టెలికం

  • ఛార్జీలు చాల‌ట్లేద‌ని మ‌ళ్లీ చెప్పిన ఎయిర్‌టెల్ ఛైర్మ‌న్‌..

    ఛార్జీలు చాల‌ట్లేద‌ని మ‌ళ్లీ చెప్పిన ఎయిర్‌టెల్ ఛైర్మ‌న్‌..

    ప్ర‌స్తుతం ఇండియాలో టెలికం ఛార్జీలు ఇంకా త‌క్కువగానే ఉన్నాయ‌ని, వీటిని మ‌రింత పెంచాల‌ని భారతీ ఎయిర్‌టెల్‌ చైర్మన్‌ సునీల్‌ మిట్టల్‌ అన్నారు. ఆయ‌న ఈ మాట అన‌డం ఇదే మొద‌టిసారి కాదు. ఇంతకు ముందు ఒక‌సారి కూడా ఇలాగే అన్నారు. అయితే మొబైల్ టారిఫ్‌లు పెంచే విష‌యంలో మార్కెట్‌ పరిస్థితులన్నీ పరిశీలించాకే  కంపెనీలు...

  • కాల్ రేట్లు పెంచేస్తున్న వొడాఫోన్ ఐడియా.. అదే దారిలో మిగ‌తావీ?

    కాల్ రేట్లు పెంచేస్తున్న వొడాఫోన్ ఐడియా.. అదే దారిలో మిగ‌తావీ?

    ఇప్ప‌టి దాకా మొబైల్ కాల్ రేట్లు త‌క్కువ ధ‌ర‌లో ఎంజాయ్ చేస్తున్న వినియోగ‌దారుల‌కు ఇక షాక్‌ల మీద షాక్‌లు త‌గిలే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.  లాస్ట్ ఇయ‌ర్ ఇదే టైమ్‌కు సైలెంట్‌గా 30 -40% ధ‌ర‌లు పెంచేసిన కంపెనీలు ఇప్పుడు మ‌రోసారి పెంచ‌డానికి ఫ్లాట్‌ఫామ్ వేసేస్తున్నాయి. ముందుగా వొడాఫోన్ ఐడియా (వీ) కాల్...

  • ఆల్ ఇన్ వ‌న్ ఫీచ‌ర్ల‌తో బీఎస్ఎన్ఎల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్

    ఆల్ ఇన్ వ‌న్ ఫీచ‌ర్ల‌తో బీఎస్ఎన్ఎల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్

    ప్ర‌భుత్వ రంగ టెలికం సంస్థ  బీఎస్‌ఎన్‌ఎల్ ఆల్ ఇన్ వ‌న్ ఫీచ‌ర్ల‌తో కొత్త  పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ లాంచ్ చేసింది. డిసెంబరు 1 నుంచి ఇవి అందుబాటులోకి రానున్నాయి.  రూ.798, రూ.999 పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ వివ‌రాలివీ.  ఈ ప్లాన్స్ వ‌చ్చాక  రూ.99, రూ.225, రూ.325, రూ.799, రూ.1,125 ప్లాన్స్‌ను తొల‌గించ‌నుంది.   ...

  • ఎయిర్‌టెల్‌, ఐడియాకు లాస్‌.. జియోకు బోన‌స్‌

    ఎయిర్‌టెల్‌, ఐడియాకు లాస్‌.. జియోకు బోన‌స్‌

    టెలికాం వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకోవ‌డంలో జియో దూసుకెళుతూనే ఉంది. టెలికం రెగ్యులేట‌రీ అథారిటీ- ట్రాయ్ తాజాగా విడుద‌ల చేసిన రిపోర్ట్ ప్ర‌కారం ఎయిర్‌టెల్‌, ఐడియా భారీగా క‌స్ట‌మ‌ర్ల‌ను కోల్పోతే జియో మాత్రం కొత్తగా ల‌క్ష‌ల క‌స్ట‌మ‌ర్ల‌ను సంపాదించుకుంటూ రేసులో ముందుంది.  అర‌కోటికి...

