• తాజా వార్తలు
 •  
 • అంద‌రూ ఐఫోన్ స్లో గురించి మాట్లాడుకుంటున్నారు.. మ‌రి ఆండ్రాయిడ్ సంగ‌తి తెలుసా!

  అంద‌రూ ఐఫోన్ స్లో గురించి మాట్లాడుకుంటున్నారు.. మ‌రి ఆండ్రాయిడ్ సంగ‌తి తెలుసా!

  ఆండ్రాయిడ్... ప్ర‌స్తుత హైటెక్ ప్ర‌పంచంలో అంద‌రికి కావాల్సిన డివైజ్ ఇది. ఇది లేకుండా ఏ ప‌నీ జ‌ర‌గ‌ని ప‌రిస్థితి వ‌చ్చింది.  వీటిని ఎంత‌గా వాడేస్తున్నామంటే మనం షాపింగ్‌కు వెళ్లినా..  సినిమాకు వెళ్లినా... చివ‌రికి ఏదైనా టూర్‌కు వెళ్లినా ఆండ్రాయిడ్‌తోనే ప‌ని. అయితే ఇంత విప‌రీతంగా వాడ‌డం వ‌ల్ల...

 • 2018 లో స్మార్ట్ ఫోన్ లలో రానున్న కీలక మార్పులు

  2018 లో స్మార్ట్ ఫోన్ లలో రానున్న కీలక మార్పులు

  స్మార్ట్ ఫోన్ లకు సంబంధించి 2017 వ సంవత్సరం మార్పుకు సంకేతంగా మిగిలిపోతే రానున్న 2018 వ సంవత్సరం స్మార్ట్ ఫోన్ పరిశ్రమలో ప్రయోగాలకు చిరునామా గా మారనుంది.భారతీయ వినియోగదారులకు రెండవ శకం హ్యాండ్ సెట్ లను పరిచయం చేయడం అనేది ఈ సంవత్సరం లో ప్రముఖంగా నిలవనుంది. హ్యాండ్ సెట్ తయారీ దారులు వారి వారి లక్ష్యాలను అధిగమించడానికి వివిధ రకాల స్ట్రాటజీ లను అనేక రకాల విధానాలను అవలంబిస్తారు. ఇవి ఒక్కో...

 • ప్రివ్యూ - కార్ కావాలా.. వెండింగ్ మిష‌న్‌తో కొనేయండి

  ప్రివ్యూ - కార్ కావాలా.. వెండింగ్ మిష‌న్‌తో కొనేయండి

  కార్ కొనాలంటే షోరూంకి వెళ్ల‌డం.. అక్క‌డ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లు ప్ర‌తి కారు గురించి చెప్ప‌డం, అవ‌న్నీ విన్నాక న‌చ్చిన కారు తీసుకుని టెస్ట్ రైడ్‌కు వెళ్ల‌డం.. న‌చ్చితే ఆ కారు బుక్ చేసుకోవ‌డం ఇదంతా ఒక రోజు ప‌ని. బుక్ చేసుకున్న కారు మీ చేతికి వ‌చ్చేస‌రికి మూడు, నాలుగు రోజులైనా ప‌డుతుంది. చైనాలో అయితే ఇదంతా క్ష‌ణాల్లో...

 • ఈరోజుకీ స్మార్ట్‌ఫోన్ల‌పై ఉన్న కొన్ని పాపుల‌ర్ అపోహ‌లు

  ఈరోజుకీ స్మార్ట్‌ఫోన్ల‌పై ఉన్న కొన్ని పాపుల‌ర్ అపోహ‌లు

  స్మార్ట్‌ఫోన్ వాడాలంటే చాలామందికి ఎన్నో సందేహాలు. అస‌లు ఈ ఫోన్ వాడ‌డం సుర‌క్షిత‌మేనా? ఇలాంటి ఫోన్లు వాడ‌డం వ‌ల్ల ఆర్థికంగా ఏమైనా న‌ష్టం ఉంటుందా? మ‌న స‌మాచారం అంద‌రికి తెలిసిపోతుందా? ఎలాంటి ఎన్నో సందేహాలు కొంత‌మందిని వెంటాడుతూ ఉంటాయి. స్మార్ట్‌ఫోన్ వాడ‌కం ఎన్నో రెట్లు పెరిగినా.. రోజుకో ఫోన్ మార్కెట్‌ను...

 • అసలు ఫోన్ బ్యాటరీ పేలడానికి కారణమేంటి?

