• తాజా వార్తలు
 •  
 • ఫిబ్రబరి నెలలో లాంచ్ కానున్న బెస్ట్ ఫోన్ లు మీకోసం

  ఫిబ్రబరి నెలలో లాంచ్ కానున్న బెస్ట్ ఫోన్ లు మీకోసం

  2018 సంవత్సర ఆరంభం తో పాటే జనవరి నెలలో అనేక రకాల స్మార్ట్ ఫోన్ లు కూడా లాంచ్ అవడం జరిగింది. ఆయా ఫోన్ ల గురించి మన వెబ్ సైట్ లో సమాచారం కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఫిబ్రవరి నెలలో మరిన్ని అధునాతన స్మార్ట్ ఫోన్ లు మార్కెట్ లోనికి విడుదల కానున్నాయి. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ కూడా ఇదే నెలలో జరగనున్న నేపథ్యం లో ఈ నెలలో లాంచ్ అయ్యే స్మార్ట్ ఫోన్ ల పై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. కాబట్టి ఈ ఫిబ్రవరి...

 • జియో యూజ‌ర్ల‌కు డేటా పండ‌గ‌.. రోజుకు 500 ఎంబీ ఎక్స్‌ట్రా  ఫ్రీ

  జియో యూజ‌ర్ల‌కు డేటా పండ‌గ‌.. రోజుకు 500 ఎంబీ ఎక్స్‌ట్రా  ఫ్రీ

  అనుకున్న‌ట్లే అయింది.. ఎయిర్‌టెల్ త‌న‌తో పోటీకి దిగి సేమ్ ఆఫ‌ర్లు ఇవ్వ‌గానే జియో అంతే స్పీడ్‌గా స్పందించింది. త‌న యూజ‌ర్ల‌కు రోజుకు 500ఎంబీ డేటాను అద‌నంగా అందించ‌బోతుంది. దీని ప్ర‌కారం రోజుకు 1జీబీ డేటా ప్లాన్‌లో ఉన్న యూజ‌ర్ల‌కు 1.5 జీబీ, 1.5 జీబీ వ‌స్తున్న యూజ‌ర్ల‌కు 2 జీబీ డేటా వ‌స్తుంది. జియో...

 • కొత్త ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ లకు ఉద్యోగం వరించకపోవడానికి కారణాలు ఇవే

  కొత్త ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ లకు ఉద్యోగం వరించకపోవడానికి కారణాలు ఇవే

  మన దేశం లో ఇంజినీరింగ్ కాలేజీ లకు కొదువలేదు. ఇక ప్రతీ సంవత్సరం ఇంజినీరింగ్ పట్టా తీసుకుని బయటకు వస్తున్నవిద్యార్థులు సంఖ్య అయితే లక్షల్లోనే ఉంటుంది. మరి ఇన్ని లక్షల మంది విద్యార్థులు వృత్తి విద్యా పట్టా తీసుకుని బయటకు వస్తుంటే వీరిలో ఎంత మంది ఉద్యోగం సంపాదిస్తున్నారు? అనే ప్రశ్న వేస్తే మాత్రం దిగ్భ్రాంతి కరమైన విషయాలు తెలుస్తాయి. ప్రతీ 100 మంది లో కనీసం పట్టుమని పదిమంది విద్యార్థులు కూడా...

 • ఆధార్ పై మనకున్న సందేహాలలో టాప్ 11 కి UIDAI ఇచ్చిన సమాధానాలు ఇవే !

  ఆధార్ పై మనకున్న సందేహాలలో టాప్ 11 కి UIDAI ఇచ్చిన సమాధానాలు ఇవే !

