• తాజా వార్తలు
 •  
 • సైబర్ అటాక్స్ పై హైదరాబాద్ సంస్థ కొత్త ఆయుధం ‘జీరో ఎక్స్ టీ’

  సైబర్ అటాక్స్ పై హైదరాబాద్ సంస్థ కొత్త ఆయుధం ‘జీరో ఎక్స్ టీ’

  ప్రపంచ వ్యాప్తంగా వంద దేశాలపై ఉత్తరకొరియాకు చెందిన లాజరస్ గ్రూప్ చేసిన 'వాన్నా క్రై' ర్యాన్‌ సమ్‌ వేర్‌ వైరస్‌ కు విరుగుడును హైదరాబాద్ కు చెందిన ఓ సంస్థ కనిపెట్టింది. 'జీరోఎక్స్‌ టీ' అని పిలుస్తున్న ఈ సొల్యూషన్స్‌ ను కాంప్లెక్స్‌ ఆల్గరిథం ఆధారంగా అభివృద్ధి చేసినట్టు యూనిక్‌ సిస్టమ్స్‌ అనే ఈ సంస్థ చెప్తోంది. ఎలాంటి సైబర్ అటాక్ నైనా ఎదుర్కొంటుంది.. తాము తయారు చేసిన జీరోఎక్స్‌ టీ...

 • ట్విట్ట‌ర్ కూ టెక్నిక‌ల్ ప్రాబ్ల‌మ్‌.. హ్యాకైందేమోన‌ని యూజ‌ర్ల టెన్ష‌న్‌

  ట్విట్ట‌ర్ కూ టెక్నిక‌ల్ ప్రాబ్ల‌మ్‌.. హ్యాకైందేమోన‌ని యూజ‌ర్ల టెన్ష‌న్‌

  కోట్ల మంది యూజ‌ర్లున్న మైక్రో బ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌ శుక్రవారం ఉదయం యూజ‌ర్ల‌ను కంగారు పెట్టింది. వ‌ర‌ల్డ్ వైడ్‌గా చాలా చోట్ల అర‌గంట‌కు పైగా మొరాయించింది. ట్విట్ట‌ర్ అకౌంట్లోకి లాగిన్ కావ‌డానికి అయ్యేందుకు ప్రయత్నించిన చాలామందికి టెక్నిక‌ల్ ఎర్ర‌ర్ అంటూ మెసేజ్ క‌నిపించ‌డంతో యూజ‌ర్లు కంగారుప‌డ్డారు. వెబ్‌సైట్‌, మొబైల్‌ యాప్‌ల్లోనూ ఇదే మెసేజ్‌ కనిపించింది. మొన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ట్విట్ట‌ర్...

 • బాహుబలి-2 లీక్ ఒక సస్పెన్స్ థ్రిల్లర్

  బాహుబలి-2 లీక్ ఒక సస్పెన్స్ థ్రిల్లర్

  బాహుబలి-2 సినిమా ఎంత సెన్సేషనో వేరేగా చెప్పనవసరం లేదు. ఇండియన్ సినీ ఇండస్ర్టీలో సరికొత్త రికార్డ్ బ్రేకింగ్ మూవీ ఇది. అయితే, ఈ సినిమాను పైరసీ భూతం పట్టుకుంది. అది నెట్ పైరసీ భూతం. సైబర్ క్రిమినల్స్ ఈ సినిమాను ఇంటర్నెట్ లో పెట్టేస్తామంటూ నిర్మాతలను బెదిరించడమే కాకుండా అలా చేయకుండా ఉండాలంటే తాము కోరినంత మొత్తం ఇవ్వాలంటూ డిమాండ్లు చేశారు. ఈ కేసు పోలీసుల వరకు చేరడంతో వారు తెలివిగా సైబర్...

 • జియో బ్రాడ్‌బ్యాండ్ ఇంట‌ర్నెట్‌.. 1000 జీబీ రూ.2 వేలకే

  జియో బ్రాడ్‌బ్యాండ్ ఇంట‌ర్నెట్‌.. 1000 జీబీ రూ.2 వేలకే

  టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్సు జియో ఇకపై బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ సంస్థలకూ చెమటలు పట్టించడానికి సిద్ధమైపోయింది. జియో ఫైబర్ పేరిట మరో రెండు నెలల్లో అత్యంత వేగవంతమైన బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్‌ను యూజర్లకు అందించేందుకు రెడీ అవుతోంది. దీంతో ఇప్పటికే ఈ రంగంలో ఉన్న సంస్థలన్నీ కంగారు పడుతున్నాయి. మెట్రోలతో మొదలు.. 'ఫైబర్ టు ద హోమ్’ (FTTH))' పేరిట రిలయన్స్ జియో తొలుత జియో ఫైబర్...