  అసలు ఫోన్ బ్యాటరీ పేలడానికి కారణమేంటి?

     సెల్ ఫోన్, ల్యాప్టాప్స్ లో బ్యాటరీలు ఓవర్ హీట్ అయిపోవడం అందరికీ అనుభవమే. ఇక సెల్ ఫోన్ బ్యాటరీలు పేలిపోవడంతో శాంసంగ్ లాంటి పేరుమోసిన కంపెనీ కూడా తలవంపులు పడాల్సి వచ్చింది.  అసలు బ్యాటరీ ఎందుకు ఇలా అవుతుందని రీసెర్చ్ స్టార్ట్ చేశారు. ఈ ఏడాది కెమిస్ట్రీ లో నోబెల్ బహుమతి గెలిచిన క్రయో ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ టెక్నిక్ ను ఇందుకు ఉపయోగిస్తున్నారు.  స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీ కి...

 • విశ్లేషణ - చౌక 4జీ ఫోన్ల దారెటు? 

  విశ్లేషణ - చౌక 4జీ ఫోన్ల దారెటు? 

  టెలికం కంపెనీల‌న్నీ  4జీ నెట్‌వ‌ర్క్‌లోకి వ‌చ్చేశాయి. ఇక ఇప్పుడు యూజ‌ర్లకు దాన్ని అల‌వాటు  చేయాలి. అయితే 4జీ ఎనేబుల్డ్ హ్యాండ్‌సెట్ల ధ‌ర ఎక్కువ‌గా ఉంటుందని ఇంకా చాలా మంది 2జీ, 3జీ ఎనేబుల్డ్ హ్యాండ్‌సెట్లే వాడుతున్నారు.  ఇలాంటి వాళ్లు మొత్తం 50 కోట్ల మంది ఉంటార‌ని అంచనా.  వాళ్లే టార్గెట్‌గా టెలికం కంపెనీలు...

 • ఫ్లాష్‌ను కిల్ చేస్తున్నందుకు అడోబ్‌కు థాంక్స్ చెప్పాలి... ఎందుకంటే!

  ఫ్లాష్‌ను కిల్ చేస్తున్నందుకు అడోబ్‌కు థాంక్స్ చెప్పాలి... ఎందుకంటే!

  అడోబ్ ఫ్లాష్‌... కంప్యూట‌ర్‌తో ప‌రిచ‌యం ఉన్న వాళ్లంద‌రికి ఈ పేరు తెలుసు. ఎందుకంటే ఏదైనా వీడియో ప్లే కావాలంటే క‌చ్చితంగా ఫ్లాష్ ప్లేయర్ ఉండాల్సిందే. కంప్యూట‌ర్లు బాగా విస్త‌రించ‌క‌ముందు వీడియోలు ప్లే చేయ‌డం చాలా చాలా క‌ష్టం ఉండేది. ఒక‌వేళ వీడియోలు ప్లే చేయ‌గ‌లిగినా.. ఫ్లాష్ వ‌ల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి...

 • మ‌న స‌మాజంలో ఉన్న చెడుకు అద్దం పడుతున్న స‌రా యాప్ 

  మ‌న స‌మాజంలో ఉన్న చెడుకు అద్దం పడుతున్న స‌రా యాప్ 

  స‌రా యాప్‌.. ఇప్పుడు దీని గురించే విపరీత‌మైన చ‌ర్చ‌. మంచికంటే చెడు స్పీడ్ గా స్ప్రెడ్ అవుతుంద‌న‌డానికి ఇదే ఉదాహ‌ర‌ణ‌.  మీరు ప్రొఫైల్‌ను క్రియేట్ చేసుకుంటే క‌న్‌స్ట్ర‌క్టివ్ ఫీడ్ బ్యాక్ పొంద‌డానికి వీలుగా ఈ యాప్‌ను డిజైన్ చేశారు. మీకు ప‌రిచ‌య‌స్తులు కాకపోయినా, ఆఖ‌రికి వాళ్ల‌కు స‌రా...

 • లైట్ యాప్స్‌లో లైట్ ఎంత‌?.. రిస్క్ ఎంత‌?

  లైట్ యాప్స్‌లో లైట్ ఎంత‌?.. రిస్క్ ఎంత‌?

