• తాజా వార్తలు
  • విరాట్ కోహ్లీ సంతకంతో స్మార్టు ఫోన్ కావాలా?

    విరాట్ కోహ్లీ సంతకంతో స్మార్టు ఫోన్ కావాలా?

    టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సరిగ్గా ఆ క్రేజ్ ను సొంతం చేసుకోవాలన్న కోరికతోనే స్మార్టు ఫోన్ కంపెనీ జియోనీ తన కొత్త ఫోన్లలో కోహ్లీ సిగ్నేచర్ ఎడిషన్ ను తీసుకొచ్చింది. మరి అంది ఎంతవరకు వర్కువట్ అవుతుందో చూడాలి. జియోనీ తన ఎ1 స్మార్ట్‌ఫోన్‌లో 'విరాట్ కోహ్లి సిగ్నేచర్ ఎడిషన్‌' పేరిట మరో వెర్షన్ ను విడుదల చేసింది. ఈ ఫోన్ వెనుక భాగంలో క్రికెటర్ కోహ్లి సంతకం...

  • శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్ 3 విడుదల.. ధర రూ.47,990

    శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్ 3 విడుదల.. ధర రూ.47,990

    అంతర్జాతీయంగా ట్యాబ్లెట్లకు గిరాకీ బాగా తగ్గిపోయింది. అయినా కూడా దిగ్గజ సంస్థ శాంసంగ్ తాజాగా మరో ట్యాబ్ ను రిలీజ్ చేసింది. ఆండ్రాయిడ్ ప్లాట్ ఫాంపై పనిచేసే ట్యాబ్లెట్ పీసీ 'గెలాక్సీ ట్యాబ్ ఎస్3'ని భారత మార్కెట్లో విడుదల చేసింది. నిజానికి ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లోనే దీన్ని లాంచ్ చేశారు. ప్రకటించిన ప్రకారమే ఇప్పుడు దీన్ని మార్కెట్లోకి విడుదల చేశారు. కాగా ఈ...

  • ఏడాది కిందట రూ.50వేలు.. ఇప్పుడా పోన్ రూ.16వేలే..

    ఏడాది కిందట రూ.50వేలు.. ఇప్పుడా పోన్ రూ.16వేలే..

    మోటోరోలా తన మోటో ఎక్స్ ఫోర్స్ స్మార్ట్‌ఫోన్‌ ధర బాగా తగ్గించింది. గతేడాది ఫిబ్రవరి నెలలో దీన్ని విడుదల చేసినప్పుడు ధర రూ.49,999 ఉండేది. ప్రస్తుతం దీని ధర రూ.16 వేలకు తగ్గిపోయింది. గతేడాది ఫిబ్రవరిలో దీన్ని రిలీజ్ చేసిన తరువాత కొన్ని నెలలకు రూ.12వేలకు ధర తగ్గగా రూ.37,999 ధరకు ఈ ఫోన్ లభ్యమైంది. అయితే తాజాగా ఈ ఫోన్ ధర ఏకంగా రూ.22వేలు తగ్గింది. దీంతో ఇప్పుడీ ఫోన్ రూ.15,999 ధరకు వినియోగదారులకు...

  • జనవరిలో విడుదల కానున్న శాంసంగ్ నోట్ 8 ఎలా ఉండబోతోందో తెలుసా?

    జనవరిలో విడుదల కానున్న శాంసంగ్ నోట్ 8 ఎలా ఉండబోతోందో తెలుసా?

    శాంసంగ్ ఫ్లాగ్ షిప్ ఫోన్లు గెలాక్సీ ఎస్8, ఎస్8 ప్లస్ లు మార్కెట్లో కొత్త ఊపును తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఫోన్లు శాంసంగ్‌కు మంచి లాభాలు కూడా కురిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ రెండు ఫోన్ల విక్రయాలు యాపిల్ దాటేసే రేంజిలో ఉన్నాయి. గెలాక్సీ నోట్ 7 పేలుళ్ల కారణంగా కలిగి డామేజిని శాంసంగ్ ఈ ఫోన్లతో భర్తీ చేసుకుంటోంది. అయితే త్వరలో గెలాక్సీ నోట్ 8ను శాంసంగ్ విడుదల చేయనుంది. నోట్ 8 రిలీజ్ నేపథ్యంలో...