  మన దేశం లో ఏ క్షణాన ఈ ఆధార్ ను మొదలుపెట్టారో గానీ సామాన్య ప్రజలకు దీనిపై మొదటినుండీ సందేహాలూ, చికాకులు, ఇబ్బందులు , కన్ఫ్యూజన్ లే. అసలే ఈ ఆధార్ ను నమ్మవచ్చా లేదా అని ప్రజలు సందేహపడుతున్న తరుణం లో ప్రభుత్వం అందించే ప్రతీ సేవకూ ఆధార్ లింకింగ్ ను తప్పనిసరి చేయడం తో ప్రజల్లో నెలకొని ఉన్న భయాలు రెట్టింపయ్యాయి. ఈ నేపథ్యం లో ఆధార్ పట్ల ప్రజలలో ఉన్న అనేక సందేహాలకు UIDAI సమాధానాలు ఇచ్చే ప్రయత్నం...

 • దీపావ‌ళి అయిపోయినా డిస్కౌంట్ ఆఫ‌ర్లు ఎందుకు అయిపోలేదో తెలుసా?

  దీపావ‌ళి అయిపోయినా డిస్కౌంట్ ఆఫ‌ర్లు ఎందుకు అయిపోలేదో తెలుసా?

  ద‌స‌రా వెళ్లిపోయింది.. దీపావ‌ళీ వెళ్లిపోయింది. కానీ స్మార్ట్‌ఫోన్ల మీద డిస్కౌంట్లు, ఆఫ‌ర్లు మాత్రం కంటిన్యూ అవుతూనే ఉన్నాయి.  సాధార‌ణంగా పండ‌గ అయిపోగానే ఆఫ‌ర్లు ఎత్తేసే కంపెనీలు, ఈ-కామ‌ర్స్ సైట్లు దీపావ‌ళి ముగిసి వారం గ‌డుస్తున్నా ఇంకా ఎందుకు వాటిని అలాగే కొన‌సాగిస్తున్నాయి. తెలుసుకోవాల‌నుకుంటున్నారా?   ఇండియాలో...

 • ‘జియో ఫోన్’ ఒక విధ్వంసకర ఆవిష్కరణ: కంప్యూటర్ విజ్ఞానం సంపాదకులు ‘జ్ఞానతేజ’

  ‘జియో ఫోన్’ ఒక విధ్వంసకర ఆవిష్కరణ: కంప్యూటర్ విజ్ఞానం సంపాదకులు ‘జ్ఞానతేజ’

      రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఈ రోజు ప్రకటించిన ‘జియో ఫోన్’ టెలికాం రంగంలో మరో విప్లవాన్ని సృష్టించింది. భారతదేశ డిజిటల్ ముఖచిత్రాన్నే మార్చేసిన ఉచిత 4జీ వీఓఎల్టీఈ సేవలు తొలి  విప్లవమైతే... ఇప్పుడు 100కు పైగా స్మార్టు ఫీచర్లతో 4జీ ఫీచర్ ఫోన్ ను ఉచితంగా అందించనుండడం రెండో విప్లవమని చెప్పాలి.      ముకేశ్ అంబానీ ప్రకటనపై టెలికాం రంగ నిపుణులు, సాంకేతిక రచయితలు, విశ్లేషకులు, బ్లాగర్లు.....

 • నాలుగు నెల‌ల్లో ఏపీలో హెచ్‌సీఎల్ క్యాంప‌స్

  నాలుగు నెల‌ల్లో ఏపీలో హెచ్‌సీఎల్ క్యాంప‌స్

  ఆంధ్ర‌ప్ర‌దేశ్ క్యాపిట‌ల్ రీజియ‌న్‌లో హెచ్‌సీఎల్ టెక్నాల‌జీస్‌.. ఇంట‌ర్నేష‌న‌ల్ స్టాండ‌ర్డ్స్‌తో రీసెర్చి, డెవ‌ల‌ప్‌మెంట్, ఐటీ స‌ర్వీసెస్‌, స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ సెంట‌ర్ ఏర్పాటు చేసే ప్రాసెస్ చాలా స్పీడ్‌గా జ‌రుగుతోంది. ఈ సెంట‌ర్ ఏర్పాటుకు విజ‌య‌వాడ స‌మీపంలోని గ‌న్న‌వ‌రం ఎయిర్‌పోర్ట్ ప్రాంతంలో 18 ఎక‌రాల ల్యాండ్‌ను ఏపీ గ‌వ‌ర్న‌మెంట్ హెచ్‌సీఎల్ కు ఎలాట్ చేసింది. నాలుగు నెలల్లో క్యాంప‌స్...

