకో దూసుకొచ్చింది. త‌న నూత‌న...

  • పవర్ బ్యాంక్ కొనుగోలు చేసేవారు తప్పనిసరిగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయాలు

    పవర్ బ్యాంక్ కొనుగోలు చేసేవారు తప్పనిసరిగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయాలు

      ఈ రోజుల్లో మొబైల్ కొంటేనే సరిపోదు. దానికి ఛార్జింగ్ ఎంత మేర వస్తుందనేది కూడా చూడాలి.  డేటా వాడకం అనేది విపరీతంగా పెరిగిపోయిన నేడు మొబైల్ ఛార్జింగ్ మహా అంటే ఏ మూడు గంటలో నాలుగు గంటలో వస్తుంది. అలాంటిప్పుడు ఫోన్ నేలకు విసిరికొట్టేయాలనిపిస్తుంది. ఇక దూర ప్రయాణాలు చేసే సమయాల్లో అయితే ఈ బాధ గురించి చెప్పనే అవసరం లేదు. అలాంటి వారు ఎక్కువగా పవర్ బ్యాంక్ లను ఆశ్రయిస్తుంటారు.అయితే పవర్...

  • వైఫై, బ్లూటూత్ ద్వారా నడిచే స్మార్ట్‌ఫ్యాన్, కేవలం రూ.3 వేలకే

    వైఫై, బ్లూటూత్ ద్వారా నడిచే స్మార్ట్‌ఫ్యాన్, కేవలం రూ.3 వేలకే

    Ottomate International, ఇండియా గృహోపకరణాలు, ఇన్నోవేటివ్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ బ్రాండ్ ఒట్టొమేట్ మార్కెట్లోకి సరికొత్త ఉత్పతిని తీసుకువచ్చింది. ఇండియాలో తొలిసారిగా తన లేటెస్ట్ స్మార్ట్ ఉత్పత్తి ttomate Smart Fansని లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫ్యాన్‌ కేవలం Ottomate Smart App ద్వారానే రన్ అవుతుంది. ఎటువంటి పవర్ అవసరం లేదు. ఇందులో బ్లూటూత్‌ను ఏర్పాటు చేశారు. మీరు యాప్ ని గూగుల్ ప్లే...

  • రూ.10 వేల లోపు ధరలో బెస్ట్ ఫోన్స్ మీకోసం

    రూ.10 వేల లోపు ధరలో బెస్ట్ ఫోన్స్ మీకోసం

    దేశీయంగా మొబైల్ మార్కెట్ రోజురోజుకు విస్తరిస్తూ పోతోంది. దిగ్గజ కంపెనీలు అన్నీ లేటెస్ట్ ఫీచర్లతో అత్యంత తక్కువ ధరలో స్మార్ట్ ఫోన్లను ఇండియా మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులు కూడా బెస్ట్ ఫీచర్లు ఉన్న ఫోన్ అత్యంత తక్కువ ధరలో  ఎక్కడ లభిస్తుంది. ఏ కంపెనీ ఆఫర్ చేస్తుంది అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటారు. అలాంటి వారి కోసం ఈ మధ్య రూ.10 వేల ధరలో లాంచ్ అయిన స్మార్ట్ ఫోన్ల...

  • ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో కొన‌గూడ‌ని 10 ఫోన్లు ఇవే

    ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో కొన‌గూడ‌ని 10 ఫోన్లు ఇవే

    కొత్త స్మార్ట్ ఫోన్ కొనాల‌నుకుంటున్నారా? అయితే, ఓ 10 ఫోన్ల విష‌యంలో మాత్రం కొద్దిరోజులు ఆగితే మంచిది. వీటిలో కొన్నిటికి కొత్త వెర్ష‌న్లు విడుద‌ల కాగా, మ‌రికొన్నిటికి త్వ‌ర‌లో రావ‌చ్చు లేదా ధ‌రలు త‌గ్గే అవ‌కాశ‌మూ ఉంది... ఈ స‌ల‌హా ఇవ్వ‌డానికి కార‌ణం ఇదే! కాబ‌ట్టి త‌క్ష‌ణం కొన‌గూడ‌ని...

  • రూ.10,000లోపు ధ‌ర‌లో షియోమీ ఫోన్లు ఎన్నున్నాయ్‌?