  • ధనాధన్ ఐపీఎల్.. ఫటాఫట్ జియో ఆఫర్లు 

    ధనాధన్ ఐపీఎల్.. ఫటాఫట్ జియో ఆఫర్లు 

    దేశ విదేశాల క్రికెటర్ల కళ్ళు చెదిరే విన్యాసాలతో అలరించే ఐపీఎల్ వచ్చే నెలలో దుబాయిలో ప్రారంభం కాబోతోంది. మొబైల్ ఫోన్లో ధనాధన్ ఐపీఎల్‌ను చూసేయాలనుకునే వారి కోసం జియో స్పెషల్ రీఛార్జి ప్లాన్స్‌ ప్రకటించింది. ఐపీఎల్‌ సీజన్‌ ఇండియాలో స్టార్ స్పోర్ట్స్ లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. అందుకోసమే డిస్నీ+ హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌తో కూడిన నాలుగు ప్లాన్లను తాజాగా...

  • ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీం నుంచి బ్రహ్మాండమైన ఆఫర్

    ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీం నుంచి బ్రహ్మాండమైన ఆఫర్

    ఎయిర్‌టెల్ తన ఎక్స్‌ట్రీం ఫైబర్ హోం బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులకు ఇండిపెండెన్స్ డే కానుకగా కళ్ళు చెదిరే ఆఫర్ ప్రకటించింది. కొత్త కనెక్షన్ తీసుకున్న వారికి అదనంగా 1000 జీబీ డేటాను ఇవ్వనున్నట్టు తెలిపింది. ఈ ఇండిపెండెన్స్ డే ఆఫర్‌ అన్ని ఎక్స్‌ట్రీం ఫైబర్ ప్లాన్లపైనా వర్తిస్తుంది. అయితే పరిమిత కాలం వరకే ఈ ఆఫర్ అందుబాటులో  ఉంటుంది. దేశంలోని అన్ని ముఖ్యమైన నగరాల్లోనూ ఈ...

  • జియోఫై ఇండిపెండెన్స్ డే ఆఫర్.. చూశారా ?  

    జియోఫై ఇండిపెండెన్స్ డే ఆఫర్.. చూశారా ?  

       జియో స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా భారీ ఆఫర్ ప్రకటించింది. జియోఫై 4జీ వైర్‌లెస్ హాట్‌స్పాట్ కొనుగోలు చేసిన వారికి ఐదు నెలల వరకు  ఉచిత డేటా, జియో నుంచి జియోకు ఉచిత కాల్స్ అందిస్తామని  ప్రకటించింది. జియోఫై ధర రూ. 1,999. రిలయన్స్ డిజిటల్ స్టోర్ నుంచి జియోఫైని కొనుగోలు చేయాలి. దీనిలో జియో సిమ్ యాక్టివేట్ అయిన తర్వాత అందుబాటులో ఉన్న మూడు ప్లాన్లలో ఒకదానిని కొనుగోలు...

  • ఇండిపెండెన్స్ డే  కానుక.. బిఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్.

    ఇండిపెండెన్స్ డే కానుక.. బిఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్.

             స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ 30 రోజుల కాలపరిమితితో రూ. 147తో సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రకటించింది.                                  ఇవీ ప్లాన్ డీటెయిల్స్.               ...

  •  ఎయిర్‌టెల్ ఖాతాదారుల‌కు 1జీబీ డేటా ఫ్రీ 

    ఎయిర్‌టెల్ ఖాతాదారుల‌కు 1జీబీ డేటా ఫ్రీ 

    ఎయిర్‌టెల్ సెలెక్టెడ్ క‌స్ట‌మ‌ర్ల‌కు 1జీబీ డేటాను ఎయిర్‌టెల్ ఉచితంగా అందిస్తోంది. స్పెషల్ ప్లాన్‌తో రీచార్జ్ చేసుకున్న వినియోగదారులకు ఈ అద‌న‌పు డేటా లభిస్తుంది. అయితే సెలెక్ట్ చేసిన వినియోగదారులకు మెసేజ్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేస్తామ‌ని ఎయిర్‌టెల్ ప్ర‌క‌టించింది.  జియో బాట‌లోనే..  గ‌తంలో జియో త‌న...