• తాజా వార్తలు
 •  
 • ప్రపంచంలోనే ఫస్ట్ డిజిటల్ మనీ ఎయిర్ పోర్ట్

  ప్రపంచంలోనే ఫస్ట్ డిజిటల్ మనీ ఎయిర్ పోర్ట్

  క్యాష్ లెస్ రేసులో చైనా కూడా మహా వేగంగా పరుగులు తీస్తోంది. ముఖ్యంగా విమానాశ్రయాలను క్యాష్ లెస్ గా మార్చేందుకు ఆ దేశం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. డిజిటల్ టెక్నాలజీస్ ను గుప్పిస్తోంది. ఈ క్రమంలో చైనాలోని హ్యాంగ్ జౌ ఎయిర్ పోర్టు ప్రపంచంలోనే మొట్టమొదటి క్యాష్ లెస్ ఎయిర్ పోర్టుగా అవతరిస్తోంది. సర్వీసెస్ అన్నీ క్యాష్ లెస్సే.. హ్యాంగ్ జౌ విమానాశ్రయంలో అన్ని రకాల సేవలకు డిజిటల్ పేమెంట్లే...

 • మన ఐటీ సంస్థలు మోసం చేస్తున్నాయన్న అమెరికా

  మన ఐటీ సంస్థలు మోసం చేస్తున్నాయన్న అమెరికా

  ఇండియన్ టెక్ సంస్థలకు అమెరికా నుంచి కష్టాలు తప్పేలా లేవు. మనకేమీ ఇబ్బంది ఉండదంటూ రాయబార కార్యాలయాలకు సమాచారమిస్తున్నా అక్కడ అమెరికాలో మాత్రం మన టెక్ దిగ్గజ సంస్థలకు షాక్ లిస్తోంది. తాజాగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) - ఇన్ఫోసిస్ లు హెచ్1బీ వీసా నిబంధనలు ఉల్లంఘించాలయని అమెరికా ప్రభుత్వం ఆరోపించింది. హెచ్1బీ వీసాల జారీని లాటరీ విధానం నుంచి మెరిట్ ఆధారిత పద్ధతికి మారుస్తున్న తరుణంలో...

 • వైట్ హౌస్ లో వాడే మెసేజింగ్ యాప్ కూడా సురక్షితం కాదట

  వైట్ హౌస్ లో వాడే మెసేజింగ్ యాప్ కూడా సురక్షితం కాదట

  * కాన్ఫైడ్ యాప్ పై అమెరికాలో కంప్లయింట్ అమెరికా అధ్యక్షుడు నివాసం ఉండే వైట్ హౌస్ అంటే అత్యంత భద్రమైన ప్రదేశం. నిత్యం వేలాది మంది రక్షణ కవచంగా ఉంటారు. అక్కడి వ్యక్తులు, ఆస్తులు, పత్రాలకే కాదు.. కమ్యూనికేషన్ కు కూడా అంతే భద్రత ఉండేలా చూస్తారు. అందుకే అక్కడ పనిచేసేవారు ఎవరూ కూడా అధికారిక కమ్యూనికేషన్ కోసం సొంత మెయిల్ ఐడీలు కానీ, ఇతర ప్లాట్ ఫాంలలోని సొంత అకౌంట్లను కానీ వాడరు. అంతేకాదు... వైట్...

 • ఇది.. పేటీఎం టైమ్ బాస్‌

  ఇది.. పేటీఎం టైమ్ బాస్‌

  టైమ్స్ మ్యాగ‌జైన్‌.. ఈ ఏడాది ప్రపంచంలోనే 100 మంది ప్ర‌భావ‌వంత‌మైన వ్య‌క్తుల జాబితాలో పేటీఎం ఫౌండ‌ర్ విజ‌య్ శేఖ‌ర్ శ‌ర్మ‌కు ప్లేస్ ద‌క్కింది. దేశాధినేత‌ల‌కు, అంబానీ, అజీమ్ ప్రేమ్‌జీ లాంటి బిజినెస్ టైకూన్లకే చోటు దక్కే ఆ లిస్ట్‌లో హిందీ మీడియంలో చ‌దువుకున్న విజ‌య్ శేఖ‌ర్ శ‌ర్మ లాంటి ఓ మిడిల్ క్లాస్ వ్య‌క్తి ప్లేస్ సంపాదించ‌డం ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ అచీవ్‌మెంట్‌.. దేశంలో న‌వంబ‌ర్ 8న...