    రూ.10,000లోపు ధ‌ర‌లో షియోమీ ఫోన్లు ఎన్నున్నాయ్‌?

    షియోమీ కంపెనీ రెండు రోజుల కింద‌ట స‌రికొత్త ‘రెడ్‌మి 6’ ఫోన్‌ను ఆవిష్క‌రించింది. అయితే, ఈ ఫోన్ల ధ‌ర‌ల‌ను ప్ర‌క‌టించిన‌ప్పుడు ఒకింత అయోమ‌యం నెల‌కొంది. ఈ నేప‌థ్యంలో స్మార్ట్ ఫోన్ కోసం రూ.10 వేలు వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్న‌వారి కోసం ఈ కంపెనీ ఏయే ధ‌ర‌ల్లో ఫోన్ల‌ను అందించ‌గ‌ల‌దో...

  • రూ.1000లోపు ధ‌ర‌లో ప‌వ‌ర్ బ్యాంక్స్‌లో బెస్ట్‌వి, వ‌ర‌స్ట్‌వి ఏవి?

    రూ.1000లోపు ధ‌ర‌లో ప‌వ‌ర్ బ్యాంక్స్‌లో బెస్ట్‌వి, వ‌ర‌స్ట్‌వి ఏవి?

    మొబైల్ బ్యాట‌రీ సామ‌ర్థ్యం ఎంత ఉన్నా.. ప‌వ‌ర్ బ్యాంక్ త‌ప్ప‌నిస‌రిగా మారిపోయింది. ముఖ్యంగా ప్ర‌యాణ స‌మ‌యంలో వీటి ఉప‌యోగం మ‌రింత ఎక్కువ‌గా ఉంటోంది. ప్ర‌స్తుతం ఎంఐ, ఇన్‌టెక్స్, లెనోవో వంటి కంపెనీలు వీటిని త‌క్కువ ధ‌ర‌కే అందిస్తున్నాయి. ఎక్కువ బ్యాక‌ప్‌ సామ‌ర్థ్యంతో త‌క్కువ...

  • సెప్టెంబ‌రులో రానున్న ఫోన్ల‌లో టాప్ 8 మీకోసం

    సెప్టెంబ‌రులో రానున్న ఫోన్ల‌లో టాప్ 8 మీకోసం

    ఆగ‌స్టుకు ఏమాత్రం తీసిపోకుండా సెప్టెంబ‌రులో టాప్ మొబైల్  కంపెనీల‌న్నీ త‌మ కొత్త ప్రొడ‌క్టుల‌ను విడుద‌ల చేయ‌బోతున్నాయి. షియామీ పోకో ఎఫ్‌1 నుంచి నోకియా 6.1 ప్ల‌స్ వ‌ర‌కూ, రియ‌ల్‌మీ 2 నుంచి హాన‌ర్ ప్లే, నోట్ 9 వ‌ర‌కూ ఆగ‌స్టులో సంద‌డి చేశాయి. సెప్టెంబ‌రులోనూ పోటీ మ‌రింత తీవ్రంగా...

  • 4000 ఎంఏహెచ్ కంటే ఎక్కువ బ్యాట‌రీ ఉన్న ఫోన్లు ఇవీ

    4000 ఎంఏహెచ్ కంటే ఎక్కువ బ్యాట‌రీ ఉన్న ఫోన్లు ఇవీ

    స్మార్ట్‌ఫోన్‌లో ఫీచ‌ర్లు పెరిగే కొద్దీ బ్యాట‌రీ వినియోగం కూడా భారీగా పెరిగిపోతోంది. అందుకే ఇప్పుడు 3000 ఎంఏహెచ్ బ్యాట‌రీ అంటే సాధార‌ణ‌మైపోయింది. 6 అంగుళాల హెచ్‌డీ స్క్రీన్‌, 4జీబీ ర్యామ్‌తో న‌డిచే ఫోన్ల‌తో బ్యాట‌రీ ప‌ట్టుమ‌ని నాలుగైదు గంట‌లు కూడా న‌డిచే ప‌రిస్థితి లేదు. అందుకే ఇప్పుడు వ‌చ్చే పెద్ద...

