• పండ‌గ ఆఫ‌ర్లలో కొంటున్నారా .. అయితే ఓసారి ఆలోచించండి

  పండ‌గ ఆఫ‌ర్లలో కొంటున్నారా .. అయితే ఓసారి ఆలోచించండి

  బిగ్ సేల్స్‌, ఫెస్టివ‌ల్ బొనాంజా.. ఆఫ్‌లైన్‌,ఆన్‌లైన్‌లోనూ బోల్డ‌న్ని ఆఫ‌ర్లు.. పేప‌ర్ల నిండా పేజీల కొద్దీ యాడ్‌లు.. ఈ-కామ‌ర్స్ కంపెనీల భారీ ఆఫ‌ర్లు ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. ఆఫ‌ర్ అన‌గానే కొన‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారా? అయితే ఈ 5 అంశాలు చూడండి.. ఆ త‌ర్వాత కూడా మీకు కొనాల‌నుకుంటే అప్పుడు...

 • ఫోన్ పోతే ట్రాక్ చేయ‌డం సంక్లిష్టం అవ‌బోతోంది.. అందుకే కొన్ని జాగ్ర‌త్త‌లు 

  ఫోన్ పోతే ట్రాక్ చేయ‌డం సంక్లిష్టం అవ‌బోతోంది.. అందుకే కొన్ని జాగ్ర‌త్త‌లు 

  ఫోన్ పోతే ఏం చేస్తాం?  కాస్ట్లీ ఫోన్ అయితే పోలీస్ కంప్ల‌యింట్ చేస్తాం.  పోలీసులు IMEI నెంబ‌ర్ ద్వారా ఫోన్ ఎక్క‌డుందో ట్రేస్ చేయ‌గ‌లుగుతారు. ఇప్పుడు ఆ ప‌రిస్థితి కూడా క‌నిపించ‌డం లేదు. ఎందుకంటే ఫోన్ కొట్టేసిన‌వాళ్లు IMEI  నెంబ‌ర్‌ను టాంప‌ర్ చేసేస్తున్నారు. అంటే మీ ఫోన్ పోతే ఇక దాని ఆచూకీ క‌నుక్కోవ‌డం ఇంచుమించు...

 • నోకియా 5.. ఈ రోజే రిలీజ్

  నోకియా 5.. ఈ రోజే రిలీజ్

   దాదాపు నెల‌రోజులుగా ప్రీ ఆర్డ‌ర్స్ బుక్ చేసుకుంటున్న నోకియా 5  ఈ రోజు  (ఆగ‌స్టు 15) నుంచి ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో కూడా ల‌భించ‌నుంది. అయితే సెలెక్టెడ్ సిటీస్‌లో మాత్ర‌మే రేప‌టి నుంచి అందుబాటులోకి రాబోతోంది.  నోకియా స్మార్ట్‌ఫోన్లు త‌యారుచేస్తున్న HMD Global ఇప్ప‌టివ‌ర‌కు త‌న‌స్మార్ట్...

 • రైల్వే ప్రయాణికులకు వరం – IRCTC వికల్ప్

  రైల్వే ప్రయాణికులకు వరం – IRCTC వికల్ప్

  మీలో చాలా మంది రిజర్వు ట్రైన్ లలో ప్రయాణించే ఉంటారు కదా! ఒక్కోసారి మనం రిజర్వు టికెట్ వెయిటింగ్ లిస్టు లో ఉంటే మనకు బెర్త్ దొరక్కపోవచ్చు.అలా మీ లాంటి ఎంతోమంది ప్రయాణికులు వెయిటింగ్ లిస్టు కన్ఫం అవ్వక ఇబ్బంది పడుతూ ఉంటారు. అదే సమయం లో మీరు వెళ్ళవలసిన మార్గం లో మరొక ట్రైన్ ఖాళీగా వెళ్తూ ఉంటుంది. ఇలాంటి సంఘటనలు మన భారత రైల్వే లో తరచూ జరుగుతూనే ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల ను అధిగమించి ప్రయాణికులకు...