 • హైదరాబాద్ టెక్కీలకు బేసిక్ కోడ్ కూడా రాయడం రాదట

  హైదరాబాద్ టెక్కీలకు బేసిక్ కోడ్ కూడా రాయడం రాదట

  ఇండియాలో ఢిల్లీ, బెంగుళూరు, ముంబయి, చెన్నై, పుణె, హైదరాబాద్ , కోల్ కతాల పేరు చెబితే చాలు ఐటీ హబ్ లు అని అంటారు ఎవరైనా. అయితే.. ఈ నగరాలన్నిటిలోనూ మన హైదరాబాద్ కు చెందిన టెక్కీల స్కిల్సే చాలా తక్కువట. మనవాళ్లు మిగతా నగరాల టెక్కిలతో పోటీ పడలేకపోతున్నారట. ది ఆటోమాటా నేషనల్ ప్రోగ్రామింగ్ స్కిల్స్(ఏఎన్ ఎస్ పీ) సంస్థ తన అధ్యయనంలో ఈ సంగతి వెల్లడించింది. హైదరాబాద్ టెక్కిలకు ప్రోగ్రామింగ్ స్కిల్స్...

 • విజయవాడలో ఒకే రోజు 7 ఐటీ కంపెనీలు ప్రారంభించిన లోకేశ్

  విజయవాడలో ఒకే రోజు 7 ఐటీ కంపెనీలు ప్రారంభించిన లోకేశ్

  ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ పరిశ్రమకు కొత్త ఊపు తెచ్చేందుకు పునాదులు బలపడుతున్నాయి. హైదరాబాద్‌లోని హైటెక్‌ సిటీ తరహాలో విశాఖలో మిలీనియం టవర్స్‌ నిర్మించనున్నట్లు ఏపీ ఐటీ మంత్రి నారాలోకేశ్ ప్రకటించారు. విజయవాడ శివారులోని గన్నవరంలో మేధా టవర్స్‌లో బుధవారం ఏడు ఐటీ కంపెనీలను లోకేశ్‌ ప్రారంభించారు. రానున్న రెండేళ్లలో ఐటీ రంగంలో లక్ష ఉద్యోగాలు.. ఉత్పత్తి రంగంలో 5లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు చర్యలు...

 • తెలంగాణ బడ్జెట్లో ఐటీకి ఎంతిచ్చారు..

  తెలంగాణ బడ్జెట్లో ఐటీకి ఎంతిచ్చారు..

   తెలంగాణ బడ్జెట్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి మంచి ప్రాధాన్యమే ఇచ్చారు. ఐటీ శాఖకు రూ.252.89 కోట్లు కేటాయించారు. దీంతో ఇప్పటికే అమలు చేస్తున్న పలు ఐటీ సంబంధింత పాలసీలకు ఇది ఉపయోగపడనుంది.  తెలంగాణ ప్రభుత్వం ఐటీ ఇండస్ర్టీని ప్రోత్సహించడానికి ఐసీటీ పాలసీని.. ఎలక్ర్టానిక్స్ పాలసీని.. యానిమేషన్-గేమింగ్ పరిశ్రమకు అనుకూలంగా ఇమేజి పాలసీ.. ఇన్నోవేషన్ పాలసీ.. రూరల్ టెక్నాలజీ పాలసీ.. డాటా సెంటర్స్...

 • ఓలా, ఉబర్ డ్రైవర్ లు స్ట్రైక్ లో ఉన్నపుడు 5 ప్రత్యామ్నాయ మార్గాలు

  ఓలా, ఉబర్ డ్రైవర్ లు స్ట్రైక్ లో ఉన్నపుడు 5 ప్రత్యామ్నాయ మార్గాలు

  ప్రముఖ క్యాబ్ సర్వీస్ లు అయిన ఓలా మరియు ఉబర్ ల యొక్క డ్రైవర్ లు స్ట్రైక్ చేయడం ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాము. ప్రత్యేకించి ఢిల్లీ మరియు నేషనల్ కాపిటల్ రీజియన్ లో ఉన్న ప్రజలకు దీనివలన చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ మధ్య హైదరాబాదు లో కూడా ఇలాంటి స్ట్రైక్ జరిగిన విషయం విదితమే. ఇలాంటి స్ట్రైక్ ల వలన ప్రతీరోజూ ఈ యాప్ లపై ఆధారపడి తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకునే వారికీ అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ స్ట్రైక్...