  • ఈ ఫ్రాన్సు కంపెనీ స్మార్టు ఫోన్లు త్వరలో ఇండియన్ మార్కెట్లో హల్ చల్ చేస్తాయా?

    ఈ ఫ్రాన్సు కంపెనీ స్మార్టు ఫోన్లు త్వరలో ఇండియన్ మార్కెట్లో హల్ చల్ చేస్తాయా?

    ఆర్కోస్... పెద్దగా పరిచయం లేని స్మార్టు ఫోన్ల బ్రాండ్. ఫ్రాన్స్ కు చెందిన ఎలక్ర్టానిక్స్ తయారీ సంస్థ ఆర్కోస్ స్మార్టు ఫోన్ల మార్కెట్లో జోరు చూపించడానికి రెడీ అయిపోయింది. ముఖ్యంగా ఇండియన్ మార్కెట్ పై కన్నేసింది. ఈ ఏడాది సుమారు 8 మోడళ్లను ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టడానికి రెడీ అవుతోంది. అందులో భాగంగాన తాజాగా రెండు మోడళ్లను రిలీజ్ చేసింది. బడ్జెట్ రేంజి.. భారీ బ్యాటరీ సామర్థ్యం ఫోన్లన్నీ...

  • పేరుకే 4జీ.. వేగంలో వెరీ లేజీ!

    పేరుకే 4జీ.. వేగంలో వెరీ లేజీ!

    4జీ... భార‌త్‌లో తాజాగా ఊపేస్తున్న పేరిది. స్మార్ట్‌ఫోన్ ఉంటే క‌చ్చితంగా 4జీ డేటా వాడాల్సిందే.. అనేంతంగా 4జీ దేశంలో విస్త‌రిస్తోంది. అన్ని ప్ర‌ధాన టెలికాం కంపెనీలు పోటీప‌డి మ‌రీ త‌క్కువ ధ‌ర‌తో 4జీ డేటాను ఇవ్వ‌డానికి సిద్ధ‌మ‌య్యాయి. వినియోగ‌దారులు కూడా 4జీ డేటా అనే స‌రికే చాలా ఉత్సాహ‌పడి మ‌రీ సిమ్‌లు తీసుకుంటున్నారు. కానీ విష‌యానికి వ‌స్తే 4జీ అంటే అత్యంత వేగంగా ఇంట‌ర్నెట్ స్పీడ్‌ను అందించేది....

  • 4 జీబీ ర్యామ్ తో చైనాలో జ‌డ్‌టీఈ వీ870 స్మార్టు ఫోన్ విడుద‌ల‌

    4 జీబీ ర్యామ్ తో చైనాలో జ‌డ్‌టీఈ వీ870 స్మార్టు ఫోన్ విడుద‌ల‌

    గ‌త నెల‌లో అమెరికాలో బ్లేడ్ ఎక్స్ మ్యాక్స్ పేరుతో బ‌డ్జెట్ రేంజ్ స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేసిన చైనా సంస్థ జ‌డ్ టీఈ తాజాగా స్వ‌దేశంలో జ‌డ్ టీఈ వీ870 పేరిట కొత్త ఫోన్ ఒక‌టి లాంఛ్ చేసింది. ఈ మిడ్ రేంజ్ ఫోన్ ను ఇత‌ర దేశాల్లో విడుద‌ల చేసేదీ లేనిదీ ఇంకా ప్ర‌క‌టించ‌న‌ప్ప‌టికీ భార‌త్ లోనూ లాంఛ్ చేసే ఆలోచ‌న‌లో జ‌డ్ టీఈ ఉంద‌ని తెలుస్తోంది. 2699 చైనా యువాన్ల ధ‌ర‌కు ఆ దేశంలో దీన్ని విక్ర‌యిస్తున్నారు. అంటే...