 • బ్రాడ్ బ్యాండ్ వినియోగదారులకు ఎయిర్ టెల్ బంపర్ ఆఫర్

  బ్రాడ్ బ్యాండ్ వినియోగదారులకు ఎయిర్ టెల్ బంపర్ ఆఫర్

  జియో బ్రాడ్ బ్యాండ్ వచ్చేస్తుందంటున్న వేళ భారతి ఎయిర్‌ టెల్ మరో బంపర్‌ ఆఫర్‌ తో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఎయిర్‌ టెల్‌ బ్రాండ్‌ బ్యాండ్‌ కస్టమర్లకు అదనపు డేటా ప్రయోజనాలను అందిస్తోంది. సెలక్టెడ్ బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్స్‌లో అదనపు డేటా ప్రయోజనాలను అందిస్తోంది. 1000 జీబీ ని ఉచితంగా అందిస్తోంది. ఏప్రిల్‌ 16 తరువాతి ఖాతాదారులకు, ఇప్పటికే బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను అనుభవిస్తున్న కస్టమర్లు...

 • ఆసియాలో తొలి వీఆర్ లాంజ్ మన దేశంలోనే ఉంది తెలుసా?

  ఆసియాలో తొలి వీఆర్ లాంజ్ మన దేశంలోనే ఉంది తెలుసా?

  ప్రపంచాన్ని ఊహా ప్రపంచంలో నిలుపుతున్న వర్చువల్ రియాలిటీకి క్రమంగా క్రేజ్ పెరుగుతోంది. పాశ్చాత్య దేశాల్లో వర్చువల్ రియాలిటీ లాంజ్ లను ఏర్పాటు చేస్తున్నారు. ఆసియాలో అలాంటి వర్చువల్ రియాలిటీ లాంజ్ ను తొలిసారి మన దేశంలోనే ఏర్పాటు చేశారు. హెచ్ పీ ఇండియా, పీవీఆర్ సినిమాస్ కలిసి నోయిడా ఈ తొలి వీఆర్ లాంజ్ ను నెలకొల్పారు. నాలుగు డాక్స్ నోయిడాలోని పీవీఆర్ ఈసీఎక్స్ మాల్ ఆఫ్ ఇండియాలో దీన్ని...

 • 16 నగరాల్లో స్మార్టు ఫోన్లకు దూరదర్శన్ ఉచిత ప్రసారాలు

  16 నగరాల్లో స్మార్టు ఫోన్లకు దూరదర్శన్ ఉచిత ప్రసారాలు

  టీవీ చానళ్లు స్విచ్చాన్ చేస్తే చాలు వందల కొద్ది చానళ్లు మన ముందుంటున్నాయి. కానీ... పదిహేనేళ్ల కిందట పరిస్థితి ఎలా ఉండేదో గుర్తుందా? దూరదర్శనే ప్రధాన టెలివిజన్ ఛానల్. దాదాపుగా అన్ని ప్రధాన భారతీయ భాషల్లోనూ ప్రసారాలు అందించే దూరదర్శన్ ప్రైవేటు ఛానళ్ల పోటీని తట్టుకోలేక క్రమంగా వెనుకబడిపోయింది. అయితే.. దూరదర్శన్ ఇప్పుడు మంచి ఆఫర్ తో ముందుకొస్తూ మళ్లీ జనం మనసు దోచుకోవాలని తపిస్తోంది. అందుకోసం...

 • పేటీఎం పేమెంట్ బ్యాంక్.. డిటెయిల్స్ మీకోసం

  పేటీఎం పేమెంట్ బ్యాంక్.. డిటెయిల్స్ మీకోసం

  డిజిటల్ ట్రాన్సాక్ష‌న్ల‌తో ఇండియాలో అత్య‌ధిక మందికి చేరువైన ఈ వాలెట్ పేటీఎం. ఈరోజు అధికారికంగా పేమెంట్ బ్యాంక్ బిజినెస్‌లోకి అడుగు పెడుతోంది. ఢిల్లీలోని నోయిడాలో ఫ‌స్ట్ బ్రాంచ్‌ను ప్రారంభించ‌బోతోంది. మూడు నెల‌ల త‌ర్వాత సెకండ్ ఫేజ్‌లో మిగిలిన మెట్రోసిటీస్‌లో ప్రారంభిస్తారు. ఈ సంద‌ర్భంగా పేమెంట్ బ్యాంక్ ద్వారా పేటీఎం ఆఫ‌ర్ చేస్తున్న స‌ర్వీసెస్‌, ఛార్జెస్‌, ఇంట‌రెస్ట్ రేట్ వంటివి...