 • ఆగ్మెంటెడ్ రియాలిటీ... స్మార్టు ఫోన్లలో కొత్త శకానికి నాంది

  ఆగ్మెంటెడ్ రియాలిటీ... స్మార్టు ఫోన్లలో కొత్త శకానికి నాంది

  ప్రపంచంలోని సమస్త సాంకేతికతలను తమలో నింపుకొంటున్న స్మార్టు ఫోన్లు ఇప్పుడు మరో కొత్త టెక్నాలజీని నింపుకొని సరికొత్త అనుభూతులను, అనుబంధ సేవలను అందించడానికి రెడీ అవుతున్నాయి.  ‘లెనోవో’  సంస్థ తాజాగా రిలీజ్ చేస్తున్న ‘ఫ్యాబ్ 2 ప్రో’తో స్మార్టు ఫోన్లలో సరికొత్త శకం ఆరంభం కానుంది. ‘ఆగ్మెంటెడ్ రియాలిటీ’(ఏఆర్) సాంకేతికతతో వస్తున్న తొలి స్మార్టు ఫోన్ గా టెక్...

 • వివిధ ఈ కామర్స్ సైట్లలో ఉన్న ధరల వ్యత్యాసాల్ని నిగ్గు తేల్చే వూడూ యాప్

  వివిధ ఈ కామర్స్ సైట్లలో ఉన్న ధరల వ్యత్యాసాల్ని నిగ్గు తేల్చే వూడూ యాప్

  వివిధ ఈ కామర్స్ సైట్లలో ఉన్న ధరల వ్యత్యాసాల్ని నిగ్గు తేల్చే "వూడూ" యాప్ ఆన్ లైన్ మార్కెటింగ్ వచ్చిన తర్వాత మార్కెటింగ్ రంగం లో విప్లవాత్మక మార్పులు వచ్చిన విషయం మనందరికీ తెలిసినదే. ఈ రోజు ఆన్ లైన్ లో షాపింగ్ చేయాలంటే అనేక అవకాశాలు. అమజాన్, స్నాప్ డీల్, ఫ్లిప్ కార్ట్, జబంగ్, ఇలా ఒకటేమిటి ఈ ఆన్ లైన్ మార్కెటింగ్ సైట్ ల సంఖ్య పదుల సంఖ్య లో ఉన్నది. చాలా వరకూ...

 • 3జి కాయిన్ - నయా సైబర్ క్రైమ్ 18 లక్షలు మోసపోయిన హైదరాబాద్ టెకీ

  3జి కాయిన్ - నయా సైబర్ క్రైమ్ 18 లక్షలు మోసపోయిన హైదరాబాద్ టెకీ

  3జి కాయిన్ - 'నయా' సైబర్ క్రైమ్ 18 లక్షలు మోసపోయిన హైదరాబాద్ టెకీ           ఒక సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్ ను 18 లక్షల రూపాయలకు మోసం చేసిన ఉదంతం లో సైబరాబాద్ పోలీసులు బెంగళూరు కి చెందినా ఒక సైబర్ మోసగాడిని అరెస్ట్ చేశారు. మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతొ ఆన్ లైన్ లో డబ్బులు పెట్టుబడులు పెట్టించి ఇతను...

 • మీకేం కావాలో ఈ లెడ్ టీ షర్ట్ చెప్తుంది

  మీకేం కావాలో ఈ లెడ్ టీ షర్ట్ చెప్తుంది

  మీరు విన్నది నిజమే మీకు ఏమి కావాలో కేవల మీరు వేసుకునే టీ షర్ట్ చెబుతుంది. నిజం అందరూ వాడే వాటిపై కొత్తగా ఏదైనా చెయ్యాలనే హైదరాబాద్ కుర్రాడు అయ్యప్ప, అయన సతీమణి మహాలక్ష్మి దంపతుల కల సాకారం ఇది. మనం ఉండే మూడ్ ఏమిటో మన ఫోన్ లో టైపు చేస్తే అది మనం వాడే టీ షర్ట్ లో LEDలో అవి డిస్ప్లే అవుతాయి. దీనికి మన ఫోన్ లో ప్రత్యేకమైన యాప్ ఒకటి తయారు చేశారు. దానిని ఇన్ స్టాల్...

 • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త యాప్

  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త యాప్

  ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి సంబందించిన శాఖలు అన్నీ వారం రోజుల క్రితమే నవ్యాంధ్ర రాజధాని అయిన అమరావతి కి తరలిన సంగతి మనoదరికీ తెల్సినదే. అయితే వీటిలో కొన్ని శాఖలు వెలగపూడి లోని తాత్కాలిక సచివాలయం లోనూ మిగతా శాఖలు విజయవాడ, గుంటూరు  నగరాల లోని వివిధ ప్రాంతాల లోనూ ఏర్పాటయిన సంగతి కూడా అందరికీ తెలిసిన విషయమే. అయితే ఏ  ప్రదేశం లో ఏ  శాఖ  ఉన్నది...

 • రాపిడ్ RX – డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ కి కొత్త యాప్

  రాపిడ్ RX – డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ కి కొత్త యాప్

  ఈ మధ్య కాలంలో యాప్ లు లేని రంగం ఏదీ లేదంటే అతిసయోక్త్ కాదేమో! మెడిసిన్  రంగం లో ఇప్పటికే అనేక రకాల యాప్ లు ఉన్న సంగతి సాంకేతిక పాటకులoదరికీ తెలిసిన విషయమే. యీ హైదరాబాద్ ఆధారిత సేయిన్స్ హెల్త్ టెక్ కంపెనీ ఒక సరికొత్త ప్రిస్క్రిప్షన్ యాప్ ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. డాక్టర్ లు ఈ యాప్ ద్వారా పేషెంట్ లకు  అవసరమైన మందులను కూడా ఈ యాప్ ద్వారానే...

 • మోదీతో సీఈఓ టిమ్ కుక్ భేటీ

  మోదీతో సీఈఓ టిమ్ కుక్ భేటీ

  యాపిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టిమ్ కుక్ ఈ వారంతంలో ఇండియాకు అధికారిక పర్యటన నిమిత్తం రానున్నారు. గతంలో ఆయన సొంత కంపెనీ వ్యవహారాలకు సంబంధించి మాత్రమే ఇండియాలో  పర్యటించారు. ఈసారి మాత్రం, ప్రధాని మోదీతో ఆయన కలసి చర్చలు జరపనుండటంతో, కుక్ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పాడింది. ఐఫోన్లను ఇండియాలో తయారు చేసే ఆలోచనల్లో ఉన్న కుక్, అందుకు సంబంధించిన ప్రణాళికలపై...

 • హైటెక్ నగరంలో హైటెక్ సేవలు

  హైటెక్ నగరంలో హైటెక్ సేవలు

  నగరవాసులు ఇంట్లో నుంచే అన్ని రకాల సేవలు పొందే వీలు ప్రపంచమంతా టెక్నాలజీ వెంట పరుగులు తీస్తోంది. దేశాలు, రాష్ట్రాలే కాదు... వివిధ శాఖలూ ఎవరికి వారు సాంకేతికతతో పనులు సులభం చేసుకుంటున్నారు. ఇప్పుడు హైదరాబాద్ నగరం కూడా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ నగరవాసులు ఇంట్లో నుంచే అన్ని రకాల సేవలు పొందే వీలు కల్పిస్తోంది. ప్రస్తుతం నగరంలోని పలు...

 • ఈ హెల్మెట్ చాలా స్మార్ట్ గురూ..

  ఈ హెల్మెట్ చాలా స్మార్ట్ గురూ..

  హెల్మెట్ పెట్టుకోకపోతే బండి స్టార్ట్ కాకపోవడం... తాగి ఉంటే హెల్మెట్ పసిగట్టి బండిని ఆపేయడం హైదరాబాద్ కుర్రాడు జువాద్ పటేల్ ఆవిష్కరణ స్మార్ట్ ఫోన్లు తెలుసు... స్మార్టు వాచీలు తెలుసు... ఇంకా కొన్ని స్మార్ట్ డివైస్ లు తెలుసు.. కానీ, స్మార్ట్ హెల్మెట్ గురించి ఎప్పుడైనా విన్నారా? అస్సలు వినే ఉండరు. కానీ... చాలా చోట్ల హెల్మెట్ల వినియోగంపై దృష్టి పెట్టి...

