టెలికం

  • జియో ఫోన్ ఆల్ ఇన్ వ‌న్ ప్రీపెయిడ్ ప్లాన్స్‌, జియో ఫోన్ ఏడాది ప్లాన్స్‌,

    జియో ఫోన్ ఆల్ ఇన్ వ‌న్ ప్రీపెయిడ్ ప్లాన్స్‌, జియో ఫోన్ ఏడాది ప్లాన్స్‌,

    రిలయన్స్ జియో ఫోన్ యూజర్ల కోసం ఏడాది వ్యాలిడిటీతో మూడు సరికొత్త ఆల్ ఇన్ వన్ ప్రీపెయిడ్ ప్లాన్ల‌ను తీసుకొచ్చింది.  ఇప్ప‌టికే ఆల్ ఇన్ వన్ ప్లాన్లు  అందుబాటులో ఉన్నప్పటికీ అవ‌న్నీ నెల‌, మూడు నెల‌ల వ్యాలిడిటీతో వ‌చ్చాయి. ఈ తాజా ప్లాన్స్  ఏడాది వ్యాలిడిటీతో వ‌చ్చాయి.  నెలనెలా రీఛార్జి చేసుకునే అవ‌స‌రం లేకుండా ఒకేసారి ఏడాది మొత్తానికి...

  • మొబైల్ డేటా స్పీడ్‌లో మ‌రింత వెనుక‌బ‌డ్డ ఇండియా.. ప్ర‌పంచంలో 131వ స్థానం

    మొబైల్ డేటా స్పీడ్‌లో మ‌రింత వెనుక‌బ‌డ్డ ఇండియా.. ప్ర‌పంచంలో 131వ స్థానం

    4జీ వ‌చ్చాక ఇండియాలో మొబైల్ డేటా స్పీడ్ బాగుంద‌ని అనుకుంటున్నాం క‌దా. నిజానికి ఇండియా మొబైల్ డేటా స్పీడ్ ఏమంత గొప్ప‌గా లేదు. వూక్లా అనే సంస్థ అంచ‌నాల ప్ర‌కారం మొబైల్ డేటా స్పీడ్‌లో ఇండియా స్థానం ప్ర‌పంచంలో 131.  138 దేశాల్లో  సెప్టెంబ‌ర్ నెల డేటా స్పీడ్‌ను అనుస‌రించి లెక్క‌గ‌ట్టింది. ఆగ‌స్టు కంటే రెండు స్థానాలు...

  • జియో పోస్ట్‌పెయిడ్ ప్ల‌స్‌.. అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్ అన్నీ ఫ్రీ

    జియో పోస్ట్‌పెయిడ్ ప్ల‌స్‌.. అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్ అన్నీ ఫ్రీ

    రిలయన్స్‌ జియో పోస్ట్‌పెయిడ్‌ సెగ్మెంట్‌లోనూ డామినేష‌న్ కోసం ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది. ‘జియో పోస్ట్‌పెయిడ్‌ ప్లస్‌’ పేరుతో చార్జీల యుద్ధానికి తెరలేపింది. రూ.399 నుంచి రూ.1,499 వరకు నెలవారీ ప్లాన్స్‌ను తీసుకొచ్చింది. అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్ లాంటి ఓటీటీల ఫ్రీ స‌బ్‌స్క్రిప్ష‌న్‌, ఉచిత...