 • ఏషియ‌న్ గేమ్స్‌లో.. వీడియో గేమ్స్‌

  ఏషియ‌న్ గేమ్స్‌లో.. వీడియో గేమ్స్‌

  గేమ్స్ ఇంట్రెస్ట్ అని రెజ్యూమ్‌లో రాశావు.. ఏ గేమ్స్ ఆడ‌తావు అని ఇంట‌ర్వ్యూకు వ‌చ్చిన కుర్రాణ్ని అడిగాడు ఆఫీస‌ర్‌.. వీడియో గేమ్స్ జ‌వాబిచ్చాడా అబ్బాయి.. సినిమాల్లోనూ ఈ జోక్ వ‌చ్చింది. కానీ ఆ జోక్ ఇప్పుడు నిజ‌మ‌వ‌బోతోంది. స‌ర‌దాగా టైంపాస్ కోసం ఆడే వీడియో గేమ్స్‌ను ఏషియ‌న్ గేమ్స్‌లో పెట్ట‌డానికి రంగం సిద్ధ‌మైపోయింది! 2022 నుంచి ప్రారంభం వీడియో గేమ్స్ ను ఈ-గేమ్స్ విభాగంలోకి తీసుకుని...

 • ఇండియన్ ఐటీ సెక్టార్ పై ట్రంప్ ఎఫెక్ట్

  ఇండియన్ ఐటీ సెక్టార్ పై ట్రంప్ ఎఫెక్ట్

  ఇండియన్ ఐటీ సంస్థలకు షాకిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేశారు. హెచ్-1బీ వీసా నిబంధనలను కఠినతరం చేస్తూ 'హైర్ అమెరికన్, బై అమెరికన్' పేరుతో తీసుకొచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేశారు. ఈ ఉత్తర్వులతో ఇక ఎవరైనా అమెరికా వెళ్లేందుకు అవకాశం లేకుండాపోతోంది. ముఖ్యంగా దీని ప్రభావం దేశీయ ఐటీ సంస్థలపై తీవ్రంగా ఉండనుందని భావిస్తున్నారు. దీనివల్ల నాన్ అమెరికన్ ఐటీ సంస్థలపై ఆర్థిక...

 • డిజిటల్ స్పేస్ లో చైనా కంటే మనం ఎంత వెనుక ?

  డిజిటల్ స్పేస్ లో చైనా కంటే మనం ఎంత వెనుక ?

   అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలుగా భారత్, చైనా ప్రపంచంలో గుర్తింపు తెచ్చుకున్న విష‌యం తెలిసిందే. 2030 నాటికి ఈ దేశాలే ప్ర‌పంచంలో అగ్ర‌స్థానంలో ఉంటాయ‌ని కూడా ప‌లు సంస్థ‌లు ఇప్ప‌టికే తేల్చి చెప్పాయి. అయితే, ప‌లు రంగాల్లో చైనాకి గ‌ట్టిపోటీనిస్తోన్న భార‌త్‌.. డిజిటల్ స్పేస్ లో మాత్రం ఆ దేశం కంటే ఎంతో...

 • టెక్నాల‌జీ రంగంలో టాప్‌టెన్ లేడీస్

  టెక్నాల‌జీ రంగంలో టాప్‌టెన్ లేడీస్

  ప్రపంచాన్ని టెక్నాల‌జీ రంగం శాసిస్తోంది. రోజుకో కొత్త ఆవిష్కర‌ణతో మ‌న అవ‌స‌రాల‌న్నింటినీ తీర్చేందుకు సిద్ధ‌మంటోంది.  సెల్‌ఫోన్‌, కంప్యూట‌ర్‌, ఇంట‌ర్నెట్.. ఇవి లేని జీవితాన్ని ప్ర‌స్తుతం ఊహించ‌లేం. ఇంట్లో నుంచి కాలు బ‌య‌ట‌పెట్ట‌కుండా ఆన్‌లైన్‌లో షాపింగ్ చేస్తున్నాం.  గంట‌ల కొద్దీ లైన్ల‌లో నిల‌బ‌డ‌కుండా టికెట్ రిజ‌ర్వేష‌న్ చేయించుకుంటున్నాం.  ఫోన్ బిల్లు క‌రెంటు బిల్లు గ‌డ‌ప దాట‌కుండానే...