 • పవర్ బ్యాంక్ కొనేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన 7 విషయాలు

  పవర్ బ్యాంక్ కొనేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన 7 విషయాలు

  యాపిల్ ఫోన్ నుంచి చైనా ఫోన్ వరకూ ఏదీ ఒక్క రోజు కంటే ఎక్కువ చార్జింగు రావడం లేదు. దీంతో తరచూ ప్రయాణాలు చేసేవారు.. విద్యుత్ సమస్య ఉన్న ప్రాంతాలవారు పవర్ బ్యాంకులపై ఆధారపడుతున్నారు. స్మార్టు మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరికీ పవర్ బ్యాంకు తప్పనిసరి అవసరంగా మారిపోయింది. అయితే.. మార్కెట్లో రూ.200 నుంచి రూ.10 వేల వరకు ధరల్లో పవర్ బ్యాంకులు కనిపిస్తుండడంతో ఏది కొనాలి, ఏది కొనకూడదు అన్నది తెలియక చాలామంది...

 • ఒక్క వాట్సాప్ మెసేజ్.. ఇంత విధ్వంసం సృష్టించిందా?

  ఒక్క వాట్సాప్ మెసేజ్.. ఇంత విధ్వంసం సృష్టించిందా?

  * సామాజిక మాధ్యామాలను సామాజిక బాధ్యతతో వినియోగించండి * కంప్యూటర్ విజ్ఞానం పిలుపు సోషల్ మీడియా విస్తృతమైన నేపథ్యంలో ఆలోచించో, లేకుంటే అనాలోచితంగానో చేసే కొన్ని పనులు ఒక్కోసారి తీవ్ర పరిణామాలకు దారి తీస్తున్నాయి. ప్రతిఒక్కరూ సున్నితంగా మారటం.. ప్రతి విషయాన్ని పట్టించుకోవటం.. సీరియస్ గా తీసుకోవటంతో.. అల్లరిచిల్లరిగా.. బాధ్యతారాహిత్యంతో చేసే పనులు వేలాది మందిని ప్రభావితం చేస్తోంది....

 • మనిషనేవాడెవడూ ఈ ఫోన్ లో డాటా దొంగిలించలేడు

  మనిషనేవాడెవడూ ఈ ఫోన్ లో డాటా దొంగిలించలేడు

  * కంప్లీట్ హ్యాక్ ప్రూఫ్ స్మార్ట్ ఫోన్ గురించి ఫుల్ డీటెయిల్స్ * ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన ఫోన్ ఇదే.. సైబర్ సెక్యూరిటీ... ఈ టెక్ ప్రపంచంలో అత్యంత కీలకాంశం. ఇంట్లోవాడే డెస్కు టాప్ నుంచి నిత్యం మనతో ఉండే స్మార్ట్ ఫోన్ వరకు ప్రతి గాడ్జెట్ కు సైబర్ భద్రత సవాలే. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక లోపం. ఎక్కడో ఒక చోట మన డాటా ఇతరుల చేతికి చిక్కే ప్రమాదం. మన పేరు, ఊరు తెలిస్తే పెద్ద...