  ఇప్పుడు న‌డుస్తోంది యాప్‌ల హవా.. ఏ స్మార్ట్‌ఫోన్ నిండా చూసినా యాప్‌లే. ఎక్క‌డ చూసినా యాప్‌ల గురించి చ‌ర్చే. ఏదైనా కొత్త యాప్ మార్కెట్లోకి వ‌చ్చి సంచ‌ల‌నంగా మారితే ఆ యాప్ క‌చ్చితంగా మ‌న ఫోన్లో ఉండి తీరాల్సిందే అన్న‌ట్లున్నారు జ‌నం.  అయితే యాప్‌లు ఎక్కువ‌గా డౌన్‌లోడ్ చేసుకోవ‌డం వ‌ల్ల  ఫోన్...

 • వాట్స‌ప్ మీ జీవితాన్ని నియంత్రిస్తుంద‌న‌డానికి బ‌ల‌మైన కార‌ణాలివే

  వాట్స‌ప్ మీ జీవితాన్ని నియంత్రిస్తుంద‌న‌డానికి బ‌ల‌మైన కార‌ణాలివే

  వాట్స‌ప్‌.. ఇది వాడ‌కుండా.. చూడ‌కుండా మ‌నం ఉండ‌గ‌ల‌మా? ఎందుకుంటే ఈ ఆధునిక ప్ర‌పంచంలో స్మార్ట్‌ఫోన్ వారు వాడ‌ని వాళ్లు చాలా అరుదు. స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే అందులో ప‌క్కా వాట్స‌ప్ ఉండాల్సిందే. సుల‌భంగా చాటింగ్ చేయ‌డానికి, ఈజీగా ఫోటోలు, వీడియోల‌ను  షేర్ చేయ‌డానికి వాట్స‌ప్‌ను మించిన యాప్ లేదు.  ఇన్ని మంచి ఫీచ‌ర్లు ఉన్నాయి కాబ‌ట్టే ఎక్కువ‌మంది వాట్స‌ప్‌ను ఉపయోగిస్తున్నారు. త్వ‌ర‌గా వాట్స‌ప్...

 • వాట్సాప్‌ కి పోటీ కాగ‌ల ద‌మ్ము ట్రూ కాల‌ర్‌కే మాత్ర‌మే సొంతం

  వాట్సాప్‌ కి పోటీ కాగ‌ల ద‌మ్ము ట్రూ కాల‌ర్‌కే మాత్ర‌మే సొంతం

  ఐ మెసేజ్.. ఐఫోన్ యూజ‌ర్లంద‌రికీ తెలిసిన ఫీచ‌రే. త‌మ కాంటాక్స్ట్ లిస్ట్‌లోని యూజ‌ర్ల‌తో క‌నెక్ట్ అయి ఉండ‌డానికి ఈ ఫీచ‌ర్ బాగా ఉప‌యోగ‌పడుతోంది. కాల్స్‌, ఎస్ఎంఎస్‌ల‌తో నేటివ్ ఎకోసిస్టంను ఫోన్‌లో క్రియేట్ చేసే ఈ ఫీచ‌ర్  ఐఫోన్‌కు ప్ల‌స్‌పాయింట్ అయింది.  కానీ గూగుల్ ఆండ్రాయిడ్‌లో ఇలాంటి ఫీచ‌ర్‌ను తీసుకురాలేక‌పోయింది. వాట్సాప్‌, ఫేస్‌బుక్ మెసెంజ‌ర్ లాంటి యాప్‌ల‌ను  యూజ‌ర్లు ఉప‌యోగించుకుంటున్నా అంత...

 • ఫిట్‌బిట్ లాంటి యాక్టివిటీ ట్రాక‌ర్స్ వ‌ల్ల మంచి కంటే చెడే ఎక్కువ‌ట..!!

  ఫిట్‌బిట్ లాంటి యాక్టివిటీ ట్రాక‌ర్స్ వ‌ల్ల మంచి కంటే చెడే ఎక్కువ‌ట..!!

  ఫిట్‌బిట్ లాంటి వేర‌బుల్ యాక్టివిటీ ట్రాకర్స్ టీనేజ‌ర్ల‌ను ఎక్స‌ర్‌సైజ్ చేసేలా ఎంక‌రేజ్ చేయ‌డంలో మంచి క‌న్నా చెడే ఎక్కువ చేస్తున్నాయ‌ట‌.  లండ‌న్‌లోని బ్రూనెల్ యూనివ‌ర్సిటీ, యూకేలోని  బ‌ర్మింగ్‌హామ్ యూనివ‌ర్సిటీ క‌లిసి ఓ స్ట‌డీ   చేసి ఈ విష‌యాన్ని తేల్చాయి.   American...