  • రూ.30 వేల లోపు ధ‌ర‌లో కొన‌ద‌గ్గ మంచి పెర్ఫార్మెన్సు ఫోన్లు ఏవో తెలుసా..?

    రూ.30 వేల లోపు ధ‌ర‌లో కొన‌ద‌గ్గ మంచి పెర్ఫార్మెన్సు ఫోన్లు ఏవో తెలుసా..?

    స్మార్టు ఫోన్ ఒక‌ప్పుడు త‌ప్ప‌నిస‌రి అవ‌సరం కాదు... స్టైల్ కోస‌మో, ఏవో కొన్ని అవ‌స‌రాల కోస‌మో ఉంటే చాలనుకునే ప‌రిస్థితి. అందుకే రూ.10 వేల‌కు మించి అందుకోసం ఖ‌ర్చు చేయడం అన‌వ‌స‌రం అనుకునేవారు ఉన్నారు. కానీ... ఇప్పుడ‌లా కాదు, స్మార్టు ఫోన్లు లేకుంటే కాళ్లు చేతులు క‌ట్టేసిన‌ట్లు ఉంది. ఇంట్లో ప‌నులు, ఆఫీసు ప‌నులు అన్నిటికీ అది త‌ప్ప‌నిస‌రి. అంతేకాదు... ఇంటి నుంచి బ‌య‌ట‌కు అడుగు పెడితే క్యాబ్ బుక్...

  • 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజితో నూబియా జ‌డ్ 17... జూన్ 6న రిలీజ్‌

    8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజితో నూబియా జ‌డ్ 17... జూన్ 6న రిలీజ్‌

    ఇండియ‌న్ స్మార్టుఫోన్ మార్కెట్లో స్పీడు పెంచుతున్న నూబియా మ‌రో కొత్త ఫోన్ ను లాంఛ్ చేయ‌డానికి రెడీ అవుతోంది. అందుకు జూన్ 6ను ముహూర్తంగా నిర్ణ‌యించుకుంది. 'జ‌డ్‌17'ను ఈ నెల 6వ తేదీన దీన్ని విడుద‌ల చేయ‌నుంది. 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజి... 6 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ల‌లో దీన్ని విడుద‌ల చేస్తున్నారు. 6జీబీ వేరియంట్ ధ‌ర రూ.26,490 కాగా 8జీబీ వేరియంట్‌ రూ.32,170కి ల‌భ్యం...

  • ప్ర‌పంచ‌లో ఇంకే ఫోన్లో లేని ఫీచ‌ర్లు ఈ సోనీ స్మార్టు ఫోన్లో ఉన్నాయి

    ప్ర‌పంచ‌లో ఇంకే ఫోన్లో లేని ఫీచ‌ర్లు ఈ సోనీ స్మార్టు ఫోన్లో ఉన్నాయి

    ఎల‌క్ర్టానిక్ ఉత్ప‌త్తుల్లో టాప్ క్వాలిటీకి పేరుగాంచిన సోనీ మొబైల్ మార్కెట్లోనూ అదే క్వాలిటీ మెంటైన్ చేస్తున్నా మార్కెట్ లీడ‌ర్ గా మాత్రం నిల‌వ‌లేక‌పోతోంది. అయినా.. కూడా సోనీ అద్భుత ఫీచ‌ర్ల‌తో త‌న క్వాలిటీని మెంటైన్ చేస్తోంది. తాజాగా సోనీ లాంఛ్ చేసిన ఫోన్ లో ప్ర‌పంచంలోనే తొలిసారి ప‌లు కొత్త టెక్నాల‌జీలు వాడారు. 'ఎక్స్‌పీరియా ఎక్స్‌జ‌డ్ ప్రీమియం పేరిట విడుద‌ల చేసిన ఈ మోడ‌ల్ లో స్నాప్‌డ్రాగ‌న్...