  • స‌రికొత్త ఓఎస్ Android Pie గురించి కొన్ని కీల‌క అంశాలు

    స‌రికొత్త ఓఎస్ Android Pie గురించి కొన్ని కీల‌క అంశాలు

    ఆండ్రాయిడ్ స‌రికొత్త వెర్ష‌న్ Pie.. డెవ‌ల‌పర్‌ ప్రివ్యూని విడుద‌ల చేసింది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంతో మంది ఆస‌క్తిగా ఈ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ గురించి ఎదురుచూస్తున్నారు. గూగుల్ పిక్స‌ల్ ఫోన్ల‌కు మాత్ర‌మే కొత్త వెర్ష‌న్ అందుబాటులోకి వ‌చ్చింది. ఇందులో కొత్త ఫీచ‌ర్లు ఏమేమి ఉన్నాయి? ఎలాంటి మార్పుల‌ను గూగుల్ చేసింది? అనే...

  • ఉచితంగా ఎన్నో ఉన్నా బీఎస్ఎన్ఎల్ రూ.1099కి వీఓఐపీ స‌ర్వీస్‌తో ఏమిటి లాభం?

    ఉచితంగా ఎన్నో ఉన్నా బీఎస్ఎన్ఎల్ రూ.1099కి వీఓఐపీ స‌ర్వీస్‌తో ఏమిటి లాభం?

    బీఎస్ఎన్ఎల్ ద్వారా వాయిస్ ఓవ‌ర్ ఇంట‌ర్నెట్ ప్రోటోకాల్ (VoIP) కాల్స్ చేసుకోవ‌డానికి టెలికం డిపార్ట్‌మెంట్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. దీంతో ఇంట‌ర్నెట్ టెలిఫోనీలో అడుగులు వేయ‌డానికి బీఎస్ఎన్ఎల్ సిద్ధ‌మైంది.  త‌మ వాయిస్ ఓవ‌ర్ ఇంట‌ర్నెట్ స‌ర్వీస్.. వింగ్స్‌ను ప్రారంభిస్తున్నామ‌ని గురువారం ప్ర‌క‌టించింది. ఆగ‌స్టు...

  • 4కే వీడియోల‌ను రికార్డ్ చేయ‌గ‌ల ఫోన్లు ఇవి

    4కే వీడియోల‌ను రికార్డ్ చేయ‌గ‌ల ఫోన్లు ఇవి

    360p.. అవుట్ డేటెడ్ అయిపోయింది. 480p.. బోరు కొట్టేసింది.  720p.. కూడా పాత‌ది అయిపోయింది. 1080p.. అక్క‌డ‌క్క‌డా మాత్ర‌మే వినిపిస్తోంది. ఇప్పుడు అంద‌రికీ కావాల్సింద‌ల్లా 4కే రిజ‌ల్యూష‌న్‌తో వీడియోలు తీయ‌గ‌ల స్మార్ట్‌ఫోన్లు! ధ‌ర‌ ఎక్కువయినా కెమెరా క్వాలిటీకే ప్రాధాన్య‌మిస్తున్నారు స్మార్ట్‌ఫోన్ యూజ‌ర్లు....

  • ఆఫ్ లైన్ లో కూడా ఆడుకోవడానికి టాప్ 50 ఆండ్రాయిడ్ మరియు ఐఒఎస్ గేమ్స్ మీకోసం

    ఆఫ్ లైన్ లో కూడా ఆడుకోవడానికి టాప్ 50 ఆండ్రాయిడ్ మరియు ఐఒఎస్ గేమ్స్ మీకోసం

    ఎటువంటి అవరోధాలు లేకుండా మొబైల్ లో గేమ్స్ ఆడడం అనేది చాలామందికి ఎంతో ఇష్టమైన విషయం. ఎంతో ఆసక్తిగా గేమ్ ఆడుతున్నపుడు మధ్యలో ఇంటర్ నెట్ కనెక్షన్ కట్ అయితే అంటే మీ డేటా ప్యాక్ అయిపోతే చాలా చికాకుగా ఉంటుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అనేక మోడరన్ గేమ్స్ లో దాదాపుగా అన్నీ ఇంటర్ నెట్ ఉంటేనే పనిచేస్తాయి. అయితే ఆన్ లైన్ లోనూ మరియు ఆఫ్ లైన్ లోనూ ఆడగలిగే గేమ్ ల యొక్క లిస్టు ను ఈ ఆర్టికల్ లో ఇస్తున్నాం. ఈ...