 • సోషల్‌ మీడియా వినియోగంలో నాలుగో స్థానంలో హైదరాబాద్‌

  సోషల్‌ మీడియా వినియోగంలో నాలుగో స్థానంలో హైదరాబాద్‌

  పొద్దున్న లేచింది మొదలు.. మళ్లీ నిద్రపోయే వరకు క్షణం కూడా గ్యాపివ్వకుండా చేసే పనేదైనా ఉందంటే అది సోషల్ మీడియాలో ఉండడమనే చెప్పాలి. ప్రస్తుతం చిన్నాపెద్దా తేడా లేకుండా అందరికీ ఇదే పనిగా మారిపోయింది. హైదరాబాద్ ప్రజలు కూడా ఈ విషయంలో బాగా ఫాస్ట్ గా ఉన్నారట. గ్రేటర్‌ హైదరాబాద్ సిటిజన్లు ప్రధానంగా రెండు సైట్లకే అధిక సమయం కేటాయిస్తున్నారట. వాట్సాప్, ఫేస్‌బుక్‌లే ఎక్కువగా మహానగర వాసుల మనసు...

 • జియో ఆరు నెలల ప్రోగ్రెస్ కార్డు ఇదీ..

  జియో ఆరు నెలల ప్రోగ్రెస్ కార్డు ఇదీ..

  దేశమంతా జియో నామస్మరణే. ఆర్నెళ్లపాటు ఉచిత డాటా ఇచ్చినప్పుడు, ఆ తరువాత ఇప్పుడు ప్రైం మెంబర్ షిప్ ఇచ్చి మూణ్నెళ్ల కాలానికి ఆఫర్లు ప్రకటించినప్పుడు కూడా జనం జియో జపం మానడం లేదు. అయితే.... జియో దేశమంతా కమ్మేసిందా..? అన్ని చోట్లా జియోనే టాప్ ప్లేస్ లో ఉందా? ఈ ప్రశ్నలన్నిటికీ ట్రాయ్ గణాంకాలే సమాధానం. ఈ ఏడాది ఫిబ్రవరి 28 వరకు ట్రాయ్ వెల్లడించిన సమాచారం ప్రకారం చూసుకుంటే అందరూ సాహో అంటున్న జియో...

 • హైదరాబాద్ టెక్కీలకు బేసిక్ కోడ్ కూడా రాయడం రాదట

  హైదరాబాద్ టెక్కీలకు బేసిక్ కోడ్ కూడా రాయడం రాదట

  ఇండియాలో ఢిల్లీ, బెంగుళూరు, ముంబయి, చెన్నై, పుణె, హైదరాబాద్ , కోల్ కతాల పేరు చెబితే చాలు ఐటీ హబ్ లు అని అంటారు ఎవరైనా. అయితే.. ఈ నగరాలన్నిటిలోనూ మన హైదరాబాద్ కు చెందిన టెక్కీల స్కిల్సే చాలా తక్కువట. మనవాళ్లు మిగతా నగరాల టెక్కిలతో పోటీ పడలేకపోతున్నారట. ది ఆటోమాటా నేషనల్ ప్రోగ్రామింగ్ స్కిల్స్(ఏఎన్ ఎస్ పీ) సంస్థ తన అధ్యయనంలో ఈ సంగతి వెల్లడించింది. హైదరాబాద్ టెక్కిలకు ప్రోగ్రామింగ్ స్కిల్స్...