  • న‌రేంద్ర మోడీ ఫ్రీ ల్యాప్‌టాప్ స్కీం - ఓ తాజా స్కాం న‌మ్మ‌కండి

    న‌రేంద్ర మోడీ ఫ్రీ ల్యాప్‌టాప్ స్కీం - ఓ తాజా స్కాం న‌మ్మ‌కండి

    వాట్సాప్‌ల్లో, మెసెంజ‌ర్‌లో స్పామ్ మెసేజ్‌లు మ‌న‌కు కొత్తేమీ కాదు. ఈసారి అలాంటిదే మ‌రో కొత్త స్పామ్ మెసేజ్ వాట్సాప్‌లో వైర‌ల్ అవుతోంది. అది కూడా అంద‌ర్నీ ఆక‌ట్టుకునేలా ఫ్రీ ల్యాప్‌టాప్ స్కీమ్ అని. ఆ వివ‌రాలేంటో చూడండి. ల్యాప్‌టాప్ విత‌ర‌ణ యోజ‌న‌ ల్యాప్‌టాప్ విత‌ర‌ణ్ యోజ‌న 2017 అనే ప‌థ‌కాన్ని సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ లాంచ్ చేసింద‌ని మీ వాట్సాప్‌కు మెసేజ్ రావ‌చ్చు. దీని కింద క‌నిపించే...

  • శాంసంగ్ నుంచి ఆండ్రాయిడ్ ఫ్లిప్ ఫోన్

    శాంసంగ్ నుంచి ఆండ్రాయిడ్ ఫ్లిప్ ఫోన్

    స్మార్టు ఫోన్ల మార్కెట్లో దూసుకుపోతున్న శాంసంగ్ త్వరలో ఫ్లిప్ ఫోన్లను విడుదల చేయనుంది. అది కూడా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో.. ఎస్‌ఎం-జి9298 పేరిట శాంసంగ్ త్వరలో ఈ కొత్త ఆండ్రాయిడ్ ఫ్లిప్ ఫోన్‌ను విడుదల చేయనుంది. ఈ ఫోన్‌లో 4.2 ఇంచ్ సైజ్ కలిగిన రెండు డిస్‌ప్లేలు ఉంటాయి. ఫీచర్ ఫోన్ల కాలంలో పలు కంపెనీలు ఫ్లిప్ ఫోన్లతో ఆకట్టుకున్నాయి. అయితే... స్మార్టు ఫోన్లు వచ్చేసి, పెద్దపెద్ద డిస్...

ముఖ్య కథనాలు

రివ్యూ -  క్రోమ్ బుక్‌...వ‌ర్సెస్ మిగ‌తా ల్యాప్‌టాప్లు ఏంటంత తేడా?

రివ్యూ - క్రోమ్ బుక్‌...వ‌ర్సెస్ మిగ‌తా ల్యాప్‌టాప్లు ఏంటంత తేడా?

మీరు ఒక ల్యాప్‌టాప్ కొనాల‌ని అనుకున్నారు.. కానీ బ‌డ్జెట్ మాత్రం చాలా ప‌రిమితంగా ఉంది. అప్పుడు ఎలాంటి ల్యాప్‌టాప్ ఎంచుకుంటారు. మీకు్న బ‌డ్జెట్‌లో మంచి ఫీచ‌ర్ల‌తో స‌రస‌మైన ధ‌ర‌తో ల్యాపీ రావాలంటే ఏం...

ఇంకా చదవండి
జియో ఎఫెక్ట్‌: త‌్వ‌ర‌లో వెలుగు చూడ‌నున్న 4జీ చ‌వ‌క ఫోన్లు ఇవే 

జియో ఎఫెక్ట్‌: త‌్వ‌ర‌లో వెలుగు చూడ‌నున్న 4జీ చ‌వ‌క ఫోన్లు ఇవే 

రిల‌య‌న్స్ జియో ఎఫెక్ట్ భార‌త టెలికాం రంగంపై చాలా ఎక్కువ‌గా ఉంది. ఒక‌ప్పుడు డేటా అంటే తెలియ‌ని జ‌నాలు.. ఇప్పుడు ఉచిత డేటాకు అల‌వాటు ప‌డిపోయారు. త‌క్కువ రేటుతో డేటా వ‌స్తేనే కొనేందుకు...

ఇంకా చదవండి