 • వచ్చే నాలుగేళ్లలో నెట్ వర్క్ రంగంలో ఎన్నెన్ని మార్పులో.. 2021 నాటికి మొబైల్ డాటా, మొబైల్ వీడియో ట

  వచ్చే నాలుగేళ్లలో నెట్ వర్క్ రంగంలో ఎన్నెన్ని మార్పులో.. 2021 నాటికి మొబైల్ డాటా, మొబైల్ వీడియో ట

   2021 నాటికి భారత్ లో మొబైల్ ఫోన్లకు కనెక్టయ్యే పరికరాల సంఖ్య 138 కోట్లకు చేరబోతోంది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ రోజురోజుకీ విస్తారమవుతున్న ప్రస్తుత తరుణంలో ఇదే ఊపు కొనసాగితే వచ్చే నాలుగేళ్లలో మొబైల్ కనెక్టెడ్ డివైసెస్ 138 కోట్లకు చేరుతాయని ప్రసిద్ధ నెట్ వర్కింగ్ సంస్థ సిస్కో తన వార్షిక విజువల్ నెట్ వర్కింగ్ ఇండెక్స్ లో అంచనా వేసింది. అంతేకాదు 2021 నాటికి మొబైల్ డాటా ట్రాఫిక్  ఏడు రెట్టు...

 • రాజకీయం vs టెక్నాలజి

  రాజకీయం vs టెక్నాలజి

  రాజకీయమంటేనే ఎత్తులు పై ఎత్తులు.. ఇక ఎన్నికల వేళ వ‌చ్చిందంటే చాలు ఎన్నో వ్యూహాలు, ఎన్నెన్నో స‌మీక‌ర‌ణాలు.. గెలుపు కోసం ప్రాంతాలు, వ‌ర్గాలు వారీగా ఏ ఓట‌ర్లు ఎంత మంది ఉన్నారో లెక్కగ‌ట్టుకుని వారిని ఆక‌ట్టుకునేలా హామీలు ఇవ్వ‌డం, తాయిలాలు పంచ‌డం  ప్ర‌తి ఎల‌క్ష‌న్స్‌లో చూస్తున్న‌వే. మా నాయ‌కుడికే ఓటేయండ‌ని...

 • అంతా స్మార్టుమయం

  అంతా స్మార్టుమయం

  ఎల‌క్ట్రిక‌ల్ మినీ వేన్‌, మ‌న శ‌రీర క‌ద‌లిక‌ల‌కు త‌గిన‌ట్టు ఆకృతిని మార్చుకుంటూ.. గుర‌క పెడితే హెచ్చ‌రిస్తూ.. అవ‌స‌ర‌మైతే కాళ్ల‌కు మ‌సాజ్ చేస్తూ సుఖ‌నిద్ర‌ను ద‌రిచేర్చే స్మార్ట్ ప‌రుపు,  వాయిస్ క‌మాండ్స్‌తో ప‌నులు చ‌క్క‌బెట్టే రోబోలు.. ఇలా ఒక్కోటి ఒక్కో...

 • కొత్త ఆలోచ‌న‌లు.. స‌రికొత్త గ్యాడ్జెట్లు..

  కొత్త ఆలోచ‌న‌లు.. స‌రికొత్త గ్యాడ్జెట్లు..

  ప్రపంచవ్యాప్తంగా  టెక్ ప్రియులంతా ఎంతో ఆత్రుత‌తో ఎదురుచూసిన రోజు వ‌చ్చేసింది.  అంతర్జాతీయ టెక్ పండగ కన్జ్యూమర్ ఎలక్ర్టానిక్స్ షో-2017 (సీఈఎస్-2017) అమెరికాలోని లాస్ వెగాస్ నగరంలోబుధ‌వారం అంగ‌రంగ వైభవంగా ప్రారంభ‌మైంది. సోనీ, శ్యాంసంగ్‌, ఎల్‌జీ, లెనోవో లాంటి ఎలక్ట్రానిక్ దిగ్గ‌జాల‌తోపాటు చిన్న చిన్న కంపెనీలు త‌మ కొత్త...