 • సచిన్ బ్రాండ్ స్మార్టు ఫోన్ రిలీజ్... ధర. 12,999

  సచిన్ బ్రాండ్ స్మార్టు ఫోన్ రిలీజ్... ధర. 12,999

  * ప్రారంభ ధర రూ.12,999 * ఫ్లిప్ కార్టులో అందుబాటులో క్రికెట్ అభిమానులు, టెక్ ప్రియులు ఎంతగానో వెయిట్ చేస్తున్న సచిన్ టెండూల్కర్ బ్రాండ్ ఎస్ ఆర్ టీ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్ అయింది. దేశీయ టెక్నాలజీ సంస్థ, ఐవోటీ స్టార్టప్‌ కంపెనీ స్మార్ట్రాన్ దీన్ని రూపొందించింది. ఇన్‌స్పైర్డ్‌ బై జీనియస్‌ అనే ట్యాగ్‌లైన్‌తో ఈ స్మార్ట్‌ఫోన్లు యూజర్లకు అందుబాటులోకి వస్తోంది. రిమో ఎస్ఆర్‌టీ ప్రాజెక్టు కింద...

 • దొంగ‌ల ముఠా.. ఫేస్‌బుక్‌తో ఠా

  దొంగ‌ల ముఠా.. ఫేస్‌బుక్‌తో ఠా

  అన్నింట్లోనూ టెక్నాల‌జీ ముద్రే క‌నిపిస్తోంది. డిజిట‌ల్ ట్రాన్సాక్ష్ల‌ను, ఆన్లైన్ షాపింగ్‌లు, యుటిలిటీ యాప్‌లు.. ఇలా అన్నింట్లోనూ నేనున్నానంటోంది. మ‌న పోలీసులు, భ‌ద్ర‌తాద‌ళాలు మ‌రో అడుగు ముందుకేసి నేర ప‌రిశోధ‌న‌లో, దొంగ‌ల్ని, తీవ్ర‌వాదుల్ని ప‌ట్టుకోవ‌డంలో టెక్నాల‌జీని ట్రాప్‌గా వాడి స‌క్సెస్ అయిపోతున్నారు. తాజాగా ఫేస్‌బుక్ సాయంతో ఓ క‌ర‌డుగట్టిన దొంగ‌ల ముఠాను ప‌ట్టేశారు మ‌న హైద‌రాబాద్...

 • 	సెల్ఫీ... మళ్లీ ముగ్గురిని చంపేసింది

  సెల్ఫీ... మళ్లీ ముగ్గురిని చంపేసింది

  సెల్ఫీ మోజు... సెల్ఫీ పిచ్చి నిండు ప్రాణాలను బలితీసుకుంటోంది. సెల్ఫీ గోలలో పడి పరిసరాలను మరిచిపోతున్నారు.. రిస్కు చేస్తున్నారు.. చివరకు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని హౌరాలో సెల్పీ మోజు ముగ్గురు విద్యార్థుల ప్రాణం తీసింది. ఈఎంయూ రైలులో ప్రయాణిస్తున్న విద్యార్థుల బృందంలోని ఓ విద్యార్థి రైలు డోర్ దగ్గర నిలబడి సెల్ఫీ దిగడానికి ప్రయత్నించాడు. పట్టు తప్పిన...

 • మెడిసిన్ల అడ్డ‌గోలు అమ్మ‌కాల‌కు చెక్ !!!

  మెడిసిన్ల అడ్డ‌గోలు అమ్మ‌కాల‌కు చెక్ !!!

  రూల్స్, రెగ్యులేష‌న్స్ ఏమీ పాటించ‌కుండా ఇష్టం వ‌చ్చిన‌ట్లు మెడిసిన్స్ అమ్మ‌కాల‌పై సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ సీరియ‌స్ యాక్ష‌న్‌కు సిద్ధ‌మైంది. డాక్ట‌ర్ ప్రిస్క్రిప్ష‌న్ లేకుండానే యాంటీ బ‌యాటిక్స్‌ను విచ్చ‌ల‌విడిగా అమ్మేస్తున్నారు. ఇది చాలా ప్ర‌మాద‌మ‌ని డాక్ట‌ర్లు చెబుతున్నా మెడిసిన్ షాపుల‌ను అడ్డుకోలేక‌పోతున్నారు. మ‌రోవైపు చౌక‌గా దొరికే కాఫ్ సిర‌ఫ్ (ద‌గ్గు మందు)లను కొనుక్కుని అనేక మంది యువ‌త...