 • వాట్స్ యాప్ లో చాలామందికి తెలియని 6 ఫీచర్లు

  వాట్స్ యాప్ లో చాలామందికి తెలియని 6 ఫీచర్లు

  ప్రపంచవ్యాప్తంగా, భారత్ లో అత్యధికంగా వినియోగించే ఇన్ స్టంట్ మెసేజింగ్ సర్వీస్ వాట్స్ యాప్ లో ఉండే అనేక ఫీచర్లను యూజర్లు పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవడం లేదు. యాప్ అప్ డేట్ చేసుకోక కొందరు.. అవగాహన లేక కొందరు అందులోని ఫీచర్లను పరిమితంగానే వాడుతున్నారు. సో... ఇప్పు వాట్స్ యాప్ లోని కొన్ని అద్భుతమైన ఫీచర్లు మీ కోసం అందిస్తోంది కంప్యూటర్ విజ్ఞానం అందిస్తోంది మీకోసం... * టూ ఫేక్టర్ అథెంటిఫికేషన్...

 • సెర్చి బాక్సు వాడకుండా వెబ్ సైట్లో సెర్చి చేయడమెలా?

  సెర్చి బాక్సు వాడకుండా వెబ్ సైట్లో సెర్చి చేయడమెలా?

  ఇంటర్నెట్ విస్తరించాక ప్రపంచంలోని ఏ సమాచారం కావాలన్నా దాదాపుగా దొరికేస్తుంది. ముఖ్యంగా గూగుల్ సెర్చి ఇంజిన్ గురించి తెలియంది ఎవరికి? మన మెదడుకు ఎక్సటర్నల్ మెమొరీయా అన్నంతగా గూగుల్ సెర్చింజన్ ను వాడుకుంటున్నాం. గూగుల్ స్థాయిలో కాకపోయినా యాహూ, బింగ్ వంటి ఎన్నో సెర్చింజన్లు వాడుకలో ఉన్నాయి. అయితే... ఏదైనా వెబ్ సైట్లో మన సమాచారం కోసం చూస్తున్నప్పుడు ఒక్కోసారి వెంటనే దొరక్కపోవచ్చు. అంతేకాకుండా...

 • భారత్ లో లభిస్తున్న టాప్ VoLTE ఫోన్ ల లిస్టు – మీ కోసం

  భారత్ లో లభిస్తున్న టాప్ VoLTE ఫోన్ ల లిస్టు – మీ కోసం

  ప్రస్తుతం అంతా 4 జి హవా నడుస్తుంది. ఈ 4 జి తో అత్యంత వేగవంతమైన డేటా ను పొందవచ్చు. 4 జి అనేది పని చేయాలంటే అంటే మీ ఫోన్ లో 4 జి నెట్ వర్క్ ఉండాలి అంటే మీ ఫోన్ VoLTE ఎనేబుల్డ్ అయి ఉండాలి. VoLTE టెక్నాలజీ తో కూడిన స్మార్ట్ ఫోన్ లు మాత్రమే VoLTE టెక్నాలజీ తో కూడిన స్మార్ట్ ఫోన్ లు మాత్రమే 4 జి ని సపోర్ట్ చేస్తాయి. ఈ నేపథ్యం లో భారతదేశం లో అందుబాటులో ఉన్న టాప్ VoLTE స్మార్ట్ ఫోన్ ల గురించి మా...

 • పేటిఏం VIP కస్టమర్ అవ్వడం ఎలా? రూ 5000/- ల వరకూ క్యాష్ బ్యాక్ పొందడం ఎలా?

  పేటిఏం VIP కస్టమర్ అవ్వడం ఎలా? రూ 5000/- ల వరకూ క్యాష్ బ్యాక్ పొందడం ఎలా?

  ప్రియమైన కంప్యూటర్ విజ్ఞానం పాఠకులకు ఒక ఆసక్తికరమైన కథనాన్ని ఈ రోజు అందించనున్నాము. ప్రముఖ వ్యాలెట్ కంపెనీ అయిన పేటిఎం ఒక సరికొత్త సర్వీస్ ను లాంచ్ చేసింది. నగదు రహిత లావాదేవీల నేపథ్యం లో చాలా మందికి క్లిష్ట తరంగా మారుతున్న kyc ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు పే టిఎం VIP కస్టమర్ అనే ఆఫర్ ను లాంచ్ చేసింది. దీనినే ఆధార్ బేస్డ్ ekyc ప్రక్రియ అంటున్నారు. అవును ఈ ప్రక్రియ ద్వారా మీరు కూడా పే టిఎం...