 • తెలుగు సాంకేతిక సాహిత్యానికి ఆద్యుడు పాలకొడేటి సత్యనారాయణ గారి అనుభవాలు

  తెలుగు సాంకేతిక సాహిత్యానికి ఆద్యుడు పాలకొడేటి సత్యనారాయణ గారి అనుభవాలు

  తను ఉద్యోగినే ఆద్యుడు రామోజీరావు గారు అంటున్న ఆయనకు మా వినమ్రతా పూర్వక పాదాబివందనం కంప్యూటర్ విజ్ఞానమే ఇప్పుడు ప్రపంచాన్ని శాసిస్తుంది. ఎవరూ కాదనలేని సత్యమిది. నిత్య జనజీవనం లోని ఏ రంగం లోనైనా కంప్యూటర్ ల పాత్ర అనన్యం. ఎక్కడ ఏ చోట చూసినా మనకు ఏదో ఒక రూపంలో కంప్యూటర్ లు, వాటి రూపాంతరాలూ మనకు దర్శనం ఇస్తూనే ఉన్నాయి. ఇకపైనా వీటి ప్రభావం పెరుగుతూనే ఉంటుంది. కన్ను మూసి...

 • ప్రపంచంలోనే తొలి గ్లాస్ ఫ్రీ గాడ్జెట్స్ యూనిట్ తెలంగాణలో...

  ప్రపంచంలోనే తొలి గ్లాస్ ఫ్రీ గాడ్జెట్స్ యూనిట్ తెలంగాణలో...

  గ్లాస్‌ఫ్రీ ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల యూనిట్‌ను తెలంగాణలో నెలకొల్పేందుకు దుబాయికి చెందిన ఎరైస్ కంపెనీ ముందుకొచ్చింది. ప్రపంచంలో తొలిసారిగా గ్లాస్‌ఫ్రీ మొబైల్, ట్యాబ్స్, టెలివిజన్లను తయారు చేస్తున్న ఈ సంస్థ, తెలంగాణలో 125 మిలియన్ అమెరికన్ డాలర్ల ప్రాథమిక పెట్టుబడితో యూనిట్ స్థాపించేందుకు అంగీకరించింది. ఎపిక్ బ్రాండ్ పేరుతో ఈ ఉత్పత్తులను విక్రయిస్తారు....

 • రిలయన్స్ జియో స్పీడ్ ఇంతేనా..

  రిలయన్స్ జియో స్పీడ్ ఇంతేనా..

  ఇండియాలో అందరిలో ఆసక్తి రేకెత్తిస్తున్న రిలయన్స్ 4జీ సేవలు అనుకున్నంత ప్రయోజనకరంగా లేవని తేలింది. రిలయన్స్ జియో సేవలను సాధారణ వినియోగదారులకు ఇంకా అందుబాటులోకి తేనప్పటికీ ఆ సంస్థకు చెందిన లక్ష మంది ఉద్యోగులకు ప్రయోగాత్మకంగా పరిశీలనకోసం అందుబాటులోకి తెచ్చారు. మొన్నటి డిసెంబరు నుంచి రిలయన్స్ జియో 4జీ సర్వీసులను వారు టెస్ట్ చేస్తున్నారు. అయితే... అనుకున్నంత వేగం...

 • హైదరాబాద్ కు యాపిల్ తీపి...

  హైదరాబాద్ కు యాపిల్ తీపి...

    మ్యాప్స్ డెవలప్ మెంట్ ప్రధాన కార్యక్రమం  టెక్నాలజీ దిగ్గజం 'యాపిల్‌' హైదరాబాద్‌లో తన 'టెక్నాలజీ డెవలప్‌మెంట్‌ సెంటర్‌'ను తెరవడం ఖాయమైంది. ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వ వర్గాల నుంచే ఇందుకు సంబంధించిన సమాచారం బయటకు వెలువడుతూ వచ్చింది. అయితే కంపెనీ నుంచి ఇందుకు సంబంధించి ఒక నిర్దిష్టమైన ప్రకటన రాకపోవడంతో...