 • విజయవాడ లో ముగిసిన డిజి ధన మేళా – ఒక విశ్లేషణ

  విజయవాడ లో ముగిసిన డిజి ధన మేళా – ఒక విశ్లేషణ

  భారత ప్రభుత్వం చేపట్టిన నోట్ల రద్దు నేపథ్యం లో దేశం లో నగదు రహిత లావాదేవీ లను పెంచడానికీ మరియు ప్రజలను ఆ దిశగా సమాయత్తం చేయడానికి భారత ప్రభుత్వం దేశ వ్యాప్తంగా డిజి ధన మేళా లను నిర్వహిస్తుంది. ఈ మేళా లలో వివిధ రకాల బ్యాంకు లు, వాలెట్ కంపెనీలు స్టాల్ లు ఏర్పాటు చేసి సందర్శకులు డిజిటల్ లావాదేవీ లపై అవగాహన కల్పిస్తారు.  ఈ నేపథ్యం లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో మొట్టమొదటిసారిగా విజయవాడ...

 • జియో 3 గంటల అన్ లిమిటెడ్ ఉచిత ఇంటర్ నెట్ మతలబు ఏమిటి?

  జియో 3 గంటల అన్ లిమిటెడ్ ఉచిత ఇంటర్ నెట్ మతలబు ఏమిటి?

  జియో.జియో..జియో... దీనిగురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే జియో గురించి సాంకేతిక సాహిత్యం లో పుంఖానుపుంఖాలుగా అనేక రకాల వ్యాసాలు వచ్చాయి. మన కంప్యూటర్ విజ్ఞానం కూడా చాలా విస్తృత మైన సమాచారం ప్రకటిoచింది. ప్రస్తుతం 5- 6 కోట్ల మంది వినియోగదారులను కలిగిఉన్న జియో ఈ సీజన్ ముగిసేలోపు దానిని 10 కోట్లకు పెంచుకోవాలనే ప్రయత్నాల్లో ఉంది. ఇందులో భాగం గానే హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ ను ప్రకటించింది. ఈ...

 • పేరెంట్ కంట్రోల్ యాప్ లలో అత్యుత్తమం “ ఫోన్ షెరిఫ్ “ ( Phone Sheriff )

  పేరెంట్ కంట్రోల్ యాప్ లలో అత్యుత్తమం “ ఫోన్ షెరిఫ్ “ ( Phone Sheriff )

  నేడు టీనేజ్ పిల్లలను కలిగి ఉన ప్రతీ ఒక్క తలిదండ్రులనూ కలవరపెడుతున్న అంశం తమ పిల్లలను సోషల్ మీడియా కూ లేదా ఇంటర్ నెట్ దూరంగా ఉంచడం ఎలా? అది ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో దాదాపు అసాధ్యం కాబట్టి కనీసం వారు ఇంటర్ నెట్ లో ఏం చేస్తున్నారో తెలుసుకుని దానిని మానిటర్ చేయడం ద్వారా పిల్లలు చెడు మార్గాలు పట్టకుండా కాపాడవచ్చు కదా! ఈ నేపథ్యం లో పేరెంట్ కంట్రోల్ యాప్ ల ఆవశ్యకతను గురించి వాటిలో రకాల గురించీ గతం...

 • రూ 5000/- ల లోపు ధర లో VoLTE ఎనేబుల్డ్ ఫోన్ లు మీకోసం..

  రూ 5000/- ల లోపు ధర లో VoLTE ఎనేబుల్డ్ ఫోన్ లు మీకోసం..

  ప్రస్తుతం భారత టెలికాం రంగం లో 4 జి హవా నడుస్తుంది. ఒక సంవత్సరం క్రితమే ఇది ప్రారంభం అయినప్పటికే జియో రాకతో దీనికి ఎక్కడలేని ఊపు వచ్చింది. ప్రస్తుతం వినియోగదారులు 10 స్మార్ట్ ఫోన్ లు కొంటుంటే వాటిలో తొమ్మిది 4 జి ఫోన్ లే ఉండడం దీనికి ఉదాహరణ. ఎందుకంటే అన్ని స్థాయిల ధరల లోనూ ఈ 4 జి ఫోన్ లు అందుబాటులో ఉంటున్నాయి. అయితే సామాన్య వినియోగదారునికి కూడా అందుబాటులో ఉండేవి రూ 5000/- ల లోపు లభించే ఫోన్ లే....

 • వైఫై తో ఎన్నెనో పనులు చేయడానికి 7 యాప్స్

  వైఫై తో ఎన్నెనో పనులు చేయడానికి 7 యాప్స్

  మనలో చాలామంది వైఫై ని ఎందుకు ఉపయోగిస్తారు? ఏముంది, కేవలం మన ఫోన్ లకు గానీ, టాబ్లెట్ లకు గానీ, లాప్ టాప్ లకు గానీ ఇంటర్ నెట్ కనెక్షన్ కోసమే కదా! అయితే కేవలం ఇంటర్ నెట్ మాత్రమే కాకుండా ఈ వైఫై ని ఉపయోగించి మనం అంతకుమించి చాలా చేయవచ్చు. అలా వైఫై ని ఉపయోగించి కొన్ని పనులు చేయడానికి ఒక 7 యాప్ ల వివరాలను అందిస్తున్నాం. కేవలం కంప్యూటర్ విజ్ఞానం పాఠకుల కోసం. గ్రూప్...

 • ఉచిత యాంటి వైరస్ సాఫ్ట్వేర్లలో అత్యుత్తమం ఏది?

  ఉచిత యాంటి వైరస్ సాఫ్ట్వేర్లలో అత్యుత్తమం ఏది?

  మీ PC లో ఖచ్చితంగా యాంటి వైరస్ ఉండాల్సిందే. అందులో ఇంకొక మాటకు తావులేదు. ఎలాంటి యాంటి వైరస్ ను ఎంచుకోవాలి? సాధారణంగా ఈ యాంటి వైరస్ రెండు రకాలు. ఒకటి ఫ్రీ యాంటి వైరస్ లు, రెండవది పెయిడ్ యాంటి వైరస్ లు. ఫ్రీ యాంటి వైరస్ లకూ ఏ విధమైన రుసుము చెల్లించవలసిన అవసరం లేదు కానీ పెయిడ్ వాటికి మాత్రం వాటి ప్యాకేజ్ లను బట్టి ధర ఉంటుంది. ఖచ్చితంగా ఉచిత, పెయిడ్ యాంటి వైరస్ లు...

 • మీ పిల్లలు ఆన్ లైన్ లో ఏం చూడాలో మీరు నిర్ణయించాలా ? అయితే ఈ అర్టికల్ మీకోసమే

  మీ పిల్లలు ఆన్ లైన్ లో ఏం చూడాలో మీరు నిర్ణయించాలా ? అయితే ఈ అర్టికల్ మీకోసమే

  నేటి సామాజిక మాధ్యమ ప్రపంచంలో తలిదండ్రులకు ఎదురవుతున్న సమస్య తమ పిల్లల్ని ఆన్లైన్కు దూరంగా ఉంచడం. అవును అనేక సర్వేలు ఇదే విషయాన్ని ఘోషిస్తున్నాయి. మరి ఇలాంటి పరిస్థితులలో పిల్లల్ని ఈ  సోషల్ మీడియాకు లేదా ఆన్ లైన్కు దూరంగా ఉంచడం అంటే అది దాదాపు అసాధ్యమనే చెప్పవచ్చు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు లేదా ఏం చూస్తున్నారు అనే దానిపై తలిదండ్రులు నియంత్రణ సాధించవచ్చు....